చాలా బాగా చెప్పారు గురువుగారు చాలా వీడియోలు వస్తున్నాయి కదా అని అఖండ దీపం కలశారాధన విగ్రహాలు పెట్టుకొని సరిగా అమ్మవారిని పూజించ లేక తప్పులు చేస్తూ అవస్థలు ఎదుర్కొనే కంటే చక్కగా పటం పెట్టుకుని భక్తిగా అమ్మవారిని పూజించుకొని అమ్మ దయకు పాత్రులు అవ్వడం మంచిది అన్ని విషయాలు చాలా బాగా వివరించారు🙏 అంతా నిష్టగా పద్ధతిగా చేయగలము అనుకుంటే వారికి నచ్చిన పద్ధతిలో చక్కగా అమ్మని పూజించుకోవచ్చు లేదా సులువుగా ఎలా చేసుకోవాలో అమ్మ దయకు ఎలా పాత్రులు కావాలో అని బాగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు,🙏 ఎంత చక్కగా వివరించారు... మీరు చెప్తూ ఉన్నప్పుడు అమ్మవారు దర్శనం అయ్యినట్లు అనిపించింది... మీరు ఇంకా ఎన్నో పురాణ ధర్మశాస్త్ర విషయాలు వివరించాలని ప్రార్థిస్తున్నాము గురువు గారు 🙏🙏🙏
Guru gaaru nen daadapu oka 4years nundi 4navaraatrulu naakenni rojulu kudirite anni days chestunna anduku swami naak kaneesam manashanti kuda undatle naa bhartalo maarpu ledu 😢amiti ee jeevitam enta kharma unda naadi deeniki pariskarame leda?
నమస్కారం గురువుగారు... ఉదయం పూట లలితా సహస్రనామం చదవడానికి వీలు కాకపోతే... సాయంత్రం చదవచ్చా... అంటే మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా... అందుకని అడుగుతున్నాను... అదే ఏకభుక్తం చేస్తానండి నేను.. నా సందేహం తీర్చగలరు plz reply...
Namaskaram guruvugaru Naku navaratulu apudu periods vastayai.ma husband Durga maala vesukunta antunnaru intiki rakunda vunta ani annaru ala vunda vacha.ma intlo nenu ma husband Inka ma pillalu vuntam.nenu paniki ranapudu intlo deepam petadam kudaradhu kadha.ela em cheyali.koncham chepandi guru garu
అయ్యగారు ధన్యవాదాలు నేను ప్రతి రోజు నిత్యా దీపం పెడతాను కామాక్షి దీపం మంగళవారం శుక్రవారం పెడతాను 3 రోజులు ఉంది ఒక్క సారి నునే వడ్డింస్తాము పిల్లలు కీ అడ్డు వస్తే వా బెడ్ రూం లో నే. ఉంటారు నేను ఉదయం 5/30 పూజ చేస్తాను అయ్యగారు ఇలా 8 సంవత్సరాల నుంచి చెస్తున్నా. అలాగే కనకదుర్గమ్మ కూడా చేస్తాను 9/రోజులు లో ఎదో ఒక రోజు విజయవాడ అమ్మ దర్శానాని కి. వెళ్ళాతాము. అయ్యగారు
నమస్కారాలు, దుర్గా సప్త శతి వ్యాఖ్యన పారాయణం అనేది కదా మీరు చెప్పేది, dayachesi thelupagalaru., .దుర్గా సప్త సతి కేవలం సుచి గా ఉంది వినవచ్చా? దయచేసి తేలుపగలరూ?
నైవేద్యాలు చేసి అమ్మవారికి పెడతాం... కానీ ఉపవాసం (పాలు, పళ్ళు మాత్రమే తీసుకునే వాళ్ళు) ఉన్న వాళ్ళు వీటిని తీసుకోలేరు కదా... ఈ ప్రసాదం ని చేసి అమ్మవారికి సమర్పించి ఉపవాసం ఉన్న వాళ్ళు తీసుకోక పోవడం వల్ల ఏమైనా దోసము కలుగుతుందా గురువుగారు....
