సన్మార్గంలో మనిషి ఎలా నడవాలి

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 173

  • @nagavarapuramamji9468
    @nagavarapuramamji9468 4 дні тому +34

    హిందువుల చాదస్తాలు అన్నదానికన్నా
    'సన్మార్గంలో మనిషి ఎలా నడవాలి ' అని పెట్టినా/భక్తి గా ఎలా నడుచుకోవాలి అని పెట్టినా బాగుటుంది అని నా అభిప్రాయం.

    • @LifeSecret69
      @LifeSecret69  4 дні тому +7

      మీ కామెంట్ ని గౌరవిస్తున్నారు అండి. టైటిల్ మార్చడం జరిగింది మా ఛానల్ ని ఫాలో అవుతూ మాకు మార్గదర్శకాలను చూపిస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏

    • @babukuralla3106
      @babukuralla3106 3 дні тому +1

      Please remove the Title name

    • @veeranari6478
      @veeranari6478 3 дні тому +1

      Dolako anduke aa heading

    • @amarkumarreddypadala5259
      @amarkumarreddypadala5259 2 дні тому

      బాబు నువ్వు చెప్పే మంచి ఉంటె అది ఎదుటివారి మనసు నొప్పిన్చ కుండా చెప్పు నువ్వు ప్రవచన కారుడివి మాత్రమే,గురువు కాదు. మనం ఆచరణలో ఆచరించే అనేక ఆచారాలు కేవలం గుప్తా సంకేతాల అని చాల మంది ఎరుగుదురు. ఆది దేనికో వివరించండి చాత ఆయితే.లేదా నువ్వు నలుగురులొ నారాయణ. కొంచెం స్వకుచ మర్దన తగ్గించు.

  • @MalladiAmala
    @MalladiAmala 11 годин тому +2

    మీరు చాలా గొప్పవారండి మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 10 годин тому +1

    అబ్బా అబ్బా ఎంత చక్కగా వివరించారు. మీరు ఏది చెప్పిన ఈ కాలంలో మా అందరికీ ఎంతో ఉపయోగం గా ఉంటాయి. నితి నియమ లు సాటి వారికి ,సహాయం చేస్తూ, నిత్య నామస్మరణ తో భగవంతుడు ని మానసిక గా దేవుని కి దగ్గర ఉంటే చాలు. మీ ప్రసంగంలో ఏదో ఒక సందేశాన్ని మాకు ఇస్తున్నారు ధన్యవాదాలు 🙏

    • @LifeSecret69
      @LifeSecret69  10 годин тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vlalithadevi4324
    @vlalithadevi4324 2 дні тому +15

    హరే కృష్ణ... సత్యం చెప్పారు
    భక్తి ఉంది నీతి లేదు ధర్మం లేదు
    యదార్థవాది లోక విరోధి
    ఈ కలియుగంలో ధర్మం పాటించిన వారిని ఏకాకిని చేస్తారు....
    అందరికీ కాదు,,,,,, 70 శాతం అంతే ఉన్నారు
    అద్భుతంగా చెప్పారు

    • @LifeSecret69
      @LifeSecret69  2 дні тому +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 23 години тому +1

      Guruvugariki Namaskarm Yadhardham Matadutharu Guruvugaru Noorellu Challaga Vundali Me

    • @vanisri8180
      @vanisri8180 23 години тому

      Me Matalu Aanimuthyalu 🎉🎉🎉🎉❤❤

  • @gracekatam4155
    @gracekatam4155 34 хвилини тому +1

    Golden words.

  • @gracekatam4155
    @gracekatam4155 35 хвилин тому +1

    God bless you sir. Heart is important to God. Good charecter, He counts.

  • @katurisreeramulu4164
    @katurisreeramulu4164 2 дні тому +14

    మీ మీద ఎంతమంది చెడు కామెంట్ చేసిన మీరు మాట్లాడేది ఉన్న వాస్తవం అని నా నమ్మకం మీరు మాట్లాడేది 100% ధన్యవాదములు గురువుగారు.❤❤

  • @deesedurev8383
    @deesedurev8383 День тому +3

    100% garikipati correct

  • @karanamlakshminarasamma355
    @karanamlakshminarasamma355 15 годин тому +2

    Great speech.

