Jogi neeku personal friend aaa women ki own views unda koodadha .yenduku vaalla personal life neeku . Yem jarigindo theliyakunda nuvvu oka person ni 5:58 yela judge chestharu
పెద్దగా అయన పిల్లల ముందు భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు విడాకులు ఇస్తూ మళ్లీ పెళ్లీలు చేసుకుంటూన్న మిరు ఒంటి మీద బట్టలు మార్చినట్టు మారుస్తూన్న మి సినిమా వాళ్లు ఈ సమాజం కు ఏమి చెప్పుతున్నారు ఎమి నేర్పిస్తున్నారు సినిమ వాళ్లు తోటి సగం వ్యవస్థలు నాశనం చేస్తున్నారు పార్టీ పేరు తోటి సగం బట్టలు వేసుకొని తిరుగే మిరు అది మార్చూ కొని సుద్దులు చెప్పితే ఇంటర్యూ లు ఇస్తే అప్పుడు బాగుంటుంది
హింస అనేది శారీరకంగానే కాదు మానసికంగా కూడా నేరమే కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని భరించవలసి వస్తుంది ఇద్దరికి పరస్పరం చేయించుకోవడం అనేది చాలా చాలా అరుదైనదే అంతటి సంస్కారం అతి తక్కువ మనం బతుకుతున్న సమాజంలో ఝాన్సీ గారు నేను మీ అభిమానిని మీ విశ్లేషణ సూపర్
ఝాన్సీ గారు! నిజంగానే 45 ఏళ్ల క్రితం నేను మా అమ్మని తీసుకెళ్లా, ఈరోజు నా కూతురు బయట జరిగింది అవకాశం వస్తే కానీ చెప్పదు అక్కడే వాడి మొహం పగలగొట్టి వస్తుంది
మన స్టార్ హీరోలు వాల్ల కొడుకులని హీరో లు గా చేస్తారు గాని కూతురులను మాత్రం హీరోయిన్స్ గా చేయరు ఎందుకంటే అక్కడ హీరోయిన్స్ పట్ల ఎలా బిహేవ్ చేస్తారో వాల్లకి తెలుసు కాబట్టి..
Higher education .employment and income are the demands of present day society.......are we really serious about safety ,security of a girl child? how strong is the legal system ,are we aware of punishments ....there should be a strong demand for strict rules and punishments......
ఇప్పటికీ భార్య ఉంటుండగా వేరేవాళ్ళతో పిల్లలని కని ఆతరువాత విడాకులు తీసుకుంటున్న పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే భర్త వేరే వాళ్ళతో పిల్లలను కని ఆతరువాత విడాకులు ఇవ్వు అంటే మూసుకుని తీసుకున్నవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు పెద్ద రాజకీయ వేత్త ఐతే, ఇంకొకళ్ళు గొప్ప జంతు ప్రేమికులు గా సంఘం లో పేరు పడ్డ వాళ్ళు. కాబట్టి, మీరు చెప్పే చట్టాలు, న్యాయాలు, ధైర్యం, సాహసం ,కుటుంబం ,విలువలు వాళ్ళని ఏమీ చేయలేకపోయాయి. ఇదీ సమాజం తీరు. మీలా సంపాదన ఉన్నవాళ్ళకి మాత్రమే పనికి వచ్చే మాటలు మీరు మాట్లాడేసి సమాజానికి అద్దేయకండి. మీరు ఇప్పుడు ఉండే స్థాయికి రావడానికి కారణాలు మాత్రమే చెప్పండి కొంతమంది కి ఐనా మీ జీవితాలు ఇన్స్పిరేషన్ అవుతాయి. గత కొన్నాళ్లుగా ట్విట్టర్ వేదికగా పూనమ్ కౌర్ గారు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు మీరు సపోర్ట్ చెయ్యండి. ఆదమ్ము మీకు ఉంది అనే భావిస్తున్నాను. మీ ఇద్దరికీ ఆ బాధ్యత ఉంది అని నమ్మితే ఆమెకు సపోర్ట్ చేసి ఆవిడ జరిగిన అన్యాయం ఏమిటో వెలుగులోకి తీసుకు రండి.🙏
Anjali garu true exactly antu avidaki tala uputhunnare meerega potti dress vesukovadam valla traffic kuda zvuthundi ani matladaru aina e rojullo ammailu abbayilani provoke chese dresses esukovadam enduku
సినీ ప్రపంచంలో ఆడవారిని Exploit చెయ్యడం ఎప్పటి నుంచో ఉంది . మన వాడు అయితే చూసి చూడనట్లు పోవడం , నచ్చని వాడు అయితే బురద చల్లడం అన్ని రంగాలలో ఉంది . తమాషా ఏమిటంటే ఇదేదో ఇప్పుడే మొదలైనట్లు అందరూ నిద్ర లేచారు . శ్రీరెడ్డి కంప్లైన్ చేసినప్పుడు ఏమి చేశారు . కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని సస్పెండ్ చేశారు . పూనమ్ కౌర్ చెబితే ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ? పెద్ద హీరో ని పెద్ద డైరెక్టర్ ని టచ్ చెయ్యాలంటే అందరికీ భయమే . ఒకళ్ళని ప్రశ్నిస్తే మిగతా వాళ్ళ భాగవతాలు కూడా బైట పడతాయేమో అన్న భయం కూడా ఉంది .
