14:36- Zbnf to SBNF 23:33 navara -rice for diabetes 29:03-Ayurveda 29:43 -Rajeev Dixith inspiration 31:58- Karpurakavani for obesity 33:05-Remedy for eyesight 35:51- 👌👏👏 43:26-Tips for youth to enter in Agriculture 49:15- inspiration 👏🙏 58:52- remedy for headache 1:01:35 - oka brother la girls health gurinchi chepparu ..#Respect to u sir. 1:02:49 - Most imp for women 1:13:04 - for Men health 1:14:45- black rice for resistance power 1:25:37- Youth is present of nation 🙌 1:27:08 - best idea 1:30:00 - Jd sir ideas 1:37:30 - flakes idea Lastly agritourism ... Just fantastic.... being n helping a farmer is a blessing . Thanks Bapa rao garu n anchor n this UA-cam channel for this valuable video. Thankyou so much . Learnt a lot . Inspired by Farmers n I will definitely do my bit for welfare of farmers Just bow to 👩🌾👨🌾 to them 😊. Jai Jawan ... Jai Kisan. ✊✊✊ Jai Bharat 🇮🇳 🙏
చాల మంచి విషయాలు అందించారు బాపన్న నేటి ఆధునిక తరానికి తెలియని విషయాలు తెలిపారు కచ్చితంగా భవిషత్తు రైతులదే ప్రకృతి శాపం కన్నా పాలకుల పాపం రైతులకు నష్టం కలుగుతుంది
కంట్లో లాలాజలం పెట్టుకోవడం అనేది చాలా మంచి విధానం మా అమ్మగారు (70) 3 సం॥ నుండి పెట్టుకుంటున్నారు ఆమెకి ఏ రకమై న కంటి సమస్య లేదు మా ఇంట్లో అందరం ఈ విధానం పాటిస్తాము. ఇంత మంచి టెక్నిక్ అందించిన dr రాజీవ్ దీక్షిత్ గారికి దానిని మరలా గుర్తు చేసిన బాపన్నగారికి ధన్యవాదములు
Sir I am 44 years old this is the first time I spent full time to watch this video. Really informative and I will follow his valuable suggestions in my day to day life from now onwards. My humble suggestion to each youngster must watch these kind of videos
ముఖ్యంగా ఈగల్ మీడియా వాళ్లకు థాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చదువుకున్న వాడు రైతు రంగం లోకి దిగితే ఎలావుంటుందో ఈ విడియో లో చాలా చక్కగా చూపించారు బాపన్న గారైతే వీరంగమే చూపించారు, నేను ఈవిడియో చూడకముందు ఇది 1.47 నిమిషాలు వుంది దీన్ని చూడాలా?అనిపించింది సరేలే చూసా చూస్తూ చూస్తూ ఈవీడియో ఎప్పుడైపోయిందో నాకే తెలీదు ఈ విడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది
రైతన్నా మీకుశతకోటి వందనాలు, మీరు చేస్తున్న ప్రకృతివ్యవసాయానికి చాలా సంతోషిస్తున్నాను, నేను కూ దా రైతు నే వ్యసాయం చేసి అప్పులు పాలయ్యాను, మీరుఉత్పత్తి చేస్తున్న కొత్త విత్తనాలు మాకు కావాలి అనుకుంటే మాకు ఎక్కడ దొరుకుతాయి వివరాలు అందజేయ గలరని ఆశిస్తున్నాను.
Chaala great baparao gaaru chaala baaga explain chesaru .citys lo gaani districts lo gaani natural farming ki sambandhinchina rice and vegetables shops raithulu andhaaru petti vaati vishishtathanu theluputhu unte apudu andharu thelusukoni natural farming side adugulu vesthaaru and healthy food thintu health ga untaaru apudu etuvanti corona virus manalni em cheyaledhu... 🙏🙏🙏🙏
I’m really impressed sir,I really thank yu for yu giving such information to us ...sir can I knw yur address so that we can visit and know Nd learn about vauasayum
Supar anna good information ఇచ్చారు మీ చేతులా మీదుగా ప్రకృతి వ్యవసాయం చేసి ABS FOUNDETION UGADI పురస్కారం అవార్డు తీసుకోవడం జరిగింది బూర్గంపాడు భారతి అవస కేంద్రం BCM LO ANNA నాకు నవర దేశీయ విత్తనాలు బ్లాక్ రైస్ విత్తనాలు కావాలి బాపురావు అన్న 🎉
సార్ మీరు చెప్పింది కరెక్టే కావచ్చు ఉదాహరణకు నవారా రైస్ గురించి మీరు చెప్పారు దాని ఫలితాలు కరెక్ట్ గా రావాలి అంటే దానికి ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో పండించింది అయి ఉండాలి కాని చాలామంది వ్యాపార దృక్పథం తో అదే రైస్ ను కెమికల్ ఫార్మింగ్ లో కూడా పంచించి అమ్ముతున్నట్లు భోగట్టా నిజమైన రైస్ ప్రజలకు అందే ఏర్పాట్లు చేయండి
mana early morning saliva has alkaline nature. Thats the reason it can cure that symptoms. without brushing , driking water on empty stomach after wake up also good for health
Pl I request u to make a table of rice .which rice useful for which ailments. Expample sugar navara rice and benefits how to cook.next other rice for bones pain which rice all general problems.thnx how to get this rice.
