శ్రీనివాసకల్యాణం నేనువెళ్ళలేకపోయాను|చూసేఅవకాశంఇవ్వకపోయినా చెసుకునే అవకాశంవుంది|ఆరుద్రనక్షత్రంపూజ
Вставка
- Опубліковано 8 лют 2025
- Brass Idols
Aravind 9440645151
#ఆరుద్రనక్షత్రంశివాభిషేకం
#SaturdayPooja
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.
అమ్మా మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం త్వరలో సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ వెంక్కన్న స్వామి కి పూజ చేసినప్పుడు మా తరపున ప్రార్థించు 🙏🙏అమ్మ
ఈ రోజు మా కు కళ్ళ నిండు గా వెంక టేశ్వర స్వామి వారి దర్శనం కలిగించినందుకు మీ కు ధన్య వాదములు
శివయ్య స్వామి అభిషేకం వేంకటేశ్వరస్వామి కి శంఖుచక్ర దీపాలతో అలంకారం కన్నులపండుగగా ఉంది. 🙏
P
అమ్మ నేనేపూజచేసినంతఆనందంగావుంది అమ్మ చాల చాల బాగుంది
చాలా థాంక్స్ అమ్మ, మీ వల్ల ఇవ్వాళా శివా అభిషేకం చూసాము. నారాయణ డి దర్శనం కలిగింది 🙏🏼🙏🏼
జయమ్మ నాపేరు లీలమ్మ మీ పూజచాలా కన్ను లపండుగలా వుంది నేను ఒక రోజు గుడికి వెళ్ళాను సాయిబాబా అక్కడ అబిషేకానికి లేటు అవుతుంది ఇంటిదగ్గర అత్తమ్మ గారికి కొంచెం ఒంట్లో బాగాలేదని వచ్చేశాను అత్తమ్మ తలస్నానం చేయాలి అన్నారు అప్పుడు చేయించాను ఇదికూడా అభిషేకమే అనిపించింది అమ్మా సాయిబాబా కి చేఇంనట్లు అనిపించింది అమ్మా
🙏
Hi అమ్మ చాలా అందంగా ఉన్నారు స్వామి వారు బుజ్జి శివయ్య భలే ఉన్నారు 👌🙏
ఈ రోజు.మాకు.శివయ్య.శ్రీనివాస.స్వామి.దర్శనం.చేయించారు..చాలా.సంతోషంగా.ఉంది.థాంక్యూ.సిస్టర్
హాయ్ సిస్టర్.మీరు.చాలా.గ్రేట్.ధైవదర్సనమ్ తో.చాలా.ఆనందంగా.వుంది🙏🙏🙏🙏💞💞
జయగారు బావున్నారా మీవీడీయోలు అన్ని చూస్తూ ఉంటాను చాలా చాలా బావుంటాయి
Venkanna swami chudataniki adbhuthamga unnadu sivayya inka bujjiga andamga unadu 👌👌🙏🙏🙏🙏🙏
అమ్మ ఇప్పుడు ఎలా ఉంది పూజ చాలా నిండుగా చేశారు అమ్మ వీడియో షేర్ చేసి పూజ చూసే అవకాశం మాకు కలిగించినందుకు చాలా థాంక్స్ అమ్మ
హాయ్ అమ్మ శివయ్య అబిషేకం వెంకన్న స్వామి అలంకారం చూడటానికి చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏
అయ్యో.. పాలు వేడివి పడిపోయాయా... జాగ్రత్త అండీ... ఆరోగ్యం జాగ్రత్త 🙏
అమ్మా ఆ వెంకన్న చాలా అందంగా ఉన్నారు అమ్మా జాగ్రత్త అమ్మ ఏదో పొట్ట మీద వచ్చింది అన్నారు ❤️❤️❤️
హాయ్ అమ్మ బాగున్నారా చాలా రోజులవుతుంది ఈరోజు కన్నులపండుగగా అనిపించింది అమ్మ వెంకటేశ్వర స్వామి నీ చూస్తే చాలా సంతోషంగా ఉంది🙏🏻🙏🏻🙏🏻
Very beautifully decorated pooja amma. Get well soon. Any way coffee ni pottalo posukovaali kani pottapaina posukokudadu andi🤣
Kotha intlo devudi room lo side wall ki shelf kattinchi door pettinchukondi.useful ga untundi
Amma devudini choostu undali anipichindi amma super pooja 🙏🙏
Amma pooja chala baga chesaru
Mee venkateswara vigraham chala bagundi nenu kuda teeskovali ankutunnanu dayachesi vivaralu ivagalaru
అమ్మ నాకు మీలగా అలాంటి పెద్ద వెంకన్న స్వామి తెచ్చుకొని ఇంట్లో రోజు పూజ చేసి చూసుకోవాలని కోరిక కానీ ఇంట్లో వాళ్ళు అంత పెద్ద విగ్రహం ఇంట్లో ఉంచుకోకూడదు అని అంటున్నారు మీరు clarity ఇస్తారని కోరుకుంటునాను
ఈరోజు శివ అబిశెకం వెంకన్న అలంకరణ చూసి సంతోషంగా అనిపించింది