Superb jansi Akka I really want to meet u if the chance will come bcz as a super women lot of encouragement needed .. ur the best for the ladies to live the life .. plz give me chance to meet u Akka .. I like u and Rama Raavi garu a lot but first u omly
ఝాన్సీ నువ్వు చెప్పేవి వినడానికి బాగానే వున్నాయి కాని, ఈ తరం పిల్లలు అన్ని వయసులో వున్న మగవాళ్ళని శరీర భాగాలూ కనిపించేటట్టు డ్రెస్సులు వేసుకుని చూపిస్తున్నారు,బయటికి వెళితే మాకు అసయ్యం వేస్తుంది, నువ్వు చెప్పే స్టోరీ సుద్దపూసలు ఎవరు లేరు,ముసలివాళ్ళతో టీనేజ్ అమ్మాయిలు సెక్స్ చేస్తున్నారు.అన్ని తెలుసుకుని ఇంటర్వ్యూ లో మాట్లాడాలి
చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ల వరకు...internet లో...sex vedios చూసి, చూస్తూ... ఇలా తాయారు అవుతున్నారు అనిపిస్తుంది. దీనికి...ఏం చేద్దాం ఝాన్సీ గారూ. ఆడపిల్లలు ఉన్నవాళ్లు వాణికి పోతున్నాము. 😢😢😢😢😢😢
@@saradajaya6372 తన బాధ వెళ్లగక్కు తోంది లా ఉంది గానీ మెసేజ్ ఇస్తున్నట్టు లేదు. సొసైటీ అల లేదు. అమ్మాయి అల ఉంటే ఇంకొన్ని probs ఎదుర్కోవలసి వస్తుంది. చట్టాలు కఠినతరం చేయాలి. అంతే గానీ...తిరగబడు.. తన్ను అంటే...రేపూ ఆ పిల్ల మళ్ళీ స్ట్రాంగ్ గా టీజ్ చేయబడతది
Really worthless useless interview..... ఈ ఫెమినిజం వల్లనే ఆడవారు ప్రమాదం లో పడుతున్నారు. ఇది తెలుసుకోండి. డ్రెస్సింగ్ ఎక్సపోజింగ్ వల్ల కూడా 90% ప్రభావం ఉంది ఉంది ఉంది. నువ్వెంత వాదించినా సమాజం లో జరుగుతున్నది ఇదే
జాన్సమ్మా నువ్వు మస్తు చెబతన వ్ . అలాగే గతం లో సినిమాలలో మస్తు సూయించినవ్ . ముసిల్దానివైనా ఇప్పటికి మస్తు ఉంటవ్ . ఇది అబద్ధమా చెప్పురి . అందమైన పోరీని చూస్తే ముషిలోడికైనా దసరా పండగ కాదా . ఏదో లొట్టలేసుకుంటూ , సొంగ కార్చుకుంటే పోరగాళ్లను తప్పు పట్టవచ్చా ? లొట్టలేసుడు సొంగ కార్చుడు మించి తే అది ఎవరు ఒల్లరు అదే తప్పే మరి .
