అమ్మ వారాహి యేమని చెప్పాలి తల్లి నీ కరుణ గురించి..నా జీవితంలో పిలిస్తే పలుకుతు నా తోడు వున్న తల్లివి నువ్వు...యే దారి లేక నీవే దిక్కు అని నిన్ను తలిస్తే చాలు నేనున్నా నీకు అని నన్ను గట్టున వేస్తున్నావు..నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏ఇంతకంటె ఏమి చెయ్యగలను తల్లి. వారాహి మాత నీకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు నేను గాయత్రి. పోయిన దుర్గా నవత్రి పండుగ భక్తితో,మేరు చెప్పిన విదంగా దూప దీప నైవేద్యాలతో. అమ్మని శ్రద్ధగా పూజించాను.విచిత్రం నాలుగు నేలల కృతం okaru కుళ్లు,ఆసూయలతో,నాకు ఉద్యోగం ఎవ్వకుండా బాధపెట్టారు..కానీ నవర్తిపూజలలో.7. రోజు మా సారే ఫోన్ చేసి విజయదశమి మరుసటి రోజు ఉద్యోగం కి రావాలి మేరు అని చెప్పారు. నాపైన అమ్మకి అంత ప్రేమ చూడండి..పిలిస్తే ఆ అమ్మ పలుకుతుంది...భక్తి,శ్రద్ధ,నమ్మకం,ముక్యం...🙏 జై దుర్గా మాతాకీ జై.🙏
అమ్మవారి తల్లి నీ పాదాలకు శతకోటి వందనాలు అమ్మ నీ పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి నిన్ను తలుచుకొని ప్రతి ఒక్కరికి అందరికీ మంచి జరగాలి. గత సంవత్సరం క్రితం నవరాత్రుల నుంచి అమ్మ పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది. నా మనసులో అమ్మ గూడు కట్టుకుని ఉంది. అమ్మ కి ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలి అర్థం కావడం లేదు.
కానీ ఈరోజు కొంచెం బంగారం కొన్నాను కొంచెం స్థలం కొనుక్కున్నాను ఇల్లు కూడా కట్టుకుందాం అనుకుంటున్నాను నా భర్త పిల్లలు బాగున్నారు ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం వారాహి అమ్మవారే అమ్మకు కోటి కోటి నమస్కారాలు జై వారాహి జై జై వారాహి 🌹
Srimathre namaha, Guruvugaru, naku kuda ilanti oka experience ayindandi, ma pani ammayi monna navaratri time lone edo kidneys ki sambandinchina problem vachi chala bada padindi, evo medicine vadindi kani emi prayojanam lekapoyindi, menu meeru cheppinattu RamaRaksha stotram roju chaduvuthanu, thana kosam konchem vibudi oka glass water lo vesi RamaRaksha stotram chaduvu ichanu, ame dannam pettukuni tagindi, ante marunadu vachi Amma naku noppi motham taggipoyindi, rathri matthu ga nidra pattindi, ani entho santhosham ga cheppindi guruvugaru, tarvata ame oka tablet kuda vesukoledu, paiga chala active ga panichesindi, Jai Sri Ram Jai Hanumanji 🙏🙏🙏ilage naku inka chala anubhavalu kaligayi Srimathre namaha 🙏🙏🙏
అమ్మ నమస్కారం నాకు ఒక చిన్న సందేహం మేము సొంత ఇల్లు కొన్నాం అయితే గృహ ప్రవేశం సమయంలో కొత్త పటాల్ని తీసుకు వెళ్లాలని చెబుతున్నారు నాకేమో పాత పటాలని తీసుకువెళ్లాలని ఇష్టం మా పటాలన్నీ కూడా చాలా బాగున్నాయి ఆపటాలకి పూజ చేసి శక్తి ఉంటుందని నా నమ్మకం
ఇది వింటూ ఉంటే కన్నుల వెంట తెలియ కనే నీళ్లు తిరుగు తున్నాయి maa సమస్యలను తీర్చాలని అమ్మ ను వేడుకున్న ధన్యవాదాలు గురువు గారూ నమస్కారం అంతా ఇంతా కాదు మీరు చేసే దైవ సేవ మీకు మా అందరి ఆశీస్సులు
Swaroopa bhaskaran garu….🙏🙏🙏. Mana intlo pani chesevalla samasya mana samasya ani bavinchi pray chesarante, meedi yentha gopa manasu andi. We need more people like you in this society. Vintu untene goose bumps vastunayee.
