SVS Ramreddy land kabja: SVS రాంరెడ్డి గూండాగిరీ! పైసలిస్తా తీస్కొని దొబ్బెయ్! యాదవ బిడ్డ భూమి కబ్జా

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2024

КОМЕНТАРІ • 202

  • @srinivask5518
    @srinivask5518 Місяць тому +29

    లక్ష్మణ్ గారి పోరాటం చాలా అద్భుతం నీ పోరాటం వృదా కానివ్వం.తరతరాల నుండి బీసీ లకు అన్యాయం జరుగుతనే వుంది.

  • @Homes_loans
    @Homes_loans Місяць тому +75

    బీసీ కి సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ రఘు అన్నగారు ప్రసాద్ యాదవ్🙏

    • @pavankumartnc
      @pavankumartnc Місяць тому +2

      Bc, sc, st, oc కాదు ఎవరు తప్పు చేసినాభాధితుల్ని కాపాడాలి భాద్యతగా...

    • @rajanikanth5847
      @rajanikanth5847 Місяць тому

      Inkaa yee lokam lo unnaru ra babu meeru
      😂😂😂
      Yeaeee......kulamu mathamu .layni China.. gdp 19.3 Trillian Dollers.
      Goppa matha kula gajji unna Indian gdpjust 3.4 Trillian Dollers 😢😢

    • @Venu4512
      @Venu4512 Місяць тому

      Caste pichoniva nv nenu kuda bc ne ni laga caste pichodini kadhu

  • @DBhuvana-l1e
    @DBhuvana-l1e Місяць тому +18

    లక్ష్మణ్ గారికి న్యాయం జరగాలి రఘు అన్న వేరి వేరి థ్యాంక్ అన్న మీకు న్యాయం జరిగే వరకు మీరు వారితో ఉండండి ప్లీజ్.

  • @ANILMUDHIRAJOFFICIAL.1015
    @ANILMUDHIRAJOFFICIAL.1015 Місяць тому +43

    రెడ్డి లు రెడ్డిలు ఎక్కడ వున్నా ఒక్కటే అన్న మన బీసీ లో ఈ ఐక్యత వుంటే చాలా మంచిగా వుండేది ఒక్క బీసీ కి ఇది అహిన్న జరుగుతే అందరం కలిసి పోరాడుదాం

    • @ANILMUDHIRAJOFFICIAL.1015
      @ANILMUDHIRAJOFFICIAL.1015 Місяць тому +2

      @@udayabhaskargaddam7334 అందరూ ఒక్కెళ్ళ ఉంటారు రెడ్డి లు కావాలి అంటే రా చూపిస్తా

    • @Venu4512
      @Venu4512 Місяць тому

      ​@@ANILMUDHIRAJOFFICIAL.1015 nv matram caste pichodivi 😂😂😂😂

    • @ANILMUDHIRAJOFFICIAL.1015
      @ANILMUDHIRAJOFFICIAL.1015 Місяць тому

      @@Venu4512పిసి 125 మార్కులు వచ్చినా జాబ్ రాలేదు అదే EWS కింద రెడ్డి లకు తకువ మార్కులకే వచ్చింది నీకు ఏం తెలుసు నాది VKB డిస్టిక్ అప్పులు చేసి చదివిన మిల నాకు ఎవరు పెట్టేవారు లేరు అల్ల వుంటే నేను కూడా నిలకనే మాట్లాడుతుంటే అవును నేను కుల పిచోనే మరి నీవు ఏమిటోడివి నితులు కాదు చేసి చూపించు అప్పుడు మాట్లాడు

    • @ANILMUDHIRAJOFFICIAL.1015
      @ANILMUDHIRAJOFFICIAL.1015 Місяць тому

      @@Venu4512 నేను కాదు బ్రో కుల పిచినో ఆ రెడ్డి లా***కొ** నీకు ఎం తెలుసు నేను చూశా రెడ్డి లకు ఎల్ల మర్యాద ఇస్తారు మిగిలిన వాళ్లకు మర్యాద ఎలా ఇస్తారో తెలుసు నాకు కావాలి అంటే చూపిస్తా రా

    • @nadillamaheshyadav5846
      @nadillamaheshyadav5846 Місяць тому

      Abbo​@@udayabhaskargaddam7334

  • @nagarajuyadavgundaveni4166
    @nagarajuyadavgundaveni4166 Місяць тому +3

    thank u raghu bhaiii

  • @darpallyshatrughna1226
    @darpallyshatrughna1226 Місяць тому +5

    Thanks to Raghu anna.
    And we keep fighting until we get our land at any cost, no question of taking back steps.