What message are these two women giving I don't understand 😢😮 waste of this discussion..... You are speaking about chattam and it is useful only after the unfortunate incident happens Jhansi garu 😢 we need to think of what can be done to stop or prevent such incidents 😮😅... How can we do it?..... Right from the childhood teach the children both girls and boys Daiva Bheethi.. Fear of God... Ila chesthey devudu shikshistaadu... Ala chesthey devudu Bless chestaadu ani....teach them moral values. Keep an eye on them what they are watching... . And now a days parents don't spend time with their children..... And finally the root cause of all this is media films and serials 😢😮
Stop your over action as long as people comfortable they both enjoy and later they complain after having 2-3 yrs or later if they didn't like first only reject good and bad every where irrespective gender
Magallu cheseadeee tappu konthamaddi valla andareeke vastumddi, abbayulu cheseade bayatake vastunnayee kanee ammayulu cheasedee bayatakeee ravatam le, Eadina jareegeete ammayulake support no support to boys ke, tappu ammavalla jareegeena abbayee de tappu
ippudemantatu ippesukuni tirigina kallu muskoni pommantaru. ithe nadoka question oka manchi body builder road mida velttunnaranukunte athani kallu kakunda vere parts chuse ammayilapyna case pettocha?
1000% fact Jhansi mam
Yes Jansi Gaaru Meeru Correct
Superb mam...
Jhansi garu miru chala correct ga matladataru
Yes ❤
జోగినాయుడు ఏమయ్యాడు . అందరూ పత్తిత్తులే .
@@m.r.prasad shrish bardwaj,Chaitanya jonnalagadda,kalyandev,renudesai veellandharu ekkadiki poyaru velli adugu pk ,chiranjeevi patthithu maatalu cheptharu ga
Jogi neeku personal friend aaa women ki own views unda koodadha .yenduku vaalla personal life neeku . Yem jarigindo theliyakunda nuvvu oka person ni 5:58 yela judge chestharu
Yemi correct ga matladaru😢😮
Great Jhansigaru
మన సో కాల్డ్ సినీ పెద్ద లు ఆడియో ఫంక్షన్స్ లో ఆడవాళ్ల పట్ల అసభ్యం గా మాట్లాడినపుడు ఈ నోర్లు అని ఆరోజున ముత పడ్డాయి ఎందుకో
Yes you are right
Super jansigaru
👌
మీరు, ఝాన్సీ గారు కన్యాశుల్కం నాటకం ఒంగోలు చూశాను. చాలా బాగా చేశారు. UA-cam లో దొరకడం లేదు. అది యూట్యూబ్ పోస్ట్ చేయండి. ధన్యవాదాలు
పెద్దగా అయన పిల్లల ముందు భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు విడాకులు ఇస్తూ మళ్లీ పెళ్లీలు చేసుకుంటూన్న మిరు ఒంటి మీద బట్టలు మార్చినట్టు మారుస్తూన్న మి సినిమా వాళ్లు ఈ సమాజం కు ఏమి చెప్పుతున్నారు ఎమి నేర్పిస్తున్నారు
సినిమ వాళ్లు తోటి సగం వ్యవస్థలు నాశనం చేస్తున్నారు పార్టీ పేరు తోటి సగం బట్టలు వేసుకొని తిరుగే మిరు అది మార్చూ కొని సుద్దులు చెప్పితే ఇంటర్యూ లు ఇస్తే అప్పుడు బాగుంటుంది
Very mature answers Jhansi 👍
Chaala baaga maatladaru
హింస అనేది శారీరకంగానే కాదు
మానసికంగా కూడా నేరమే
కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని
భరించవలసి వస్తుంది ఇద్దరికి
పరస్పరం చేయించుకోవడం
అనేది చాలా చాలా అరుదైనదే
అంతటి సంస్కారం అతి తక్కువ
మనం బతుకుతున్న సమాజంలో
ఝాన్సీ గారు నేను మీ అభిమానిని
మీ విశ్లేషణ సూపర్
Inni cheptunnaaru kaani taagudu valla jarige nashtaalu ivannee Ani okkallu chepparu
Prohibition unte manchidi🎉🎉
ఝాన్సీ గారు! నిజంగానే 45 ఏళ్ల క్రితం నేను మా అమ్మని తీసుకెళ్లా, ఈరోజు నా కూతురు బయట జరిగింది అవకాశం వస్తే కానీ చెప్పదు అక్కడే వాడి మొహం పగలగొట్టి వస్తుంది
స్త్రీ తన భర్త కు మాత్రమే తన శరీర అందాలను చూపిండం భగవంతుడు ఇచ్చిన వరం...అలా కాకుండా ఇతరుల కు చూపించే విధానం..తప్పు...
