కాంగ్రెస్, బీజేపీ గెలిచే సీట్లు....!? | Kapilavai Dileep Kumar Interview On Telangana Loksabha seats
Вставка
- Опубліковано 14 тра 2024
- #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
కాంగ్రెస్ , బీజేపీ గెలిచే సీట్లు....!? | Kapilavai Dileep Kumar Interview On Loksabha seats | Mana Tolivelugu
#Kapilavaidileepkumar #KapilavaidileepkumarLatest #KapilavaidileepkumarInterview #KapilavaiDileepAnalysisOnLoksabhaelections #Telanganaloksabha2024 #Kapilavai DileepShockingCommentsOnBJP #KapilavaiDileepAnalysisOnLoksabhaseats
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►UA-cam Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
జై బిజెపి జై మోడీ
😅😅😊😊😊😊😊😊
BJP 12 Pakka Win
ఎస్సీలకు భీం బ్యాచ్..
క్రైస్తవులు ముస్లింలు హిందూ వ్యతిరేకులు అందరూ బీజేపీ కి వేయరు
మొత్తానికి మీ పార్టీ ముఖ్యంగా ముస్లిమ్ ఓట్ల పైన ఆధార పడి గెలిచే పార్టీ అని ఒప్పుకున్నారు.
తెలంగాణలో కూడా దేశంతో పాటు మోడీ ప్రభావమే సకల జన ప్రజల్లో నడుస్తుంది. కూలి నాలి చేసుకునే వారి నుండి మొదలు అక్షరముక్కున వచ్చినా రాకున్నా ఉన్నత చదువులు చదివిన చదవకపోయినా మహిళలు యువకులు పండు ముసళ్ళతో సహా పాపాల గోపాలం ఆపాల గోపాలం పిల్లల నుండి మొదలు పెడితే ముసలోళ్ళ వరకు మోడీ మోడీ అని జపమే నడుస్తుంది ప్రజా హృదయాల్లో అది ఓటు రూపంలో కూడా మారిపోయినది.
I'm Hindu nen congress ki natho patu 400 veyincha
@@madhu-em3bi Khangress Hatavoo Desh Bachaoo
Jai BJP 🚩 Jai Sri Ram🙏
@@madhu-em3bimee entini marakala nunchi jagrathaga kaapaduko 😢😢
హే ఊకో ఊకో రఘన్న మొత్తం స్కాంగ్రెస్ గెలుస్తది 17కి 17.. 🤣🤣😂😂.. బీజేపీ చాలా స్ట్రాంగ్ అయింది తెలంగాణ లో 10-12 ఎంపీ సీట్స్ గెలువబోతుంది. జై బీజేపీ.. జై శ్రీ రామ్
అంతేగా అంతేగా 😂
దిలిప్ గారు కాంగ్రెస్,రఘు ఏమో కాంగ్రెసు ఫేవర్ జర్నలిస్టు కాని పాపం ఓటర్లేమో మోడీ ఫేవర్ ఉండే పెద్ద చిక్కొచ్చింది కదా
బిజెపి 12+ పక్కా జూన్ నాలుగున ఏడ దాక్కునుడు
దిలీప్ గారు కాంగ్రెస్ matalu మాట్లాడుతుండు. బూరా కు గౌడ్ అందరు ఓటు వేసిండ్రు
ఖచ్చితంగా బీజేపీ
8 to 10 వస్తాయి దిలీప్ అన్న
రేవంత్ రెడ్డి అబద్దాలతో రాజకీయం చేస్తాడు
😂vadu entaina bolli babu gani pacha batch kada
@@karteekreddyvatte2162నువ్వేవిడివిర
Correct 💯
BJP must thankful to Shyam Petroda,Manishankar Ayyar, Dhigvijay Singh and state level Addanki Dayakar
Rahulkhan Revanth RR marchipoyaaru
Especially revanth Pasha
కపిల వాయి మాటలు ఎవ్వడూ నమ్మడు...కపిల వాయి ఒక పార్టీలు మారి, యే పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమే...