  • @madhuganisatishyadav3149
    @madhuganisatishyadav3149 Місяць тому +6

    Tq Raghu anna పేద కుటుంబం తరుపున మాట్లడుతున్నదుకు❤

  • @yellalahanmanthareddy6205
    @yellalahanmanthareddy6205 Місяць тому +1

    Raghu Garu you are taking an action very strong for every issue. Thanks for your cooperation.

  • @bhanuprakash8670
    @bhanuprakash8670 Місяць тому +25

    లక్ష్మణ్ గారికి 100% న్యాయం జరుగాలి....

  • @siliverunaresh7191
    @siliverunaresh7191 Місяць тому +21

    తెలంగాణల రెడ్లు. వెలమలు అంతరిక్షం నుండి పైసలు తెచ్చుకొని బాగుపడ్డారు. వాళ్లు సుద్దపూసలు.. వాళ్లని ఏమీ అనొద్దు రఘు అన్న

    • @madhureddy6182
      @madhureddy6182 Місяць тому

      Ori thelivi Galla theddi naresu
      Naaku oka gorre ledhu barre ledu
      Sentu boomi ledu
      Swantha illu ledu
      Reservations valla ye job try cheyale
      Naa nela jeetham 16 velu private.
      Nee bondhara nee bonda
      నేను మనస్పూర్తిగా ఆ రైతు కు న్యాయం జరగాలని కోరుకుంటున్న రఘు గారు దయచేసి ఆయనకు న్యాయం జరిగేలా చూడండి.

    • @vijaylenin7237
      @vijaylenin7237 Місяць тому +1

      Don’t mention generalised statements bro , not all OC rich

  • @sunkarigangaraju1654
    @sunkarigangaraju1654 Місяць тому +2

    Raghu anna👍 me News. 100/, carect🎉

  • @darpallybharath6120
    @darpallybharath6120 Місяць тому +16

    కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్పలు చెప్పుకుంటుంది కదా భూములు కబ్జా చేసిన వాళ్లని వదిలిపెట్టమని మహబూబ్నగర్ లోకల్ ఎమ్మెల్యే ఈ విషయంలో లక్ష్మణ్ కు న్యాయం చేయాలి అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం కలుగుతుంది

  • @naveenkumarnarsapoor3199
    @naveenkumarnarsapoor3199 Місяць тому +9

    రఘున్న గారు వీరికి తగిన న్యాయం చేస్తారు అని ఆశిస్తున్నాము. 🙏

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 Місяць тому +12

    Yadav's అందరూ కలిసి ఎదుర్కోవాలి!

    • @dhaneeshag1564
      @dhaneeshag1564 Місяць тому +3

      యాదవ్ లు ఒక్కటే కాదు బ్రదర్ బీసీలందరూ ఏకమై పోరాడాలి అప్పుడే వాడు వెనక్కి తగ్గుతాడు!!!

    • @sathyakumarsathyakumar3495
      @sathyakumarsathyakumar3495 Місяць тому

      @@dhaneeshag1564 బీసీ లు అందరూ ఎదుర్కోవాలి

  • @simonch7546
    @simonch7546 Місяць тому +10

    Thanks for supporting BC caste Raghu ❤️❤️

  • @sndigitalmedia1800
    @sndigitalmedia1800 Місяць тому +17

    ఒక్క మగాడు.. land owner great 🎉🎉🎉🎉

  • @johnsontechworld9108
    @johnsontechworld9108 Місяць тому +7

    ఆ భూమి అతనికి వచ్చే వరకు అండగా ఉందండీ రఘు అన్న

  • @yourrajkumar14389
    @yourrajkumar14389 Місяць тому +17

    అన్నా నేను సర్వేయర్ నీ నిజం గా సర్వే చేసి చెప్తా నాకు డిటైల్స్ ప్రొవైడ్ చేయండి

  • @NGRavi-h1p
    @NGRavi-h1p Місяць тому +6

    ఇదంతా mbnr లో కబ్జాలు ఎక్కువగా ఉన్నవి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా హైడ్ర కూడా mbnr కి రావాలి అన్న plzzz plzzzz