  • @dundigalla1penta2reddy91
    @dundigalla1penta2reddy91 2 дні тому +4

    గురువుగారి పాదాలకి సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏

  • @nageswararaokv7290
    @nageswararaokv7290 11 годин тому +1

    కరెక్ట్ గా చెప్పేరండీ

  • @chandrakaladeshpande7676
    @chandrakaladeshpande7676 2 дні тому +6

    మీ ప్రవచనాలు వినే భాగ్యం కలగడం
    మా పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏🙏

  • @BheemalingappaNakka
    @BheemalingappaNakka 3 дні тому +7

    నిజాయితీగా చెప్పారు

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 дні тому +5

    భారతంలో భీష్ముడు చెప్పినట్టు పవిత్రమైన ధర్మబద్ధమైన ఆహారం తింటే అన్ని ఆలోచనలు సక్రమంగా వస్తాయి అంటారు మీరు వివరిస్తారని ఆశిస్తున్నాను కలియుగ ఆదర్శ గురువు గారికి శతకోటి వందనాలు

    • @LifeSecret69
      @LifeSecret69  3 дні тому

      ఈ వీడియో 9 భాగాలుగా చేయబడింది వీటిలో మీ ప్రశ్నకి సమాధానం తప్పనిసరిగా దొరుకుతుంది మా ఛానల్ ని ఫాలో అవుతున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @VVSatyaranayaManni
    @VVSatyaranayaManni День тому +1

    Gurujii super sweatch

  • @mallikarjunaraomadduri8275
    @mallikarjunaraomadduri8275 11 годин тому +1

    నీతి,నిజాయితీ ఉంది ధర్మంగా బతికితే మిగతా ప్రజలు ఆయనను దేవుడిని చేస్తారు.

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 3 дні тому +14

    ధర్మ బద్ధంగా జీవించడమే భక్తి...... తీర్థ యాత్రలు పూజలు చేయడం కాదు....

  • @sangambalraj9869
    @sangambalraj9869 День тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏💐

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 3 дні тому +4

    Jai Sadguru Devulu Namaskaramlu

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 21 годину тому +2

    తీర్థ యాత్రల వలన కలిగే ప్రయోజనాలు వీరికి తెలియదనిపిస్తున్నది. గీతా బోధన సమయంలో పుణ్య క్షేత్రాలు, తీర్థ యాత్రలు లేవు. తీర్థ యాత్రల వలన Energy body లోని చక్రాలు చాలా active గా పనిచేస్తాయి. తెలిసో తెలియక చేసిన పాపాలు, శాపాలు హరిస్తాయి

    • @alr828
      @alr828 15 годин тому

      😊😊😊

  • @swarnakumari9368
    @swarnakumari9368 3 дні тому +2

    Guruvugariki 🙏🏼🙏🏼🙏🏼

  • @dranveerreddy8384
    @dranveerreddy8384 День тому +1

    Guruvugariki namaskaramulu 🙏 nijanga adrishyavanthulam Mee prasangali vinadaniki, asalu enni vishayalu thelusukogaluguthunamu, meeru chalaga undalaninkorukuntunanu🙏

  • @nageswaribollu715
    @nageswaribollu715 День тому +4

    నిజంగానే గురువుగారు ఎంతమంచి ధర్మశాస్త్రము గురించి తెలియచేసారు 🎉🎉🎉🎉🎉మీకు ధన్యవాదాలు🙇

    • @saladijanardhanaswamy5467
      @saladijanardhanaswamy5467 11 годин тому

      Guruvugaru chelamanchivaru ayana bolla enno rakalu manchipanululu telustunnyai tenkyu sir

  • @subbukonduri
    @subbukonduri 3 дні тому +3

    True words

  • @VVSatyaranayaManni
    @VVSatyaranayaManni День тому +1

    Jai sri ram ❤❤❤❤❤❤❤❤❤❤

  • @SrinivasraoAnugutalaw
    @SrinivasraoAnugutalaw День тому +1

    You are indian india is great

  • @Duddusankar
    @Duddusankar 3 дні тому +3

    👌👌👌👌👌🙏🙏🙏.yes sir.

  • @rambabumeka5375
    @rambabumeka5375 4 дні тому +6

    Yes,v,v,v,true,goodwords

  • @kishoresharma1587
    @kishoresharma1587 4 дні тому +4

    Ohm Shree Gurudevo Bhava! Jai 🙏🏻

  • @RamakrishnaDasari-z9r
    @RamakrishnaDasari-z9r 2 дні тому +1

    Jai guru dev

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 2 дні тому +5

    ప్రవచనాలు వినడానికి చాలా బాగుంటాయి. కాని ఆచరించడానికి కష్టంగా వుంటాయి.