Absolutely true ,i too experienced this I,did ashada navaratri pooja to varahi Amma, and iprayed alot for my mother, she is bedridden from 1year, now lot of changes in her health and Swami when ever ipraye for others Amma give blessings immediately but for my problem she is still put into waiting list y swamy
Namasthe Nanduri gaaru, Today one of my god given sister called me, cried explaining her problems and was saying that she and her kids will die taking poison. Then I suggested Vaaraahi Sthuthi, Vaaraahi vishesha naama and Vaaraahi dhwadhsha nama which you had shared in your videos and also said her some of Vaaraahi amma's leelas which you were explaining in your short videos. After her call Vaaraahi amma brought these lines to my mind in the form of this Bhakthi Stuthi. Thanks for your Loka seva. I am also daily reading above mentioned Vaaraahi devi things every evening, so maybe she blessed me with these lines. *ವಾರಾಹೀ ದೇವಿ ಭಕ್ತಿ ಸ್ತುತಿ* ವಾರಾಹೀ ದೇವಿ ನಾ ನಿನ್ನನೇ ನಂಬಿಹೆ ಕಾಯೇ ನೀ ಬೇಗ ನಮ್ಮ ದುಷ್ಟರ ಶಿಕ್ಷಿಸಿ ಶಿಷ್ಟರ ಕಾಯುವ ಜಗದಂಬೆ ನೀನು ಅಮ್ಮ ||ಪ|| ಲಲಿತಾ ದೇವಿಗೆ ಸೈನ್ಯಾಧ್ಯಕ್ಷೆ ನೀನಂತೆ ರಕ್ಷಿಸೆ ನಮ್ಮ ಅಮ್ಮ ವರಾಹ ಸ್ವಾಮಿಯ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ನೀ ಸಪ್ತ/ಅಷ್ಟ ಮಾತೃಕೆಯಲ್ಲೊಬ್ಬಳಮ್ಮ ||೧|| ಭೂಮಿಯ ದೋಷ, ವಿವಾದಗಳ ಪರಿಹರಿಸೋ ನ್ಯಾಯ ದೇವತೆಯಮ್ಮ ಶತ್ರು ಭಯನಾಶಿನಿ ಭಕ್ತರ ರಕ್ಷಿಣಿ ಮಮತಾಮಯಿ ಅಮ್ಮ ||೨|| ರೈತರ ಫಸಲ ಕಾಯುವ ಸಿರಿದೇವಿ ನೀನೆ ಸಸ್ಯ ಶ್ಯಾಮಲೆ ಅಮ್ಮ ಮಾಟಮಂತ್ರಾದಿ ದುಷ್ಟ ಭೀತಿಗಳಿಂದ ರಕ್ಷಿಸೋ ಪರಾಶಕ್ತಿ ನೀನಮ್ಮ ||೩|| ಮನ, ಶರೀರಗಳಿಗೆ ಆರೋಗ್ಯ ನೀಡುವ ಧನ್ವಂತರಿ ನೀನಮ್ಮ ನಂಬಿದವರ ಪೊರೆವ ಕರುಣಾಳು ನೀನು ನನ್ನ ಬದುಕಿಗೆ ಬೆಳಕಮ್ಮ ||೪|| ಆಷಾಢ ನವರಾತ್ರಿಯ ಅಧಿದೇವತೆ ನೀನೆ ಜಗದೊಡತಿ ವಾರಾಹಿ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮೆಂದು ಕರೆಯುವ ಹಸುಗೂಸು ನಾನು ಭವವನ್ನು ದಾಟಿಸು ನನ್ನಮ್ಮ ||೫|| -ಗೋದಾ
Sir memu ma inlto varahi amma varu pojja cheysamu 2021 lo and pojja complete ayaka 70k ma account lo ki vachindi and 2023 mali cheysamu mali same account lo 80 k vachindi andi thanks to varahi devi
గురువు గారికి పదాబి వందనాలు నాకు చిన్న హోటల్ వ్యాపారం అయితే కొంచెం వ్యాపారం డల్ అయింది మల్లి వ్యాపారం వృద్ధి చెందడానికి పరిహారం చెప్పండి గురువుగారున్ దయచేసి 🙏
Guru garu nijanga ivala bhakti channel lo mimmalni chusi chala anandanga anipinchindi. Tv lo chusina mimalni nenedo na eduruga chuusinanta anadam kaligindi.
