అయ్యగారు వందనాలు నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి నాకు ఈమధ్య కడుపులో నొప్పి వస్తుంది అది కూడా నా రాత్రిపూట వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది ఆరోగ్యం కోసం ప్రార్థించండి నాకు వినికిడి సమస్య ఉంది అది చిన్నప్పటినుంచి కొంచమే ఉంది ఇప్పుడు యాక్సిడెంట్ అయిన గాయాలు వల్ల ఇంకా పూర్తిగా పోయింది చాలా ఇబ్బంది అవుతుంది నా వినికిడి సమస్య కోసం ప్రార్థించండి
Please pray for good health to devanandam and also to be free from family problems. Let all the problems in his life be solved by the mighty name of Jesus Amen
వందనాలు అయ్యగారు 🙏🙏 అంజయ్య కొంపల్లి హైదరాబాద్ ✝️🛐 దయ చేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి రక్షించబడలేము సాతాను బంధకలలో ఉన్నాము విడుదల కోసం ప్రార్థన చేయండి అయ్యా గారు 🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారండి నా భర్త పేరు ేరు శేషు .తాను చానా మెంటాలిటీగా మోర్కత్వంతో చీటికిమాటికి కొడతాం కామంతో చాలా వేధిస్తున్నాడు అయ్యగారు నన్ను నేను చాలా వేదంతో ఉన్నాను నా పేరు సుగుణ అండి నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు
నేను కోవైట్ దేశంలో ఇంట్లో పనికి వచ్చాను ఇక్కడ నుండి వేరే చోటికి మారాలని ఫ్రార్థన చేయ్యండి ఇక్కడ ముసలమ్మ దగ్గర వుండలేక పోతున్న నాపేరు పద్మ plz plz ఫ్రార్థన చెయ్యండి దేవుడు వేరే చోట మంచివాళ్ళను మంచి పనిని ఇచ్చెలా
వందనాలు అయ్యగారు నాభర్త మందుకు భానిస నుండి విడుదల కొరకు మంచి ఆరోగ్యం కొరకు మాకు సంతానం కొరకు . నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చు లాగునఅప్పుల భాధలు నుండి విడుదల దయ చేసి మా గురించి ప్రార్థించ వలసిందిగా కోరుతున్నాం మతమ్ముడు వివాహం కొరకు నాతల్లి దండ్రుల కొరకు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అయ్యగారికి వందనాలు నా కుమార్ నిహాన్ స్వస్థపరచండి స్పష్టమైన మాటల బిడ్డకు దయచేయండి జ్ఞానము చదువు నీకు మంచి పొద్దున బిడ్డకి ప్రసాదించండి యేసయ్య నా బిడ్డని స్వస్థ పరుస్తున్నందుకు వేలాది వందనాలు థాంక్యూ జీసస్ లవ్ యు జీసస్ ఆమెన్
Prabuva neku vandanaalu ma brother vijay kumar ki manasika anarogyamunu nudi vedudala kalegemuchumaya please save me Jesus praise the lord 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏my name is Deevena naaku 🤰pregnancy kalugulaguna prayer chesinanduku naaku unna back pain total body pains taggulaguna prayer chesinanduku thanks I received healing in the name of jesus 🙏🙏🙏amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏
Please ayya gaaru naa tounge lo infection iendhi ayya gaaru please deva naa paapulanu kashminchhnadi Deva please deva naa paapamulu tiseyyandi deva naalo nundi deva please deva naa lo unna anaarogyyamani toseyyndi deva arogyyam evvadi deva please deva teeth pain vastudhi deva please deva thaaki swasthatha evvadi deva please 😢😢😢😢😢😢😢😢😢 ayya gaaru naakosome and maa family kosome preyar cheyandi ayyagaaru
Praise the Lord Ayyagaru devuniki mahimakalugunaga amen Amen Amen ma family guranchi prayer cheyyandi please Ayyagaru🙏🙏🙏🙏 devuniki mahimakalugunaga amen
అయ్యా నేను నా స్నేహితురాలి నమ్మి 12 లక్షలు అప్పు ఇప్పించాను మధ్యలో నేను ఉండి తను నన్ను ఇబ్బంది పెడుతుంది అయ్యా తన మనసు మారి సమాధానంగా డబ్బులు ఇచ్చే లాగా ప్రార్థన చేయండి అయ్యా
Praise the Lord ayyagaru na peru mani naaku joints pians vunnayi na koraku prayer cheyyandi ma kutumbam koraku financial problems koraku prayer cheyyandi adhutam ma kutumbalalo jarugunu gaakap amen
Amen praise the God thank you so much lord I received this message and promise mighty name of the lord tysm lord dear lord complete healing to me .....
