శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఒకరే అని ఎలా మీరు నమ్ముతారో, అలాగే శ్రీకృష్ణుడే దుర్గ దేవి అని శ్రీరాముడు కూడా లలిత devi(దుర్గాదేవి ) అని నేనూ నమ్ముతున్నాను.... అంత ఆ దుర్గాదేవి అని నమ్మిన నాకు ఆ తల్లి శ్రీకృష్ణుడి లా దరిచేరింది... శ్రీకృష్ణుడు నా జీవితమలో చేసిన అద్భుతం 🙏 నేను డిప్రెషన్ కి గురై చాలా సంవత్సరాలనుండి మత్తు పదార్థాలకు బానిసయ్యాన్ను almost 15 years నుండి,, మానాలని డాక్టర్స్ చెప్పారు కానీ ఏంట ప్రయత్నచిన మానలేక ఆరోగ్యం పాడాయ్యి నరకం అనుభవించాను... అప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మహా మంత్రాన్ని జపించడం ప్రారంభించాను నిజంగా అండి అసలు ఈ జన్మలో వదలదు అనుకున్న గుట్కా వ్యసనం నుండి కృష్ణుడు కాపాడాడు, ఇప్పుడు 6months అవుతుంది ఏ అలవాటు లేదు.... హరే కృష్ణ 🙏🙏 జై భవాని🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏
🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏 నేను బృందావనం వెళ్లాను ఇక్కడ యమునా నది ఒడ్డున కార్తీక పౌర్ణమి గ్రహణం టైం లో మా అక్క నాకు జపమాల ఇచ్చింది ఆరోజు కార్తీక పౌర్ణమి గ్రహణం ఆరోజు జపమాల మొదలు పెట్టాను అప్పటినుండి ఈరోజు వరకు చేస్తుంటాను కానీ బృందావనం వెళ్లొచ్చాక నేను చాలా మారాను ఏ పని చేసిన కృష్ణ ఆనంది ఏ పని చేయలేను ఆయన అలా మార్చాడు నన్ను మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది వేరే ఆలోచనలు ఏమీ రావు ఎక్కువగా కృష్ణుడిని చూస్తాను టీవీలో అయినా సెల్లులో అయినా వేరే చూడను నాకెంత బాగున్నా ఆయనే ముందుండి నడిపిస్తాడు అనుకుంటా జై శ్రీకృష్ణ
Hare krishna prabhuji 🙏 Very nice to watch Prabhuji on Suman TV. I thank Suman TV for broadcasting this. Please do more videos like this which inculcate Suddha bhakti in everyone 🙏🙏🙏
Thanks to Suman tv. People of Kaliyuga have to be exposed to our scriptures through such short, simple and meaningful life lessons. Many thanks to Pranavananda das garu for bringing them out through this medium
Chala bagundhi ..prabuju interview chuste...enno manchi vishalayalu...thank to channel and. We want more interviews from prabujii...and ...more from krishna devotees..#radhey radhey #hare krishna ❤
సుమన్ టీవీ వాళ్లకు చాలా చాలా ధన్యవాదాలు ప్రబుజిబాగా చెబుతున్నారు ప్రభుజి గారు భక్తి గురించి భక్తి మనం ఎలా చేయాలి? భగవద్గీత భాగవతం చదివితే దానివల్ల మనం కలిగే ప్రయోజనాలు చాలా వివరంగా చెబుతున్నారు ఇలాంటి ప్రోగ్రామ ప్రభువు చిత్త మీరు మరి ఎన్నో ప్రోగ్రాములు చేయాలని ఆశిస్తున్నాము ధర్మాన్ని ఎలా పాటించాలో కృష్ణతత్వం గురించి కృష్ణుని మనం ఏ విధంగా ఆశ్రయించాల అనేటువంటి చాలా బాగా చెబుతున్నారు ప్రభు గారు అనంత కోటి ధన్వంతర నామాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Hare Krishna Prabhuji 🙏🙏 Dandavat pranam ,pleasure to watch you through Tv interviews.. thanks to Suman TV... please do as many programs as this to spread Krishna consciousness.,such that every one may know what is real Bhakti is.. it's more important to present generation Hare Krishna
Please bring more video with pranavananda prabhuji.. if possible please plan series of podcasts with systematically arranged serious questions Thank you very much for your effort
శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఒకరే అని ఎలా మీరు నమ్ముతారో, అలాగే శ్రీకృష్ణుడే దుర్గ దేవి అని శ్రీరాముడు కూడా లలిత devi(దుర్గాదేవి ) అని నేనూ నమ్ముతున్నాను.... అంత ఆ దుర్గాదేవి అని నమ్మిన నాకు ఆ తల్లి శ్రీకృష్ణుడి లా దరిచేరింది...
