హాయ్ ఆంటీ గారు బాగున్నారా పసుపు చాలా సింపుల్ గా ఉడకపెట్టేసారు అమ్మ వీడియో చాలా బాగా వివరంగా చెప్పారు అమ్మ పసుపు గురించి 🙏👌👌👌👌🥰 నేను మీనా విజయనగరం అమ్మ 🥰
హాయ్ అక్క సూపర్ వీడియో అక్క నాకు ఒక నీటి దుంపలు అన్నావు కదా అక్క అయ్యి ఎలా ఉంటాయి అక్క అంటే మెత్తగా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటాయో ఒక దొబ్బు చూపించవలసిందిగా ఒకవేళ ఉంటే కనుక ఒక దుంప చూపించక కానీ సూపర్ బాగా చూపించారు❤❤❤
మాధవి గారు, మాములు పొయ్యి లేకపోతె ఏమైంది అండీ. మీ ఉపయాలు మీకు ఉన్నాయి కదా. మొక్కల స్టాండ్ పొయ్యి చాలా బాగుంది అండీ. ఈ కాలం యువత కు పసుపు ను ఎలా తయారు చేయాలో చాలా చక్కగా చెప్పారు. 👌👌👌👌👌. మహేశ్వరీ
హాయ్ మాధవి జీ. మీకు ఐడియాలు మీ బుర్ర లో బోలుడు. మీరు చదువు కుని వుంటే శ్రీహరి కోటలో వుండే మాదిరిగా పెద్ద ఇంజనీర్ అయ్యేవారు. మా బంధువులు పోయారు అక్కడ వున్న అందుకే పోగాకు తీసుకోటానికి రాలేదు. శనివారం వరుకు రాజమండ్రి రావటం లేదు.
హాయ్ అండి ఉడక పెట్టకపోతే పసుపు కుచ్చు పోతుందండి అందుకే ఉడకబెడతారు, పచ్చి పసుపు అయితే ముఖానికి రాసుకోవడానికి వాడటానికి తయారు చేసుకుంటాం కానీ ఇది ఫ్రిజ్లో పెట్టే వాడుకోవాలి లేదంటే పుచ్చుపోతుంది
మాధవి గారు నేను పసుపు మే లో నాటాను. ఇప్పుడు కింద ఆకులు పసుపు రంగులోకి వచ్చాయి. 7 నెలలు అవుతుంది. వాటర్ పట్టటం ఆపేయ్యాలా పట్టాలా చెప్పగలరు. ఇంకా పశుపు ఎన్ని నెలలకు హార్వెస్ట్ చేయాలి కాస్త చెప్పండి అమ్మా. నల్ల పసుపు రెండు దుంపలు ఇస్తారా నాకు. నేను షిప్పింగ్ ఛార్జ్ కట్టుకుంటాను అండి
మే నెల వేస్తే ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతుంది ఇక నీళ్లు వేయటం ఆపేయండి నాకు పోస్టల్ సర్వీస్ అందుబాటులో లేదండి పొగాకు కాడలు ఆర్డర్ చేసుకున్న వారికి పంపిస్తున్నాను ఇంతకీ మీది ఏ ఊరో తెలియజేయండి
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్అవునండి ఈ సంవత్సరం వేద్దాం అని జాగ్రత్తగా చేశాను కొన్ని కొమ్ములు ఫ్రెండ్ కి ఇచ్చాను ఇక నా దగ్గర ఉన్న వాటిని వేసానండి మనకి ఇవి సంవత్సరం అంతా సరిపోతుంది థాంక్యూ అండి
హాయ్ మేడమ్ మేము మీ బుజ్జి క్యూట్ లిటిల్ గార్డెన్‌కి మీ అభిమానులం, మీరు వాటర్ బాటిల్స్ నుండి కుండీలు తయారు చేస్తున్నప్పటి నుండి మరియు మీరు మేళా కోసం వైజాగ్ వెళ్ళినప్పటి నుండి మేము మీ వీడియోలను చూస్తున్నాము. మేము ఒక్క వీడియో కూడా చూడకుండా వదిలిపెట్టలేదు మీరు పసుపు మరియు నల్ల పసుపు పండిస్తున్న విధానంపై మాకు ఆసక్తి ఉంది కాబట్టి మేము కూడా మా తోటలో వాటిని పెంచాలనుకుంటున్నాము కాబట్టి మా కోసం పసుపు మరియు నల్ల పసుపు మాకు పంపమని అడుగుతున్నాము. చెప్పాలంటే మేం రాజమండ్రి మేడమ్