Hello Aunty Garu 🙏💐. chala chala Happy aunty 🙏.mi videos maku chala anadhani istai 🙏🙏🙏
Me opika unathavaraku konukoni happy ga puja chayndi aunty chala enjoy chastadamo me puja ni aa daudu antha smile ga untadu me puja lo prathi vigraham elaga chayndi happy ga undalj aunty
Ohh take care Amma ,pooja chala baga chesaru 🙏🏼🌺🌸🌼
Amma Chala baga chesaru puja naku Chala happy anipinchindi
Pottaki burnal rayandi . Take care amma
Chala happy ga undhi chesenatha sepu🙏🙏🙏🙏🙏🙏
Hi amma yalavunnaru amma memu kuda bagunnamu amma
Inka meru Inka Inka bagunndalani manspurthiga korukuntunnanu amma
Inka shivaya aabhishekaham Venkateshwara Swami Pooja chala chala kalaga vunndi amma 🥰🥰🥰😍😍😍😍🥰😍😍😍😍😍😍😍🥰😍😍😍🙏🙏🙏🎶🎶🎶🙏🙏🙏🙏🙏🙏🙏🎶
ధూపం వేసెది చాలా బాగుంది అమ్మ
Chaala baagundhi puja nene chesinantha happy ga anipichindhi
Mala thala meeda nunchi kakunda bhujala meeda nundi vesi vunte enka bagundi
Chaala bagundi Pooja ela manasputrudiga cheyali chepparu mee brass collection naku chaala esthyam meeru ela Pooja video lu kuda chestuunnaddi TQ
చాలా బాగుంది అమ్మ అలంకారం తో పూజా 🙏🙏
Chala bagundi, chilaka mukku deepaalu nenoo teesukunnanu.maala bagundi
Super Puja Amma 🙏🌹
Abhishekam challa baga chesaru amma take care while doing cooking amma
Bagundhi shiva abishak vekkanna 🙏puja👌👌👌 माल hailet
Hi amma chala manasuku prashantham ga undi 🙏🙏🙏
Bhakthi is very powerful.
Rules are always there for doing pooja according to their family traditions.
Pooja chala baga chestaru amma miru naku baga ishtam amma.shiva keshavula pooja chala adhbutanga undhi.
Ma take care... Get well soon ma.... Nice pooja🙏🙏
Hi jayanand garu. Mee prati mata vinasompuga untundi,manchi, manchi vishyalu chebutuntaru, anduke meerante maku chala abhimanum. 🙏
Amma video chusaka chala prashantanga undi thanks
Hi Jaya garu Puja chala Baga chesaru🙏🙏🙏🙏
అభిషేకం చాలా బాగా చేశారు అమ్మ
Me pooja chusthunte temple lo pooja chusinantha pleasure amma
Amma entha machi Dhivanugrhm Caligeochinaduku miku danyavadhmulu 🙏🏻🙏🏻🙏🏻
Hai amma memu kuda e rojuSri Srinivasa kalayanam chaysamu amma Frist time chala happy ga unde amma nenu Puja chaysukuna time low meru gruthuku vastra u amma nice video Amma
Amma abishakam chala bagundi super amma
Chaala amdam ga umdamma pooja
Puja super amma kannula padugala anipinchindi
Super e pooja
Swami challa bagunaru andi🙏🙏🙏
Amma chaala santhoshanga undamma meeru chesina pooja 🙏🙏🙏🙏🙏🙏
Amma chala baga chesaru pooja kanula panduga la undi,,, నషతం gurnichi ముదంగా చెప్పండి అమ్మ కొంచం మేము కూడా పూజ చేసుకొంటాం
చాలా బాగుందమ్మా పూజ చాలా బాగా చేశారు అమ్మ పూజ🙏🙏🙏🙏
అమ్మా జాగ్రత్త.హెల్త్ జాగ్రత్త గా చూసుకోండి
Amma srinivasuniki pancha kattandi baguntundi
Poola Mala baga chesaru Aunty. Tirumala lo Swami ki alankanrinchey malalu gurtuvachai.