శ్రీకృష్ణుడు నా జీవితమలో చేసిన అద్భుతం 🙏
నేను డిప్రెషన్ కి గురై చాలా సంవత్సరాలనుండి మత్తు పదార్థాలకు బానిసయ్యాన్ను almost 15 years నుండి,, మానాలని డాక్టర్స్ చెప్పారు కానీ ఏంట ప్రయత్నచిన మానలేక ఆరోగ్యం పాడాయ్యి నరకం అనుభవించాను... అప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మహా మంత్రాన్ని జపించడం ప్రారంభించాను నిజంగా అండి అసలు ఈ జన్మలో వదలదు అనుకున్న గుట్కా వ్యసనం నుండి కృష్ణుడు కాపాడాడు, ఇప్పుడు 6months అవుతుంది ఏ అలవాటు లేదు....
హరే కృష్ణ 🙏🙏
జై భవాని🙏🙏
జై శ్రీరామ్ 🙏🙏
సుమన్ టీవీ కి నిజంగా నా ధన్యవాదాలు మంచి ప్రోగ్రామ్స్ పెడతారు చాలా మంచి యూట్యూబ్ ఛానల్❤🙏🌹
Harekrishna. Definite గా ఆ anchor iskcon కి వస్తుంది.
Suman TV పదికాలాల పాటు సల్లగా ఉండాలి జై శ్రీ కృష్ణ
అందరికీ మీ ప్రవచనాలతో దగ్గరే అయ్యారు ప్రభు hare Krishna hare rama
🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏 నేను బృందావనం వెళ్లాను ఇక్కడ యమునా నది ఒడ్డున కార్తీక పౌర్ణమి గ్రహణం టైం లో మా అక్క నాకు జపమాల ఇచ్చింది ఆరోజు కార్తీక పౌర్ణమి గ్రహణం ఆరోజు జపమాల మొదలు పెట్టాను అప్పటినుండి ఈరోజు వరకు చేస్తుంటాను కానీ బృందావనం వెళ్లొచ్చాక నేను చాలా మారాను ఏ పని చేసిన కృష్ణ ఆనంది ఏ పని చేయలేను ఆయన అలా మార్చాడు నన్ను మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది వేరే ఆలోచనలు ఏమీ రావు ఎక్కువగా కృష్ణుడిని చూస్తాను టీవీలో అయినా సెల్లులో అయినా వేరే చూడను నాకెంత బాగున్నా ఆయనే ముందుండి నడిపిస్తాడు అనుకుంటా జై శ్రీకృష్ణ
Can i contact u
Give ur number
Jai sree krishan
Suman tv ki danyavadallu elanti manchi videos chesinadhuku
Hare krishna prabhuji 🙏
Very nice to watch Prabhuji on Suman TV. I thank Suman TV for broadcasting this. Please do more videos like this which inculcate Suddha bhakti in everyone 🙏🙏🙏
Hare krishna Hare Krishna Krishan Krishnan Hare Hare
Hare Krishna Prabhuji. Blessed to listen to your pravachanalu
Suman tv vallaki pranamaalu. ilanti interviews maaki inka kaavali .Prabhuji chaala baga bhakti gurinchi chepthunnaru. Dhanyavaadhalu prabhuji miku.
Thanks to Suman tv. People of Kaliyuga have to be exposed to our scriptures through such short, simple and meaningful life lessons. Many thanks to Pranavananda das garu for bringing them out through this medium
Chala bagundhi ..prabuju interview chuste...enno manchi vishalayalu...thank to channel and. We want more interviews from prabujii...and ...more from krishna devotees..#radhey radhey #hare krishna ❤
జై శ్రీకృష్ణ🙏
Prabhuji pranamalu, Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏🙏🙏
అందరికీ సుమన్ టీవీ ద్వారా మీ ప్రవచను ఇంకా ఇంకా raval prabhuji
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Hare Krishna 🙏🌺🙏🌺🙏🌺🙏
హరే కృష్ణ
Thank you Suman TV for arranging Sriman Pranavānanda prabhuji interview.
