Tarabu | Pittalaborra Waterfall | the biggest waterfall in Araku | tour guide in telugu
Вставка
- Опубліковано 28 гру 2024
- #tarabu #waterfalls #araku
Tarabu | Pittalaborra Waterfall | tour guide in telugu
telugu travel videos
best nature videos in telugu
visit our channel link:
/ @visionbyanan. .
my second channel Pls Sub
/ @digitalworld. .
social media links:
Facebook:
/ anand.pangi.79
Instagram:
/ anand.pangi
Bagundhi bava😂
Thank you
Very nice video నేస్తం
Thank you nestham
Nice explore teranu water falls
Thank you so much 🙏
Such trees will enhance the green cover and replenish the earth
Yes bro, thank you so much 🙏
Wow very beautiful Bava Garu
Thank you
Superb
థాంక్స్
Good explanation Bro...
🤝 thank you so much 🙏 bro, thanks for your valuable comment
సూపర్ బావ గారు లోకేసన్ బ్యూటిఫుల్ మాకు చూపించినందుకు థాంక్స్
Thank you so much Bamardi 🙏💕
Beautiful video
Thank you so much 🙏
Anna supar aanna
Thank you so much 🙏 thammudu
What a beautiful location bro
Thank you somach అన్న
చాలా చాలా బాగుంది బావ గారు waterfall i enjoyed 😊😊😊🎉🎉❤❤❤❤
Thank you so much 🙏
Super mama
Thank you maa...
ప్రస్తుతం G.మాడుగుల నుండి కేవలం 35 km దూరం తో రోడ్డు వేశారు
Okay thank you
మా వెరీ వెరీ బ్యూటిఫుల్ లోకేసన్ సార్ 👌👌
Thank you so much 🙏
Godd explain Maa kante mundu mire vellaru ayithe
Out door photo shoot ki velli vlog chesa thammudu, next India naigar ki veldham
@@arakunaturelife avuna kk
👌
Thank you
Chala Manchi location ana
Thank you
Bro paderu nunchi yelavellali
Paderu నుంచి pedabayalu వెళ్ళాలి. అక్కడ నుంచి busiputtu village చేరుకోవాలి. అక్కడ నుంచి మట్టి రోడ్డు ఉంటుంది.
పాడేరు నుండి G మాడుగుల 20 km వెళ్లి అక్కడి నుండి 35 కిలో మీటర్లు .....బెస్ట్ .....చాలా దగ్గర మొత్తం 55 km
అన్నయ్య చాలాచాలా బాగుంది అన్న మళ్లీ మళ్లీ ఈలాంటి వీడియోలు
ఇంకా సుపిచల్లి అన్న
Ok thammudu మీ suport వుంటే ఇలాంటి వీడియో లు తప్పకుండా పెడతాను. Thank you సోముచ్ తమ్ముడు
బ్రో అరకు నుండి ఎంత దూరం
Araku నుంచి 48kms ఉంటుంది బ్రో, మేము వెళ్ళిన short route lo, తిరిగి వెళ్తే 68 వుండొచ్చు
2024 సమ్మర్ ఇప్పుడు వాటర్ ఉండే అవకాశం ఉందా తెలపండి బ్రదర్
పరవాలేదు brother, water undi, కాకపోతే మరి ఎక్కువగా అయితే లేవు. Summer కదా కొంచెం నీరు తగ్గింది. Visit చెయ్యవచ్చు. Thank you
మాకు కూడా వెళ్లాలి అనిపిస్తుంది
Maredumilli నుండి ఎలా వెళ్లాలి
Bro వెళ్ళండి చాలా బాగుంది. మారెడుమిల్లి నుండి 171kms, 4hrs journy పడుతుంది. మోతుగూడేం, దొంకరాయి, చిత్రకొండ, మీదుగా ప్రయాణించి తారబు waterfall చేరుకోవచ్చు. (లేదా) gk వీధి, దారకొండ, చిత్రకొండ మీదుగా ఈ waterfal కి చేరుకోవచ్చు. చింతపల్లి,పాడేరు, పెదబయలు మీదుగా కూడా వెళ్లొచ్చు. మీకు మొదటి option కరెక్ట్ అనుకుంటా...
Good information bro thank you so much....
Car వెళ్తుందా... I mean road badunda
@@rajeshbitras road konni chotla bagoledhu bro, but summer kabatti car paravaledhu. varsam padithe kastame.
ఎప్పుడు షూట్ చేసిన వీడియో బ్రదర్..... సో నైస్.
Resent గానే వెళ్ళాము bro, మే 14 కి వెళ్ళాము. మరుసటి రోజే uplod చేశాను. Thank you somuch bro.
చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు అన్న పిలిస్తే నేను రావాల్సిందే మీతో ట్రావెల్ చేయాలనిపిస్తుంది అన్నా
అయ్య బాబోయ్ తమరు ఎప్పుడూ busy busy గా వుంటారు కదా time ఎక్కడిది. Next redy గా వుంది India Niger chitrakut ki veldham
@@arakunaturelife సరే అన్నగారు డేట్ ఫిక్స్ చేయండి ఒకరోజు సెలవు వేద్దాం
Bro araku lo water full ga vastunaya
Ante memu 10 days lo veldam anukuntunamu
Full ga ayithe ravtledhu gani poyina one weak varsalu paddayi; ee 10days lopu vasthe water bagane vuntadhi... thank you so much bro 🙏
Bro Naadi travels araku and borracaves lo
Anna me Topi padipoya Hindi kada vlog madyalo
😂🤣🤫.... Avunu thammudu
ఇలాంటి సమ్మర్ లో కూడా వాటర్ వున్నాయి.... చాలా బాగుంది జై మన్యం ❤
water vundi bro.....jai jai manyam....