Super.. Madam
True Madam
Heros, dance masters, Director
మన స్టార్ హీరోలు వాల్ల కొడుకులని హీరో లు గా చేస్తారు గాని కూతురులను మాత్రం హీరోయిన్స్ గా చేయరు ఎందుకంటే అక్కడ హీరోయిన్స్ పట్ల ఎలా బిహేవ్ చేస్తారో వాల్లకి తెలుసు కాబట్టి..
Holly Bible - బైబిల్ - సామెతలు 5.8
జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.
Higher education .employment and income are the demands of present day society.......are we really serious about safety ,security of a girl child? how strong is the legal system ,are we aware of punishments ....there should be a strong demand for strict rules and punishments......
ఇప్పటికీ భార్య ఉంటుండగా వేరేవాళ్ళతో పిల్లలని కని ఆతరువాత విడాకులు తీసుకుంటున్న పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే భర్త వేరే వాళ్ళతో పిల్లలను కని ఆతరువాత విడాకులు ఇవ్వు అంటే మూసుకుని తీసుకున్నవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు పెద్ద రాజకీయ వేత్త ఐతే, ఇంకొకళ్ళు గొప్ప జంతు ప్రేమికులు గా సంఘం లో పేరు పడ్డ వాళ్ళు. కాబట్టి, మీరు చెప్పే చట్టాలు, న్యాయాలు, ధైర్యం, సాహసం ,కుటుంబం ,విలువలు వాళ్ళని ఏమీ చేయలేకపోయాయి. ఇదీ సమాజం తీరు. మీలా సంపాదన ఉన్నవాళ్ళకి మాత్రమే పనికి వచ్చే మాటలు మీరు మాట్లాడేసి సమాజానికి అద్దేయకండి. మీరు ఇప్పుడు ఉండే స్థాయికి రావడానికి కారణాలు మాత్రమే చెప్పండి కొంతమంది కి ఐనా మీ జీవితాలు ఇన్స్పిరేషన్ అవుతాయి. గత కొన్నాళ్లుగా ట్విట్టర్ వేదికగా పూనమ్ కౌర్ గారు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు మీరు సపోర్ట్ చెయ్యండి. ఆదమ్ము మీకు ఉంది అనే భావిస్తున్నాను. మీ ఇద్దరికీ ఆ బాధ్యత ఉంది అని నమ్మితే ఆమెకు సపోర్ట్ చేసి ఆవిడ జరిగిన అన్యాయం ఏమిటో వెలుగులోకి తీసుకు రండి.🙏
కాసు కంటే ముందు ఉంటుంది కామం..
❤
Anjali garu true exactly antu avidaki tala uputhunnare meerega potti dress vesukovadam valla traffic kuda zvuthundi ani matladaru aina e rojullo ammailu abbayilani provoke chese dresses esukovadam enduku
True
This is to be escalated
Heros, producers
సినీ ప్రపంచంలో ఆడవారిని Exploit చెయ్యడం ఎప్పటి నుంచో ఉంది . మన వాడు అయితే చూసి చూడనట్లు పోవడం , నచ్చని వాడు అయితే బురద చల్లడం అన్ని రంగాలలో ఉంది . తమాషా ఏమిటంటే ఇదేదో ఇప్పుడే మొదలైనట్లు అందరూ నిద్ర లేచారు . శ్రీరెడ్డి కంప్లైన్ చేసినప్పుడు ఏమి చేశారు . కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని సస్పెండ్ చేశారు . పూనమ్ కౌర్ చెబితే ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ? పెద్ద హీరో ని పెద్ద డైరెక్టర్ ని టచ్ చెయ్యాలంటే అందరికీ భయమే . ఒకళ్ళని ప్రశ్నిస్తే మిగతా వాళ్ళ భాగవతాలు కూడా బైట పడతాయేమో అన్న భయం కూడా ఉంది .
