ఎడారిలో కుటుంబం కోసం చావు కష్టం వ్యవసాయం చుడండి😔||Agriculture In Kuwait||FARMING IN KUWAIT||UAEVLOGS

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 50

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 годин тому +9

    హలో good morning శివ అన్న 👋👋. రైతుల లైఫ్ స్టైల్ , కష్టాలు బాగా వివరించి చూపించారు 👏. ఏ దేశమైనా రైతుల కష్టాలు తీరడం లేదు. 😢‌

  • @ThirnaalTalks8501
    @ThirnaalTalks8501 7 годин тому +8

    మీరు చాలా కష్టబడుతున్నారు అన్న.
    నిజంగానా మీరు పడే కష్టం లో ఇండియా లో ఉండి మేము పడే కష్టం చాలా చిన్నది, దీనికే ఏంట్రా నా ఈ కర్మ అని చాలా మంది చనిపోతున్నారు.

  • @kishoresrihari7030
    @kishoresrihari7030 8 годин тому +6

    Excellent video BRO 👏👌 The best BRO 👏, వాళ్ళు అంత కాస్త పాడుతా కూడా నవ్వుకుంటూ కష్టాన్ని చెప్తా వుంటే బాధగా అనిపిస్తోంది మరియు వాళ్ళు కష్టాన్ని కూడా అలా సరదాగ చెప్తుంటే హ్యాపీ గా ఉంది👏👏👏🤝🤝 Hat's off ❤❤

  • @kuwaitkurradu
    @kuwaitkurradu 6 годин тому +2

    ❤సూపర్ ఫ్రెండో కువైట్ లో మన వాళ్లు ఫ్యామిలీ కోసం మన రైతులు కష్టాన్ని ఇష్టం గా పొలం పని చేస్తున్నారు పెద్దయినా కష్టాన్ని నమ్ముకుని పయికి వచ్చిన తన స్థాయి మర్చిపోకుండా 10 మందికి కువైట్ లో పని కల్పించారు 🙏 నువ్వు సూపర్ ఫ్రెండో మన రైతుల తో పొలం పని చేస్తూ వాళ్లను మమమల్ని చాలా సంతోష పెట్టావు చాలా మంచి విషయాలు చెప్పావు బోర్ వాటర్ వ్యవసాయం గురించి జై రైతన్న 🙏

  • @sagarpavan8624
    @sagarpavan8624 Годину тому +1

    శివ నువ్వు చాలా బాగా చెప్పావు.నన్ను పెళ్ళి చేసుకుంటారా

  • @manthenaRamaraju-zz2tw
    @manthenaRamaraju-zz2tw 7 годин тому +4

    Super video brother

  • @user-Timetotravel
    @user-Timetotravel 7 годин тому +5

    Ma lanti vallu chudatam valla neku money vasthundhi bro.. E vishyam gurthupettuko 🙏🙏🙏❤️

  • @Vegulapudigeetha
    @Vegulapudigeetha 55 хвилин тому

    చాలా భాగా చూపించారు శివ గారు ఆ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలి

  • @sagarpavan8624
    @sagarpavan8624 Годину тому +1

    Love you sooo much Siva love you loveyou siva

  • @krishnamurthykrishnamurthy9242
    @krishnamurthykrishnamurthy9242 7 годин тому +2

    Very nice video 👏

  • @VishnuvardhanRoyals-m6i
    @VishnuvardhanRoyals-m6i 8 годин тому +2

    Superna video 👌👌👌👌👌

  • @PrajwalBejja
    @PrajwalBejja 5 годин тому

    Hi brother first comment nadhi e videos maku chala insprection ga unaye chala nerchukovachu memu ,thank you for such a motivation video.

  • @ganjalaBhavani7695
    @ganjalaBhavani7695 4 години тому

    Good afternoon అన్నయ్య రైతుల కష్టాలు మన దేశంలో వాళ్ళకి గాని భయట దేశంలో వాళ్ళకి గాని కష్టం విలువ తెలుస్తే ఫుడ్ ని వేస్ట్ చేయకండి Plz వాళ్ళ కష్టానికి🫡🫡🫡 అన్నయ్య కాని వాళ్ళ కష్టాన్ని చాలా బాగా వివరించారు Thank U అన్న నీ చెల్లి❤❤😊

  • @Rajesh-r3x1o
    @Rajesh-r3x1o 8 годин тому +4

    Hi anna 😊

  • @Deekshith2-bm8ih
    @Deekshith2-bm8ih 8 годин тому +3

    😂😂😂😂😂😂❤❤❤❤😅😅😅😅 Siva garu

  • @RayapuNiharika
    @RayapuNiharika 6 годин тому +1

    Super br

  • @priyanandyala
    @priyanandyala 5 годин тому

    Very nice hope valla pillalu baga chadivi manchiga settle ayyi valla parents ni sukhapettalani korukuntunna🙏.okati matram true that they kuwait people are providin jobs for so many other country people