దయ జాలి కరుణ ప్రేమ గల యేసయ్యా నీ నామంలో సమస్తం సాధ్యమే తండ్రి,,నన్ను క్షమించు దేవా🙏🙏🙏,, నా హృదయాన్ని స్వస్థతపరచి బలపరచి నాలో ఉన్న గుండెలో మంట వీపులో మంట భయాలు అనుమానాలు తొలగించి నాకు నీ శక్తి బలం ఇచ్చి నీ ప్రార్థన ఆరాధన శక్తి ప్రసాదించు దేవా,,నిన్నే నమ్ముకొని జీవిస్తున్న తండ్రి నీవే నా కాపరి దేవా✝️🙏✝️
Prey is tha lord paster garu maku 9 years aindi marriage ae 6 years Babu vunadu malli maku pillalu kavalani chala years ga eduru chusthunamu epudu me prayer dvara maku entho happy ga vundi jesus malli na garbani therichadu ani nenu namuchunanu hamen devunike kruthgyatha sthulu theluputhnamu 😊😊😊😊🙏🙏🙏🙏🙏
Praise the lord uncle 🙏🙏🙏 please pray for my govt teacher job appointment order and pray for my daddy lt leg foot healing and pray Mr baburao and some other people are took my money and they don't give so many tms I asking pray for them God change their hearts and they'll give my money back to me and pray for me I lost everything and I lost my money and I have so many financial problems please pray for me
Praise the lord ♥️🙏♥️ ayya na pedda manava ralu arogya m koraku udyogm koraku vivaham koraku pradhan cheyandi please sir prayer for my family members amen ♥️🙏♥️
🙏🙏🙏🙏 వందనాలు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి prc ta . Da లు వచ్చినట్లు హౌసింగ్ లోన్ నాకు రావలసిన డబ్బులు వచ్చినట్లు ప్రార్థన మా పిల్లల చదువు మరియు స్పోర్ట్స్ విషయంలో ఆరోగ్య విషయంలో ఫ్యామిలీ బాగోగులు ప్రార్థన చేయండి సార్ 🙏🙏🙏ఆమెన్ ఆమెన్ మాభారాలు అన్ని నీ మీద వేసినావు యేసయ్య తీర్చినట్లు ప్రార్థన చేయండి
స్వస్థత కొరకు ప్రత్యేక ప్రార్థన: ది. 5-11-2024వ, రోజు మా ఇంటి హాల్లో దేవుని వాక్యాలు వాల్ పోస్టర్స్ ను గోడకు అతికిస్తున్న సమయము లో నేను మా యొక్క అల్మారా మీద నుండి జారి క్రింద పడిపోయాను. నా ఎడమ కాలు చీల మండ ఎముక ఫ్యాక్ష్టర్ అయ్యింది. ఇప్పుడు నేను నడువ లేని పరిస్థితి. దేవుడు నన్ను సంపూర్ణంగా త్వరగా బలముగా తొలగిన నా ఎముక ను ముట్టి స్వస్థత అను గ్రహించి దేవుని మహిమ పరచు లాగున ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు. అదేవిధంగా మా కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన చీకటి శక్తులను దేవునికి అప్పగిస్తున్నాను. దేవుడు ఆ చీకటి శక్తుల ను వెళ్లగొట్టి మా ఇంట్లో దేవుని వెలుగు ను నింపి దేవుని వెలుగు తో మేము జీవించు లాగున ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు.