S really amma really kind n mercyful n blessed me also in regularising periods from april Dhanyavaadagalu Gurugale just chanting amma name blessed me 🙏🙏🙏🙏🙏
అసలు మీరు చెప్పే విధానం అచంచల భక్తి పెంచుతుంది. నాకైతే కల్ల వెంట నీళ్లొస్తాయ్. ఇంత సింపుల్ గా డిటైల్ గా ఎవ్వరు చెప్పరు. ఏమిటో టెలిలేదు భక్తి అంటే మీ దగ్గరే నేర్పుకోవాలి🙏🙇🏻♀మీ రుణం ఎవరు ఓర్చుకోలేనిది.
Varahi amma dayavalla maaku raavaalsina kontha money thirigi vacchindi. Vaallanthata vaalle thecchi inthakuminchi ivvalem ani icchaaru ,theesukunna amount lo 20k thakkuve icchaaru. Kaani aa thalli dayavalle idi jarigindi ani nammuthunnaam🙏
Jai varahi amma 🙏🙏🙏amma naku varahi amma daya valla amma navaratrulu chesukunaka sonta inti kala neraverabotundi, amma naku ma intikiki varahi nilayam ani peru pettukovalani undi, pettukovacha amma dayachesi chepandi.
నాకొక సందేహం గురువు గారు వారాహి అమ్మవారిని రాత్రి దేవత అంటారు అంటే కేవలం రాత్రి పూజిస్తే మాత్రమే అమ్మ కరుణిస్తార? పగలు సమయంలో వారాహి దేవి స్తుతి, ద్వాదశ నామాలు, కవచం, అష్టోత్తరం etc చదవచ్చా దయచేసి చెప్పండి. 🙏
It's not about night or day it's about the time and will from our end that we contribute. Night Pooja might take our effort one or two steps ahead but the only thing that matters is our heart fullness.
Akkada vunnadi saakshathu ammavaru ..... Thalli ki biddalameeda rathri pagallu Prema Ani vundavu meeru ye samayam lo nayna amma Ani arthitho pilicharante anthe Inka amma gunde karigipothundi.... Sriaathreya namaha
Guruvu garu Nenu kuda puja chesanu for my cousin family issure, vallu couples Kalisi undatam ledu approx 5 yr nundi, puja chesinappudu Valle vachi settlement adigaru adi ippudu process lo undi... Nenu puja chesindi cousign ki kuda teliyadu but I wish to settle.his family Thank you guruvu garu... Enni rojulu nenu emi cheyalenu anukunna but ippudu naku kuda route dorikindi avatalavallaki help cheyadaniki.... Thank you guruvu garu.....meku koti dandalu... Last word please janjam gutinchi okkasari Anni vishayalu cheppandi....😊😊😊
Ma friend neanu vaarahi ammavari navarathri Pooja chesamu ma friend vallu ellu konnanu 6 years Nundi dabbulu pattukoni tirigina ellu Kani pllat Kani koncham jaragaleadhu Pooja cheyagane konnanu ee month lo Gruha pravesham nenu ma babu health bagundali ani chesanu ma babu 9th class gatha samvassaram taipaidtho 3 months school ki vellaleadhu weather maragane jwaram ravadam twaraga thaggakunda ebbandhi padevadu ee yearlo arogyanga unnadu jai varahi matha
అమ్మ వరహి తల్లి మీ పాదాలకు వానదనలు తల్లి అందరిని చల్లగా ఉండేలా చూడు తల్లి. 🙏🙏🙏🌹🌹🌹💐💐💐
