CM Chandrababu U Turn On Super Six Schemes | AP News Paper Analysis | Journalist Srinivas | Eha TV

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 74

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 8 днів тому +20

    రాజీనామా చేసి ఇదే మాటలు చెప్పి మళ్ళీ ఎలక్షన్ కు రమ్మను!

  • @ggiridhari2966
    @ggiridhari2966 8 днів тому +18

    U turn బాబు అని మోదీ గారే certify చేసారు, ఇంకా doubt ఎందుకు. ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు, మనమే ప్రతిసారి నమ్మి ఓట్లు వేస్తున్నాము. తెలిసి తప్పు చేసి ఆయనను నిందించం వివేకం కాదు. Enjoy చేయడమే balance period.

  • @apple7080
    @apple7080 8 днів тому +21

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలని అత్యధిక సార్లు మోసం చేసిన ఒకే ఒక్కడు చంద్ర బాబు

  • @محمديوسف-ق6خ5ظ
    @محمديوسف-ق6خ5ظ 8 днів тому +8

    Super super anna 💯

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 8 днів тому +34

    వాస్తవాలు చెబుతాడా 🤔ఆ చెప్పేది ఏదో ఎలక్షన్స్ లో చెబితే బావుండేదిగా!!గెలవడానికి పచ్చి అబద్దాలు చెప్పి,, ఇప్పుడు నిజాలు చెబుతాడా???

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 8 днів тому +9

    అనుభవం కలవాడు కనుకనే అధికారం ముఖ్యంగా ఓటర్లను మోసం చేయగలిగాడు.

  • @papunaiduchalumuri5977
    @papunaiduchalumuri5977 8 днів тому +6

    CBN Garu please urgently regin చేయాలి

  • @alexanderrodda4031
    @alexanderrodda4031 8 днів тому +10

    ఇంతకు ముందు 3 సార్లు ఎన్నెన్నో హామీలిచ్చి. జనాలకి టోపీ పెట్టాడు. ఇది తెలియని విషయమా ఈ జనాలకు. బాగా తెలుసు.
    మిమ్ములను మరలా మోసం చేస్తాడు. జాగ్రత్త! మోసపోకండి! అని....జగన్ .... చెప్పాడా? లేదా?
    సూపర్ సిక్స్ అన్నాడు.. నమ్మారు...
    నీకు 15, నీకు 15, ఎంత మంది ఉంటే అంతమందికీ అన్నాడు..నమ్మారు..
    వాలంటీర్లకు 5 వేలేంటి? 10 వేలు అన్నాడు.... నమ్మారు....
    అభివృద్ది చేసి చూపించాడు...జగన్ ....కళ్ళకి కనిపిచలా!!!
    ప్రజల వద్దకు పాలన తెచ్చాడు...ఊహూ... సరపోలా!!!
    2.82 లక్షల కోట్ల రూపాయల పేదలకు చేతిలో పెట్టాడు.... అబ్బే...సరిపోలా!!!
    ఆసరా, భరోసా...స్కీమ్ లు... తుస్..... సరిపోలా!!!!
    విద్యా, వైద్యంలో సమూలమైన మార్పలు తెచ్చాడు... ఎహే... మాకెందుకు... మాకు మంచి మందు... అదీ బ్రాండెడ్.... కావాలనుకున్నారు... ఇరగబడి ఓట్ల గుద్దారు....
    ఇటువంటి ఆశబోతులు, తాగుబోతులు, తెలివి తక్కువ దద్దమ్మ ప్రజల మీద సానుభూతి అవసరమా???
    బాబు, పవన్, మోడీ!!!
    మిమ్ములను నమ్మిన ఈ ప్రజల దూల బాగా తీర్చండి....
    ఇన్నిసార్లు మోసంచేసినా బుధ్ధిరాని ఈ ప్రజలకు ఇలా జరగ వలసిందే!!! దయ, జాలి, సానుభూతి అవసరమా!!!!

  • @gadirudrareddy
    @gadirudrareddy 8 днів тому +4

    Good job brother Thanks for the your cooperation

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 8 днів тому +13

    చంబాగాడు2047తెలిసినోడికి ఇపుడు జరిగే అభివృద్ధిచేయటఃరాదు,హైదరాబాదునీవుక్రియేట్చేచావా?200సం"లక్రితమే చార్ మీనార్ దగ్గరముత్యాలవ్యాపారం ఇతరదేశాలతోజరిగిందిచంబానీవుహైదరాబాద్ క్రియేట్ చేయటం ఏమిటి?😂😂😂😂

  • @kallemvenkateswarlu1793
    @kallemvenkateswarlu1793 8 днів тому +5

    Super Anna Jai jagan Anna 🎉❤🎉❤

  • @rushimuka
    @rushimuka 8 днів тому +11

    *అదేదో సినిమాలో! హీరో సూర్య గారికి? మతిమరుపు జబ్బు ఉంటుంది? అలాంటి మతిమరుపు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఉంటుందని ఆయనకు భ్రమలో ఉండే ఆ రకమైనటువంటి హామీలు ఇచ్చారు! "మరుపు మానవ సహజం కదా"అందుకు ఎవరు మన ప్రశ్నించ లేరు అనే ధీమాతో అలవికాని హామీలు ఇచ్చి! అధికారాన్ని సొంతం చేసుకున్నారు?*

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 8 днів тому +4

    Super Six Govinda 🤡

  • @beingclueless5023
    @beingclueless5023 8 днів тому +4

    Good& constructive analysis , 15℅ growth rate impossible it remains a slogan, he is fooling the people

  • @nagireddy819
    @nagireddy819 8 днів тому +3

    మాయల మరాఠీ అంత అమరావతి కే..
    ప్రజలకు మోండి చెయ్యి..