    • @subbareddypeketi1491
      @subbareddypeketi1491 11 годин тому

      మీ అభిప్రాయం ఒకందుకు .. నిజమే కాని ధర్మం గా, పవిత్రం గా, జీవించ గలిగితే.. మీకు ఎదురయ్యే విఘ్నాలకు కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది..!!
      భగవంతుడు పోస్ట్ అదే మరి "దుష్ట శిక్షణ శిష్ట రక్షణ"
      ఈ విషయం నమ్మ శక్యం కాదు,. ఇది అనుభవం మాత్రమే.. 🙏🙏🙏

  • @NRaju-ls6kz
    @NRaju-ls6kz 4 дні тому +11

    గురువు గారు నమస్కారం

  • @suryapoothi2662
    @suryapoothi2662 День тому +1

    Great sir

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 3 дні тому +2

    Namahshivaya 🙏🏼🙏🏼🙏🏼

  • @vaddikamaraju
    @vaddikamaraju 2 дні тому +1

    నిస్వార్థ ప్రవచన కర్త .. ఓం నమః శివాయ.

  • @krishnaavalakrishna7580
    @krishnaavalakrishna7580 2 дні тому +1

    Yes correct 💯 Bhagavad-Gita ❤❤❤

  • @BasheerBasheer-ud7nh
    @BasheerBasheer-ud7nh 3 дні тому +3

    Sir me prasangam chala baguntundi sir

  • @mvsk2k
    @mvsk2k 2 дні тому +2

    Super sir, మీరు చెప్పేవి సత్యం.

  • @royofficial444
    @royofficial444 3 дні тому +4

    True story

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 3 дні тому +2

    మీరు చెప్పేవి అక్షర సత్యాలు కాని జీవికి జీవిత చరమాంకంలో మాత్రమే బోధపడుతుంది

  • @gracekatam4155
    @gracekatam4155 33 хвилини тому +1

    Your teachings should be given in text books for students.

  • @Bestproperties1985
    @Bestproperties1985 11 годин тому +1

    Correct Duty first aa Duty correct ga cheyyali.

  • @mangaiahginjupalli7929
    @mangaiahginjupalli7929 День тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Buttercup-e4m
    @Buttercup-e4m 2 дні тому +1

    Guru ji meru chepedi satyam 🎉🎉🎉🎉🎉

  • @durgadasari2325
    @durgadasari2325 День тому +3

    🎉🎉🎉

  • @venkataraojami5446
    @venkataraojami5446 3 дні тому +2

    👌🙏🙏🙏

  • @damodharreddyk3501
    @damodharreddyk3501 День тому +1

    Guruvugaru namaskarm

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 4 дні тому +4

    👋👋👋👋👋👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @padmavathyjonnalagadda6889
    @padmavathyjonnalagadda6889 3 дні тому +2

    🙏🙏🙏

  • @SPSASTRI
    @SPSASTRI 3 дні тому +1

    Barter system. - exchange of goods while selling and purchasing goods.

  • @mogulalt8283
    @mogulalt8283 День тому +1

    ,👌👌👌🙏🙏🙏

  • @avnarayana2414
    @avnarayana2414 День тому +2

    గురువుగారు, వ్యవసాయం గురించి అవగాహనతో చెప్తున్నాను. గత ఏడు సంవత్సరాల నుంచి వ్యవసాయంలో తీవ్ర నష్టాలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది వ్యవసాయానికి దూరంగా ఉంటున్నారు.

  • @arunajyothi790
    @arunajyothi790 9 годин тому +1

    ఇప్పటికైనా చదువు ల్లో సారం చొప్పిసై మంచి సమాజంఏర్పడదా

  • @RamaRama-zl1jt
    @RamaRama-zl1jt 20 годин тому +1

    జ్ఞానంనకు ఆరంభంలేదు అజ్ఞానమునకు హంతములేదు.

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 День тому +1

    చాలా సత్యాల్ని సెలవిచ్చారు

  • @karanamkrishanmurthy1865
    @karanamkrishanmurthy1865 День тому +1

    Super

  • @మీకోసం...ఈసమయం

    చెప్పేవాళ్లు అన్ని ఆచరిస్తారు అనుకోవడం అవివేకం. ఎలా వీలైతే అలా చెప్పడమే ఈ రోజుల్లో ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు అనుసరించే విధానం. మూఢనమ్మకాల పేరుతో సనాతన ధర్మాన్ని అందరూ తలో పక్కకి లాగేస్తున్నారు. ఇటువంటి మహానుభావులు సందర్భానుసారంగా రోజుకో రకంగా మాట్లాడుతూ ఎటువైపు అడుగు వేయాలో తెలియని పరిస్థితులకు నెట్టేస్తున్నారు. చివరికి వీటన్నిటి ఫలితం హిందూ మత పతనం.