Baparao -- Contact Number -- 9100307308.
@Satish ee rice yekkada yelaa konavachu pl teliyacheyandi
Bapa Anna details contact, publish use to people.
Thanks bro for sharing the number
Nenu meetho kalisi pani cheyadaaniki vastanu
Anna navaara vithanaalu kavali ekkada ammutharu
14:36- Zbnf to SBNF 23:33 navara -rice for diabetes 29:03-Ayurveda
29:43 -Rajeev Dixith inspiration
31:58- Karpurakavani for obesity
33:05-Remedy for eyesight 35:51- 👌👏👏 43:26-Tips for youth to enter in Agriculture 49:15- inspiration 👏🙏 58:52- remedy for headache 1:01:35 - oka brother la girls health gurinchi chepparu ..#Respect to u sir. 1:02:49 - Most imp for women 1:13:04 - for Men health 1:14:45- black rice for resistance power
1:25:37- Youth is present of nation 🙌 1:27:08 - best idea 1:30:00 - Jd sir ideas 1:37:30 - flakes idea
Lastly agritourism ...
Just fantastic.... being n helping a farmer is a blessing . Thanks Bapa rao garu n anchor n this UA-cam channel for this valuable video. Thankyou so much . Learnt a lot . Inspired by Farmers n I will definitely do my bit for welfare of farmers Just bow to 👩🌾👨🌾 to them 😊. Jai Jawan ... Jai Kisan. ✊✊✊ Jai Bharat 🇮🇳 🙏
ुपीीछ
video chudaledu kani me comment ki 🙏
Thank u
@@saidurga1060 😊🙏
@@gayathrireddy9873 🙏😊
చాల మంచి విషయాలు అందించారు బాపన్న నేటి ఆధునిక తరానికి తెలియని విషయాలు తెలిపారు కచ్చితంగా భవిషత్తు రైతులదే ప్రకృతి శాపం కన్నా పాలకుల పాపం రైతులకు నష్టం కలుగుతుంది
correct sir
Verygood
👍 yes bro
Hats 0ff to Bapa Rao
కంట్లో లాలాజలం పెట్టుకోవడం అనేది చాలా మంచి విధానం మా అమ్మగారు (70) 3 సం॥ నుండి పెట్టుకుంటున్నారు ఆమెకి ఏ రకమై న కంటి సమస్య లేదు మా ఇంట్లో అందరం ఈ విధానం పాటిస్తాము. ఇంత మంచి టెక్నిక్ అందించిన dr రాజీవ్ దీక్షిత్ గారికి దానిని మరలా గుర్తు చేసిన బాపన్నగారికి ధన్యవాదములు
A time daggara cheppadu bro
33:8
Anna number send me anna
Tankq
E time lo aina pettocha.mng time ante breash cheyakundane pettala plz rep
Present generation Natural Star , Mana Bapa Rao Annaku okka like yesikondi.
చాలా మంచి విషయాలు చెప్పీనారు మీకు ధన్యవాదములు దేముడీ ప్రేమ మీకు వుంది 😊
బాప రావు గారు మీరు యూ ట్యూబ్ ఛానల్ పెట్టండి మీ సలహాలు ఈ యువత కు అవసరం
Good Thought
Yes
✊
Sir I am 44 years old this is the first time I spent full time to watch this video.
Really informative and I will follow his valuable suggestions in my day to day life from now onwards.
My humble suggestion to each youngster must watch these kind of videos
ఆద్యంతమూ ఎంతో కుతూహలంగా విన్నాము చాలా బాగా చెప్పారు👌👍
సర్ మీరు మంచి సలహాలు ఇస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదములు.
ముఖ్యంగా ఈగల్ మీడియా వాళ్లకు థాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చదువుకున్న వాడు రైతు రంగం లోకి దిగితే ఎలావుంటుందో ఈ విడియో లో చాలా చక్కగా చూపించారు బాపన్న గారైతే వీరంగమే చూపించారు, నేను ఈవిడియో చూడకముందు
ఇది 1.47 నిమిషాలు వుంది దీన్ని చూడాలా?అనిపించింది సరేలే చూసా చూస్తూ చూస్తూ ఈవీడియో ఎప్పుడైపోయిందో నాకే తెలీదు
ఈ విడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది
నిజాలు మాట్లాడారు సార్... మిమ్ములను చూసి చాలా నేర్చుకోవాలి సార్🙏🙏🙏
బాపరావు అన్న మీరు యూట్యూబ్ చానల్ పెట్టండి యువ రైతులకు మీ సలహాలు అవసరం
proud of u anna.every time I search for these type of videos
Thank you for making this video of our unsung heroes 1.Jawan 2.kisan (Two are equal)
Thank you eagle media works and baparao sir.