@@m.r.prasad కదా
Movies lo mari chala chupistharu...appudu e drusti tho chudali jhansi garu..
1-30 super
Superb jansi Akka I really want to meet u if the chance will come bcz as a super women lot of encouragement needed .. ur the best for the ladies to live the life .. plz give me chance to meet u Akka .. I like u and Rama Raavi garu a lot but first u omly
ఝాన్సీ నువ్వు చెప్పేవి వినడానికి బాగానే వున్నాయి కాని, ఈ తరం పిల్లలు అన్ని వయసులో వున్న మగవాళ్ళని శరీర భాగాలూ కనిపించేటట్టు డ్రెస్సులు వేసుకుని చూపిస్తున్నారు,బయటికి వెళితే మాకు అసయ్యం వేస్తుంది, నువ్వు చెప్పే స్టోరీ సుద్దపూసలు ఎవరు లేరు,ముసలివాళ్ళతో టీనేజ్ అమ్మాయిలు సెక్స్ చేస్తున్నారు.అన్ని తెలుసుకుని ఇంటర్వ్యూ లో మాట్లాడాలి
No Power Can withstand infront of Lord Sri Krishna
2 year back 4 ammailu 1 abbaini repu chesaru . deeni ki em cheptharu
Madam, neethivakyelu vadhu
Awareness vunna advocates kuda opposite party tho kummakku, Judges varusa vayidaalu..years years narakam
ఇప్పుడేమో దుస్తుల గురించి మాట్లాడద్దు అంటారు హిజబ్ విషయంలో ఒళ్లంతా కప్పుకోవాలి అని మద్దతు ఇస్తారు
Edi e okkariki parimita myndi kadu. Society ki responsibility vundi
చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ల వరకు...internet లో...sex vedios చూసి, చూస్తూ...
ఇలా తాయారు అవుతున్నారు అనిపిస్తుంది.
దీనికి...ఏం చేద్దాం ఝాన్సీ గారూ.
ఆడపిల్లలు ఉన్నవాళ్లు వాణికి పోతున్నాము.
😢😢😢😢😢😢
సమాజం విలువలు నాశనం అవడానికి ఒక కారణం సినిమా . వాళ్లనే అడిగితే ఎలా .
Hi anjali gaaru bagunnara maa
Koncham over reaction..better be practicality...lectures waste 🗑
@@saradajaya6372 తన బాధ వెళ్లగక్కు తోంది లా ఉంది గానీ మెసేజ్ ఇస్తున్నట్టు లేదు. సొసైటీ అల లేదు. అమ్మాయి అల ఉంటే ఇంకొన్ని probs ఎదుర్కోవలసి వస్తుంది. చట్టాలు కఠినతరం చేయాలి. అంతే గానీ...తిరగబడు.. తన్ను అంటే...రేపూ ఆ పిల్ల మళ్ళీ స్ట్రాంగ్ గా టీజ్ చేయబడతది
Kondamandiki marriage alanti conservative things set avvavu
మైక్ ముందు అందరూ నీతులు చెప్తారు
Jathawani కేసు గురుంచి ఎంధుకు మాట్లాడలేదు
Entlo pani vallaku excercise ga saripoyedhi eppudu avaru battalu vutuku tunnaru.washing mashine vadutunnaru.
She is also victim so she know pain
Useless debate
It's not debate.... It's group discussion.... They both are taking for the topic
Really worthless useless interview..... ఈ ఫెమినిజం వల్లనే ఆడవారు ప్రమాదం లో పడుతున్నారు. ఇది తెలుసుకోండి. డ్రెస్సింగ్ ఎక్సపోజింగ్ వల్ల కూడా 90% ప్రభావం ఉంది ఉంది ఉంది. నువ్వెంత వాదించినా సమాజం లో జరుగుతున్నది ఇదే
Inni rojulaki oka nijam meelanti vaaru dhairyamga chepparu thank you
ఈవిడ ఏదో మాట్లాడుతుంది. నేను లెకీగా బట్టలు వేసుకుంటా మీరు చూడద్దు. అనటం ఎలా ఉంది.