  • @ranganayakulugolla
    @ranganayakulugolla 3 дні тому +1

    Correct ga cheppinaru

  • @sriharitirumala5807
    @sriharitirumala5807 3 дні тому +1

    Corect ga chepinaru

  • @chandramoulic8395
    @chandramoulic8395 4 дні тому +2

    Namaskaram Guruvugaru.

  • @SatyanarayanReddyK
    @SatyanarayanReddyK 3 дні тому +6

    మీ ప్రవచనాలు ఆచరిస్తే సమాజం బాబాగు పడుతుంది

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr 4 дні тому +1

    Truth spoken. That's why విగ్రహారాధన condemned.

  • @meghavarnasai802
    @meghavarnasai802 3 дні тому +1

    🎉

  • @MrDintak
    @MrDintak 2 дні тому +2

    తల్లి ప్రేమ కూడా కలుషితమైంది. ఎంత ఘోరం !!!

  • @pandurangareddy7665
    @pandurangareddy7665 10 годин тому +1

    First and foremost only certain caste people have made Indian society in to more divided and it reflects often in pravachanams of all. How can we change ?

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 3 дні тому +3

    గురువుగారు నమస్కారం యాత్రలు తప్పు కాదని అనకండి గురు చరిత్రలో యాత్ర గురించి చెప్పినారు

  • @vavilapallilakshminarayana8682
    @vavilapallilakshminarayana8682 19 годин тому +1

    😂😂😂😂😂😂😂

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 День тому +1

    రాంగ్ heading పెట్టారు సరి చేయండి. జై గురుదేవా

    • @LifeSecret69
      @LifeSecret69  День тому

      సత్తి మూర్తి గారు నా చానల్ ని ఫాలో చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. Heading కరెక్ట్ గానే ఉంది సార్. థంబ్నెయిల్ youtube లో తప్పనిసరి అండి అందుకే అలాగే ఉంచాను. నెక్స్ట్ వీడియోస్ లో correction చేసుకుంటాను సార్. మీ సూచనలకు వేలవేల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

  • @KaliSrinivasarao
    @KaliSrinivasarao 3 дні тому +1

    సత్యమే కదా స్వరం, ధర్మమే కదా థై వం మానవుడే కదా మహనీయుడు మనిషి ఋషి కావాలికానీ,రాక్ష సుడు కాకూడదు. సత్యమేవ జయతే.

  • @satyanarayanabathina9243
    @satyanarayanabathina9243 3 дні тому +5

    కాశీ యాత్ర నాటకం కాదు అది ఒక గొప్ప ఆచారం మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం సబబుకాదు

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 3 дні тому

      Athanu alaage maatlaadithaadu.Athanu oka naasthikudu. Dabbu sampaadana kosam aasthukudi vesham vesukunnaadu.

    • @ramakrishnabhallamudi1286
      @ramakrishnabhallamudi1286 День тому

      ముందు నువ్వు తెలుగు నేర్చుకో తరవాత కామెంట్ పెట్టు

  • @kondakindianjireddy8271
    @kondakindianjireddy8271 4 дні тому +2

    ఆదర్శమైన కామెంట్

  • @souljourney5897
    @souljourney5897 3 дні тому +1

    Nijanni nirbhayam ga cheppe mahanubhavulu.e bhoomiki ,e prajalaki, bhagavanthudu prasadinchina oka satyavaadi

  • @narasimhuluannadanam9850
    @narasimhuluannadanam9850 3 дні тому +3

    Frank speech. Needs appreciation.

  • @koteruvenkatareddy1455
    @koteruvenkatareddy1455 3 дні тому +1

    Garikapati Varu Meeru Naliya karalu film chahie Hindi Aandolan pravachanalu cheppandi

  • @Srilatha-dt3nn
    @Srilatha-dt3nn 4 дні тому +12

    Mee Vantin vaaru eeetaraniki avasaram

  • @narasammadontukurti1868
    @narasammadontukurti1868 3 дні тому +1

    Mevantivaru Andhrapradeshlo puttadam ma adrustam namaskaramulu

  • @venkataramanaiahdalavai1659
    @venkataramanaiahdalavai1659 3 дні тому +1

    Society పనికి వచ్చే సుభాషితాలు

  • @venkatanarasimharaopalchur383
    @venkatanarasimharaopalchur383 3 дні тому +1

    Please make a video on how our Sanatan Dharma is deviated spoiled, disturbed in our country. Who is first responsible.