  • @aslamak4217
    @aslamak4217 8 днів тому +3

    Super moosamm

  • @rushimuka
    @rushimuka 8 днів тому +9

    *యదార్థవాది లోకవిరోధి*అని మళ్లీ మీరే కదా నన్ను అంటారు? అని చాలా తెలివిగా! CBN గారు చెప్పి తప్పించుకున్నారు. ఇక ఎవడు కూడా విమర్శించ లేడు*

  • @GangadharYadlapalli
    @GangadharYadlapalli 8 днів тому +4

    Jai jagan jai ysrcp, No implementation of Super 6 manifesto

  • @BHARATHRAONALLI
    @BHARATHRAONALLI 8 днів тому +1

    Supar Sir

  • @rampakala8357
    @rampakala8357 3 дні тому

    Super 👌 Visualization & Explanation 💐

  • @kundurushowreddy9224
    @kundurushowreddy9224 7 днів тому

    Good news analysis
    All the best

  • @arjunmosya2648
    @arjunmosya2648 8 днів тому +1

    ఏపీ ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పరిపాలన చేత కానీ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రాజినామా చెయ్యాలి

  • @satyanani2922
    @satyanani2922 7 днів тому +1

    We need to understand the economic crisis of AP . Even media is making politics instead of understanding the state financial situation . Are these schemes there when our parents taken care of us these schemes doesn’t help people instead making them lazy. I completely support CBN.

  • @abdulrahmannadeem6081
    @abdulrahmannadeem6081 6 днів тому

    super news given & super style speech

  • @GangadharYadlapalli
    @GangadharYadlapalli 8 днів тому +4

    No implementation of Super 6 manifesto, Super cheater to ap-cbn/Pavala kalyaan

  • @lbmadelleti6966
    @lbmadelleti6966 8 днів тому +5

    ఏమనిఅనలాఅన.. వాడు తపుడు.. నాకొడుకుఅనుకుంటారు

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 8 днів тому +4

    Super Sir
    Brand created is 100% correct. brand name is (nara= nara rupa raaksha) praja rakthnni thage rendu thalala Jalaga . Antha evm la tho bomma chupadu

  • @MrVenkat2836
    @MrVenkat2836 8 днів тому +7

    వాడి మొహానికి ఆ4ఉష్టించడం ఏమి తెలుసు..అబద్ధాలు క్3ప్పడం మాత్రమే తెలుసు,

  • @lbmadelleti6966
    @lbmadelleti6966 8 днів тому +5

    వాడుముందువుంటాడఅనచసాైడు

  • @arjunamasavarapu8107
    @arjunamasavarapu8107 8 днів тому +1

    మా బుద్ది రావాలి

  • @kumarkishore1505
    @kumarkishore1505 8 днів тому +1

    U tern babu😂😂😂😂😂

  • @kundurushowreddy9224
    @kundurushowreddy9224 7 днів тому

    Continue your analysis for public always

  • @KothuriLakshminarayana
    @KothuriLakshminarayana 6 днів тому

    ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చాలా ధైర్యశాలి

  • @BHASKARA-i3t
    @BHASKARA-i3t 8 днів тому +1

    ప్రత్యేక హోదా...... తుస్
    పోలవరం........ తుస్
    రైతు రుణమాఫీ... తుస్
    ఎన్టీఆర్ మద్యపాన నిషేధం.... తుస్
    2 రూపాయల బియ్యం పథకం... తుస్
    అమ్మ, అక్క, అన్న,. తుస్
    విథ్య... తుస్
    వైథ్యం.... తుస్
    అబద్దాల పుట్ట 😂😭🤣🥵👺

  • @gowravarapusrinivasarao2377
    @gowravarapusrinivasarao2377 5 днів тому

    Vary nice analacis 😢😢😢

  • @venkatarao7067
    @venkatarao7067 8 днів тому +1

    Chànderbabucreatelikkerandsandscameheisverydangerfellow.