Hare Krishna prabhuji dandavath pranamam prabhuji
Harekrishna prabhuji dandavat pranam
U explained very well prabhuji....thanq
Hare rama hare rama rama rama hare hare,hare krishna hare krishna krishna krishna hare hare🙏
సుమన్ టీవీ వాళ్లకు చాలా చాలా ధన్యవాదాలు ప్రబుజిబాగా చెబుతున్నారు ప్రభుజి గారు భక్తి గురించి భక్తి మనం ఎలా చేయాలి? భగవద్గీత భాగవతం చదివితే దానివల్ల మనం కలిగే ప్రయోజనాలు చాలా వివరంగా చెబుతున్నారు ఇలాంటి ప్రోగ్రామ ప్రభువు చిత్త మీరు మరి ఎన్నో ప్రోగ్రాములు చేయాలని ఆశిస్తున్నాము ధర్మాన్ని ఎలా పాటించాలో కృష్ణతత్వం గురించి కృష్ణుని మనం ఏ విధంగా ఆశ్రయించాల అనేటువంటి చాలా బాగా చెబుతున్నారు ప్రభు గారు అనంత కోటి ధన్వంతర నామాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Hare Krishna hare rama
Hare Krishna Prabhuji 🙏🙏
Dandavat pranam ,pleasure to watch you through Tv interviews.. thanks to Suman TV... please do as many programs as this to spread Krishna consciousness.,such that every one may know what is real Bhakti is.. it's more important to present generation
Hare Krishna
Hare Krishna radhe radhe
Jai sri Krishna 🙏🏻
Hare Krishna prabhuji 🙏🙏
hare Krishna hare Rama prabhuji garu elanti pravachanalu Inka cheyali Ani korukutunanu
Hare Krushna prabhu ji dhandawath pranam prabhu ji... బృందావనం గోవర్ధన్ Eco village prabhu ji..🙏🙏🙏👏👏👏👍👍👍
Namo krishna 🎉 namo krishna
here Krishna hare Krishna
Krishna Krishna hare hare
here rama hare rama
rama rama hare hare
Please bring more video with pranavananda prabhuji.. if possible please plan series of podcasts with systematically arranged serious questions
Thank you very much for your effort
Tnq prabhuji
Hare Krishna prabu ji🙇♀️🙏
Dandavat pranam prabu ji🙏🙇♂️🙇♂️
Super
Hare Krishna hare rama prabhuji Mee ప్రవచనాలు ఇంకా ఇంకా చెయ్యాలి prabhuji
Super pranavananda das super
hare krishna harekrishna krishna krishna hare hare krishnarpanam
Chala bhaga chepparu prabhuji 🙏 ilanti vishayalu marinni teliyacheyalani korukuntunnanu. Danyavadamulu
More videos prabhuji..manalo vunna questions ki answers chala Baga cepparu ..anchor garu ..more and more videos
Super sairam
Thank you prabhuji
Bhakthi bhavan అందరిలో ఉండాలి
Hare Krishna prabuji 🙏
Thank you Suman Tv..
Hate krishna prabhuji🙏
Pranamalu prabhuji🙏
Chala baga vivaricharu prabhuji.
Danyavadalu prabhuji🙏🙏🙏
Naku Baga nachhindi guruji
Hare Krishna ❤️🙏
We really want more talks from prabhu...
Manchi program hare krishna
Jai sri krushna
Hare krishna ❤❤❤
🙏 Hare Krishna
Om gurubyo Namah
Jaisumuntvgoodprograme
Jai super Prabhuji, Hari hari bol
Good video from Prabhuji
Verygoodspech
Hare Krishna
Gurugee meere au sri krishnudu mauku dharmasandeshalu yentha chakkaga thelupu thunnaru meeku nau yokka kruthagnathulu
🙏🙏🙏
Prabu. Jii. Nenu. China apati nundi. Krishnudu. Ante. Chala estam. Ma. Vari Peru. Kuda Krishna. Petikuna. Kani. Apudu. Kastale. Nake. Ante. Na pillalaku kuda kastale. Memu iskcon. Ku. Potam. Kani. Ayanaku. Daya. Raledu. Naku Krishna. Ante. Epudu kopam vastundi. 😭😭🙆
Apudapuduelanteviprogrameskavalli
Anta ledhu naaku kastalu hunnai hevaru tircharu
Anchor overaction chudaleka potunnanj
Kunti mata ..pls check heading..title
Hare Krishna 🙏🙏
Hare krishna
Hare Krishna