Praise the lord annaiah garu 🙏 my family suffering from the evil spirit economical problems health issues job security job promotion salary increment childrensgood future' children's education children's good behaviour please pray for my family amen amen 🙏🙏 thankyou lord 🙏 bless me lord 🙏 thankyou Jesus 🙏🙏🙏🙏
Ayya ma kosam prayer cheyyandi mem appulu baadalato badhapadutunnam maaku vaati valla manashanti undadam ledhu, mem yentho vedana cheddutunnam maa kosam daya chesi prayer cheyyandi🙏🙏🙏
Please pray for me and my children likhitha jayadeep rakshana gurinchi valla jobs gurinchi prayer cheyandi ayyagaru jayadeep interviews thwaralo schedule Ayyelagu prayer cheyandi ayyagaru🙏
Amennn🙏😭🙏Praise the Lord aiyyagaaru,, pradana na daughter kosam ani nammuchunanu yesayya.. Na biddaki right hand tho anni panulu chesukune krupani... Dayacheyandi... Noppi nundi vidudhala dayacheyandi yesayya😭😭😭plz pray for my daughter shoulder nd elbow pains thaggali regular ga school ki vellali.. Plz pray for my daughter 😭😭😭😭 praisy is in ypp plan..pradana name... Plz pray for my daughter 😭😭😭🙏🙏🙏🙏🙏
Pls pray for my sister Ratna she is heart patient Lord u are my hope and strength my help comes only from you lord Right now lay your might hand upon Sister Ratna and heal her lord Lord hear my cry and help me lord thank you jesus Amen
Praise the lord ayyagaru rayachoti mahuammed 6th class Sainik and Navodaya dayvudu chitham aithy seat Kosam prayer Chayandi👨👩👧👦👨👩👧👦👨👩👧👦🙏🙏🙏Praise the lord ayyagaru kadapa Hussian railway job koraku prayer chayandi 🙏🙏🙏🧎♂️🧎♂️🧎♂️
Praise the lord 🙏అయ్యగారు. నేను గత 15సంవత్సరాల నుండి మైగ్రన్ తలనొప్పి తో తీవ్రంగా బాధపడుతున్నాను. దీని కారణం గా నరాల బలహీనత ఏర్పడింది. అలాగే వినికిడి లోపం తో బాధపడుతున్నాను. దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించులాగున దయచేసి నాకోసం ప్రార్తించండి.🙏.
Lord please forgive me cleanse me deliver me from all evil yoke sin curse condemnation amen lord please fulfill these prophecies promises in my life amen 🙏🙏😭🙏😭🙏
Praise the lord brother 🙏🙏 na kuthuru srija ki manchi jab ravalane prayer cheyandi aiyyagaru 🙏🙏😭 aiyyagaru Na kuthuru srija ki Suresh Babu tho vivahamu jaragali prayer cheyandi aiyyagaru 🙏🙏😭😭😭😭😭
Amen n Thank you so much brother n God bless you all ur ministry 🙏🙏🙏🙏 please pray for Jayprakash n Lohit salvation n spiritual growth of my family n jayprakash nmy husband promotions n Lohit btec 3rd year exams
God gives us good report iam listening your prary brother cholesterol normal please prary for us my family protection and my job max life insurance in ajentgod gives good business every month
Vandanalu Jesus. I believe in God. I trust and faith in you Lord holy spirit 🙏
Amen hallelujah
అయ్యగారు వందనాలు నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి నాకు ఈమధ్య కడుపులో నొప్పి వస్తుంది అది కూడా నా రాత్రిపూట వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది ఆరోగ్యం కోసం ప్రార్థించండి నాకు వినికిడి సమస్య ఉంది అది చిన్నప్పటినుంచి కొంచమే ఉంది ఇప్పుడు యాక్సిడెంట్ అయిన గాయాలు వల్ల ఇంకా పూర్తిగా పోయింది చాలా ఇబ్బంది అవుతుంది నా వినికిడి సమస్య కోసం ప్రార్థించండి
Amen🙏🏻🙏🏻వందనల్ 🙏🏻🙏🏻🙏🏻
నా ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థన చేయండి
Please pray for good health to devanandam and also to be free from family problems.