  • @kanchinadhammurthy6231
    @kanchinadhammurthy6231 19 годин тому +1

    కాశీయాత్ర నీకునాటకం, కానీ చేసేవారికి యథార్థం. వారినికించపరచకు.

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 3 дні тому +1

    Yenti? Bharyaki anyaama cheyya koodadadaa? Thamarenaa intha manchi sandesham isthondi?

  • @kurrarameshbaburameshbabu1006
    @kurrarameshbaburameshbabu1006 День тому +1

    మీరు నిజమైన బ్రాహ్మణులు
    పూజలు ,అర్చనలు,, కల్యాణాలు, పుణ్యాలు, పాపాలు అనే ఖర్మ కాండల పేరు మీద దోపిడీ చేసే బ్రాహ్మణులు అని చెప్పుకునే వారి వలన మన హిందూ జాతి అంటే నే అసహ్యం పుట్టింది కదా.
    ఇలా హిందూ ధర్మం గురించి నిజాలు చెప్పే వారి పట్ల దోపిడీ వర్గానికి వ్యతిరేకత ఉంటుంది.
    మీరు అపర సరస్వతి పుత్రులు, మేధావి , సహస్రావధాని కాబట్టి తట్టుకోగలుగుతున్నారు.
    లేకపోతే దోపిడీ బ్రాహ్మణ వర్గం వారి అనుయాయులు ఇప్పటికే మిమ్మల్ని చీల్చి చెండాడే వారు కదా
    మీలాంటి వాళ్ళ కు చాగంటి లాంటి వాళ్లకు ఇచ్చినట్లు ఏ పదవులు ఇవ్వరు.
    మీలాంటి వాళ్ళు Generation కొకరు ఉన్నా హిందూ జాతి గొప్పగా పరిణమిస్తుంది కదా.

  • @acharyabhattavenkatarao2036
    @acharyabhattavenkatarao2036 День тому +1

    😂asathoma sadgamaya
    Thamasoma jyortirgamaya
    Mrutyorma amrutham gamaya
    Om santhi
    Om santhi
    Omsanthi
    Yide nijam
    Satyam sath
    Sasvathatvam
    Yemi pondina
    Anni poyeve
    Sasvatha paramanandam okkate sath margamlo
    Anjana thimiram nundi vidivadi
    Jyotirmaya jnanam
    Lo sath padam
    Lo amruthanni
    Pondaniki that sthamga nithi margamlo
    Karmalanacharisthu
    Jnana jyothini hrudayakuhuram
    Nundi madupattunu
    Chilchi Parama jyothilo kalavadame
    Mukthi

  • @vrrajasimhasimha4536
    @vrrajasimhasimha4536 15 годин тому +1

    Pichhi pichhi ga unda?Title enti?Cheppedenti?

    • @LifeSecret69
      @LifeSecret69  15 годин тому

      🙏🙏🙏

    • @LifeSecret69
      @LifeSecret69  15 годин тому

      గురువుగారి సారాంశాన్ని అర్థం చేసుకోండి సార్ దీనిలో 10 భాగాలు ఉన్నాయి 10 భాగాల్లో మీరు అడిగిన విషయం వచ్చేస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @DrVLNSastry
    @DrVLNSastry 4 дні тому +3

    వస్తుమార్పిడి పద్ధతి=Barter System., Not mortgage; mortgage అంటే తాకట్టు పద్ధతి

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 2 дні тому +2

    మీరు చెప్పేది వాస్తవం కావచ్చు కానీ మరీ అంత వెటకారమా??

