ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే అయ్యో అయ్యో అయ్యయ్యో ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే అయ్యో అయ్యో అయ్యయ్యో బాపూ బాపూ బాపూ బాపూ ఒక కుర్రవాడినే చూశా నా వంక చూడమని అడిగా తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే హాయ్యో హయ్యో హయ్యయ్యో బాపూ బాపూ బాపూ బాపూ హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో కన్నవారినే మరిచి నిన్ను మనసులో తలచా పరిక్షలు వ్రాసే బదులు ప్రేమలేఖ రాశా స్నానపు గదిలో చిందు తలచి మదిలోన మురిశా వలువలు విడిచి వచ్చి సబ్బు నురగనే తొడిగా ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం నను తేలు కుట్టినా జంకనులే అది అబ్బాయి గారి బింకం బాపూ బాపూ బాపూ బాపూ మెలకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమునుకన్నా ఇది నీకు కలుగునే చెప్పవే భామా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నీకు ఏమైందో తెలియదులే అది నువ్వైనా ఎరగవే ఒక మాటైనా తెలియదులే ఇది తీపి చేదు కధలే అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో జామురాతిరి జాబిల్లి జగడమాడే నన గిల్లి నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్చే ముల్లు ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల పర స్త్రీలను చూస్తే పడదాయె కానే తనకు మాకు గొడవాయె మగవారిని చూస్తే విసుగాయే నా రేయికి వెలుతురు బరువాయె బాపూ బాపూ బాపూ బాపూ పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే Movie : Naaga Lyrics : A M Ratnam Music : Deva Singers : Hari Haran, Karthik, Anuradha Sri Ram Cast : Jr. NTR, Sadha
Wow!! Amazing live performance one step of credit etv for making morvaless editing.. both are done good job....especially ramaya, she's voice like Geeta Madhuri..
Ranjith sir your voice super
Ranjith gaaru... What a voice 👌👌👌
Wow, ranjith gaaru what a sweet voice, excellent performance, superrrrrrrr meeeru
Again and again am just watching for Ranjith garu
Ranjith and ramya gari combination superb. Chala chala chala chala bagundi song
Ranjith super smile .Ur performance awesome
Man Ranjit ..iam hearing for first time ..you nailed it bro!!!
Excellent singing ramya 😍🌹
Ramya Mam nijam gaa me smile kosam chachipovachu... Both of u rocked the song... Great singing
Really, heroine navvithe vandamandi chachi poyaramo, but Ramya navvu chusthe vela Mandi chavadaniki ready
Ranjith expression kosame e సాంగ్ watching ranjith awesome expression
Chorus chala bagundi and ranjith anna your singing wow
Ramya sis you r allways my best singer
TQ
Mi eddaru singing ante picchi.... especially Ranjit garu....superbbbbb
Ranjith Govindh
Bapu bapu bapu by ranjith awesome!!
Meru padetappudu ma expressions chusthe Hero Vikram la unnaru njm chepthunanu sir
mee to HV sm feeling
U r right
S ur right
Same feeling
Yes
I love Ranjith voice
Ranjith Anna and ramya garu rock permanence
Ranjith garu soooo sweet andi.
.
Ramya also nice
bayya ranjith,i am big fan of u, and Ramya madam nice singing
Harikranth Budida
s
Ranjith sir u r an awesome singer....
Ranjith garu what a voice super attitude while singing super sir
Ranjith gaaaru chalaa bagga padaru Sir mee voice chala baguntundi
Ramya love u ra your vioce
Ramya behara Gary mee navvu superb. Ranjith bhai rocking performance.parikshalu rasaee badhulu prema lekha rasaee superb
స్వర్ణలత ఫ్లేవర్ ని కొంచెం భలేగా తీసుకొచ్చారు రమ్య గారు.వండర్ఫుల్
Sorry to say adhi swarnalatha voice kadandi adhi anuradha sriram garidhi
Ramya cuteness overloaded..
Smile 😘😘😘
Ranjith garu nice voice
Ramya and ranjith combination super
Ramya smile...😍😍
Ranjith bro bhujalu bhale yegiristu padutunte aa kickke verabba!
Love from :karnataka.ಕರ್ನಾಟಕ..
Superb I'm big fan of NTR expression is also good for ranjith
Ranjith Garu and Ramya Garu super super super ..... song performance ..... awesome
Ranjith garu your voice so beautifull 💙
Ranjit superrrr
I love ramya behara... And voice singing super. Love I love you ramya behara
What a extraordinary voice...Ranjith ji...u r awesome 👍
Male siger performance superb
Nice ramya & osm ranjeeth
I love this song l am big fan of u ranjit gaaru
l love ranjith voice and her attitude ramya also good
Ramya madam nice smile and nice singing
Ranjit sooo nice voice
I am fan of ramya behra lovely voice...