Let all the problems in his life be solved by the mighty name of Jesus Amen
వందనాలు అయ్యగారు 🙏🙏 అంజయ్య కొంపల్లి హైదరాబాద్ ✝️🛐 దయ చేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి రక్షించబడలేము సాతాను బంధకలలో ఉన్నాము విడుదల కోసం ప్రార్థన చేయండి అయ్యా గారు 🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారండి నా భర్త పేరు ేరు శేషు .తాను చానా మెంటాలిటీగా మోర్కత్వంతో చీటికిమాటికి కొడతాం కామంతో చాలా వేధిస్తున్నాడు అయ్యగారు నన్ను నేను చాలా వేదంతో ఉన్నాను నా పేరు సుగుణ అండి నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు
This all prayer is about my son after this prayer my son totally healed in the mighty name of Jesus
నాకు వినికిడి సమస్య ఉంది. వినికిడి సమస్య నుంచి దేవుడు స్వస్థత ఇవ్వాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు 🙌✝️🙏
నేను కోవైట్ దేశంలో ఇంట్లో పనికి వచ్చాను ఇక్కడ నుండి వేరే చోటికి మారాలని ఫ్రార్థన చేయ్యండి ఇక్కడ ముసలమ్మ దగ్గర వుండలేక పోతున్న నాపేరు పద్మ plz plz ఫ్రార్థన చెయ్యండి దేవుడు వేరే చోట మంచివాళ్ళను మంచి పనిని ఇచ్చెలా
Amen
వందనాలు అయ్యగారు నాభర్త మందుకు భానిస నుండి విడుదల కొరకు మంచి ఆరోగ్యం కొరకు మాకు సంతానం కొరకు . నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చు లాగునఅప్పుల భాధలు నుండి విడుదల దయ చేసి మా గురించి ప్రార్థించ వలసిందిగా కోరుతున్నాం మతమ్ముడు వివాహం కొరకు నాతల్లి దండ్రుల కొరకు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pandu ki swastatha ivvu yasayya amen plz swastatha kidney vapu taggali yasayya reports normal ravali yasayya amen plz 🙏🏿
అయ్యగారికి వందనాలు నా కుమార్ నిహాన్ స్వస్థపరచండి స్పష్టమైన మాటల బిడ్డకు దయచేయండి జ్ఞానము చదువు నీకు మంచి పొద్దున బిడ్డకి ప్రసాదించండి యేసయ్య నా బిడ్డని స్వస్థ పరుస్తున్నందుకు వేలాది వందనాలు థాంక్యూ జీసస్ లవ్ యు జీసస్ ఆమెన్
ఆర్థిక సమస్యలు నాకు విడుదల కావాలయ్యా నాకు చనిపోవాలని పిస్తుంది
Prabuva neku vandanaalu ma brother vijay kumar ki manasika anarogyamunu nudi vedudala kalegemuchumaya please save me Jesus praise the lord 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
Paster. Garu vandanamulu bp. Daibetic skin problam gall blader sto nrs pls pray 🙏🏻🙏🏻🙏🏻⭐⭐
Praise the Lord 🙏my name is Deevena naaku 🤰pregnancy kalugulaguna prayer chesinanduku naaku unna back pain total body pains taggulaguna prayer chesinanduku thanks I received healing in the name of jesus 🙏🙏🙏amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏
Please ayya gaaru naa tounge lo infection iendhi ayya gaaru please deva naa paapulanu kashminchhnadi Deva please deva naa paapamulu tiseyyandi deva naalo nundi deva please deva naa lo unna anaarogyyamani toseyyndi deva arogyyam evvadi deva please deva teeth pain vastudhi deva please deva thaaki swasthatha evvadi deva please 😢😢😢😢😢😢😢😢😢 ayya gaaru naakosome and maa family kosome preyar cheyandi ayyagaaru
Praisethelordbrother, please pray for venkateswararao, healthcold, alege, God healhim good health, salvationamen