అమ్మ వారాహి యేమని చెప్పాలి తల్లి నీ కరుణ గురించి..నా జీవితంలో పిలిస్తే పలుకుతు నా తోడు వున్న తల్లివి నువ్వు...యే దారి లేక నీవే దిక్కు అని నిన్ను తలిస్తే చాలు నేనున్నా నీకు అని నన్ను గట్టున వేస్తున్నావు..నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏ఇంతకంటె ఏమి చెయ్యగలను తల్లి. వారాహి మాత నీకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
నేను కూడా అమ్మవారి పూజ చేశాను నాకు అమ్మ ఒక ఇల్లు ఇచ్చింది,నేను నా తమ్ముడికి కళ్యాణం అవ్వాలని కోరుకుంటున్న ఆ అమ్మ నాకు ఎప్పుడు ఇస్తుందో
మనకోసం మనం పూజ చేసుకోవడం కాకుండా వేరే వాళ్ళ కోసం పూజ చేయటం చాలా మంచి విషయం 🕉️🙏🙏🙏
నమస్కారం గురువుగారు నేను గాయత్రి. పోయిన దుర్గా నవత్రి పండుగ భక్తితో,మేరు చెప్పిన విదంగా దూప దీప నైవేద్యాలతో. అమ్మని శ్రద్ధగా పూజించాను.విచిత్రం నాలుగు నేలల కృతం okaru కుళ్లు,ఆసూయలతో,నాకు ఉద్యోగం ఎవ్వకుండా బాధపెట్టారు..కానీ నవర్తిపూజలలో.7. రోజు మా సారే ఫోన్ చేసి విజయదశమి మరుసటి రోజు ఉద్యోగం కి రావాలి మేరు అని చెప్పారు. నాపైన అమ్మకి అంత ప్రేమ చూడండి..పిలిస్తే ఆ అమ్మ పలుకుతుంది...భక్తి,శ్రద్ధ,నమ్మకం,ముక్యం...🙏 జై దుర్గా మాతాకీ జై.🙏
గురువుగారు... మీదయవల్ల వారాహీ మాతను, ప్రత్యంగిర మాతను ఇద్దరిని ప్రతిరోజూ ఆరాదించుకునే మహాత్భాగ్యం నాకు కలిగింది. మీకు కృతజ్ఞతలు
Namo namaha namo namaha pahimam pahimam rakshamam rakshamam 🙏🙏
అమ్మవారి తల్లి నీ పాదాలకు శతకోటి వందనాలు అమ్మ నీ పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి నిన్ను తలుచుకొని ప్రతి ఒక్కరికి అందరికీ మంచి జరగాలి. గత సంవత్సరం క్రితం నవరాత్రుల నుంచి అమ్మ పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది. నా మనసులో అమ్మ గూడు కట్టుకుని ఉంది. అమ్మ కి ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలి అర్థం కావడం లేదు.
అమ్మ వారాహి తల్లి నీ పాదాలకు కోటి నమస్కారాలు
కానీ ఈరోజు కొంచెం బంగారం కొన్నాను కొంచెం స్థలం కొనుక్కున్నాను ఇల్లు కూడా కట్టుకుందాం అనుకుంటున్నాను నా భర్త పిల్లలు బాగున్నారు ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం వారాహి అమ్మవారే అమ్మకు కోటి కోటి నమస్కారాలు జై వారాహి జై జై వారాహి 🌹
మీ దయతో నే చేసుకోగలుగుతున్నాం అండి 🙏🏻🙏🏻 మీకు సుశీలమ్మ గారికి శతకోటి వందనాలు
🙏
మా బాధను కూడ తీర్చు తల్లీ నీ పాదాలు ఎప్పటికీ వదలం 🌹🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🌹
గురువుగారు నేను వారాహి అమ్మని పూజించిన కాడ నుంచి నా జీవితం మారిపోయింది కష్టాలలో కటిక దరిద్రం అనుభవించే దాన్ని కానీ ఈ రోజు
🙏🏻 శ్రీమాత్రేనమః
వరాలిచ్చే తల్లి వారాహితల్లి
సహృదయంతో ప్రార్ధిచిన సోదరికి ధన్యవాదాలు
తల్లి వారాహినువ్వునా అంధువున్నావునాజీవితాన్నిఉత్తమంగా పవిత్రంగాధర్మంగాశాశ్వత ఆనందమయంగౌండేట్లు నీ కరుణామృతాన్ని ఆపై వర్షింపుము🙏🙏🙏🙏🙏🙏
అమ్మ అందరం దయతో చూడు తల్లి నండూరి వారికి కూడా పాదాభివందనాలు
Kavitha kosam puja chesina Swarupa bhaskaran gariki.... Puja vidhanam andariki thelputhu.. andariche pujalu cheyisthunna Srinivas dampathulaku🙏🙏🙏... GOD BLESS to all of you🙏👍
చాలా సంతోషం అండీ. ఇలాంటివి నాకు కూడా బాగా అనుభవంలోవే. నేను పరులకోసం కోరుకున్నవి వేంటనే ఫలించాయి.
