Devara Movie Review.. ఏం బాగుంది..? ఏమేం బాగోలేదు.. నిజాలు మాట్లాడుకుందాం..!|Jr NTR, Koratala Siva

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • Devara Movie Review.. ఏం బాగుంది..? ఏమేం బాగోలేదు.. నిజాలు మాట్లాడుకుందాం..!|Jr NTR, Koratala Siva
    #DevaraMovieReview #DevaraReview #NTRDevaraReview #JrNTR #DevaraMovieHighlights #DevaraClimax #DevaraRating #DevaraMovieRating #DevaraHighlights #Devara #NTR #JabardasthMahidharReviewOnDevaraMovie #DevaraReviewJabardasthMahidhar #JabardasthMahidharDevaraReview #DevaraPublicResponse #devarapublictalk
    ఒక్క ఎన్టీఆర్ అనే కాదు.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా.. ఆ సినిమా తర్వాత ఆ హీరో నెక్ట్ సినిమా ఫట్ అవడం ఖాయమన్నది సినీ ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్.. అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన మొట్టమొదటి హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆరే.. యస్.. మీరు విన్నది కరెక్టే.. రాజమౌళితో హిట్టు కొట్టిన తర్వాత.. ఆ హీరో తర్వాతి సినిమా ఫట్ అవడం ఖాయమన్న ట్రేడ్ మార్కు సెంటిమెంట్ ను దేవర సినిమా బ్రేక్ చేసి పారేసింది.. 2018 లో అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత..ఆరేళ్లకు సోలో హీరోగా నటించిన దేవర సినిమా ఎట్టకేలకు హిట్టు బొమ్మ అనే పేరును దక్కించుకుంది.. అభిమానులకు అయితే కనువిందు చేస్తోంది.. మాస్ ప్రియులను ఫుల్ ఖుషీ చేస్తోంది..
    Mr Bachchan vs Double iSmart .. ఏ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందంటే..! |Ravi Teja vs Ram
    • Mr Bachchan vs Double ...
    Kalki 2898 AD Movie Review.. హిట్టా..? ఫ్లాపా..? అసలు Prabhas ఎవరు..? | Kalki Review
    • Kalki 2898 AD Movie Re...
    Kalki 2898 AD Movie నిర్మాతలు అసలు లాభాల్లోకి వెళ్తారా..? Prabhas రెమ్యూనరేషన్ ఎంత..? బడ్జెట్ ఎంత..?
    • Kalki 2898 AD Movie ని...
    Kalki 2898 AD Movie గురించి మరో షాకింగ్ ట్విస్ట్.. Prabhas vs Amitabh Bachchan.. అసలు హీరో ఎవరంటే..!
    • Kalki 2898 AD Movie గు...
    Kalki 2898 AD లో చూపించిన Shambhala నగరం అసలు నిజంగా ఉందా..? Unknown facts about Shambhala City
    • Kalki 2898 AD లో చూపిం...
    Jabardasth Mahidhar Review On Devara Movie | Jr Ntr | Devara Review | Devara Public Talk
    దేవర హిట్టా..? ఫట్టా? LIVE: Devara Public Talk & Review LIVE | Jr NTR | Koratala Siva
    Devara Movie Review LIVE | Jr NTR | Koratala Siva
    Devara Movie Review | Devara Public Review | Devara Review Reaction | Devara Public Reaction| Devara
    Devara Movie Review | Ntr | Telugu Movies Movie Matters
    Devara Review : Ntr, Saif Ali Khan, Koratala : Devara Public Talk, Devara Movie Review
    Devara Movie Public Talk 🔥 & Review LIVE | Jr NTR | Koratala Siva
    Devara Movie Review | Jr NTR | Saif | Janhvi | Koratala Siva | Devara Review
    Devara Public Talk From Prasads IMAX | NTR | Devara Public Talk | Devara Review | Koratala Siva
    DEVARA Review | Devara Movie Review | Genuine Public Talk | NTR, Janhvi Kapoor
    Devara Movie Review Telugu | Devara Part 1 Review Telugu | Devara Telugu Review | Devara Review
    Devara Movie Public Talk | Devara Review | Jr NTR | Koratala Siva
    Devara - Part 1 Movie Genuine Public Talk @ Sudarshan 35 MM | Jr NTR | Koratala Siva
    Devara Movie Review | Jr NTR #devarareview
    Devara Movie Public Talk & Review LIVE | Jr NTR | Koratala Siva
    Ayudha Pooja Promo (Telugu) | Devara | NTR | Saif Ali Khan | Koratala Siva | Anirudh | Sep 27
    DEVARA MOVIE IMAX FAMILY AUDIENCE PERFECT REVIEW | NTR | DEVARA PUBLIC TALK | RATING | KORATALA SIVA
    DEVARA MOVIE 1AM IMAX ORIGINAL PUBLICTALK | NTR | KORATALA SIVA | DEVARA REVIEW | RATING
    Devara Telugu Review: దేవర సినిమా ఎలా ఉంది..? | NTR Koratala | Devara Review

