Nice voice over with the swamy words about sthala Puranam. Very nice idea. 100 % marks for your good. Add such topics with voice over of knowledgeable persons. Long live your videos. All the best
నేను ఆగస్టు 7th వెళ్లాను అద్భుతంగా ఉంది నాకు చాలా ఇష్టమైన స్వామి బ్రదర్ పలని నుంచి దుండిగల్ ఉంటుంది అక్కడి నుంచి కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి నేను రీసెంట్గా అక్కడ నుంచి ట్రావెల్ చేశాను హైదరాబాద్ టు దిండిగల్
Anna Nenu Udumalapettai nunchi Munnar Vellam anna Coimbatore nunchi Palani bus akki Night vellam anna Maaku Palani lo ila gudi vundhani Theliyadu anna Nuv cheppedaka
Nuvu job cheyadam ledaa bro ela e travelling Chala mandi you tubers money ravadam ledu Ani cheptunnaru mari meru ela manage chestuntaru how chala great bro nuvu
సార్ కొండ పైన జనాలు ఎక్కువున్నప్పుడు తీసుకువెళతారు. నేను కూడా 2024 జనవరి 25 తైప్పోసం ఉత్సవం సమయంలో వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ మంది భక్తులు వుండడం వల్ల మొబైల్స్ కౌంటర్లో డిపాజిట్ చేయనవసరం లేకుండా పైకి తీసుకువెళ్ళనిచారు. నేను పైకి నడిచివేళ్లి , మళ్ళీ కిందికి నడిచి వచ్చాను...
తమ్ముడు నువ్వు నాకంటే చిన్నవాడు పెద్దవాడు తెలియదు కానీ నీ ఛానల్ పేరు తెలుగు ట్రావెల్ vloగర్ కానీ నువ్వు టెన్ పర్సెంట్ తెలుగు మాట్లాడి 90% అర్థం కాని భాష మాట్లాడి వీడియో చేస్తున్నావు యూఎస్ఏ రాజా తెలుగు vlogs అని చూడు 24 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటూ ఛానల్ పెట్టి రెండు సంవత్సరాల్లో సక్సెస్ అయ్యాడు నువ్వు పూర్తిగా తెలుగులో మాట్లాడి వీడియో చేయి నువ్వు 100% సక్సెస్ అవుతావు
Beautiful palani temple vlog bro👌👍
Nenu 2018 dec 31 st naa darshinchukunna sandeep gaaru
Chaala Baguntundhi.., midnight 1 ki darsanam chaala superb
పలణి స్వామి వారిని నేను ప్రతీ ఏడు దర్సనం చేస్తాను సార్.... చాలా బాగుంది
Really... Super... HAPPY Darshan❤
🙏
పంబన్ బ్రిడ్జి నైట్ టైం చాలా బాగుంది సందీప్ గారు ❤from pulivendula
Nice voice over with the swamy words about sthala Puranam. Very nice idea. 100 % marks for your good. Add such topics with voice over of knowledgeable persons.
Long live your videos. All the best
Super super bro
First View and First like.
❤️❤️❤️
పాతలా మురుగన్ టెంపుల్ డిండిగల్. వీడియో చెయ్యండి.
Will try
Nice to see horse rickshaws. Inspite of good development
Love from Karnataka Bengaluru ❤
❤️❤️❤️❤️
Hi bro ❤
Love from Raichur Karnataka Bro
😊😊😊😊😊
😮😮😮😢
Love you Telugu Travel vlogger from Guntur
చాలా బాగుంది చాలా బాగా చేశారు
చిన్న అప్పుడు వెళ్ల ను
Palani స్వామి చాలా పవర్ఫుల్
Sandeep anna ninne ee temple ki velli vacchanu....super temple anna
👌
பழனி முருகனுக்கு அரோகரா..🙏
Nennu vellanu bro akkada ki
🥥 Coconut pani ki velli napudu nice bro...
Happy journey 🤝
🙏❤️
Beautiful 😍
నేను ఆగస్టు 7th వెళ్లాను అద్భుతంగా ఉంది నాకు చాలా ఇష్టమైన స్వామి బ్రదర్ పలని నుంచి దుండిగల్ ఉంటుంది అక్కడి నుంచి కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి నేను రీసెంట్గా అక్కడ నుంచి ట్రావెల్ చేశాను హైదరాబాద్ టు దిండిగల్
Super❤❤❤👌👌👌👌
❤️❤️❤️
Sandeep bro video content super
🙏
Train journey super ga vuntadhi bro nenu chala sarlu ekkanu
Hi brother chala super video 🎉🎉🎉🎉🎉
super bro
🙏
Superb anna🎉
Let me travelling plan.. 1st Rameswaram, Tiruchendu, kanyakumari, kodikenal, palani, madhurai..
Kanyakumari - Tiruchendur -Rameshwaram - Madurai - Palani -Kodaikanal
Bro rameswaram pamban brige super ga utayi bro memu kuda velamu mali aa japakalu guruthukochayi bro❤❤
Ann keka superb ❤🎉
Happy journey anna
జై శ్రీరామ్ అన్న గారు
Bro coimbatore dhagara Valparai vuntundhi dani kuda chupinchu bro
Bro Palani 110 kms far away from coimbatore via pollachi, udumalai,not 220.
Yeah oversighted
హాయ్ బ్రో
@@raghusalagrama5362 hai
హాయ్ సందీప్ భాయ్
Hai
Just visited just 1 month back ❤
I visited Palani in 2007
హాయ్ బ్రో ఒకసారి ఒక వీడియో మానస సరోవరం చేయాలి బ్రో
Ok
పళని నేను కూడా వెళ్ళను బ్రో చేల బొగున్ంటది
🙏🙏
Palani is mini tirupati of తమిళ్ నాడు 😊
Suggest best Travel agency from Madurai - kodaikanal- ooty- Rameshwaram.