Praise the Lord Ayyagaru devuniki mahimakalugunaga amen Amen Amen ma family guranchi prayer cheyyandi please Ayyagaru🙏🙏🙏🙏 devuniki mahimakalugunaga amen
అయ్యగారు నాగురించి నాకుటుంబము ప్రార్ధన చెయ్యండి ఆర్ధిక పరస్థితి తొరగా సమాకూరాలని ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏
🙏 Deva 🙏 vandanaalu 🙏 naku 🙏 swastha 🙏 dayacheyumu 🙏 prabuva 🙏 thanku 🙏 Jesus 🙏 praise 🙏 the 🙏 lord 🙏🙏
Nalo shugar povali thandri yesaiah natho matladu yesaiah
అయ్యా నేను నా స్నేహితురాలి నమ్మి 12 లక్షలు అప్పు ఇప్పించాను మధ్యలో నేను ఉండి తను నన్ను ఇబ్బంది పెడుతుంది అయ్యా తన మనసు మారి సమాధానంగా డబ్బులు ఇచ్చే లాగా ప్రార్థన చేయండి అయ్యా
Praying for good health for Navya and my family. In Jesus name . Amen 🙏
Praise the Lord sir ammagaru glory to God maku chala financial problems health problems unnayi sir makosam prayer cheyandi sir 🙏 thank you sir
AMEN praise the lord ayyagaru and ma father sister rakshana pondukovali ani prayer cheyandi ayyagaru 🙏🙏🙏
Rajubabu ఆరోగ్యం కొరకు ప్రార్ధన 🙏🏻
Yes amen Amen Amen🙏🙏
Ayya ma kutumbam kosam pillallu arogyam kosam prardinchandi
Praise the Lord ayyagaru na peru mani naaku joints pians vunnayi na koraku prayer cheyyandi ma kutumbam koraku financial problems koraku prayer cheyyandi adhutam ma kutumbalalo jarugunu gaakap amen
Thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus
Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD FATHER GARU 🙏🙏
Amen praise the God thank you so much lord I received this message and promise mighty name of the lord tysm lord dear lord complete healing to me .....
దయ జాలి కరుణ ప్రేమ గల యేసయ్యా నీ నామంలో సమస్తం సాధ్యమే తండ్రి,,నన్ను క్షమించు దేవా🙏🙏🙏,, నా హృదయాన్ని స్వస్థతపరచి బలపరచి నాలో ఉన్న గుండెలో మంట వీపులో మంట భయాలు అనుమానాలు తొలగించి నాకు నీ శక్తి బలం ఇచ్చి నీ ప్రార్థన ఆరాధన శక్తి ప్రసాదించు దేవా,,నిన్నే నమ్ముకొని జీవిస్తున్న తండ్రి నీవే నా కాపరి దేవా✝️🙏✝️
Prey is tha lord paster garu maku 9 years aindi marriage ae 6 years Babu vunadu malli maku pillalu kavalani chala years ga eduru chusthunamu epudu me prayer dvara maku entho happy ga vundi jesus malli na garbani therichadu ani nenu namuchunanu hamen devunike kruthgyatha sthulu theluputhnamu 😊😊😊😊🙏🙏🙏🙏🙏
Brother price the Lord my husband job salvation good health children God bless protection prayers me amen
Praise the lord uncle 🙏🙏🙏 please pray for my govt teacher job appointment order and pray for my daddy lt leg foot healing and pray Mr baburao and some other people are took my money and they don't give so many tms I asking pray for them God change their hearts and they'll give my money back to me and pray for me I lost everything and I lost my money and I have so many financial problems please pray for me
Praise the lord ♥️🙏♥️ ayya na pedda manava ralu arogya m koraku udyogm koraku vivaham koraku pradhan cheyandi please sir prayer for my family members amen ♥️🙏♥️
Amen 🙏 Hallelujah . I received healing today in the name of Jesus Christ of Nazareth, Amen .