Srimathre namaha, Guruvugaru, naku kuda ilanti oka experience ayindandi, ma pani ammayi monna navaratri time lone edo kidneys ki sambandinchina problem vachi chala bada padindi, evo medicine vadindi kani emi prayojanam lekapoyindi, menu meeru cheppinattu RamaRaksha stotram roju chaduvuthanu, thana kosam konchem vibudi oka glass water lo vesi RamaRaksha stotram chaduvu ichanu, ame dannam pettukuni tagindi, ante marunadu vachi Amma naku noppi motham taggipoyindi, rathri matthu ga nidra pattindi, ani entho santhosham ga cheppindi guruvugaru, tarvata ame oka tablet kuda vesukoledu, paiga chala active ga panichesindi, Jai Sri Ram Jai Hanumanji 🙏🙏🙏ilage naku inka chala anubhavalu kaligayi Srimathre namaha 🙏🙏🙏
Emitaya leela series vintunte vedio last ki vachesariki anukokundane goosebumps vachesthunnayi❤️❤️
చాలా ఆనందంగా, వుంది.. సనాతన ధర్మాన్ని బలంగా ఆచరిస్తే నిస్వార్థ సేవా దృక్పథం కలుగుతుంది.
అమ్మ నమస్కారం నాకు ఒక చిన్న సందేహం మేము సొంత ఇల్లు కొన్నాం అయితే గృహ ప్రవేశం సమయంలో కొత్త పటాల్ని తీసుకు వెళ్లాలని చెబుతున్నారు నాకేమో పాత పటాలని తీసుకువెళ్లాలని ఇష్టం మా పటాలన్నీ కూడా చాలా బాగున్నాయి ఆపటాలకి పూజ చేసి శక్తి ఉంటుందని
నా నమ్మకం
మా ఇళ్లకి మేము చేసినప్పుడు మా పూజలోని పాత పటాలే తీసుకెళ్ళాం
- Susila
Tq so much amma
ఇది వింటూ ఉంటే కన్నుల వెంట తెలియ కనే నీళ్లు తిరుగు తున్నాయి maa సమస్యలను తీర్చాలని అమ్మ ను వేడుకున్న ధన్యవాదాలు గురువు గారూ నమస్కారం అంతా ఇంతా కాదు మీరు చేసే దైవ సేవ మీకు మా అందరి ఆశీస్సులు
అమ్మ 🙏🙏🙏 బంగారు తల్లి 🙏🙏🙏🙏 జగన్మాత వారాహీ తల్లి మీ పాదాలు కు శరణం తల్లి 🙏🙏🙏🙏🙏
Swaroopa bhaskaran garu….🙏🙏🙏. Mana intlo pani chesevalla samasya mana samasya ani bavinchi pray chesarante, meedi yentha gopa manasu andi. We need more people like you in this society. Vintu untene goose bumps vastunayee.
Absolutely true ,i too experienced this I,did ashada navaratri pooja to varahi Amma, and iprayed alot for my mother, she is bedridden from 1year, now lot of changes in her health and
Swami when ever ipraye for others Amma give blessings immediately but for my problem she is still put into waiting list y swamy
The varahi amma picture in this video is just awesome🙏❣🥰
ఓం శ్రీ వారాహీ నమః
అమ్మా చల్లని చూపు సాదా మాబాబు మిధవుంచమ్మా , వాడికి తండ్రి లా అన్నల ప్రేమ అందించమ్మా
అర్థమైంది తల్లి.. నాకు చెప్పకనే చెప్పిన మెస్సేజ్ అర్థమైంది అమ్మ...
🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
🌹గురు గారికీ పాదాభివందనాలు 🌹
Namasthe Nanduri gaaru,
Today one of my god given sister called me, cried explaining her problems and was saying that she and her kids will die taking poison. Then I suggested Vaaraahi Sthuthi, Vaaraahi vishesha naama and Vaaraahi dhwadhsha nama which you had shared in your videos and also said her some of Vaaraahi amma's leelas which you were explaining in your short videos.
After her call Vaaraahi amma brought these lines to my mind in the form of this Bhakthi Stuthi. Thanks for your Loka seva.
I am also daily reading above mentioned Vaaraahi devi things every evening, so maybe she blessed me with these lines.