  • @naresh6090
    @naresh6090 Місяць тому +4

    Thank you Raghu anna for supporting Lakshman Anna

  • @Hyderabadiiboii
    @Hyderabadiiboii Місяць тому

    Hats off brother, I am very much inspired ,great help u are doing

  • @akkilavijaygoud5029
    @akkilavijaygoud5029 Місяць тому +6

    ఇంక ఎన్ని రోజులు ఈ రెడ్డి లది రాజ్యం మన BC లకి సపోర్ట్ చేసేందుకు లీడర్లు లేరా లక్ష్మణ్ గారికి న్యాయం కావాలి

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 Місяць тому +13

    ఆదే నిజమైతే వాడికి సరియైన బుద్ది చేపుతాము , రఘు బ్రదర్ ఆపన్నులకు మీరు అందిస్తున్న మద్దుత్తుకు అభినందనలు .

    • @venkateshv9514
      @venkateshv9514 Місяць тому

      Correct 100% Anna Reddy lu , Dora lu Ghareeb vallanu Bhathakanistha Leru.😅😅

  • @crecyken
    @crecyken Місяць тому +3

    Please support Laxman in this regard

  • @ElukapallynarsimluNani
    @ElukapallynarsimluNani Місяць тому +7

    రెడ్లు ఏడ ఉన్న తెలంగాణ మొత్తం ఇదే పని

    • @venkateshv9514
      @venkateshv9514 Місяць тому

      Last 9 1/2 nundi Kalvakuntla family Edhe pani kabzalu.😅😅

  • @premdaserigija7777
    @premdaserigija7777 Місяць тому +2

    Raghu Anna heartful thankyou for helping people are facing this kind of problem s Anna 🙏

  • @KalalNageshKalalNagesh-l1n
    @KalalNageshKalalNagesh-l1n Місяць тому +2

    Laxman Anna nayama Cheryali

  • @adhibikshujorabonthala
    @adhibikshujorabonthala Місяць тому +8

    Great Anna Garu

  • @yakaiahpuli5121
    @yakaiahpuli5121 Місяць тому +1

    Thank ragu anna

  • @narayanaarige7455
    @narayanaarige7455 Місяць тому +3

    Raghu anna garu vandham laxman gareki tagena nyayam jarege varaku thoguga sahayam cheyangi jai sreeram

  • @veldandanarasimharao8196
    @veldandanarasimharao8196 Місяць тому

    లక్ష్మణ్ వెరీ చీకటి రహస్యలను బాగానే తేల్చి చెప్పినావు వెరీ గుడ్, ప్రజా సంఘాలు ఇట్లాంటి విషయాలలో ముందుకొచ్చి న్యాయం చేయాలి. రఘు I appreciate your dareness and helping nature.

  • @kanakaiahnaradasu820
    @kanakaiahnaradasu820 Місяць тому

    Raghu Anna Mee poratam apakandi. Meeku praja support untundi.

  • @kannaraoeagala5951
    @kannaraoeagala5951 Місяць тому

    Raju Anna vandanalu

  • @BhanuPrakash-bu6gi
    @BhanuPrakash-bu6gi Місяць тому +2

    Thanks for supporting people who are in need Raghu garu

  • @vadlamudiharibabu9918
    @vadlamudiharibabu9918 Місяць тому

    Good job brother raghu

  • @SiachenHindusha
    @SiachenHindusha Місяць тому +4

    అన్న.. మాభూపాలపల్లి లో కూడా భూకబ్జాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న నాయకులు డబ్బులు తీసుకొని భూమి ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారు... సామాన్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