Currect chepparu
Adilabad.G.Nagesh.B.J.P.win.❤❤Ashirvad.❤❤MODIJI.P.M.2024.❤❤
BJP ki double digit compalsary vasthayi
సిగ్గు లేక ఈయన నవ్వుతున్నాడు
Jai bjp
రఘు బ్రదర్ కాంగ్రెస్‌లోని పట్టుకొని నువ్వు ఇంటర్వ్యూ చేసుడు కరెక్టా
రఘు కాంగ్రెస్ మనిషి అని అందరికీ అర్థం అయింది. వేరే పార్టీ వాళ్ళు దూరం పెడుతున్నారు
10 సీట్లు బి జే పి కి రావాలని కోరుకుంటున్న జైశ్రీరామ్
రఘుకు 17-17 బిజెపిని గెలిపించాలని బాగా దూల ఉన్నట్టుంది
Khangress MIM kalisi poti chesinayi kada
Well said
10% టీఆర్ఎస్ - దిలీప్ గారు సూపర్ విశ్లేషణా
దిలీప్ అనేటోడు నాయకుడేనా 😡😡
ఇదేం పరిశీలన
Mr.Dikeep don’t ditch yourself
ఫలితాలు తారు మారు ఐతే యాడ చస్తారు
రఘుగారు మీరు చెప్పిన ప్రకారంగా ఫలితము ఉంటాయి
దిలీప్ ఎప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యారు మొన్న నే కదా కాంగ్రెస్ లోకి వెళ్ళింది ఎందుకు కాంగ్రెస్ కి వచ్చాను అనుకునే రోజు ముందుంది 😄
కెసిఆర్ సర్వే లెక్క రేవంత్ రెడ్డి సర్వేలు ఉంటాయి కాంగ్రెస్‌కు రెండు నుంచి నాలుగు అంతకన్నా ఎక్కువ రావు
Ts Lo 11 MP Bjp Win paka apki bar 400 par jai bjp jai modiji jai Sri Ram 🙏🙏💪💪👌👌👍👍💚❤💗💓💗❤💚
Ee interview lo result ga purthiga opposite undhi.. BJP 10to 12pakka..... pedhapally lo BJP ki chala ekkuva votes padday... gelichina acharya padalsina avasaram ledhu
ఇద్దరూ కాంగ్రెసోల్లు కూసోని మాట్లాడుకుంటుర్రు
ఖాన్ గ్రెస్ లీడర్ తో....
Telangana on election day result will see the impact of Ram temple, Madhiga SC voters to BJP and BRS vote transfer 2 BJP, Nagarkurnool seat is touggh for Congress. These three issues were not discussed why the anchor is not asking it’s impact. Let’s see on Result day. I am expecting reverse of what Dileep garu is saying
Evvaru Em cheppina BJP Ki 12-14 Pakka
Doubt unte Jun 4 wait cheyandi ❤
Aug 15 th gurtupettukuntam
వాస్తవమే కిషన్ రెడ్డి ని అంబర్పేట్ లో కేడర్ వొడగొట్టింది
Jai Bjp jai modi pakka 12 Bjp 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
అసలు ఈ దిలీపు గారు ఎప్పుడు ఏ పార్టీ మారుతాడో ఎవ్వరికీ కాదు ఈయనకు కూడా తెలువదు మొన్న టీఆర్ఎస్ , నిన్న బీజేపీ, ఈరోజు కాంగ్రెస్ రేపు ఏదో ఈయనకు తెలుసో లేదో పాపం!
My friends said that the BJP will sweep
On 4th june, both will become fools. Sincere fellows also become
Chillara ga behave chestharu
KHANGRESS lo unte.
దిలీప్ కుమార్ ఎన్ని పార్టీలు మారతావు.... ఎన్ని పార్టీలను మా పార్టీలు అంటావు.. నువ్వు మాకు మాకు అంటే ఇబ్బట్టు గా ఉంది
Bjp-10,congress-5, mim-1, 1 keen contest BJP,Brs,cong
BJP 12 , Congress 4 & MIM 1
Bjp 16 mim 1😂
😅😅😅😅
Dilip is great DRUMS TICK FELLOW. HE HAS CHEWED KCR
PREVIOUSLY NOW HE IS CHEWING REVANTKHAN. DEFINITELY HE WILL SUFFER.
