200కి పైగా విదేశీ కంపెనీల్ని ఆకర్షిస్తున్న ప్రైవేట్ పారిశ్రామిక పార్కు గురించి తెలుసుకుందామా?

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 35

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 День тому +4

    జై సద్గురు
    నిజంగా రామ్ గారు మంచి సమాచారం ఇచ్చారు.
    నా వయసిప్పుడు 72 సంవత్సరాలు. ఇంతవరకు దీని గురించి వినలేదు.
    ఇది మీ ద్వారా విని చాల ఆనందంగా వుంది.
    ప్రభుత్వాలు పట్టించుకోని ఈ రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇంత అధ్భుతమైన పారిశ్రామిక పార్కుని 7500 ఎకరాల్లో ఒక వ్యక్తి ఏర్పాటు చేసి లక్షలమందికి ఉపాధి,220 కంపెనీలకు వసతులు కల్పించడం, 38000 కోట్ల ఎగుమతులు చేయడం అంటే గత ప్రభుత్వ దోపిడి నాయకులు తలదించుకోవలసిన సమాచారం ఇది. మహాద్భుతం. గత ఆంద్ర నాయకులు అధికారం ,దోపిడి అజెండా తప్ప రాష్ట్ర అభివృధ్ధికి పాటుపడి ,మన సహజ వనరులు,మానవవనరులు ఉపయోగించి ఇలాంటి పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసివుంటే, ఆంధ్రరాష్ట్రం దేశంలో అన్నింటిలో గుజరాత్ రాష్ట్రం శ్రీ నరేంద్రమోదీ పాలనలో అభివృధ్ధి చెందిన విధంగా,శ్రీ యోగి ఆదిత్యనాథ్ పాలనలో
    యు పి అభివృధ్ధి చెందుతున్న విధంగా ఈ 16 సంవత్సరాల లో అభివృధ్ధి చెంది,ధనవంత రాష్ట్రంగా మారి ఉండేది. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల ఈ నీచ, దోపిడి,అధికార పిపాస కలిగిన రాజీయనాయకులు రాజ్యం చేశారు.
    ఇంకా రాష్ట్ర ప్రజలు ఉచిత తాయిలాలు ఇచ్చేవారికే ఓట్లు వేసి, అభివృధ్ధికి నోచుకోక కుక్కల్లాగ బ్రతుకుతున్నారు .మూర్ఖులు.
    అభివృధ్ధి చేసే పార్టీకి ఓట్లు వేసి ,వారిని గెలిపిస్తే బాగుపడతారు ఈ రాష్ట్ర ప్రజలు.
    చూద్దాం.
    జై సద్గురు

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 День тому +2

    Jai Sriram Jaihind jai Bharath Excellent topic
    Thank you Ram ji

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar День тому +4

    జై భారత్ జై హింద్

  • @vasudeva4132
    @vasudeva4132 Годину тому

    JAISRIRAM

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 8 годин тому

    Super

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 День тому +2

    జైభారత్ జై బీజేపీ జైమోడీజీ.

  • @Madhurireddy800
    @Madhurireddy800 День тому +2

    Jai Hind

  • @shankarchk9968
    @shankarchk9968 День тому +3

    రామ్ గారు సికింద్రబాద్ సంఘటన మీద వీడియో చేయండి

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 День тому +2

    ఎంతో మంది కార్మికులు ఆంధ్ర ప్రదేశ్ వారికి ఉపయోగ పడుతుంది.

  • @playtheme
    @playtheme День тому

    Great

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 21 годину тому +1

    Nellore district sullurpet .sreecity .and naidupet pakkana .....

  • @Gani2S
    @Gani2S 22 години тому

    జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 23 години тому +1

    We selute to Ravinder reddy ganiki 🎉🎉🎉

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy День тому

    Good post

  • @sivakumark520
    @sivakumark520 День тому +1

    Chittoor is one and only the best suitable for an industrial park in AP...Since Chennai and Blore both capitals are just a 4 hour journey ....

  • @druppada
    @druppada 16 годин тому

    SriCity SEZ is started during the period of Y S Rajasekharareddy, Huge land was acquired by Collector, Chittoor for the sake of SEZ during congress regime. This is SEZ area and meant for exports and was successful because of its proximity to Chennai Port and Krishnapatnam Port,

  • @sureshkumar-eh6md
    @sureshkumar-eh6md День тому

    Sricity

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 День тому +1

    అందరూ పరిశ్రమల అభివృద్ధి కి చాలా ప్రోత్సహిస్తారు,అందరికంటే చంద్రబాబు గారు చేసినంతగా ఎవ్వరూ చెయ్యలేరు,జగన్ అస్సలు చెయ్య డు.ఎంత సేపు గొఱ్ఱెలంటి ప్రజలకు బట్టన్ నొక్కి రెట్టెముక్కలు పడేయడం తప్పితే జగన్ కు ఏమీ తెలియదు

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 4 години тому

    Rajasekhar reddy krushi sri city lo entho undi

  • @Safh185
    @Safh185 День тому +3

    చాలా మంచి వీడియో చేశారు సార్ ! , తెలంగాణ లో ఉన్న చాలా మందికి ఈ శ్రీ సిటీ గురించి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రోత్సహించారు ఈ శ్రీ సిటీ నీ ! .
    😊😊😊😊😊😊😊😊😊😊

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 День тому +2

    YSR binami it seems🤣😛🤣😛🤣😛🤣👍🤣😛🤣😛🤣😛🤣😛Investments for industrial park involved lakhs of of crores 😂😂

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 День тому

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @taxapuone745
    @taxapuone745 17 годин тому

    Jai tdp

  • @prakashn3933
    @prakashn3933 День тому

    I'm from Hosur Sir

  • @haragopalchopperla492
    @haragopalchopperla492 17 годин тому

    Mr. RAM why steel plant lands 10 lakh crores AP aastulani kotteyataaanki open gaaa sahakaristooeh vunteh bireellani elaa poegudutunnaatu. ?adi vokkati tappa migathaa voshayaaalu Soedi gaaa chrptunnaaaru.

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 День тому

    jai ravidra reddy garu

    • @cinefan-l2q
      @cinefan-l2q День тому

      Ravindra reddy ye kaadu Srini raju kuda daanilo partner.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 День тому +1

    AP is geographically very inconvenient because vertically spread!!! Srikakulam to Kurnool is 1500 KMs!!! Rayala Seema should be separated as a separate state as per their wishes of Rayala seema people 😂😂😂🎉

    • @VK-yl5ge
      @VK-yl5ge День тому

      Appudu seema adukku thintadi

    • @sanagasettyvenkateswararao1313
      @sanagasettyvenkateswararao1313 День тому

      @@VK-yl5ge 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @abhiram31
      @abhiram31 6 годин тому

      even Karnataka also inconvenient from Bangalore/Mysuru to Gulbarga
      TN from Kanyakumari to Chennai
      Maharashtra from Mumbai to Nagpur
      So pls Stop Divide and Rule policies

  • @Venky1581-h2s
    @Venky1581-h2s День тому +1

    🙏🙏