*ವಾರಾಹೀ ದೇವಿ ಭಕ್ತಿ ಸ್ತುತಿ*
ವಾರಾಹೀ ದೇವಿ ನಾ ನಿನ್ನನೇ ನಂಬಿಹೆ ಕಾಯೇ ನೀ ಬೇಗ ನಮ್ಮ
ದುಷ್ಟರ ಶಿಕ್ಷಿಸಿ ಶಿಷ್ಟರ ಕಾಯುವ ಜಗದಂಬೆ ನೀನು ಅಮ್ಮ ||ಪ||
ಲಲಿತಾ ದೇವಿಗೆ ಸೈನ್ಯಾಧ್ಯಕ್ಷೆ ನೀನಂತೆ ರಕ್ಷಿಸೆ ನಮ್ಮ ಅಮ್ಮ
ವರಾಹ ಸ್ವಾಮಿಯ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ನೀ ಸಪ್ತ/ಅಷ್ಟ ಮಾತೃಕೆಯಲ್ಲೊಬ್ಬಳಮ್ಮ ||೧||
ಭೂಮಿಯ ದೋಷ, ವಿವಾದಗಳ ಪರಿಹರಿಸೋ ನ್ಯಾಯ ದೇವತೆಯಮ್ಮ
ಶತ್ರು ಭಯನಾಶಿನಿ ಭಕ್ತರ ರಕ್ಷಿಣಿ ಮಮತಾಮಯಿ ಅಮ್ಮ ||೨||
ರೈತರ ಫಸಲ ಕಾಯುವ ಸಿರಿದೇವಿ ನೀನೆ ಸಸ್ಯ ಶ್ಯಾಮಲೆ ಅಮ್ಮ
ಮಾಟಮಂತ್ರಾದಿ ದುಷ್ಟ ಭೀತಿಗಳಿಂದ ರಕ್ಷಿಸೋ ಪರಾಶಕ್ತಿ ನೀನಮ್ಮ ||೩||
ಮನ, ಶರೀರಗಳಿಗೆ ಆರೋಗ್ಯ ನೀಡುವ ಧನ್ವಂತರಿ ನೀನಮ್ಮ
ನಂಬಿದವರ ಪೊರೆವ ಕರುಣಾಳು ನೀನು ನನ್ನ ಬದುಕಿಗೆ ಬೆಳಕಮ್ಮ ||೪||
ಆಷಾಢ ನವರಾತ್ರಿಯ ಅಧಿದೇವತೆ ನೀನೆ ಜಗದೊಡತಿ ವಾರಾಹಿ ಅಮ್ಮ
ಅಮ್ಮ ಅಮ್ಮೆಂದು ಕರೆಯುವ ಹಸುಗೂಸು ನಾನು ಭವವನ್ನು ದಾಟಿಸು ನನ್ನಮ್ಮ ||೫||
-ಗೋದಾ
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ గురువు గారి కిపాదాబివందనం
అమ్మ మీకూ పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
thanks for making this type of series by taking your time, it motivates most of us to get inside the umbrella of varahi maata .
అమ్మ వారు చల్లని చూపు అని వెళ్ళాలా సర్వజనల పై ఉండాలి .../|\
Great miracle of varahi devi happy to hear that lady got back her money
Nijam ye guruvu gaaru..naaku kuda varahi amman templ ki vellinapat nunchi..manasu chala peace full ga untundhi..miku 🙏 chala danya vadhaalu..
Sri panchamye namah,sri dandanathaye namah, srivarthalye namah,srisamayeshwari namah, sri samaya sankethaya namah, sri aagnya charkeshwari ne namah
పితృదేవతలకు తర్పణాలు సూర్య నమస్కారం నీరు చేతితో వదలటం ఎలా విడియో చెప్పండి గురువు గారు
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు
Om Sri Varahi matha ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir memu ma inlto varahi amma varu pojja cheysamu 2021 lo and pojja complete ayaka 70k ma account lo ki vachindi and 2023 mali cheysamu mali same account lo 80 k vachindi andi thanks to varahi devi
Chala santosham 😊😊😊amma piliste palukutundi 😊😊😊idanta me valane mem devudu ki dagara avagalugutunam😊😊😊chala thanks andi 😊😊😊
Jai vaarahi thalli 💐💐💐🙏🙏🙏
గురువు గారికి పదాబి వందనాలు నాకు చిన్న హోటల్ వ్యాపారం అయితే కొంచెం వ్యాపారం డల్ అయింది మల్లి వ్యాపారం వృద్ధి చెందడానికి పరిహారం చెప్పండి గురువుగారున్ దయచేసి 🙏
Abba entha santhoshamga undhonandi ee Leela vini🙏🙏
పితృదేవతా స్తోత్రం పూజ చేసేటప్పుడు చదువ వచ్చా లేక విడిగా చదవాలా. తెలియ చేయగలరు
నమస్కారం ఆచారి గారు వరకట్నం గురించి ఏ సంవత్సరంలో చెప్పారు ఆ పద్ధతి మనకు ముందు నుంచి వచ్చిందా మనం కల్పించుకున్నమా దాని గురించి ఒక వీడియో పెట్టండి
Chala bagundi vintunte.. e madya naku happiness endulo kanipinchatledu. Idhi vintunte haiga undi kallaki neellochai valla iddari niswardaniki...