Adavllu eppudu magavallani ala chudaremo.
Mundu aadapillalaki limits values nerpali.matalako work kosamo valluche pralobhalaki premaane matalaki.enduku lomgipovali .edanna tedaga vnte tanani tanu safe zonelo pettukodam self respect pogottukunela ammaylu endukumdali .anta ayaka stage meeda evarenni kaburlu cheppina waste kadamdi .mundu aadapillalaki values nerpamdi .chance ista anagane parents society emi gurtu raav .annitiki tegimchi .tirigestaru .dhiryam values kavali aada pillalaki
Are vedhava adavallaku kadhura mundhu magavedhavalu marali adapillalu padhathigane vuntaru , padhathi lenidhi meee Magavedhavale raaa , 6 nelala chinna pilaku emi padhathi nerapaliraaa adavalu annte only okke drustitho chuse magavedhavalu 6 nelalu ithe emi 70 years musali vallanu kuda adhe bhudhitho chuse mee lanti vedhavallu vunatha varaku thuuuuu ,
జాన్సమ్మా నువ్వు మస్తు చెబతన వ్ . అలాగే గతం లో సినిమాలలో మస్తు సూయించినవ్ . ముసిల్దానివైనా ఇప్పటికి మస్తు ఉంటవ్ . ఇది అబద్ధమా చెప్పురి . అందమైన పోరీని చూస్తే ముషిలోడికైనా దసరా పండగ కాదా . ఏదో లొట్టలేసుకుంటూ , సొంగ కార్చుకుంటే పోరగాళ్లను తప్పు పట్టవచ్చా ? లొట్టలేసుడు సొంగ కార్చుడు మించి తే అది ఎవరు ఒల్లరు అదే తప్పే మరి .
What message are these two women giving I don't understand 😢😮 waste of this discussion..... You are speaking about chattam and it is useful only after the unfortunate incident happens Jhansi garu 😢 we need to think of what can be done to stop or prevent such incidents 😮😅... How can we do it?.....
Right from the childhood teach the children both girls and boys Daiva Bheethi.. Fear of God... Ila chesthey devudu shikshistaadu... Ala chesthey devudu Bless chestaadu ani....teach them moral values. Keep an eye on them what they are watching...
. And now a days parents don't spend time with their children..... And finally the root cause of all this is media films and serials 😢😮
She talks all nonsense
One film hero pellam undaga pregnant chesaru vere ammayini
Pelli pustakam movie lo rajendra prasad garu okka dialogue cheptharu , adi jansi ki Baga suit ayuthundi vrudha ---------------------- haa
Nuvu chappadi anta sollu అనిపిస్తోంది...
Chetta debate
Stop your over action as long as people comfortable they both enjoy and later they complain after having 2-3 yrs or later if they didn't like first only reject good and bad every where irrespective gender
Unlearning behaviour nshould be strongly encouraged
పతివ్రత శిరోమణి
ఝాన్సీ నీ దగ్గరికి వచ్చిందా బాబు ఎప్పుడైనా? పతివ్రత అని ముద్ర వేస్తున్న వ్
Magallu cheseadeee tappu konthamaddi valla andareeke vastumddi, abbayulu cheseade bayatake vastunnayee kanee ammayulu cheasedee bayatakeee ravatam le, Eadina jareegeete ammayulake support no support to boys ke, tappu ammavalla jareegeena abbayee de tappu
ippudemantatu ippesukuni tirigina kallu muskoni pommantaru. ithe nadoka question oka manchi body builder road mida velttunnaranukunte athani kallu kakunda vere parts chuse ammayilapyna case pettocha?
Rani Weds Raja ki Raja Weds Rani ki difference ardam ayite neeku matter ardam avutundi..
నీ భర్తని ఎందుకు వొదిలేశావు? ఝాన్సీ ...అది చెప్పు