  • @Syamlissy
    @Syamlissy 6 годин тому +1

    Gd mong anna ❤

  • @TajKodur
    @TajKodur 7 годин тому +2

    Hi siva

  • @NagamaniMadala-c7l
    @NagamaniMadala-c7l 3 години тому

    Short video Chesi pettu andar ki Baga reach avutundi .,👌👍 I am from Guntur👋🖐🙏

  • @kanjali6830
    @kanjali6830 5 годин тому

    Anna miru cheshi videos lo Naku video chala nachindi anna valla kastam chushi chalabhadapaddanu

  • @BabunaikM-w2m
    @BabunaikM-w2m 8 годин тому +3

    Anna hi good morning

  • @ganjalaBhavani7695
    @ganjalaBhavani7695 4 години тому

    Advance Happy Pongal annaya

  • @RajubabuBabu-ju2wj
    @RajubabuBabu-ju2wj 4 години тому

    కష్టం ఎక్కువ జీతం తక్కువ వారానికి ఒక సెలవు ఉండాలి

  • @Suseela-kk7gy
    @Suseela-kk7gy Годину тому

    👌👌👌👌🥰🥰🥰

  • @chakoeegnaneshwari2238
    @chakoeegnaneshwari2238 7 годин тому +4

    డ్రైవర్ ఓనర్ పేరుతో ప్రజలను ఎర్రి ఎధవలను చేయకు ఇంకోసారి ప్రజలు చాలా చైతన్యవంతులు

  • @makkalarenuka8764
    @makkalarenuka8764 6 годин тому +1

    Hii shiva

  • @NellorePrasanna-t8h
    @NellorePrasanna-t8h 4 години тому

    💐🙏💐

  • @Kuwait-visa-jobs
    @Kuwait-visa-jobs 2 години тому

  • @maheshgoud736
    @maheshgoud736 8 годин тому +2

    Hi anna

  • @AkhilaTalari-vx9zr
    @AkhilaTalari-vx9zr 8 годин тому +6

    Utube kosam ata ita truguthuney untava bro me owner ami annnada 😮

  • @AmmuluAmmu-z6o
    @AmmuluAmmu-z6o 5 годин тому

    Hi thammudu

  • @ncb176
    @ncb176 6 годин тому

    😮😮

  • @Preethi.preethi-os1ii
    @Preethi.preethi-os1ii 3 години тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌

  • @BharathRavan-m6b
    @BharathRavan-m6b 5 годин тому

    😮😮😢

  • @Eramma-b5g
    @Eramma-b5g 45 хвилин тому

    Ayo devuda. Yanta kastam.

  • @AllaKanchanaAllaKanchana
    @AllaKanchanaAllaKanchana 2 години тому

    ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉😂

  • @sreenunelapati2827
    @sreenunelapati2827 8 годин тому +2

    Brother good morning
    Naku iphone 14 kavali how much cost

    • @rawkesh0877
      @rawkesh0877 8 годин тому

      14 waste m, take 16 or wait for SE model releasing in April, new SE model will cost 45000

  • @Ravi-y5f1n
    @Ravi-y5f1n 8 годин тому +2

    Anna nuvu ekkadiki poyina valla daggara dengi tintavu Enduku vallaa dabbulu ayipotunayi

  • @ChinnaK.Chinna-x1o
    @ChinnaK.Chinna-x1o 4 години тому

    Hi

  • @RajubabuBabu-ju2wj
    @RajubabuBabu-ju2wj 4 години тому

    30సంవత్సరం లు ఉన్న 120దినర్ల చాలా తప్పు ఆయనకి 200పైన ఉండాలి

  • @RHEMANTH-xb2ok
    @RHEMANTH-xb2ok 43 хвилини тому

    Ne antha nupi ga onta India ke vachai bro

  • @kimjongun5882
    @kimjongun5882 8 годин тому +4

    పని పాట లేకుండా రీల్స్ చూస్తున్నామా? ఆలా చూస్తుంటేనే నీ ఛానల్ దొరికింది. Unsubscribe చేసి మింగమంటావా చెప్పు 🤣🤣

    • @chakoeegnaneshwari2238
      @chakoeegnaneshwari2238 7 годин тому +2

      కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్

    • @S.c.boy143
      @S.c.boy143 7 годин тому +1

      అంటే మీరు పని పాట లేకుండా చూస్తున్నారు అని ఒప్పుకుంట్టున్నారు 😂😂 వాడు అనేది పని పాట లేకుండా చూసేవాళ్ళని 😂😂​@@chakoeegnaneshwari2238

  • @VillageVideo_FunnY
    @VillageVideo_FunnY 45 хвилин тому +1

    ❤❤❤