Super Ranjith
వాళ్లిద్దరు తో ఇంక వేరే పాటలు పాడించండి Please....
Ranjit sir voice is superb...
Ramya madam mee smile ki sagam fida singing ki almost die heart fan nice voice & good singing madam
I love you Ramya sweet voice from Satya
ranjith....super.....
Ranjith & ramya Garu I am enjoy this song your beautiful voices
awsome performance Ranjith ji
Abba Super Ramya Ranjeeth Garu
Ranjith always superb
Ramya darling I love u darling. Neku very very big fan darling
Ranjith excellent god blessess i am big fan of your dance
Mesmerizing voice
Best in male voice
Both are super singing guys
What a voice ranjith bayya
Naku chala istam ranjith songs vioce very super
Ranjith garu super sir Mee voice and Mee song lo attitude song nu vere level ki teesukeltunnai Mee all songs
Ranjith sir you are too good
Super ramya with Ranjith bro❤️❤️❤️I m big fan of ramya behara sis ❤️❤️❤️❤️
Ranjit sir and Ramya garu both of you nice voice
super ranijthi garu ramya garu
Magical voice of Ranjith sir...
ఒక కొంటె పిల్లనే చూసా
సెంటి మీటర్ నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే
అయ్యో అయ్యో అయ్యయ్యో
ఒక కొంటె పిల్లనే చూసా
సెంటి మీటర్ నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే
అయ్యో అయ్యో అయ్యయ్యో
బాపూ బాపూ బాపూ బాపూ
ఒక కుర్రవాడినే చూశా నా వంక చూడమని అడిగా
తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే
హాయ్యో హయ్యో హయ్యయ్యో
బాపూ బాపూ బాపూ బాపూ
హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో
కన్నవారినే మరిచి నిన్ను మనసులో తలచా
పరిక్షలు వ్రాసే బదులు ప్రేమలేఖ రాశా
స్నానపు గదిలో చిందు తలచి మదిలోన మురిశా
వలువలు విడిచి వచ్చి సబ్బు నురగనే తొడిగా
ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం
నను తేలు కుట్టినా జంకనులే అది అబ్బాయి గారి బింకం
బాపూ బాపూ బాపూ బాపూ
మెలకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమునుకన్నా
ఇది నీకు కలుగునే చెప్పవే భామా
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
నీకు ఏమైందో తెలియదులే అది నువ్వైనా ఎరగవే
ఒక మాటైనా తెలియదులే ఇది తీపి చేదు కధలే
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
జామురాతిరి జాబిల్లి జగడమాడే నన గిల్లి
నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే
శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్చే ముల్లు
ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల
పర స్త్రీలను చూస్తే పడదాయె
కానే తనకు మాకు గొడవాయె
మగవారిని చూస్తే విసుగాయే నా రేయికి వెలుతురు బరువాయె
బాపూ బాపూ బాపూ బాపూ
పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు
ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
ఒక కొంటె పిల్లనే చూసా
సెంటి మీటర్ నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే
తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే
Movie : Naaga
Lyrics : A M Ratnam
Music : Deva
Singers : Hari Haran, Karthik, Anuradha Sri Ram
Cast : Jr. NTR, Sadha
Your super telaented god gift you really lucky bro
Both combination is awesome please do more shows with both of this .
Such a beautiful smile ramya....
Nice smile Ramya iam big fan of u l love u baby
Ramya super smile
My favourite singer I love Ramya Behera
Ramya behra and ranjith this song beautiful presentation
Fan of Ramya behara 😍👍 smile really kirrakk
Awesome ranjit garu
Ranjit ❤️ voice👌
I love Ramya smile ❤️❤️❤️
both are superb
No doubt.... almost Ranjith sir rockZ the song....
what a smile by ramya behra
Ramya mam u r smile killing
Super sir I am big fan of your voice
Ramya your smile ❤
full clarity voice supar
రమ్య బెహ్రా గారు♥️♥️♥️🥰🥰🥰
I love Ramya ❤️ your voice
Yrr smile supper. Ramya
Ranjit voice Supperrr
Wow!! Amazing live performance one step of credit etv for making morvaless editing.. both are done good job....especially ramaya, she's voice like Geeta Madhuri..
Super ramya voice
superb combination
What a similar రంజిత్ sir also most riched Hari haran sir
Ramyabehara very nice and beautiful and amazing performance
Superrrrrrrrrrrrrrrrr singers 🥰🥰🥰😍😘
Fav one to listen 🎼🎼🎼
మీ వాయిస్ సూపర్ సార్
Smile super akka
Iam hard core fan of singer ranjith
Thanks Ranjit
Ramya mam ur always my best singer ever
Ramaya behara super voice
Ranjith bhayya u r voice keka,great bro
Fan of Ranjith anna voice