చాలా బాగా చెప్పారు గురువుగారు చాలా వీడియోలు వస్తున్నాయి కదా అని అఖండ దీపం కలశారాధన విగ్రహాలు పెట్టుకొని సరిగా అమ్మవారిని పూజించ లేక తప్పులు చేస్తూ అవస్థలు ఎదుర్కొనే కంటే చక్కగా పటం పెట్టుకుని భక్తిగా అమ్మవారిని పూజించుకొని అమ్మ దయకు పాత్రులు అవ్వడం మంచిది అన్ని విషయాలు చాలా బాగా వివరించారు🙏 అంతా నిష్టగా పద్ధతిగా చేయగలము అనుకుంటే వారికి నచ్చిన పద్ధతిలో చక్కగా అమ్మని పూజించుకోవచ్చు లేదా సులువుగా ఎలా చేసుకోవాలో అమ్మ దయకు ఎలా పాత్రులు కావాలో అని బాగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadhalu Guruvu...🙏 very good explanation...✨🙏
Thank you
నమస్కారం గురువు గారు,🙏
ఎంత చక్కగా వివరించారు... మీరు చెప్తూ ఉన్నప్పుడు అమ్మవారు దర్శనం అయ్యినట్లు అనిపించింది... మీరు ఇంకా ఎన్నో పురాణ ధర్మశాస్త్ర విషయాలు వివరించాలని ప్రార్థిస్తున్నాము గురువు గారు 🙏🙏🙏
Dhanyavadhalu gurugaru
Chala baga chaparu...adambaralu akuvayay e rojuloo videos kosam...bakhti pradanam..
చాలా బాగా చెప్పారండి కృతజ్ఞతలు గురువుగారు నమస్కారమండి.
Well explained ayyagaru🙏
Guruvu gariki 🙏🙏 me video kosam Wait chestunnam.....chala chakkati sarala padhathini vivarincharu......🙏🙏🙏
Superga. Chepparu
Chaala baaga chepparu Sir. Evarina vaari Intilo unna Pooja Room and Bed room evariki chupinchakudadu ..
Thank you guruvu garu
చాలా వివరంగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు. నవరాత్రుల్లో గోమాత పూజ/సేవ విశిష్టత గురించి వివరించండి.
Thank you so much Guru garu
Baga chepparu guruvu garuu
Last words correct ga chepparu guruvu garu
Ayyagaru namaskaram nenu shukravaram coll
ection pet.
Guru gariki satakoti vandalu.
Chala baga chepparu
ధన్యవాదములు గురువుగారు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏
THANK YOU SO MUCH GURUGARU 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
ధన్యావాదాలు బాగా వివరించారు
Guruvu gari ki namaskaram.guruvu garu ravukalam lo deepam peeti pradashinalu cheyavacha.koncham cheppandi
Devi mala vesukunte aa 9 rojulu tala duvvukokudadha mariyu soap rasukokudadha guruvu garu
guruvugaaru gowramma ni cheyyakunda....ammavari photo ki shodashopachara pooja chesukovachcha ....
Guruvgaaru ammavariki upayoginchina akshinthalu m cheyali
Namaskarm guvu garu dhurga saptha solki parayanam chayavacha chapandhi plz
Gurugaru 🙏 I think you uploaded last year's video please amend dates 2024
Guru garu prasadam roju cheyala chepandi
Namasumanjali guruvu gaaru 🙏
Teja garu deeparadhana kani intlo Puja gadi daggara kani kakunda nenu na Suchi subrathatho yedo oka room lo ammavariki sambhandhinchina stotralu- Lalitha sahasra Naamalu , Durga namalu chesukundam anukuntunna ila chesukovacha?
Padabhi vandanam guruvugaru meeku 🙏 🙏🙏
Aparajita sthothram chaduvocha..guruvu garu
గురువు గారు 🙏🙏🙏🙏
Namaste guruvugaru
Swami ....prati roju Mahishasura Mardini stotra cheyavocha ??
Navaratri lo Panchami roju chese upanga Lakshmi Puja gurinchi cheppandi
Navaratri lo rahukala deepam veliginchacha swami
Sir once firstday pooja chesaka 2nd day abhishekam cheyyadaniki vigrahani kadilincha vacha..9days kadapakudada
vratam vastra niyamalu teliyacheyandi
Guru gaaru nen daadapu oka 4years nundi 4navaraatrulu naakenni rojulu kudirite anni days chestunna anduku swami naak kaneesam manashanti kuda undatle naa bhartalo maarpu ledu 😢amiti ee jeevitam enta kharma unda naadi deeniki pariskarame leda?
Rajitha garu family life bagundalante meru ardha Nareswara stothram parayana cheyandi
Divorce avvakunda emina pariharam undha andi durga devi mantram lo navaratnalu rojulo
Anusha garu vunnayandi divorce avvakunda
@@reddyyang8214 untey koncham cheppandi please 🙏 😢
@@reddyyang8214 adhi Amiti cheppandi
@@anushathoram6709 me jathakalu chuinchara evarikina gurujigarlaku
@@anushathoram6709 sure
గురువు గారు నమస్కారములు మీకు, 3 కలస స్థాపనలు చేయవచ్చా గురువుగారు
Sooooooper guruvu garu
🙏🙏🙏🙏🙏
Sir I am postnatal mother. 21 days baby . Nenu Puja cheyyavacha
Festivals will come every year.. First Take care of your Baby and your health. Just chant Sri Matre namaha and Dura i namaha is enough.