🙏🙏🙏🙏 వందనాలు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి prc ta . Da లు వచ్చినట్లు హౌసింగ్ లోన్ నాకు రావలసిన డబ్బులు వచ్చినట్లు ప్రార్థన మా పిల్లల చదువు మరియు స్పోర్ట్స్ విషయంలో ఆరోగ్య విషయంలో ఫ్యామిలీ బాగోగులు ప్రార్థన చేయండి సార్ 🙏🙏🙏ఆమెన్ ఆమెన్ మాభారాలు అన్ని నీ మీద వేసినావు యేసయ్య తీర్చినట్లు ప్రార్థన చేయండి
Ayya na kutumbm koraku prardanalo eadagalani appuliu thirela pradhinchndi ayya
Praise the lord father please pray about my family health and 🙏🙏🙏
స్వస్థత కొరకు ప్రత్యేక ప్రార్థన: ది. 5-11-2024వ, రోజు మా ఇంటి హాల్లో దేవుని వాక్యాలు వాల్ పోస్టర్స్ ను గోడకు అతికిస్తున్న సమయము లో నేను మా యొక్క అల్మారా మీద నుండి జారి క్రింద పడిపోయాను. నా ఎడమ కాలు చీల మండ ఎముక ఫ్యాక్ష్టర్ అయ్యింది. ఇప్పుడు నేను నడువ లేని పరిస్థితి. దేవుడు నన్ను సంపూర్ణంగా త్వరగా బలముగా తొలగిన నా ఎముక ను ముట్టి స్వస్థత అను గ్రహించి దేవుని మహిమ పరచు లాగున ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు. అదేవిధంగా మా కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన చీకటి శక్తులను దేవునికి అప్పగిస్తున్నాను. దేవుడు ఆ చీకటి శక్తుల ను వెళ్లగొట్టి మా ఇంట్లో దేవుని వెలుగు ను నింపి దేవుని వెలుగు తో మేము జీవించు లాగున ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు.
🙏🙏🌺🌺🙏🏻🙏🏻
Good morning and praise the LORD Sir and Madam 🙏🙏🙌🙌
దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలని ప్రదిస్తున్నాను.
May God heals you.. quickly ...in Jesus name I pray
Totally healed in the mighty name of Jesus
Praise the lord annaiah garu 🙏 my family suffering from the evil spirit economical problems health issues job security job promotion salary increment childrensgood future' children's education children's good behaviour please pray for my family amen amen 🙏🙏 thankyou lord 🙏 bless me lord 🙏 thankyou Jesus 🙏🙏🙏🙏
Kavitha ki swastatha ivvu yasayya amen plz 🙏🏿
Ayya ma kosam prayer cheyyandi mem appulu baadalato badhapadutunnam maaku vaati valla manashanti undadam ledhu, mem yentho vedana cheddutunnam maa kosam daya chesi prayer cheyyandi🙏🙏🙏
🙏 Jasu 🙏 shamgar 🙏 chinababulu 🙏 viriki 🙏 machi 🙏 arogaymu 🙏 kapudala 🙏 krupa 🙏 kaligi 🙏 undale 🙏 dayakaligi 🙏 prayar 🙏 chayandi 🙏
Please pray for me and my children likhitha jayadeep rakshana gurinchi valla jobs gurinchi prayer cheyandi ayyagaru jayadeep interviews thwaralo schedule Ayyelagu prayer cheyandi ayyagaru🙏
ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naku. Jeerna kriya sakrananga panicheyalani prayer 🙏🙏🙏🙏🙏
Thank you lord
Ma pillala ku telivi jnam ivvu thandri yesaiah
Amen.....🙌 praise the lord brother 🙏🙏🙏 plzz pray for my family... financial problems, My studies nd health problems 🙏🙏🙏
Praise the lord brother pray for my family piece and joy pray for my children future and my son marriage my daughter future please pray for us amen
Amennn🙏😭🙏Praise the Lord aiyyagaaru,, pradana na daughter kosam ani nammuchunanu yesayya.. Na biddaki right hand tho anni panulu chesukune krupani... Dayacheyandi... Noppi nundi vidudhala dayacheyandi yesayya😭😭😭plz pray for my daughter shoulder nd elbow pains thaggali regular ga school ki vellali.. Plz pray for my daughter 😭😭😭😭 praisy is in ypp plan..pradana name... Plz pray for my daughter 😭😭😭🙏🙏🙏🙏🙏
Amen amen amen 🙏 ❤❤❤
ప్రభువా స్తోత్రం
Vandhanalu yesaya
బ్రదర్ గారు నేను ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నాను పిల్లలు చదువులు అభివృద్ధి కావాలి వీటి కోసం ప్రార్థించండి బ్రదర్ గారు ప్లీజ్. 😭😭😭😭🙏🙏🙏
My family prayer ammen jesuss ammen maa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen
Praise the lord 🙏🏻
Amen praise Jesus 🙋🧒🏠🙏🙏🙏🙏
Pls pray for my sister Ratna she is heart patient Lord u are my hope and strength my help comes only from you lord Right now lay your might hand upon Sister Ratna and heal her lord Lord hear my cry and help me lord thank you jesus Amen
Amen amen amen halaluya 🙏🙏
Pls pray for me & my family members, for good health, &blessings. (Rupa, Babu& Likhita )🙏🙏
Sai Kiran L sailaja Jaya Ambrutha Sai Kiran praise the Lord 🙏 🙌 ♥️ 👏 ❤️ 💖 🙏 🙌 ♥️ 👏 ❤️ 💖 🙏
Mahima gala happy Paul dhinakaran Garu God word daily any problem pits health praise plans habits works pray support yes answer Amen.