  • @mruniverse1568
    @mruniverse1568 3 дні тому +1

    Chesina papamu gosilo pettukoni kashiki pothe punyam vasthada

  • @bhanu12
    @bhanu12 3 дні тому +1

    barter system

  • @Nasthanaveen
    @Nasthanaveen 4 дні тому +3

    🙏

  • @venkatipaidirajusomu-bd7hs
    @venkatipaidirajusomu-bd7hs 4 дні тому +2

    Guru panchamudu elaaputttadu

  • @muralikrishna2920
    @muralikrishna2920 4 дні тому +1

    Elacheppevaru ravali koteswaro jathyahkara sepch valana bharth lo unna 86/ soodrulu vikaram putti kristhvam peruguthundi

    • @muralikrishna2920
      @muralikrishna2920 4 дні тому

      Avunu koteswarao vibhajan chesi matladuchunndu kabhatty sanathanam chikkipothunnadi

    • @LifeSecret69
      @LifeSecret69  4 дні тому

      నిజం చెప్పారండీ🙏🙏🙏🙏

  • @nagarajunakkina6277
    @nagarajunakkina6277 День тому +1

    Cheppevadiki vinevadu lokuva antey idey eeyana polam kouluki yenduku ichchinattu

  • @manjunathpatelbolli
    @manjunathpatelbolli 11 годин тому +1

    బుద్ది లేని మీడియా మరియు గరిక గారు నీవు ఉపన్యాసం చెప్పుమని ఏ శాస్త్రం లో ఉన్నది ఆలోచించి మాట్లాడండి

  • @MulaNageswararao-oi6zh
    @MulaNageswararao-oi6zh 4 дні тому +2

    Not mortgage barter system

  • @shankarphysics
    @shankarphysics 4 дні тому +1

    paityam ekkuvaindi guruvu gariki. TV pravachana programs close aithe he will make journey to kashi and other places

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 3 дні тому +1

    రాంగ్ హేడ్డింగ్ కాదు. సాధ్యమైనంతవరకు కుల ధర్మం పాటించాలని, దాని గొప్పదనం చెబుతున్నారు.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 дні тому +4

    ప్రపంచంలో...సంతోషం గా బ్రతికే ప్రజలు కలిగిన దేశం...బంగ్లాదేశ్ ( ప్రపంచ సూచి ఆధారంగా)

    • @LifeSecret69
      @LifeSecret69  3 дні тому +5

      బంగ్లాదేశీయులు సగం ఇండియాలోనే ఉంటున్నారు అండి.అక్కడ పనులు లేక, ఉద్యోగాలు లేక, మనకు ఆంధ్రాలో కూడా కనపడతారు. మగ్గం వర్కులు చేసే వాళ్ళందరూ బెంగాలీ అని చెప్పుకుంటారు నిజానికి వాళ్లు బంగ్లాదేశీయులు. అందరూ బంగ్లాదేశీ ముస్లింలే. కావాలంటే వాళ్ల పేర్లు అడిగి చూడండి. నా తరపు నుంచి తప్పు ఏమైనా ఉంటే క్షమించండి🙏🙏🙏🙏🙏

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 3 дні тому

      Bangali Bangladesh vallu India lo vunnaru mari mana Indians anni country's lo anni deshalo vunnaru Bangladesh lo jobs leka India ki vachara mari India lo vunnaya jobs mari mana India lo jobs vunte mana Indians Christian country's Muslims country's ki palerugha valla ku palethanam cheyataniki endhuku velutunnaru you mean India rich country' Bangladesh pure country ee world anni country's lo paki paniki adukuuntaniki palethanam cheyataniki velledhi mana Indians dhi NO andhulo NO state andhra pradesh prajalu

  • @reddysparanjyothi5982
    @reddysparanjyothi5982 2 дні тому +1

    Hindu gods meeda jokes vestaru kani ituvanti varu islam allah meeda jokes veyyagalara.

  • @visweswarraokhandavalli9505
    @visweswarraokhandavalli9505 3 дні тому +2

    Don't Mis guide through Thum lines.Thumline chusi vedio chudatam eppudo manesaru prajalu
    Mee matalu mathram vinali kasi yathra cheya radha.Man am mathram vennupotu jevm jathi kukka nethi leni vadi chemcha la Pakkana kurchuni Oka Actor manisini devudu ani dabba kottachhu

    • @LifeSecret69
      @LifeSecret69  3 дні тому

      UA-cam లో ఇలాంటి Thumbnail కామన్ సార్. కాంటెంట్ చూడండి సార్ థంబ్ నెయిల్స్ చూడొద్దు ప్లీజ్..అన్యధా భావించకండి 🙏🙏🙏🙏

  • @visweswarraokhandavalli9505
    @visweswarraokhandavalli9505 3 дні тому +2

    Evadu jeevisthunnadu Drama badhham ga.Vennupotu batch tho kalsi kurchovatame dharmama

  • @saikumartalari9312
    @saikumartalari9312 День тому +1

    కశి యాత్ర నాటకం అంటావుర సనాసి