.
Guruvu gariki padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you andi for sharing. Nenu repati ninchi varahi ammavari Pooja chestha. Chala nasta poyanu.
Varahi matha sharanu thalii🙏🙏🙏 vintuntene chalaa happy ga anpisthundhi ammavari mahimaluu
మోపిదేవి గురించి చెప్పండి 🙏
Guru garu nijanga ivala bhakti channel lo mimmalni chusi chala anandanga anipinchindi. Tv lo chusina mimalni nenedo na eduruga chuusinanta anadam kaligindi.
Thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏 Sri varahi deveye namaha 🙏🙏🙏🙏🙏
Sri Vishnu rupaya namashivaya gurvu gari padalaki vandhalu Amma padalaki vandhalu 🙏🪔🪔🪔🪔🪔
Amma andaru bavundali thalli🙏🙏🙏 bavunavarilo Nenu na family kuda unditatlu chudu thalli🙏🙏🙏 jai varahi matha 🙏🙏🙏
🙏🙏gurugariki padabhivandanalu
Mi videos tho nenu inspire ayyi varahi cheskovalani entho aashatho eppudeppudu cheskundamanai aashatho unnanu.
S really amma really kind n mercyful n blessed me also in regularising periods from april Dhanyavaadagalu Gurugale just chanting amma name blessed me 🙏🙏🙏🙏🙏
Athyavasaram ayina paristhithullo tappakunda cheyyi andisthundi aaa thalli 🙏 🙏
Guruvu garu padhabi vandhanalu miru chebuthunte naa vollu guburu puttindi guruvu garu om sri mathre namaha 🙏🏻
Jai varahi matha
❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼
Gurubhyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
The best message that I ever heard in my life .
I should do the same to people who are also in need .thank you guru ji
Miku me kutumbaniki ayurarogyalu kalagalani korukuntu shubha sravana masam
Meeru chese vediola valla entho labdhi podhuthunnam srimatre namaha
అసలు మీరు చెప్పే విధానం అచంచల భక్తి పెంచుతుంది. నాకైతే కల్ల వెంట నీళ్లొస్తాయ్. ఇంత సింపుల్ గా డిటైల్ గా ఎవ్వరు చెప్పరు. ఏమిటో టెలిలేదు భక్తి అంటే మీ దగ్గరే నేర్పుకోవాలి🙏🙇🏻♀మీ రుణం ఎవరు ఓర్చుకోలేనిది.
Sry teerchukolenidi.
Nannu eppudu karunistav talli,ninnu nammukunna homam cheyincha ,karunichu talli
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓమ్ శ్రీ వరహి దేవి ye నమః 🙏🙏🙏🙏
Good information guruvu garu🙏
Nadi kuda ade kastam 😢😢😢😢😢vallu chesina mosaniki cavalo bratakalo telitledu roju matram chastu bratukutunna varahi puja nenu kuda chestunna amma karunichali
Ala chsina vallu andari chaala happy ga unnaru
Varahi amma dayavalla maaku raavaalsina kontha money thirigi vacchindi. Vaallanthata vaalle thecchi inthakuminchi ivvalem ani icchaaru ,theesukunna amount lo 20k thakkuve icchaaru. Kaani aa thalli dayavalle idi jarigindi ani nammuthunnaam🙏
శ్రీ వారాహి మాత కి జై 🙏
Jai varahi amma 🙏🙏🙏amma naku varahi amma daya valla amma navaratrulu chesukunaka sonta inti kala neraverabotundi, amma naku ma intikiki varahi nilayam ani peru pettukovalani undi, pettukovacha amma dayachesi chepandi.
తప్పకుండా పెట్టుకోవచ్చు
నాకొక సందేహం గురువు గారు వారాహి అమ్మవారిని రాత్రి దేవత అంటారు అంటే కేవలం రాత్రి పూజిస్తే మాత్రమే అమ్మ కరుణిస్తార? పగలు సమయంలో వారాహి దేవి స్తుతి, ద్వాదశ నామాలు, కవచం, అష్టోత్తరం etc చదవచ్చా దయచేసి చెప్పండి. 🙏
Amma eppudu pilichina palukutundi....Prema tho pilavali ante...