సర్ రఘు గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకోండి సార్
జూన్ నెలలో గ్రూప్ 1 మరియు హాస్టల్ వెల్ఫేర్ మరియు DAO
3 ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ మూడు ఎగ్జామ్స్ సిలబస్ వేరు వేరు సార్ దయచేసి ఈ ఎగ్జామ్స్ కి కొంచెం టైం ఎక్స్టెండ్ చేయాలి ఈ మూడు ఎగ్జామ్స్ మధ్యలో 10 డేస్ కూడా టైం లేదు సార్ ప్లీజ్ దయచేసి దీన్ని కొంచెం దీన్ని కొంచెం మీడియాకు తీసుకెళ్లండి
Poll management chesinam ani oppukutundu antey pasail panchi ghelustham ani cheptundu
ఆశకు అంతు లేదు గుదకు మందు లేదు రఘు గారు ఎవని డబ్బా వాడు కొట్టుకుంటారు తిక్కనకొడుకులు తిక్కజనం కాదు
మీరు out dated అయ్యారు sir.meeru చెప్పినదానికి credibility ledu sir. ఎన్ని పార్టీలు మారతారు.credibility పొగుట్టుకున్నారు differently BJP 10+win
U news lo video vachindhi plz give clarification
పెద్దపల్లి కూడ బీజేపీ యే రాసుకోండి❤
🎉
Every 6 months Mr. Dilip kumar changes a party .
దిలీప్ ఒక leader అని ఎవడైనా చెప్పగలరా...12 సీట్స్ to బీజేపీ
సోకల్డ్ మేదావులు వాళ్లకు వాళ్ళే అనుకునే హౌల గాళ్ళు చెప్తే ఓటు వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు, అది గుర్తించండి ముందు, బాగు పడతారు😂
ఇంతకు ముందు బీజేపీ సక్క ఎక్కినవ్ ఇప్పుడు కాంగ్రెస్ సంక ఎక్కు
మీ జబ్బలు మీరు కొట్టు కుంటు డ్లు 😂😂😂కొట్టుకొండి జూన్ 4 వరకు 😂😂
Jai Revanth
బిజెపి 10 ప్లస్ రా నాయన మీకు అక్కడ పండుకొని ఏం తెలుస్తలేదు రాష్ట్రాలు తిరిగితే తెలుస్తది ఈ రూమ్ లో పండుకొని కెమెరా పెట్టుకొని కథలు మీకు జీరోలు
U change parties always
Sir your not talking Heart fully Abut congress
You have to realize one thing Raghu. I have noticed one remarkable thing among BC , SC & ST youth. Most of the youth are talking like fanatics in favour of Right wing BJP. Almost all of them imparted knowledge from WhatsApp University. Whatever, BJP IT cell has resounding success in their targets. You can not reason with these youth. They are arguing like fanatics. At the same time, I can say that Muslim and Christian youth understand very well about the politics and they are decided.
Are you a christian
Haha Good joke every party have IT Cell, godi media and what’sup university. Don’t be biased.
You said Muslim and Christian youth understand better politics is even big joke they just vote anti-bjp even congress did nothing to them in 70 years just appeasement not reforming them.
Secunderabad correct 💯
తెలంగాణలో బీజేపీ గెలిచి స్థానాలు వర్స క్రమం లో
1)సికింద్రాబాద్
2)కరీంనగర్
3)ఆదిలాబాద్
4)నిజామాబాద్
5)చేవెళ్ల
6)మల్కాజ్ గిరి
7) జాహిరాబాద్ 8)మహబూబ్ నగర్
9) మెదక్
10) భునగిరి 11)వరంగల్
12) నాగర్ కర్నూల్
ఇవి కచ్చితంగా గెలిచే స్థానాలు.
1)హైదరాబాద్. (బీజేపీ vs MIM)
2)పెద్దపల్లి
3) ఖమ్మం లలో
పోటాపోటీగా ఉన్నాయి.
ఇవి మూడు బీజేపీ గెలిచిన ఆచార్యం లేదు.