అమ్మ శంకు చక్రం దీపం మేము తీసుకుంటాం prices చెప్పండి మీరు చాలా బాగా చేశారు పూజ
Namaskaram amma puja chalabaga vundi🙏🙏🙏 take care amma
💞 Meru super Amma Happy 🙏👌👌💞
Take care amma. Pooja chala baga chesaru
Om namovenkateshaya Amma poja Baga chestaru naku melantivi pratimalu konukkovalani undi a demudi daya valla naku konukkuny avakasam ravali Ani koruko Amma maku anta stomata ledu Kani nidanamga tesukuntanu meru nannu asirvadinhandi ma🙏
Venkateshewara swamy andamga merisipotunnaru amma ❤🙏
Hi, amma maku mee pooja chusaka chala happy ga undhi, 🙏🙏🙏🙏🙏
Chala bhagundhi Amma Mee puja
🙏 Architec Jaya Aunty
Venkateswara swamy Puvula maalalo bhale andamga unnaru
Nenu profile pic pettukunnanu🙂
Ee vigrahalu maintenance ekkuva kada anduke konukovatiniki alochistaru anta
Very nice aunty mee health jagrarta🙂
Amma miru chala adrustavanthulu thalli ethadivi ina baga konukkonesthunnaru ...nenu konalani unna konukkolekapothunnanu amma
Mee gaayam fast ga heal avvali... Venkateswara 🙏.
Amma🙏🙏🙏🙏🙏 ఛలబాగుంది pooja thanks amma
Pooja chala baga chesaru amma
Excellent video 🙏
అమ్మ వెనక స్వామి వారు చాలా బాగుంనరు మీర దూపం వేసే దాంట్లో కింద ముగ్గు గాని పిండి గానీ వేసి సాంబ్రాణి కడ్డీలు పెట్టండి నల్లగా మచ్చలు పడకుండా ఉంటుంది 👃👃🌹🌹
🙏🙏🙏. Take care andi
Sambrani doopam okasari chupincuandi variety gaa undi...
అమ్మ 👌👌👌👌👌👌👌👌👌👌అమ్మ 👏👏💐💐
Chaala santosham amma naaku manasuki chaala prasaantam ga anipinchindi
Amma miru super amma👏
Pooja chalabagundi ma
Chala bagundi amma alankarana
Nice to see aunty.okasari abhishakalu vidhanam common ga chasadi video chayandi aunty.meeru vigrahalu Akada nunchi tapincharu add patandi tq🙏🙏🙏
Hi amma Mee Pooja chusaka happy undhi amma
Akkagaru meru checina Puja chalabagundi
Amma nice video.👌🙌👏🌼
Me pooja shivayya abhisekam .venkanna alankarana.
Challa bavunayi amma.🙏🌹🙏🌹🙏
Amma namaste iam shravani mee poojalu naku chala ishtam amma
Hi Amma dad super nice
Superbamma pooja 🙏🙏🙏💐💐❤️❤️
Chala bagundhi amma meeru jagratha amma
Amma chalaaaa Bagundi Ammaaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hii Amma pleasant video 🙏🙏
Amma mi dupam stand super sper duper ga undamma 😀🙏🙏😀😀
Chala bagundamma Pooja 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me health jagrata amma
Me brass collections super Amma 😍👌🙏 Video
Very Divine 🙏🏻🙏🏻🙏🏻💐
Hi amma🥰🥰🥰
Hi...aunty...today my Sunday is going just watching by your videos...really felt like saw my listening to my Andhra Nanamma relatives...really I will meet you one day
Namasthe Amma good evening
Super Amma 🙏
Namaste 🙏🙏🙏🙏amma
Vedio chala bagundi
Meku me kutumbasabhyulaki bhagavan acissulu allapudu untai amma🙏🌹🌹