  • @DarpallyNarsimulu
    @DarpallyNarsimulu Місяць тому +6

    Lakshman ki nyayam cheyali

  • @ramarajuVanga
    @ramarajuVanga Місяць тому

    Thank you Anna garu Inka me lanti Reporter lo unnaru beeda vari gurinchi

  • @maheshwaryadav6200
    @maheshwaryadav6200 Місяць тому +3

    Laxman గారికి న్యాయం చేయండి 🙏

  • @priyanshuyadav2090
    @priyanshuyadav2090 Місяць тому

    Super sir

  • @Ss-ov5wj
    @Ss-ov5wj Місяць тому

    Your honesty always lives... Raghu gaaru

  • @katthiraju4349
    @katthiraju4349 Місяць тому

    థాంకు యు రఘు anna లక్ష్మణ్ కు హెల్ప్ చేస్తునందుకు

  • @KVENKATESH-jh3ug
    @KVENKATESH-jh3ug Місяць тому +2

    మహబూబ్నగర్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం చేంజ్ చేసేయాలి

  • @shaikimran4978
    @shaikimran4978 Місяць тому

    Papam ...neeku nyayam jargudhi anna...don't worry .... confidence kolpovadhu

  • @msriramulu2671
    @msriramulu2671 Місяць тому +8

    కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసిన మల్లన్న, రఘు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సిందే..

    • @mssanthuagriinformer2422
      @mssanthuagriinformer2422 Місяць тому +2

      Deniki bye

    • @sureshgudavalli5899
      @sureshgudavalli5899 Місяць тому

      అది తప్పు బ్రదర్ తెలుగు వెలుగు రఘు గారు కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చిన నుంచి కాంగ్రెస్ ను కూడా ఏమీ వదిలిపెట్టలేదు. ఆ పార్టీలను ఆ పార్టీలో ఉన్న ఇవాళ జాతకాలను బయట పెడుతున్నాడు అది అర్థం చేసుకోండి. రఘు గారు చాలా గ్రేట్

  • @dhaneeshag1564
    @dhaneeshag1564 Місяць тому +5

    ఇంత అన్యాయం బహిరంగంగా జరుగుతుంటే
    BC Sangam emi చేస్తుంది

    • @ramudarpally2378
      @ramudarpally2378 Місяць тому

      Bc sangam peddha kuda
      Ram Reddy tho Dabbu thisukunnadu 😢😢

  • @sridhark5148
    @sridhark5148 Місяць тому

    Good support anna

  • @hpkskuruva4691
    @hpkskuruva4691 Місяць тому +3

    బిసి లకు నాయ్యం చేయాలి తొలి వెలుగు చానల్ కు అభినందనలు

  • @bkalyan7555
    @bkalyan7555 Місяць тому +2

    Raghu brother will justify don't worry,bro fight and justify them

  • @RajeshwariRajeshwari-u7w
    @RajeshwariRajeshwari-u7w Місяць тому +10

    రఘు పాలమూరు రెడ్లు ఆగర్భ శ్రీమంతుడు అయినా మంది సొమ్ము కావాలి

  • @Jashuyadav235
    @Jashuyadav235 Місяць тому +2

    Jai రాఘన

  • @alingaraju3020
    @alingaraju3020 Місяць тому +1

    We support raghu

  • @kamsalirohith-
    @kamsalirohith- Місяць тому +2

    Excellent, Good work please keep it up!

  • @nvdhsrathramnv4856
    @nvdhsrathramnv4856 Місяць тому

    Take action as per rule. Save the poor. Laxman.

  • @Munna12345-y
    @Munna12345-y Місяць тому +1

    Raghu is correct

  • @p.srinivas5437
    @p.srinivas5437 Місяць тому +4

    Hydra vadi college mida padi demolishe cheyyandi , papam entha hard work cheste antha documents collect chestadu

  • @attitude4330
    @attitude4330 Місяць тому +1

    Bc లు ఏకం అవ్వాలి, ఓట్లు ఎవరివి సీట్లు ఎవరివి, ప్రభుత్వాలు oc లకు వంత పడుతున్నాయి

  • @rajuvallepu9557
    @rajuvallepu9557 Місяць тому

    Jai ramu anna

  • @solowhere
    @solowhere Місяць тому +1

    Zabardast

  • @Malleshnayak99
    @Malleshnayak99 Місяць тому +15

    తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది

    • @sureshbolla8888
      @sureshbolla8888 Місяць тому

      Mallanna paiki matram ae BC..BC antaadu..aem cheyaaledu..

    • @kksshh5335
      @kksshh5335 Місяць тому +2

      ఏంటిది రా స్వాల్ అయ్యేది

    • @the8packs_
      @the8packs_ Місяць тому

      వాడు పెద్ద బొకర్ గాడు రా తీన్మార్ మల్లిగాడు

    • @munendarmuni1034
      @munendarmuni1034 Місяць тому

      Nee bonda ra bonda..

