Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 17-07-2024 |

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 17-07-2024 |
    అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా
    మనసారా నిన్నే ప్రేమిస్తున్నా
    1. ఎప్పుడు నీ మహిమయేనయ్యా
    ఎల్లవేళలా నీ తపనయేనయ్యా
    అన్నియు నీవేనయ్యా - నా తండ్రి - అన్నియు నీవేనయ్యా
    2. బలియైనావు నన్ను రక్షించావు
    నా పాపము మోసి పరిహారం బలియయ్యావు
    వెలుగై వచ్చావయ్యా - నా యేసయ్యా - వెలుగై వచ్చావయ్యా
    3. నీ ప్రేమ నాకు చాలునయ్యా
    వేరేదియు నన్ను వేరు పరచలేదయ్యా
    నా ప్రియుడు నీవేనయ్యా - నా యేసయ్యా - నా ప్రియుడు నీవేనయ్యా
    4. కన్నీటిని తుడిచే కారుణ్యమా
    మన్నించి దీవించే తల్లి హృదయమా
    పరలోక ఆనందమా - నా యేసయ్యా - పరలోక ఆనందమా
    5. అనుదిన ఆహారం నీవేనయ్యా
    లోకాన వెలుగు నాకు నీవేనయ్యా
    సర్వము నీవేనయ్యా - నా యేసయ్యా - సర్వము నీవేనయ్యా

КОМЕНТАРІ • 267