Bro inko way kuda vundi ekkadiniki elephant path steps antha vundavu , slant lo elachu but a bit steep
13:57 which app .. ela room book cheskovali Ane info kuda ivvu bro
Bro chidambaram
Srirangam
Thanjavur
Explore chai bro
Sure will make it
అన్న నేను 2018 లోనే దర్శనం చేసుకున్న చాలా బాగుంది
🙏
Dindigul to palani madyalo pathala sambhu murugan temple ani temple vuntadi adi kuda cover cheyalsindhi
గుంటుపల్లి కేవ్స్ వీడియో చెయ్ అన్న
Land scape mode is not coming and voice is not have clarity check once
@@vemulajannavi2206 it's coming
Yes now come a land scape is coming but voice is not clarity and fully noise
Love you anna 😍
చేయండి
Actually, from kodaikal directly can go palani. No need to go Madurai
Yes I know , but I have done a package so been to madurai
Hi Anna ❤️ peddapally
సందీప్ సార్ మన రెడ్ బుల్ తీయండి సార్.. లాంగ్ జర్నీ చెయ్యండి ❤️❤️🌹
Ok
ఎందుకంటే వ్యూస్ ఎందుకో తగ్గాయి @@TeluguTravelVlogger
Views will are unpredictable present I am doing pilgrimage content kada
In winch train we have both Ac and Non ac, Ac cost is around 60rs and Non ac is 25 rs
I did not able to reach winch train station also
@@TeluguTravelVlogger Bro for winch train also there will be really long queue
🦚🦚వెట్రీవెల్ మురుగుణక్ హారోహర 🐓🐓
Thanjavur lo temple baguntadi anta bro okasari vist cheyandi
Bro akada sambu Muragan temple. Valladi bro. Chala famouse
Chittoor to kacheguda LHB choches 😮😮😮😮😢😢😢🎉❤
Anna kerala express vlog chei anna
Hello bro
Hello
🙏🏻
Good boy
Anna Nenu Udumalapettai nunchi Munnar Vellam anna Coimbatore nunchi Palani bus akki Night vellam anna Maaku Palani lo ila gudi vundhani Theliyadu anna Nuv cheppedaka
Very famous temple
Nuvu job cheyadam ledaa bro ela e travelling
Chala mandi you tubers money ravadam ledu Ani cheptunnaru mari meru ela manage chestuntaru how chala great bro nuvu
Only travelling for now
Bro one request Hampi place ni explore cheyandi baga content untundi try cheyandi bro
Bro mi video lu ravatledu
jai badshaa
సార్ కొండ పైన జనాలు ఎక్కువున్నప్పుడు తీసుకువెళతారు. నేను కూడా 2024 జనవరి 25 తైప్పోసం ఉత్సవం సమయంలో వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ మంది భక్తులు వుండడం వల్ల మొబైల్స్ కౌంటర్లో డిపాజిట్ చేయనవసరం లేకుండా పైకి తీసుకువెళ్ళనిచారు. నేను పైకి నడిచివేళ్లి , మళ్ళీ కిందికి నడిచి వచ్చాను...
మీరు వాడే ఫోన్ మోడల్ కంపెనీ చెప్పారా అన్నా plz.. ఎన్ని వీడియోస్ comment పెట్టిన రిప్లై ఇవ్వవు ఎందుకు అన్న
@@saidulum5117 iPhone 14 pro max
చెప్పు అన్నా..
ఓకే అన్నా tq
బ్రదర్ కెరళ రాష్టం లో విష్ణు ఆలయాలు చెయ్యండి బ్రో
Nee meedha aligedemo😂😂
ఫస్ట్ లైక్ అండ్ కామెంట్
Ok
నేను పళని ఆలయాన్ని 2024 జనవరిలో దర్శించుకున్నాను. ఆ సంగతి నాకు గుర్తుకువచ్చింది..❤❤❤❤
🙏
Ma amma palani ki vellaru
🙏
my bava not spending time with my sister after watching your video
మొబైల్ తీసుకుని వెళ్ళచ్చు నెను చాల సార్లు తీసుకుని వెళ్లా
Now they are not allowing
Rameswaram hotel room contact details please
Aniya me ku money ekgada nichi osatundi
Game online adtra
Only travel videos Anna don't this kind of videos
As a travel Vlogger need to do all kind of travel videos
తమ్ముడు నువ్వు నాకంటే చిన్నవాడు పెద్దవాడు తెలియదు కానీ నీ ఛానల్ పేరు తెలుగు ట్రావెల్ vloగర్ కానీ నువ్వు టెన్ పర్సెంట్ తెలుగు మాట్లాడి 90% అర్థం కాని భాష మాట్లాడి వీడియో చేస్తున్నావు యూఎస్ఏ రాజా తెలుగు vlogs అని చూడు 24 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటూ ఛానల్ పెట్టి రెండు సంవత్సరాల్లో సక్సెస్ అయ్యాడు నువ్వు పూర్తిగా తెలుగులో మాట్లాడి వీడియో చేయి నువ్వు 100% సక్సెస్ అవుతావు
Hi bro.. వర్మ from Rajahmundry .. డాక్టర్ కి ఆదాయం పడిపోతుందని .. దేవుడి ప్రసాదం భక్తులందరికీ ఇవ్వడం మానేసారా
స్వామి వారి నవపాషణ విగ్రహాన్ని తయారు చేసినది సిద్దభోగర్ అనే ఋషి / సిద్దవైద్యుడు