అర్ధం కూడ చెప్తే శుభమస్తు. తెల్లని వస్త్రం ధరించినవాడు, సర్వాంతర్యామి, చంద్రకాంతి లా చల్లని నీలవర్ణము వాడు, చతుర్విధ మోక్షమిచ్చుట భుజస్కంధములపై వేసుకున్నవాడు, అందరియెడలా ప్రసన్నతతో ఉండే ఆ గణేశుని ధ్యానం చేస్తున్నాను 2. అప్పుడే వికసిస్తూ కాంతులను వెదజల్లే మోములో సదా తెరచి ఉండే కన్నులతో మనల్ని వీక్షిస్తూoడే గణేశునికి అనేకభక్తులుఉన్నా, కేవలం గణేశుని మాత్రమే ఉపాసించు నేను ధన్యుణ్ణి. ఇవి గణేశుని శ్లోకాలు పై వివరణ. గమనించండి. ఎక్కడిదో ఇక్కడ పడింది
అర్ధం కూడ చెప్తే శుభమస్తు.
తెల్లని వస్త్రం ధరించినవాడు, సర్వాంతర్యామి, చంద్రకాంతి లా చల్లని నీలవర్ణము వాడు, చతుర్విధ మోక్షమిచ్చుట భుజస్కంధములపై వేసుకున్నవాడు, అందరియెడలా ప్రసన్నతతో ఉండే ఆ గణేశుని ధ్యానం చేస్తున్నాను
2. అప్పుడే వికసిస్తూ కాంతులను వెదజల్లే మోములో సదా తెరచి ఉండే కన్నులతో మనల్ని వీక్షిస్తూoడే గణేశునికి అనేకభక్తులుఉన్నా, కేవలం గణేశుని మాత్రమే ఉపాసించు నేను ధన్యుణ్ణి.
ఇవి గణేశుని శ్లోకాలు పై వివరణ. గమనించండి. ఎక్కడిదో ఇక్కడ పడింది
@@prasadbhasuru8867 ధన్యవాదాలు సార్ నాకు ఈ శ్లోకం పాడటమే తెలుసు మీరు అర్థాన్ని సవివరంగా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్