అవునండి నా ఆలోచన అదే అందుకే పెద్ద పెద్ద గుండు పసుపు అన్ని కూడా పసుపు ఉడకపెట్టేసా కొంచెం చిన్న సైజు ఉన్న పసుపు కొమ్ముల్ని తీసుకున్న కొన్నివి తీసా థాంక్యూ అండి
పొయ్యి చాలా బాగా పెట్టారు అమ్మ .మీ ఐడియా సూపర్ అమ్మ ❤❤❤❤
హాయ్ ఆంటీ గారు బాగున్నారా పసుపు చాలా సింపుల్ గా ఉడకపెట్టేసారు అమ్మ వీడియో చాలా బాగా వివరంగా చెప్పారు అమ్మ పసుపు గురించి 🙏👌👌👌👌🥰 నేను మీనా విజయనగరం అమ్మ 🥰
హాయ్ మీనా గారు మీ అందరికీ సులువుగా ఉండాలని కదా ఆలోచన థాంక్యూ తల్లి
చాలా బాగుందండి వీడియో మాధవి గారు
హాయ్ అక్క సూపర్ వీడియో అక్క నాకు ఒక నీటి దుంపలు అన్నావు కదా అక్క అయ్యి ఎలా ఉంటాయి అక్క అంటే మెత్తగా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటాయో ఒక దొబ్బు చూపించవలసిందిగా ఒకవేళ ఉంటే కనుక ఒక దుంప చూపించక కానీ సూపర్ బాగా చూపించారు❤❤❤
హాయ్ లక్ష్మి నల్ల పసుపు వీడియోలో చూపించాను చెల్లి చూడు ఆ వీడియో
పొయ్యి ఐడియా మాత్రం సూపర్ 😃😃😃
Suppr❤️❤️
Madavi nuvu akada udaka peadutuntea naku ekada manchi vasanostundi 👌
Madhavi garu! I am also from Rajahmundry. I have got a small garden.
Can I come and see your garden?
Super harvest super idea andi
మాధవి గారు, మాములు పొయ్యి లేకపోతె ఏమైంది అండీ. మీ ఉపయాలు మీకు ఉన్నాయి కదా. మొక్కల స్టాండ్ పొయ్యి చాలా బాగుంది అండీ. ఈ కాలం యువత కు పసుపు ను ఎలా తయారు చేయాలో చాలా చక్కగా చెప్పారు. 👌👌👌👌👌. మహేశ్వరీ
థాంక్యూ మహేశ్వర్ గారు
హాయ్ అండి మీరు ఏపని చేసినా అది చాలా బాగా వివరంగా చెప్తారు ఏదైనా మీకు చాలా ఓపిక ఉంది
Super ga chasaru
Super madhavi garu ❤
సూపర్ పసుపు ఎలా పండిచలో ఎలా పౌడర్ చేసుకోవాలో బాలే చెప్పారు నేను పసుపు వేయ లేదు e ఈ సారి వేస్తాను
థాంక్యూ అండి
1st like
Baga cheparu andi tq
థాంక్యూ అండి
Madam na dagara aloodumpa jathi mokka leaves la kanipinche oka plant undi sorakaya anukunna teliyatla em plant cheptara
హాయ్ మాధవి జీ. మీకు ఐడియాలు మీ బుర్ర లో బోలుడు. మీరు చదువు కుని వుంటే శ్రీహరి కోటలో వుండే మాదిరిగా పెద్ద ఇంజనీర్ అయ్యేవారు. మా బంధువులు పోయారు అక్కడ వున్న అందుకే పోగాకు తీసుకోటానికి రాలేదు. శనివారం వరుకు రాజమండ్రి రావటం లేదు.