You are v.intelligent and ur talk will be inspiration for ppl today's young gen thnx for making ppl awareness with ur simple talks.
చాలా క్లుప్తంగా వివరించారు ధన్యవాదాలు
Bapanna meeku manchi concept undhi...... good knowledge
I salute you Boss you are the real hero ✊✊✊
ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది
Bapanna garu meeru chala great meeku aa bhagavantuni asheervadam eppudu undalani korukuntunnanu... god bless you.
రైతన్నా మీకుశతకోటి వందనాలు, మీరు చేస్తున్న ప్రకృతివ్యవసాయానికి చాలా సంతోషిస్తున్నాను, నేను కూ దా రైతు నే వ్యసాయం చేసి అప్పులు పాలయ్యాను, మీరుఉత్పత్తి చేస్తున్న కొత్త విత్తనాలు మాకు కావాలి అనుకుంటే మాకు ఎక్కడ దొరుకుతాయి వివరాలు అందజేయ గలరని ఆశిస్తున్నాను.
Ee video ki dislike chesinavadu asalu vadu manishi kadhu
Oka farmer kastam and veluva
bapa rao bro andincharu manaku plz repect evandi
అన్న అలాంటి వారి గూర్చి మనం దిగులు చెందాల్సిన అవసరమే లేదు.
Really entire my family have inspired including my 10 yrs kid
Thanks to eagle media i am very happy after watching this video
Iam very glad happy seeing this video I appreciate bapa roa keep it up inspire more people
Bapa Rao Anna supper speech, nenu assalu skip chey kunda chusa...
Super I am impressed
Great work Mr. Bapa Rao Garu. God bless you. where and how can we get these varieties of rice?
Very good speech brother Vyavasayam gurinchi chaala manchi prasangam icharu
Brother.u.talks.100/fact.ur.great.thammudu.neelanti.valle
Mana.india.ku.very.need.
Chaala great baparao gaaru chaala baaga explain chesaru .citys lo gaani districts lo gaani natural farming ki sambandhinchina rice and vegetables shops raithulu andhaaru petti vaati vishishtathanu theluputhu unte apudu andharu thelusukoni natural farming side adugulu vesthaaru and healthy food thintu health ga untaaru apudu etuvanti corona virus manalni em cheyaledhu... 🙏🙏🙏🙏
Thanks to EAGLEMEDIAworks
భవిష్యత్తులో ప్రతి ఒక్కరి తిండి వాళ్ళే పండించు కుని తినాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే మాంసం పై ఆధారపడాల్సి వస్తుంది.
Super baparao garu me explaination is very good.. u provided good information ....
మంచి మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పండి బాగుంది
Really you have given excellent knowledge,thank you very much.
You are the inspiration for the youth in forming , really great to know more information..
Amazing interview 👏. Right farming is the best way of life.🙏
Real hero.... Anna
Chala manchi visayalu telusukunna.... Anna
Your gret.... Hero....
Good job eagle media and baparao garu
great future to you
అన్న.మీరూ చెపె.మాటలు.చాలా ఉపయోగపడుతుంది
Idhi Chala goppa alochana. Nenu e video chusi Chala inspire ayanu. Meru ee video lo matladinadhi asalina Vidya (education). hattsof
.u.r.great.your.ideas.also.well.u.r.role.model.of.youth
I’m really impressed sir,I really thank yu for yu giving such information to us ...sir can I knw yur address so that we can visit and know Nd learn about vauasayum
బయ్య మీరు చాలా బాగా చెప్పారు రైతుల గురించి.
Wonderful knowledge about farming
Bapurao annaiah.