Subhaker swasta arachalani prayer cheyandi
Praise the lord ayyagaru 🙏🙏🙏
Please pray for my atta...she suffering with blood infection,kidney problem...please Jesus save her
Mary Swaroopa good health koraku pray Brother Garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏🙏🙏
Praise the Lord sir 🙏🙏🙏
Thank you Jesus 🙏🙏🙏
Pray for my family's blessings 🙏🙏🙏
TQ lord Jesus Christ amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏
Deva yesayya nannu swastha parachinanduku vandanalu yesayya amen 😭😭😭😭😭
దేవా వందనాలు...
ఆమేన్
Praise the lord ayyagaru rayachoti mahuammed 6th class Sainik and Navodaya dayvudu chitham aithy seat Kosam prayer Chayandi👨👩👧👦👨👩👧👦👨👩👧👦🙏🙏🙏Praise the lord ayyagaru kadapa Hussian railway job koraku prayer chayandi 🙏🙏🙏🧎♂️🧎♂️🧎♂️
Praise the lord 🙏 Ayya maku pillalu garba phalamu kalagalani prayer cheyyandi please 😭😭😭
Praise the lord 🙏అయ్యగారు. నేను గత 15సంవత్సరాల నుండి మైగ్రన్ తలనొప్పి తో తీవ్రంగా బాధపడుతున్నాను. దీని కారణం గా నరాల బలహీనత ఏర్పడింది. అలాగే వినికిడి లోపం తో బాధపడుతున్నాను. దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించులాగున దయచేసి నాకోసం ప్రార్తించండి.🙏.
Lord please forgive me cleanse me deliver me from all evil yoke sin curse condemnation amen lord please fulfill these prophecies promises in my life amen 🙏🙏😭🙏😭🙏
Lord jesus heal my mother from back pain and legs pain hear my prayer lord I thank you Jesus Amen
Amen praise the lord sir please pray for my family members for good health.
E prayer dwara nenu heal auyanu uncle tq lord Praise da lord uncle
Praise lord ayya nakunoppulu makutubamkosam mapillalu vikram vedhavathi pavani verikijobsravali ayya frutigurichi prayearchindi pavani vedhavathi group 3 exam rastunnaru 17 18 prarchindi ayya jobsravali manchiarogam thodugavundaliprayeaarchindi ayya
PRAISE THE LORD AYYA GARU MA ENTTI PRAKKA STALAMU KORAKU PRAYER CHEYYANDI AMEN AMEN AMEN
Praise the lord 🙏🙏 fever,cold cough tho badha padthu vunnanu ayyagaru na kosam ma Nana gari health kosam prayer cheyandi .anarogyam tho chala badha padthunnamu 😢😢😢
Amen❤
Praise the lord brother 🙏🙏 na kuthuru srija ki manchi jab ravalane prayer cheyandi aiyyagaru 🙏🙏😭 aiyyagaru Na kuthuru srija ki Suresh Babu tho vivahamu jaragali prayer cheyandi aiyyagaru 🙏🙏😭😭😭😭😭
Amen n Thank you so much brother n God bless you all ur ministry 🙏🙏🙏🙏 please pray for Jayprakash n Lohit salvation n spiritual growth of my family n jayprakash nmy husband promotions n Lohit btec 3rd year exams
Praise the lord amen brother pray for Roshni Sachin salvation Rhea presha health protection blessing
🙏🙏⛪🙏🙏🙏🙏👏👏👏❤️❤️❤️
Praise the Lord brother amen 🙏
Amen amen amen amen amen amen amen 🙏🏻🙏🏻🙏🏻❤️
Amen vandanallu Jesse's thankyou jesses good evening father