КОМЕНТАРІ • 79

  • @Rebel-Star-Fan
    @Rebel-Star-Fan 2 години тому +20

    సినిమా మాత్రం నాకు బాగా నచ్చింది బ్రో ☺️

  • @entertainmentzone4985
    @entertainmentzone4985 2 години тому +17

    Thanks for the positive review

  • @knageshkumar-pn6pj
    @knageshkumar-pn6pj 2 години тому +7

    సినిమా చాలా అదిరిపోయింది బాస్,, ఆచార్య తో పడ్డ మచ్చ దేవర తో పోయింది,,, మా ఎన్టీఆర్ గారికి రెండు హిట్ ఇచ్చినందుకు థాంక్యూ శివ గారు

  • @Ganeshsnd
    @Ganeshsnd 2 години тому +10

    బ్రదర్ మీరు జిన్యూన్ గా రివ్యూ ఇస్తారు, చాలామంది కావాలని చెత్త రివ్యూలు ఇస్తున్నారు.

    • @KothaMuchata
      @KothaMuchata  2 години тому +2

      థ్యాంక్యూ బ్రదర్.. నెగిటివ్ రివ్యూలు పట్టించుకోకుండా సినిమాకు వెళ్లండి.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు..

    • @kkgadda6110
      @kkgadda6110 39 хвилин тому

      You are a true NTR Fan

  • @kbasha7449
    @kbasha7449 2 години тому +7

    Cinimaa chala bagundi

  • @palladurgaprasadprasad5211
    @palladurgaprasadprasad5211 2 години тому +5

    మూవీ చాలా బాగుంది బ్రో

  • @voiceoftrue8231
    @voiceoftrue8231 2 години тому +6

    Ee cinima kante saripodha sanivaram 1000 time's better 😂

  • @bekkesulagopal1069
    @bekkesulagopal1069 2 години тому +4

    Black bustar hits

  • @ganjamsiva9229
    @ganjamsiva9229 2 години тому +15

    Ee movie kanna Tiger Nageshrao 100times better 😂😂😂😂😂😂😂😂

    • @ntrfanpavan868
      @ntrfanpavan868 2 години тому +10

      Yeduvu Inka gattiga 🤣🤣

    • @ganjamsiva9229
      @ganjamsiva9229 2 години тому

      @@ntrfanpavan868 yenduku bro acharya set loo devara shoot chesinadukaa😂😂😂😂

    • @viswanathtirupathi9376
      @viswanathtirupathi9376 2 години тому +4

      ​@@ganjamsiva9229
      Nuvvu Alage Sunakanandam Pondhu Bro
      Memu Enjoy Chestham
      Get Well Soon 😂😂

    • @ganjamsiva9229
      @ganjamsiva9229 Годину тому

      @@viswanathtirupathi9376 ok enjoy bro already genuine talk baitakee vachindee 😂😂😂

    • @NaveenN-d8b
      @NaveenN-d8b 41 хвилина тому

      Hee donga nuvvu mega fanvikadu😂😂😂

  • @psivaprasad2017
    @psivaprasad2017 2 години тому +4

    అన్నా మీ రివ్యూ కోసం వెయిటింగ్, మీరు చెప్పారంటే అది నిజమే ఉంటుంది

    • @KothaMuchata
      @KothaMuchata  2 години тому +2

      థ్యాంక్యూ బ్రదర్..

  • @sitaramchunduru824
    @sitaramchunduru824 Годину тому +2

    Honesty చెప్పాలంటే,.ఒక 20 మినిట్స్ సిన్మా ను trim చేసి ఉంటే ఇంకా బాగుండేది... ఎక్కడా ఎగ్జైట్ అయ్యే సీన్స్ లేవు, ఒక్క climax last 10. minutes తప్ప. కల్కి కంటె నా వరకు ఈ మూవీ నే కూర్చోబెట్టింది....

  • @maheshkambalamahesh4882
    @maheshkambalamahesh4882 Годину тому +2

    సినిమా యావరేజ్ అని పూల చక్క అంటున్నాడు నువ్వేమో గ్రేటు సూపర్ బంపర్ హిట్ అంటున్నావ్. మరోసారి నువ్వు నందమూరి బాలయ్య కాదు కాదు నందమూరి ఫ్యామిలీ కి బాగానే సపోర్ట్ చేస్తున్నావ్.

