హరి నారాయణ ఆదిమపురుషుడ సరవి నీ నామమే జనరక్షణముII భవసాగరమున పడిన జీవునికి ఇవల నీ నామంబది తేప తవిలి క్రోధమను తాపపుటిండ్లలకు జవళి నీ నామ స్మరణే నీడII నెట్టన మాయల నిరాధారులకు పట్టుగొమ్మ నీ పరనామము అట్టె దురాసలను పెనుగాలికి గట్టిగా నీ నామ కథలె చాలుII పండిన సంసార బహు రాజ్యమునకు అండనె నీనామ మటు దిక్కు నిండు శ్రీ వెంకట నిలయ మాకు నీ దండి నామ సంకీర్తనమే ఫలముII
Om namovenkanteshya om namo srinuvas om namo goomathaa govida om namo annamaya swami nevu leni na genmaa sunnyam swami ne sagetham madhuramm swami om namovenkantesh jai srinuvas jaiii srinuvas jai annamaya swami
గొప్ప గేయము
హా హా ఓ ఓ శ్రీహరి నీ నామ స్మరణ చేయువారికి నరకము ఎక్కడిది స్వామి
హరి నారాయణ ఆదిమపురుషుడ
సరవి నీ నామమే జనరక్షణముII
భవసాగరమున పడిన జీవునికి
ఇవల నీ నామంబది తేప
తవిలి క్రోధమను తాపపుటిండ్లలకు
జవళి నీ నామ స్మరణే నీడII
నెట్టన మాయల నిరాధారులకు
పట్టుగొమ్మ నీ పరనామము
అట్టె దురాసలను పెనుగాలికి
గట్టిగా నీ నామ కథలె చాలుII
పండిన సంసార బహు రాజ్యమునకు
అండనె నీనామ మటు దిక్కు
నిండు శ్రీ వెంకట నిలయ మాకు నీ
దండి నామ సంకీర్తనమే ఫలముII
L
Neeve gathi hari narayana💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Mee keertanalu vini aadidevudu digi ravaliravali 🙏🎤🎵👌 jagapathiraju
🙏
Goovindaa
Om NamO Venkatesaya..🙏🙏🙏👌👋 15.10.24 ❤🎉😊
🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏🙏
Om namovenkanteshya om namo srinuvas om namo goomathaa govida om namo annamaya swami nevu leni na genmaa sunnyam swami ne sagetham madhuramm swami om namovenkantesh jai srinuvas jaiii srinuvas jai annamaya swami
E song ante naku chala ishtam sir
Om namo narayanaya
Om nama shivaya
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda gooooovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sathakoti.vandanamulu.
జై శ్రీమన్నారాయణ
Great singing Sree Ananda Bhattar ji..
Exlent song sar
Very nice song good composition very pleasant to hear guruvugariki paadabhi vandanamulu please update lyrics in telugu
Guruvugarikl satakoti 🙏🙏🙏
🙏🙏🙏👌👌
హరి నారాయణ 🙏🙏🙏
Sir. Veenula vindaina annamayya keerthana
Manassantikarakammeeganam
Lyrics please
Meeru swaraparachinavi okkodanilo okarakamina vividyam kanipisthundi.
Lyrics please