నమస్కారం గురువుగారు... ఉదయం పూట లలితా సహస్రనామం చదవడానికి వీలు కాకపోతే... సాయంత్రం చదవచ్చా... అంటే మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా... అందుకని అడుగుతున్నాను... అదే ఏకభుక్తం చేస్తానండి నేను.. నా సందేహం తీర్చగలరు plz reply...
గురువుగారు 🙏. మగ వారు పూజకి సహకరించకపోతే ఆడవారు ఒక్కరే కుంకుమ పూజ చేసుకోవచ్చునా తెలుపగలరు.
🙏⚘️🌹💐
Namaskaram guruvugaru
Naku navaratulu apudu periods vastayai.ma husband Durga maala vesukunta antunnaru intiki rakunda vunta ani annaru ala vunda vacha.ma intlo nenu ma husband Inka ma pillalu vuntam.nenu paniki ranapudu intlo deepam petadam kudaradhu kadha.ela em cheyali.koncham chepandi guru garu
Date marchandi sir
Morning cheyyala puja
చతుషష్టి ఉపచార పూజ శ్రీ విద్యోపాసకులు చేయాల అందరూ చేయవచ్చా
entha bagundi devi image . guru garu memalni dominate chesthundi background
అఖండ దీపం పెట్టిన తరువాత ఉరి దాటి వెళ్ళవచ్చ స్వామి. జాబ్ చేస్తున్నా వాళ్ళు ఉంటారు కదా 🙏దయచేసి వివరించండి
Job ok kaani vere vari intiki velli tinakudadu .job ki velte Deepam evaru chustaru . Akanda deepam pedite door open vundali kadaa. Chusukondi
అయ్యగారు ధన్యవాదాలు నేను ప్రతి రోజు నిత్యా దీపం పెడతాను కామాక్షి దీపం మంగళవారం శుక్రవారం పెడతాను 3 రోజులు ఉంది ఒక్క సారి నునే వడ్డింస్తాము పిల్లలు కీ అడ్డు వస్తే వా బెడ్ రూం లో నే. ఉంటారు నేను ఉదయం 5/30 పూజ చేస్తాను అయ్యగారు ఇలా 8 సంవత్సరాల నుంచి చెస్తున్నా. అలాగే కనకదుర్గమ్మ కూడా చేస్తాను 9/రోజులు లో ఎదో ఒక రోజు విజయవాడ అమ్మ దర్శానాని కి. వెళ్ళాతాము. అయ్యగారు
Gccr, vyub
Yyhhbb
7
అయ్యా, నమస్కారం, నా పేరు, అన్న పూర్ణ, నే ను, నవరాత్రి, తొమ్మిది రోజులు, కలశం పెట్టను, అమ్మ వారి, ఫొటో పెట్టిచేసాను,తపుఏమైనా, ఉందా, దయచేసి, తెలుపగలరు
నమస్కారాలు, దుర్గా సప్త శతి వ్యాఖ్యన పారాయణం అనేది కదా మీరు చెప్పేది, dayachesi thelupagalaru., .దుర్గా సప్త సతి కేవలం సుచి గా ఉంది వినవచ్చా? దయచేసి తేలుపగలరూ?
Chakka ga vinavachhu … Manasu kuda Prasantam ga untundi
@@PS-mh4xx .కృతజ్ఞతలు.
@@PS-mh4xx .కృతజ్ఞతలు.
ఎవరో navaratrullo నిమ్మకాయ koyakudadhu annaru. Nijamena
Market lo vuntayi kadaa ela testaru andi
నైవేద్యాలు చేసి అమ్మవారికి పెడతాం... కానీ ఉపవాసం (పాలు, పళ్ళు మాత్రమే తీసుకునే వాళ్ళు) ఉన్న వాళ్ళు వీటిని తీసుకోలేరు కదా... ఈ ప్రసాదం ని చేసి అమ్మవారికి సమర్పించి ఉపవాసం ఉన్న వాళ్ళు తీసుకోక పోవడం వల్ల ఏమైనా దోసము కలుగుతుందా గురువుగారు....
😊😊
Meeru chakkaga chepputaru, yenno sandehalu teeripotayi__kalpana
Chala bhaga cpparu guruvugaru
Baga chepparu guruvu garuu
Tq guruvu garu
🙏🙏🙏
Chala chakaga chepparu 🙏🙏
Baga cheparu guruvgaru
Thank you🌹🌹🙏 guruvugaru
Danyavadalu
🙏🙏🙏
Chala baga chepparu guruvu garu 🙏🙏
Chalaa chalaa bhaga chepparu 🙏
🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