It's not about night or day it's about the time and will from our end that we contribute. Night Pooja might take our effort one or two steps ahead but the only thing that matters is our heart fullness.
Akkada vunnadi saakshathu ammavaru ..... Thalli ki biddalameeda rathri pagallu Prema Ani vundavu meeru ye samayam lo nayna amma Ani arthitho pilicharante anthe Inka amma gunde karigipothundi.... Sriaathreya namaha
Apudai chadovochu
ఎప్పుడు చేసిన పలుకుతుంది అమ్మ
రాత్రి సమయమైతే ఇంకా త్వరగా పలుకుతుంది
Guruvu gari padalaki na namaskaramulu
Nice to hear such message sir, thanks 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏
Great lady🙏🏼 such a inspiration
Miru ee taram prajalani chala Baga mana sanatana dharmam vaipu guide chesutunnaru
Thank you srinivas garu
Amma, nenu kuda daily Amma vari shlokalu cheppukuntunnanu guru garu ,ilantivi vinnappudu ento anandanga untundi,Amma nannu karunistundani nammatunnanu
Vimtumtene amtha anamdhamga hayiga umdho, amma mamalni kuda challaga chudu thalli
Gurugaru Padhabivandanam 🙏 Om Sri Sri Sri Vaarahi Deviyayi Namostute 🙏🌹🙏😇
After, listening to ur ashada navaratri pooja video i started, other wise I am not aware of that thanks to swamy garu
Guruvugaaru paadanamaskaaramulu meeku srimaatre namaha srivishnuroopaaya namashivaaya
Guruvu garu
Nenu kuda puja chesanu for my cousin family issure, vallu couples Kalisi undatam ledu approx 5 yr nundi, puja chesinappudu Valle vachi settlement adigaru adi ippudu process lo undi...
Nenu puja chesindi cousign ki kuda teliyadu but I wish to settle.his family
Thank you guruvu garu...
Enni rojulu nenu emi cheyalenu anukunna but ippudu naku kuda route dorikindi avatalavallaki help cheyadaniki....
Thank you guruvu garu.....meku koti dandalu...
Last word please janjam gutinchi okkasari Anni vishayalu cheppandi....😊😊😊
Guruvugaru navaratri nundi Puja mana buddi kaka 41 rojulu diksha la cheyalani chestunnanu🙏
Vaarahi Ane Peru vinna palikina manasulo oka santhosham untundi
ఓం శ్రీ వారహి దేవియే నమః 💐🕉️🙏🏻
Amma suseelamma namaskaram amma varahi talli ni asada navaratrillone pujinchala
Nijane gyruvugaru last year nenu edustu ammavari stotralu vinnanu santanam kosam ipdu na papaku 5 th month nenu puja cheyalekapoyanu kani stotralu vinnanu ee year ma akkaku cheppanu puja gurinchi tanu okkaroju matrame chesindi ammavaru kanikarinchi anugrahincharu ma akkaku financial problems valla mangalyam chain takattu pettinte amount ammavari anugrahamto adjust ayyindi chain techukundi namo vaarahimaataye namaha
Amma naku 1year nundi theerani korika theercharu.. amma ni eppatiki vadhalanu..🙏🙏🙏
వారాహి పూజా కి దీపంప్రంమిదలొనెేపెట్టాలా గురువుగారు
Amma nannu kuda choodamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ma friend neanu vaarahi ammavari navarathri Pooja chesamu ma friend vallu ellu konnanu 6 years Nundi dabbulu pattukoni tirigina ellu Kani pllat Kani koncham jaragaleadhu Pooja cheyagane konnanu ee month lo Gruha pravesham nenu ma babu health bagundali ani chesanu ma babu 9th class gatha samvassaram taipaidtho 3 months school ki vellaleadhu weather maragane jwaram ravadam twaraga thaggakunda ebbandhi padevadu ee yearlo arogyanga unnadu jai varahi matha
Guruvugaru mangal gowri pooja sravana masam lo cheskunedi oka video cheyandi
Amma Varahi matha kshaminchi rakshinchi karuninchi kapadu thalli. Sree Maathre Namaha. Sree Varahi Devyai Namaha.
అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు
Dakhinamurthi pooja vidhanam cheppandhi please guruvugaru
Such a great person always happy their life and now days this kind of heart person such a glarious