●Testimony of Receiving Job // Jesus Alive Ministries International // Sis Supriya

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #Job #Testimony @JAM: ప్రైజ్ ద లార్డ్. ఈ బ్రదర్ పేరు Namith. తను Karnataka, Banglore లో ఉంటారు. నేను already తన job testimony watsup లో send చేసింది share చేసాను. అయితే ఏమి అయింది అంటే Namith నాకు మొదటిసారిగా కాల్ చేసినప్పుడు, తను 3 companies లో interview attend అయ్యాడు. So తను అప్పుడు కాల్ చేసి చెప్పి, ప్రార్ధన చేయించుకున్నారు. అప్పుడు God job వస్తుంది అని company name first letter కూడా ముందే బయల్పరచారు. ఆ తర్వాత Namith కు job వచ్చింది మరియు Offering letter కూడా వచ్చింది. అయితే అప్పుడు తనకి salary తక్కువ offer చేయడంతో, తను నాకు కాల్ చేసి చెప్పినప్పుడు, మరల నేను ప్రార్ధన చేసినప్పుడు, exactly Namith ఎంత salary expect చేస్తున్నాడో, God ముందే అది reveal చేసి, అలాగే salary విషయంలో కార్యం చేసారు. అయితే అప్పుడు తను నాకు అన్ని send చేసారు. అయితే తర్వాత ఆ Company వారు తనని కొన్ని Forms అంటే Form 16 అలాంటివి అడిగారు. తన దగ్గర అవి లేవు. కొంచెం మరల problem అయింది. అవన్ని submit చేస్తేనే joining అన్నట్లుగా మాట్లాడారు. అప్పుడు తను నాకు మరల కాల్ చేసి, అక్క వారు ఇలా అంటున్నారు అని చెప్పి, ప్రార్ధన చేయమన్నాడు. అప్పుడు నేను, ప్రభువా వారు ఆ Forms ఏవి తనని అడగవద్దు, అవి ఏవి లేకపోయినా join చేసుకోవాలి అని ప్రార్ధన చేసాను మరియు అంతేకాదు, Namith -రేపు నీకు Good News వస్తుంది, రేపు నీకు Joining Letter వస్తుంది, I am seeing you sitting in a chair in that office అని ప్రవచనం చెప్పాను. చెప్పినట్టుగానే ఆ తర్వాత రోజు తనకు Joining Letter వచ్చింది మరియు joining date కూడా ఇచ్చారు. మరి ఇక అసలు ఈ Job రాదేమో మరియు వచ్చాక processing లో కొంచెం కష్టం అయి final గా అవదేమో అనుకున్న సమయంలో దేవుడు గొప్పగా కదలి కార్యం చేసారు. Namith కి ఇప్పుడు ఆ job వచ్చింది మరియు confirm కూడా అయింది. కాబట్టి ఇంత గొప్ప కార్యం తన జీవితంలో చేసిన యేసయ్యకే సకల మహిమ కలుగునుగాక...ఆమెన్!🙌
    .
    👉For Prayers: 9347584127☎️▪💕Prophetic Preacher, Dead Raiser, Healer, Deliverer, Revealer of Mysteries & Angelic Mysteries...💖
    👉Facebook Personal Page:
    Angel Supriya Alive
    👉Facebook Ministry Page:
    Jesus Alive Ministries International
    👉Instagram Personal Page:
    Angel Supriya Alive
    👉Instagram Ministry Page:
    Jesus Alive Ministries Intl
    👉UA-cam Channel:
    Angel Supriya Alive
    👉Church Address:
    👑Jesus Alive Ministries International
    @Alive Church,
    Catholic Bhavan,
    3rd Floor,
    Gowtham Nagar,
    Malkajgiri,
    Secunderabad.
    Telangana,
    India🇮🇳
    Pin Code: 500047
    ☎️Phone No: +91-9347584127
    👉Please Pray & Support the Ministry through Phonepe and Gpay number 9347584127...
    🤞Please Subscribe, Follow, Like and Share...
    Thank You & God bless you all...🙏

КОМЕНТАРІ •