Sing Tirumala Giri Raaya | తిరుమలగిరి రాయ | Annamacharya Keerthana

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 27

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 7 місяців тому +3

    చాలా మంచిగా ప్రాక్టీస్ కి ప్లాన్ గా మాకు అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు ❤🙏🙏

  • @kattavarjulavani9135
    @kattavarjulavani9135 7 місяців тому +1

    Eetho kalisi paadukone bhagyanni maaku kaliginchina meeku Vandanamulu Guruvugaru. Eeanubhuthi chala hayiga anipisthundamma.

  • @purnaramesh6849
    @purnaramesh6849 7 місяців тому +3

    తిరుమలగిరి రాయ అన్నమాచార్య కీర్తనను మొదట వినగానే కాస్త భయం వేసింది.. ఈ కీర్తన నేర్చుకో గలనో లేదో అని.. కానీ ఎంతో కష్టంగా అనిపించిన కీర్తనలను అతి సులువుగా నేర్పించే మీ విధానానికి అభినందనలను తెలుపుకుంటున్నాము మేడం .🎉
    కాస్త ఎక్కువసార్లు సాధన చేసి చక్కగా నేర్చుకున్నాము.. కీర్తనను ఎంతో శ్రద్ధగా విని నేర్చుకుని అనుభవిస్తూ పాడుతూ ఉంటే మాకు కలిగిన అనుభూతి నిజంగా వర్ణనాతీతం మేడం గారు...
    ఇంత చక్కటి కీర్తనను మాకు నేర్పినందుకు ధన్యవాదాలు..🎉🎉

  • @annapurna6462
    @annapurna6462 3 місяці тому +1

    Medam prathi pata lireks gamakalu vesthunnaru santhoshamga undi🙏🙏🙏🙏🙏🙏🙏❣️❣️❣️❣️🌸🌼

  • @rudrabhatlavijayalaxmi9188
    @rudrabhatlavijayalaxmi9188 7 місяців тому +1

    తిరుమలగిరి రాయ కీర్తన అద్భుతం అమ్మ అమ్మ మీ ఓపికకు ధన్యవాదములు చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు అభినందనలు శతకోటి వందనాలు

  • @plramachandran5518
    @plramachandran5518 4 місяці тому

    తిరుమల గిరిరాయ కీర్తన సున్నితంగా సరళంగా ఎంతో సుందరం గా చక్కగా నేర్పించారు మీకు నా 🙏🙏🙏

  • @annapurna6462
    @annapurna6462 2 місяці тому +1

    Medam tq tq pata chalabagundi 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimandhalapu2911
    @lakshmimandhalapu2911 7 місяців тому +1

    అమ్మ మీకు ధన్యవాదములు ❤

  • @PrasannaLakshmiHarati
    @PrasannaLakshmiHarati 3 місяці тому

    ఈపాటనుఎంతోఅద్భుతంగాపాడారు

  • @Mahalaxmikatla
    @Mahalaxmikatla Місяць тому

    చాలా చాలా బాగుంది

  • @nn-fm8sy
    @nn-fm8sy 7 місяців тому +1

    Namassu manjalulu amma meeku ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @malathimalu3674
    @malathimalu3674 4 місяці тому

    చల బాగా పాడారు 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @All_in_one_content_youtube
    @All_in_one_content_youtube 22 дні тому

    Chala bagundi amma I will learn

  • @RochanRaj
    @RochanRaj 5 місяців тому

    Dhanyawadalu gurugariki

  • @Chandu-y8z
    @Chandu-y8z 7 місяців тому

    🙏🙏

  • @malladilakshmi7374
    @malladilakshmi7374 7 місяців тому

    Too gd 🎉 Chaala Baaga nerputunnaru mam . I am able to learn the songs. Thank u

  • @eeswariimmidi407
    @eeswariimmidi407 14 днів тому

    ❤tq andi

  • @saralamuddunoori1525
    @saralamuddunoori1525 5 місяців тому

    ❤super

  • @manjunath.rmanju6090
    @manjunath.rmanju6090 5 місяців тому

    Thank you so much

  • @shamcherry9869
    @shamcherry9869 7 місяців тому +1

    Danyavadamulu amma 🙏😊

  • @sivamovva3838
    @sivamovva3838 7 місяців тому

    Atyabhuthanga padavu chelli Geethamma.. Tq to all😊😊 🤝🤝
    God bless you all 🕉️🕉️👌👍

  • @pushpalingala1257
    @pushpalingala1257 7 місяців тому

    Amma ❤❤
    Bhakta prahalada patalu padandi please Amma

  • @SrideviMandalapu-mh3ie
    @SrideviMandalapu-mh3ie 7 місяців тому

    ❤🙏🙏🙏🙏

  • @bhargaviv1454
    @bhargaviv1454 7 місяців тому

    👏👏🙏🙏

  • @lalitaj2785
    @lalitaj2785 3 місяці тому

    Himagiri tanaye nerpinchandi

  • @krishnarao2847
    @krishnarao2847 7 місяців тому

    Amma entha maduramuga padaro

  • @srivani8419
    @srivani8419 7 місяців тому

    Ennisarlu vinna tanivi teeratledu