    • @rajn3732
      @rajn3732 Місяць тому +1

      Thokkemi kadu

  • @bodapothulasridhar8507
    @bodapothulasridhar8507 Місяць тому

    Raghu anna garu meeru chala chala great e lanti anyayalanu chupistunnanduku ,
    laxman garu intha fight chestene etla undhi paristithi
    saamnyudi paristiti yetla untadhi??

  • @darpallybharath6120
    @darpallybharath6120 Місяць тому

    కబ్జాలు చేస్తుంటే సీఎం ఏం చేస్తున్నాడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసింది తక్షణమే దీనిపై సీఎం గారి స్పందించాలి బాధితునికి న్యాయం చేయాలి

  • @laxmikanthsarangi208
    @laxmikanthsarangi208 Місяць тому +6

    మరింత సమాచారం తెలుసుకున్న తరువాత వీడియో చేయాల్సింది

  • @praveereddy5200
    @praveereddy5200 Місяць тому +1

    Beerla ayeliah ku cheppandi.

  • @peddagolladastappa6540
    @peddagolladastappa6540 Місяць тому

    MLA గారు కూడా రెడ్డి నే రాఘన్న ఆ రైతు బీసీ రెడ్డిలు రెడ్డిలకు సపోర్ట్ చేస్తారు కానీ రైతుకు మాత్రం న్యయం చెయ్యరు

  • @narsimulumalga6811
    @narsimulumalga6811 Місяць тому

    న్యాయం చేయాలి లక్ష్మణ్ కి

  • @naraharivenkatesh6568
    @naraharivenkatesh6568 Місяць тому

    Raghu. Nayam. Chaye

  • @kothayellreddy8500
    @kothayellreddy8500 Місяць тому +2

    nv devunivi anna anni records ala gather chesavay😂😂😂😂😂

  • @madhukrishnagoud9147
    @madhukrishnagoud9147 Місяць тому

    Correct anna ma mbnr elanti kabjaluuu enka anooooo vunaii 😢😢😢😢

  • @yshivlalyadav2829
    @yshivlalyadav2829 Місяць тому

    Anna good job bc biddalaku nyayam chesevaraku andaga undandi raganna tq

  • @AbhiVardhan-u4v
    @AbhiVardhan-u4v Місяць тому +2

    Lakshman ke nyayam j
    Cheyandi

  • @NannaRamesh
    @NannaRamesh Місяць тому +4

    Raghanna great

  • @SRINU2648
    @SRINU2648 Місяць тому

    Pls support him Raghu anna

  • @gravikumargoud9142
    @gravikumargoud9142 Місяць тому +4

    మంచి వాళ్ళ లాగా ముసుగు తొడిగి
    మూడు పువ్వులు ఆరు కాయలుగా జనాన్ని ముంచుతూ సాగిన మీ ప్రయాణానికి రోజులు దగ్గరపడ్డాయి.

  • @anvswamy8787
    @anvswamy8787 Місяць тому

    Raghu sir luxettipet gappalapalli cheruvu 20 ekaralu kabja jariginadi

  • @LuckyRajesh-e6t
    @LuckyRajesh-e6t Місяць тому

    బీసీ సోదరులు ఇప్పుడైనా ఏకం కావాలి,,

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Місяць тому

    Raghu. Survey no 7,8,9and10 in patelguda were registrered second time with agricultural passbooks and revenue departments mutated without proper procedings. This land was originally sold in 1984.

  • @Followingmysoul
    @Followingmysoul Місяць тому +4

    రఘు అన్న నువ్వు స్టార్ట్ చేసినవా
    రెడ్డి లు దొరలు
    బీసీ లు బానిసలు అని...రెడ్డి, వెలమలో అందరు ప్రజాలు రాజకీయాల్లో ఉన్నారా మరి ఓసీ లో ఉన్న బ్రాహ్మణ, కోమట్లు వల్ల పరిస్థితి ఏంటి...కులాలను బట్టి విభజన చేయకండి...ఏ కులాల్లోనైనా అసమానత్వం తప్పదు..ఓడు ధనికుడు ఉంటాడు, పేదోడు ఉంటాడు

  • @dr.pavankondeti8937
    @dr.pavankondeti8937 Місяць тому

    Lakshman need justice we will be there for you.

