రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోని ఉండేశ్వరపురం గ్రామంలో

Поділитися
Вставка
  • Опубліковано 6 тра 2024
  • జననీరాజనాలతో జోరుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలు.🔥🔥
    *అడుగడుగునా హారతులు పడుతూ పూల వర్షాలతో ఘనస్వాగతం పలికిన గ్రామా ప్రజలు
    రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోని ఉండేశ్వరపురం గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ. ప్రజా పరిపాలన తీసుకురావడానికి.మన ఆశలకు, ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన - తెలుగుదేశం -బిజెపి పార్టీలు బలపరచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్దింస్తూ బ్యాలెట్ నమూనాలో 5 వ నెంబర్ పై ఉన్న గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని అభ్యర్దించిన బత్తుల వందనాంబిక గారు.
    ఈ కార్యక్రమంలో తెలుగుదేశం-బిజెపి-జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

КОМЕНТАРІ •