I salute you bro 🙏🙏
Very good information anna. Great job , before taking brush drinking water with empty stomach is good for health
రాజీవ్దీక్షిత్ కి నిజమైన శిస్యుడు మీరే మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu e video chusi chala inspire ayyanu. Thanks to Eagle media
Super 👌 annaya
Your real hero in youth hatts off to you
Thanq sir🙏🙏🙏💐💐💐💐💐
Supar anna good information ఇచ్చారు మీ చేతులా మీదుగా ప్రకృతి వ్యవసాయం చేసి ABS FOUNDETION UGADI పురస్కారం అవార్డు తీసుకోవడం జరిగింది బూర్గంపాడు భారతి అవస కేంద్రం BCM LO ANNA నాకు నవర దేశీయ విత్తనాలు బ్లాక్ రైస్ విత్తనాలు కావాలి బాపురావు అన్న 🎉
రైతు అన్న బాగుంటే చాలు.మనమంతా బాగుంటాము... జైకిసాన్ 🙏🙏
Great boss meer develop ai andri raithulanu develop chegyali
మిమ్మల్ని చూసి మేముకూడా వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాము ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 కొంచెం కామన్సెస్ ఉన్న యాంకర్ ని పెట్టండి
ఇందరు కామెంట్లు పెట్టిండ్రు కాన్ని ఒక్కలు కూడా అంకర్ గురించి మాట్లాడలేదు. వాడు ఒక పిచ్చోడు. మంచి anchor నీ పెట్టేది ఉండే. మంచిగా అన్నవ్ అక్క🙏🙏
Sir andhariki andubatulo dorike vidhanga meeru cheppina rice ni provide cheyandi.
అధ్భుత ప్రసంగం
చాలా బాగా చెప్పరు అన్న మన పాలకుల పాపం రైతు ల పాలిట శాపం
Ya ,mela andaru thought cheste earth 200yrs ala vundo malli ala organic ga marutundi
3 to 5 yrs lo change avutundi Madam
Thanks you sir, thanks for valuable knowledge sharing.
P
Chala baga cheppavu tammudu
Me interview Chala vishayalu telisai
A useful and motivational conversation.
సార్ మీరు చెప్పింది కరెక్టే కావచ్చు ఉదాహరణకు నవారా రైస్ గురించి మీరు చెప్పారు దాని ఫలితాలు కరెక్ట్ గా రావాలి అంటే దానికి ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో పండించింది అయి ఉండాలి కాని చాలామంది వ్యాపార దృక్పథం తో అదే రైస్ ను కెమికల్ ఫార్మింగ్ లో కూడా పంచించి అమ్ముతున్నట్లు భోగట్టా నిజమైన రైస్ ప్రజలకు అందే ఏర్పాట్లు చేయండి
Excellent words andi ....👌👌👌👌👌
రైతుకి పండించిన పంటకి ధర ఇవ్వాలి ఖచ్చితం గా......👍👍👍👍👍
Exactly trueful speach
మీ సంకల్పానికి మా జోహార్లు అన్న
I am enthusiastic in natural farming, aged59 am I able to do the farming
Why not? Proceed .all the best.
All the best u can do it
All the best sir
Having money can't make you farmer. But a correct honest person can make your dreams come true.
Thanks for the best information sharing
జై కిసాన్ మీయొక్క సలహాలు సూచనలు వీటిని మరింత ప్రజలకు చేరే విధంగా చేరవేయాలని కోరుతున్నాను మీ యొక్క ప్రయత్నం యువతకు ఆదర్శం కావాలని కోరుతున్నాను👍🙏
Hats off baprao anaya.real inspired me.
Nice anchor... Straight forward farmer...
Sathish pendyala sir, you are a multi talented sir.
సూపర్ సార్
Chaala best speech sir
Its super
Good message for our youth. 🙏🙏
Super explanation Anna
thanks u sir i am waiting for this video
Eye sight gurinchi baga chepparu
super information icharu sir
Mana Village lo entha great farmer vunnaru ani late ga thelskunna bro hats off to you 😊
mana early morning saliva has alkaline nature. Thats the reason it can cure that symptoms. without brushing , driking water on empty stomach after wake up also good for health
If you don't mind,ఆర్గానిక్ అనవద్దు మేడం గారు,ఆర్గానిక్ కూడా పెద్ద బిజినెస్ కార్పొరేట్ కంపెనీల ఒక మాయా జాలమే, సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయం అనండి
@@rknaidu8978 , i am not saying organic ,i said alkaline
@@umadevikakumanu9321 it's ok
Very good interview sir...i follow kanti chitka
Great interview sir thank you 🙏🙏🙏🙏
good
98/100
Gd information sir tq
Chala Baga chepparanna
Super Anna Garu, Thanks u so much
Sir me raitu vidanam chala aarogyakarmynadi nenu kuda ala chestanu
Thank you sir 😊👌 super b.raja kumari
Super super sajesons
Pl I request u to make a table of rice .which rice useful for which ailments. Expample sugar navara rice and benefits how to cook.next other rice for bones pain which rice all general problems.thnx how to get this rice.
Natural Star bapa rao
In our area we are facing water problem, how to overcome it. Even my grand father died due dangerous cancer but not sure how to start.
Thankyou sir
Thankyou your valuable information jai javan Jai kisaan 💪💪
Very good anna... You are really great...
Supper Anna ur inspiration person
Your explanation is very good brother