  • @vajhaprabhakar6924
    @vajhaprabhakar6924 Місяць тому

    న్యాయం కోసం పోరాటంలో దయచేసి కులాలను , మతాలను చేర్చి ఇష్యూ నీరు కార్చోద్దు. ఇది మరువకండి.

  • @saikumar9208
    @saikumar9208 Місяць тому

    రఘు గారు 30 నుండి 50 సార్లు వస్తాయే రాఘవేంద్రరాజు గారు కూడా మాట్లాడారు అంటున్నారు,
    లక్ష్మణ్ గారు తొలి వెలుగు రఘు గారు కూడా ఆదికారులగా మారకుండా ఉంటారు అని నముతున్నారా?????? అందరు అంతకయే లక్ష్మణ్ గారు

  • @settynagesh6292
    @settynagesh6292 Місяць тому +1

    I am saport bc bidda

  • @Jashuyadav235
    @Jashuyadav235 Місяць тому

    Jai yadav sport

  • @munendarmuni1034
    @munendarmuni1034 Місяць тому +6

    Reddy's antha maximum dongale..lafootsgaalu

    • @Bigb-pj5uc
      @Bigb-pj5uc Місяць тому

      Lafooth sale thapu chesinodini emana anu ,motham kulane anttavendra falthu loudega

  • @ShamappaSenkaragoni
    @ShamappaSenkaragoni Місяць тому +1

    Totally revenue department failed doesn't work public

  • @Thanvi2021
    @Thanvi2021 Місяць тому +7

    Mahabubnagar kuruma sangam spandhichalli....

  • @pbk-varma
    @pbk-varma Місяць тому

    The issue is not about caste or religion, just seeing the plight of a land owner crushed by a bigwig mafia is heart wrenching. This is what exactly British is to do, the difference is the Englishman is replaced by local land mafia goons patronised by politicians.

  • @srinivasdaraveni757
    @srinivasdaraveni757 Місяць тому

    Yadav's power chupidham

  • @enagandulaganesh8398
    @enagandulaganesh8398 Місяць тому +3

    Anna edisnthakadu melanti varu rajakiyam loki ravali
    😅

  • @vijayd7599
    @vijayd7599 Місяць тому

    అన్నా కొన్నపుడు పోసిషన్ ఉందా...అంటే సరిఅయిన సమాధానం లేదు బ్రదర్... రికవరి ఆఫ్ పొజిషన్ కోసం సివిల్ కోర్టు లో సూట్ ఫైల్ చేయండి.

  • @gravi1201
    @gravi1201 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @enagandulaganesh8398
    @enagandulaganesh8398 Місяць тому +5

    Brstupattina rajakiya vevasthanu marchali adi meethonea sadyam

  • @chinnamadevijaidupally
    @chinnamadevijaidupally Місяць тому +1

    Ayana kastaniki nyayam kavali

  • @OPT-oe5qd
    @OPT-oe5qd Місяць тому +9

    Anna 2006 nundi poraduthunna mulugu lo patha survey no 220/4 lo dharani lo meeme unna High court order recent ga vachina , passbook pending undhi anna 5 months maa amma health problem unna thirguthunna Pani aithaledhu..anna.

    • @user-vo6pe5cm6s
      @user-vo6pe5cm6s Місяць тому

      High court order copy tho contempt of court case veyyandi officers meda mee pani aipotundi

  • @shashanthreddy9238
    @shashanthreddy9238 Місяць тому +1

    rami reddy ni enquirey chyyi appudu telustadhi

    • @Venu4512
      @Venu4512 Місяць тому

      Good 👍🏻👍🏻😊 caste ni pattinchuntalevu great 👍🏻
      Elane undu bro❤

  • @AbdulRahman-uj9pp
    @AbdulRahman-uj9pp Місяць тому

    Raghu anna svs hospital veniki bagam gutta motram kabja chesinadu

  • @snr6118
    @snr6118 Місяць тому +1

    Hydra thechi kulakottamamu

  • @vijaylenin7237
    @vijaylenin7237 Місяць тому

    Hydra need for all districts

  • @ksrihari8442
    @ksrihari8442 Місяць тому +2

    50 sarlu thirigithai thappa nvu react kava raghu,

  • @VenuGopal-yy7qz
    @VenuGopal-yy7qz Місяць тому +2

    Svs reddy server cbi camalet yelle