  • @OnlyLords.shiva.rama.krishna
    @OnlyLords.shiva.rama.krishna 2 години тому +2

    నాకూ ఎందుకో సంతృప్తి చెంద లేధు

  • @SatishKumar-j9v6n
    @SatishKumar-j9v6n Годину тому +3

    Jai NTR 🔥🔥🔥

  • @chinnaraoratti3905
    @chinnaraoratti3905 34 хвилини тому +2

    Eppudu చూసాను చాల బాగుంది

  • @ganjamsiva9229
    @ganjamsiva9229 2 години тому +4

    Intha review cheputhunavuu
    Movie turning point chepuu Kotha muchata

    • @KothaMuchata
      @KothaMuchata  2 години тому +1

      చెప్పకూడదు కదా బ్రో..

    • @ganjamsiva9229
      @ganjamsiva9229 2 години тому +1

      @@KothaMuchata main track yekenchtama loo director fail ayaduu nuu yentha elevation echinaa story loo dammu ledu 🥰🥰🥰

  • @ministarmani4233
    @ministarmani4233 2 години тому +1

    Waiting for BARBELs Review..😇☺️

  • @veraswamireddy9661
    @veraswamireddy9661 2 години тому +2

    సినిమా సూపర్ గా ఉందన్న

  • @mindrelaxingvidoos1096
    @mindrelaxingvidoos1096 2 години тому +1

    For me it's average bro as a pspk fan I seen movie but not to that level I expected

  • @anil-qx1xf
    @anil-qx1xf Годину тому +1

    నీ యబ్బ సినిమా Digaster hit అంటావు యెర్రిపుక

  • @maheshkambalamahesh4882
    @maheshkambalamahesh4882 Годину тому +1

    Movie above average talk talk

  • @SSrileta
    @SSrileta Годину тому +1

    Block buster❤❤❤

  • @ramugoud625
    @ramugoud625 2 години тому +1

    Superb Movie ❤🎉

  • @sdevendran4719
    @sdevendran4719 2 години тому +1

    Wow nice movie నెక్స్ట్ లెవెల్

  • @sdevendran4719
    @sdevendran4719 2 години тому +1

    Super movie

  • @freefire-fr5nj
    @freefire-fr5nj 2 години тому +1

    movie chala bagundi

  • @snimeshnath490
    @snimeshnath490 39 хвилин тому

    Just ippode intervel ayinthi first half below average.. waiting second half

  • @RamuPidatala
    @RamuPidatala 2 години тому +1

    మీ వీడియోలు బాగుంటాయి. ఎక్కువ వీడియోస్ చేయండి బ్రదర్.

    • @KothaMuchata
      @KothaMuchata  2 години тому +1

      ష్యూర్ బ్రదర్.. కానీ కొన్ని వరుస కారణాల వల్ల ఈ మధ్య వీడియోలు చేయలేకపోయాను.. ఇంట్లో పెళ్లి పనులు ఉండటం వల్ల ఓ నెల.. ఆ తర్వాత నా అయిదేళ్ల కూతురికి అనారోగ్యం కారణం వల్ల ఓ పది రోజులు.. పాప కోలుకోగానే నాకు అంటుకున్న జ్వరం, దగ్గు, వల్ల ఇంకొన్ని రోజులు వీడియోలు చేయలేకపోయాను.. ఇప్పటికీ దగ్గు తగ్గలేదు.. దగ్గు పూర్తిగా తగ్గితే కానీ..మునుపటిలాగా యాక్టివ్ అవలేను..

  • @sitaramchunduru824
    @sitaramchunduru824 59 хвилин тому

    మీ రివ్యూ చాలా ఇంపార్షియల్ గా ఉంది, కానీ, అనిరుధ్ BGM గొప్పగా అనిపించలేదు.... ఇంకా ఇన్నోవేటివ్ చేసి ఉంటే నిజంగా బాగుండేది... రొడ్డ కొట్టుడు.BGM లాగా ఉంది...

  • @praveenkumargumudavelli167
    @praveenkumargumudavelli167 13 хвилин тому

    ఏం బ్రో నువ్వు కూడా థియేటర్లో బాగానే అరిచినట్టున్నావ్, మీ వాయిస్ చాలా చేంజ్ అయింది, మొత్తానికి థియేటర్లో సినిమాను బాగానే ఎంజాయ్ చేశావు

  • @telugurock834
    @telugurock834 Годину тому

    Tnk U bro for ur Review.😊
    But kontamandi theatres daggara kavalani negetive Ga Cheptunnaru.