1)మహబూబాబాద్
2) నల్గొండ
కూడ పోటీ కాంగ్రెసు బీజేపీ పార్టీల మధ్య పోటి ఉంది.
మొదటి సారి తెలంగాణ లో మొత్తం 17 స్థానాలలో బీజేపీ First or Second position లో ఉంటుంది.
అంటే 16చిట్స్ కాంగ్రెస్ గెలుపు క్కాయం అన్నమాట మీ ఇష్టం
Poll menagement antay dabbulu panchaladhu aniiii
Secunderabad, chevella , pakka win ....
Miku telustadi le.june 4th
Congecs 15 sets
Dilip garu BRS lo MLC chesaru, tharvatha own ga party pettaru, tharvatha BJP , now Congress
జై కాంగ్రెస్ 12 పక్కా
100 శాతం కరెక్ట్ విశ్లేషణ సర్.
Dilip sir brs votes translat to bjp Congress is the great ful vote bank trs party' close party
బీజేపి 4, కాంగ్రెస్ 12, mim 1
E sir eepudu eh party ??
Ragu bhai neevu party pettu , a party power lo ki vostadhe ante
E sir join aypotadu
BRS వాళ్ళు బీజేపీ కి ఓటు వేశారు. వాళ్లు ఇద్దరు ఒక్కటే
Coggres eej 13 ceets
ఔనా
కతం టాటా బై బై 🤣🤣🤣🤣
నేను ఎస్సీ కానీ బీజేపీ కి వేసాను
Nenu na friends circle, ma family circle lo adgina, andaru BJP Ani cheparu
ఆగస్ట్ 15 లోపల రైతు రుణ మాఫీ ఒక్కటే కాదు, 6 గ్యారంటీలు కూడా పూర్తిచేయాలి లేకుంటే మీకు సినిమా ఉంటది
BJP Revanth Reddy ni adukuntadi ani oppukunnarante centre lo Congress raadani oppukunnarte kadaa
కపిలవాయి ఏడ్పుగొట్టు అనాలిసిస్
June 4 telistundi, me result, Congress ki antha seen ledu.
Yem kitchen Reddy Dr Laksman nijam maatladuthunnara.Nalgonda khammam zillallo BJP ki chance ledhu
Central lo INDIA govt form cheyabotunnadhi
12 14 11 enduko anta mutam 17 achindi ankonli em aytadi chapte 4 ki clareti astadi 😢
Idharu Congress vallu manchiga muchata peduthunnaru...vella analysis BRS ki 15% antunnaru
BJP ki oka 25% vestaharu
Congress ki 70% antaru
Vellu em cheppina super kadha , veella notla na
Bjp leads ..BJP a head of.congress ..6 months rule voters not satisfied..with congress...freebies kick back pushed down...6 grauntees wont worked..
Raghu I think he is Congress party person
మరి మీ కాంగ్రెసు దోస్తీ Kejriwaal సంగతి ఏంటి
దిలీపు కుమార్ గారు
Congress ki 9 vasthayanta good joke 😂😂... June 4th underground ki pothademo
Kapil చేవెళ్ల కొండ గెలిస్తే నువ్వు ఇంట్లో కూర్చో
BRS now 36 MLA”s
Warangal 100% congras no dout
ఇతనితోనా మీ ఇంటర్వూ
Ee Dilip ganiki KCR okkasari MLC chesindu....Lekunte veedu ward member ku kuda panikiradu...
Veedu moruguthadu....
Brother garu, 11seats pakka congi remaing others mim 1 bjp 4 BRS 1 idi pakka
బీజేపీ 10 +
In 2014,19 lo etu poyindhi mee vote bank
BJP win seats chevella 1 sicundrabad 2 malkajigiri3 medak 4 adilabad 5 karimnagar6 nizamabad7 bhuvanagiri8 mahi bubnagar9warangal10+1nalgonda+1 peddapally +nagarkurnool 10+2- 12bjp pakka Raghu june4 pareshan aithavu
Telanganalo congress tappakunda 25 mplu gelustadhi. Centralo 950 mplu gelustadhi. Brski oka 20 vastavi. Bjpki oka 125 vastavi
11-12 bjp. 3-4 congress 2 BRS 1 mim