  • @sheikvazeer9040
    @sheikvazeer9040 7 днів тому

    చక్రం బాబు ఇకఎంప్లాయిస్ రిటైర్ ఎంప్లాయిస్ కూడా ఏమీ ఇవ్వడం ఇస్తాడంలేదు

  • @chandrasekharyaradi4395
    @chandrasekharyaradi4395 6 днів тому

    Vaasthavalu bhagunnayi

  • @angelpriya314
    @angelpriya314 6 днів тому

    Super 6 కోసం మోసాల చంద్రబాబు,Nikkar మంత్రి లోకేశ్ కాలర్ పట్టుకుని అడగడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు

  • @SaikanakaraoT
    @SaikanakaraoT 6 днів тому

    Annasper❤

  • @lbmadelleti6966
    @lbmadelleti6966 8 днів тому +2

    మిషన్మేడ్గగనరనమేంటు

  • @KothuriLakshminarayana
    @KothuriLakshminarayana 6 днів тому

    ఏమి ఘోరమో ఏమి మోసము అది chepparu అనేస్తా ఉంటారు ఇలా sir

  • @lbmadelleti6966
    @lbmadelleti6966 8 днів тому +4

    కాదమ... వానితలకూడఏవరుపేెటుకొరుఅన.. వానిఆసిైఇచేయమనుఅన.. ఆమెను. ఆలంజకొడుకుపుటిననదేతపుడుపుటుక.. వానికి. యం. టి. ఆర్.. వానికిపిలనిఏందుకుఇచినాడంటే.. వాడు.. సిగులేనినాకొడుకు. ఏమనకానిఓకరుతినకంచములొ. మనముతింటామ.. వాడు బొలిగాడు తింటాడు. అంతసిగులేనివాడు

  • @venkat9ts
    @venkat9ts 6 днів тому

    Anchor is super. " I created hyd" 😂😂😂. This is telangana bro😂 this is Sparta 🦶👦

  • @sandeepsagar355
    @sandeepsagar355 8 днів тому +1

    Cbn antha moosagadini na life lo choodala

  • @madhusudhanreddy5334
    @madhusudhanreddy5334 7 днів тому

    Ippudu kadha prajalaki asalu cinema vundhi

  • @pvijayabhaskareddyreddy5775
    @pvijayabhaskareddyreddy5775 8 днів тому

    వా నీ. నొ రు ను. పి లొల్ల. పి య లో. ఆ ద్ద మా ను. ఆ న్న వా నీ.

  • @RakeshJami-b3x
    @RakeshJami-b3x 4 дні тому

    welfare ledu, development ledu, raja dhani ledu, Rajadhani yeppudu complete avuthundo teleedu, Jobs levu, Business lu padi poyayi, antha AP Sarva nasanam.

  • @shankerchittimilla4001
    @shankerchittimilla4001 7 днів тому

    Supar six Govinda. Babu juta langa west

  • @madhusudhanreddy5334
    @madhusudhanreddy5334 7 днів тому

    Muddundhi ap prajalaki musalla pandaga

  • @dk1901
    @dk1901 8 днів тому

    Roads vestunnaru, dams kadtunnaru, capital kadtunnaru, companies testunnaru, panulu and jobs vastunnai, kalti liquor tisesaaru rates penchaledu, current bills kuda Inka pencham annaru, solar power testunnaaru, maa bhumulu inka praanaalu safe gaane vunnai, pension asalu penchalenu ani Jagan chepte okesaari 4000 ki penchaaru, anna canteens pettaru, gas istunnaru, fee reimbursement and arogyashi debts istunnaru, raithula money istaaru, migilnavi try chestaaru late ayna ichina ivvakunna okay ne maaku, ivevi Jagan cheyyadu cheyyaledu ani maaku telusu , Month ki 15-20k sampaadinchukogalaru Andhra prajalu, year ki oka 15k ichi avanni rates penchi maa daggare laakkunna atani daridrapu governance maaku akharledu, identi ani adigithe police lato prajalani vedhinchi bhayapetti edpinchi champaadu alanti rowdy paalana maaku akharledu, maaku ipude baagundi, we will never want to keep our state in a factionist rowdys hand again one chance is over ,bye bye Jagan

  • @suryaungatla9012
    @suryaungatla9012 8 днів тому +1

    Nedi ycp gonthu valladintdp gonthu iena telagan vadivi neku ap news endku raa telagana lo news ledha

  • @murthyvaddi-q2y
    @murthyvaddi-q2y 8 днів тому

    ఏటీఎం ఛానల్ కి మరి పని పాటు ఏం లేదు గత ప్రభుత్వం ఆర్థికంగా నష్టపరిచి ఇవాళ పరిస్థితి దాన్ని అధిగమించాలని ప్రయత్నం చేసి ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనుకుంటున్నారు ప్రస్తుతం కొన్ని పథకాలు ఇస్తున్న ముందు డెవలప్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫైనాన్షియల్ గా ఉంచుకుని వాటిని అమలు పరుస్తారు

  • @murthyvaddi-q2y
    @murthyvaddi-q2y 8 днів тому

    అయ్యా పేటీఎం వారు తగ్గండి మీకు డబ్బులు వస్తున్నాయి కదా అని నోటికి ఏది వస్తది మాట్లాడటం తగదు వాస్తవం మీకు తెలుసు వాళ్లకి చేయాలని ఆశ ఉంది

    • @yfrancisvictor6242
      @yfrancisvictor6242 8 днів тому

      నిజాలను తట్టుకోలేక పోతున్న నీ వెర్రిపూ--తనానికి నా జోహార్లు.
      ఇదే అజ్ఞానంలో జీవితమంతా గడువు.