హాయ్ బుజ్జమ్మ సిస్టర్ సూపర్ మీరు సూపర్ అంటే సూపర్
ఏ ఊరండి
Naku oka Nalla pasupu kommu evara
మాధవి గారు పొయ్యి అమర్చిన తెలివికి అభినందనలు.... స్టాండ్ ఉపయోగించి ... వారేవా
థాంక్యూ అండి
ఉడకపెట్టిన దానికి ఉడకపెట్టకుండా చేసిన పసుపుకి తేడా ఏంటో చెప్పారా ప్లీజ్.. మాధవి గారు
హాయ్ అండి ఉడక పెట్టకపోతే పసుపు కుచ్చు పోతుందండి అందుకే ఉడకబెడతారు, పచ్చి పసుపు అయితే ముఖానికి రాసుకోవడానికి వాడటానికి తయారు చేసుకుంటాం కానీ ఇది ఫ్రిజ్లో పెట్టే వాడుకోవాలి లేదంటే పుచ్చుపోతుంది
మాధవి గారు నేను పసుపు మే లో నాటాను. ఇప్పుడు కింద ఆకులు పసుపు రంగులోకి వచ్చాయి. 7 నెలలు అవుతుంది. వాటర్ పట్టటం ఆపేయ్యాలా పట్టాలా చెప్పగలరు. ఇంకా పశుపు ఎన్ని నెలలకు హార్వెస్ట్ చేయాలి కాస్త చెప్పండి అమ్మా. నల్ల పసుపు రెండు దుంపలు ఇస్తారా నాకు. నేను షిప్పింగ్ ఛార్జ్ కట్టుకుంటాను అండి
మే నెల వేస్తే ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతుంది ఇక నీళ్లు వేయటం ఆపేయండి నాకు పోస్టల్ సర్వీస్ అందుబాటులో లేదండి పొగాకు కాడలు ఆర్డర్ చేసుకున్న వారికి పంపిస్తున్నాను ఇంతకీ మీది ఏ ఊరో తెలియజేయండి
Hai mam machi infamsaon mam
నల్ల పసుపు కొద్ది కొద్దిగా పాలలో వేసుకొని తాగితే మంచిదని విన్నాను ఇంతవరకు నిజమో తెలీడండి రెడ్ పసుపు గురుంచి చెప్పండి ప్లీజ్
మాధవిగారు నేను కొత్తిమీర వేస్తె వస్తుంది గాని చిన్నగా ఉన్నప్పుడే ముదురు పోతుంది పొడవుగా అవ్వడం లేదు దేనివల్లో చెప్పా గలరా
హాయ్ అండి ఎదగటానికి పోషకాలు సరిపోవటం లేదు అలానే ఉండిపోయి ముదిరిపోతుంది పోషకాలు ఇచ్చి వాటర్ స్ప్రే చేస్తూ ఉండండి
హాయ్ అక్క నీ ఐడియాస్ అదుర్స్ నీ బుర్ర కాదు అక్క ఐడియా లు తొర్ర సూపర్ అక్క పొయ్యి చాలా బాగా అమర్చు అక్క
థాంక్యూ చెల్లి
@@VamsiGardener 😂😂
నల్లపసుపు మెడిసిన్ లాగా వాడతారు అని విన్నాను అండి
హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ సంవత్సరం పసుపు తక్కువగానే వచ్చినట్టు ఉంది కదండీ
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్అవునండి ఈ సంవత్సరం వేద్దాం అని జాగ్రత్తగా చేశాను కొన్ని కొమ్ములు ఫ్రెండ్ కి ఇచ్చాను ఇక నా దగ్గర ఉన్న వాటిని వేసానండి మనకి ఇవి సంవత్సరం అంతా సరిపోతుంది థాంక్యూ అండి
హాయ్ మేడమ్ మేము మీ బుజ్జి క్యూట్ లిటిల్ గార్డెన్‌కి మీ అభిమానులం, మీరు వాటర్ బాటిల్స్ నుండి కుండీలు తయారు చేస్తున్నప్పటి నుండి మరియు మీరు మేళా కోసం వైజాగ్ వెళ్ళినప్పటి నుండి మేము మీ వీడియోలను చూస్తున్నాము. మేము ఒక్క వీడియో కూడా చూడకుండా వదిలిపెట్టలేదు మీరు పసుపు మరియు నల్ల పసుపు పండిస్తున్న విధానంపై మాకు ఆసక్తి ఉంది కాబట్టి మేము కూడా మా తోటలో వాటిని పెంచాలనుకుంటున్నాము కాబట్టి మా కోసం పసుపు మరియు నల్ల పసుపు మాకు పంపమని అడుగుతున్నాము. చెప్పాలంటే మేం రాజమండ్రి మేడమ్
తప్పకుండా ఇస్తాను అండి
ఆంటీ నాకు లేదా మరి పసుపు
రా తల్లి నీకంటే ఎక్కువ మీ తర్వాతే
@@mabujjithotamadhavi6543 థాంక్యూ ఆంటీ
విత్తనానికి గుండు పసుపు తీశారు మీరు గుండు పసుపు తీయొద్దు అండి అది చాలా మంచిది మామూలు పసుపు కొమ్ములు తీసి పెట్టొచ్చు చాలా బాగా వస్తది