  • @ravikesarapu2179
    @ravikesarapu2179 Годину тому

    Brother
    దేవర సినిమా రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వైరల్ అయింది. ఆచార్య డైరెక్టర్ ఎవరు? త్రిబుల్ ఆర్ మూవీ లో మెయిన్ హీరో ఎవరు అంటూ ప్రచారం జరిగింది, దీనిపై మీ స్పందన ఏమిటి

  • @Sunnyside44
    @Sunnyside44 37 хвилин тому

    Disaster 😢

  • @Sivamussey
    @Sivamussey 2 години тому

    Sahoo movie 5 years back 430 cr collect chesindhi devara movie 430 cr collect cheyakapote nee chanel lo movie reviews cheyatam apestava nuvvu nee payed reviews

  • @jayarajcg2053
    @jayarajcg2053 2 години тому

    Cringe fest😂😂

  • @NenuMrN
    @NenuMrN Годину тому

    Movie Hit Bomma
    NTR Anna maasss Jaathara 🔥🔥🔥

  • @jettiramannachowdary4605
    @jettiramannachowdary4605 Годину тому

    అభిమానుల కు నచ్చే సినిమా

  • @ragavathelegend4097
    @ragavathelegend4097 2 години тому

    Thank you for ur review brother 🎉🎉🎉

    • @KothaMuchata
      @KothaMuchata  2 години тому

      థ్యాంక్యూ బ్రదర్..

  • @lohikagitha5480
    @lohikagitha5480 2 години тому +3

    Yes flope ite kadu kani cinema yevarage but hit ite kadu second part engagega untundi Ane confident director evvaledu

  • @krishnacharan4387
    @krishnacharan4387 2 години тому

    Mve rod

  • @samdurgam
    @samdurgam Годину тому

    BE easy గానే ఐతదా... కాస్త కష్టపడుతూ బ్రేక్ ఈవెన్ ఐతదా.. ఎందుకుంటే సలర్ తో పోల్చారు కదా

    • @KothaMuchata
      @KothaMuchata  Годину тому +2

      ఎంతయినా 190 కోట్ల లోపే కదా బ్రో.. సెకండ్ వీకెండ్ నాటికి అవుద్దేమో.. దసరా కూడా ఉంది కదా.. నో ప్రాబ్లం..

    • @samdurgam
      @samdurgam Годину тому

      @@KothaMuchata 190 ఐతే ఈజీ నే

  • @varaprasadbandela4368
    @varaprasadbandela4368 2 години тому

    Enti anna గొంతు పోయింది

    • @KothaMuchata
      @KothaMuchata  2 години тому +1

      జలుబు దగ్గు బ్రదర్.. కొద్ది రోజులుగా బాగా ఇబ్బంది పెడుతోంది.. అందుకే ఎక్కువగా వీడియోలు చేయలేకపోయాను ఈ మధ్య. త్వరగా తగ్గితే బాగుండు..

    • @varaprasadbandela4368
      @varaprasadbandela4368 Годину тому

      @@KothaMuchata take care bro miku తొందరగా తగ్గి ఎక్కవ videos cheyalani కోరుకుంటునను

  • @mavillagevantalubabaitho2626
    @mavillagevantalubabaitho2626 2 години тому +4

    మూవీ ఏం బాగోలేదు నీకెలా నచ్చిందో తెలియదు బ్రో ఆచార్య ని అటు ఇటు తిప్పి తీసాడు అంతే

    • @VinodKR3285
      @VinodKR3285 2 години тому

      👊👊👊

    • @nagugame3460
      @nagugame3460 2 години тому

      Marara

    • @sgovaedhanreddysgvreddy3501
      @sgovaedhanreddysgvreddy3501 2 години тому

      Yes

    • @localboyyash0393
      @localboyyash0393 2 години тому

      నువ్వు చూసావా అన్న సినిమా

    • @localboyyash0393
      @localboyyash0393 2 години тому

      ఏ బొక్క గాడి సినిమా తో పోలుచుతున్నావ్ అంటే అలాంటి సినిమా లే మీకు nachtaye

  • @CHILUKARAJU1991
    @CHILUKARAJU1991 2 години тому +1

    Thanq you ❤BRO❤
    🔥🔥DEVARA🔥🔥🔥

  • @RaviKumar-us7xi
    @RaviKumar-us7xi 2 години тому +5

    పరమ చెత్త సినిమా అంట అందరూ చెప్తుంటే నువ్వు బాగుంది అంటున్నావ్

    • @nagugame3460
      @nagugame3460 2 години тому

      Nuvvu chudu

    • @nagugame3460
      @nagugame3460 2 години тому

      Taravata chuppu Bro

    • @Tadepalli111
      @Tadepalli111 2 години тому

      Aa mata cheptundi haters

    • @rajupasupuleti963
      @rajupasupuleti963 2 години тому +1

      ముందు సినిమా చూసి మాట్లాడు

  • @Nanda22999
    @Nanda22999 2 години тому +1

    మూవీ సూపర్

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 2 години тому

    అన్న నువ్వు సూపర్ 👍జై బాలయ్య 🙏