తప్పకుండా నల్లపాడు సంత వీడియో చేస్తాను బ్రో నాకు టైం సెట్ అయితే కంపల్సరిగా చేస్తాను నేను పెట్రోల్ బంక్ లో పంపు బాయ్ గా చేస్తాను డ్యూటీలు ఉంటాయి ఆరోజు డ్యూటీ లేకపోతే చేస్తాను
అవునా నేను నా సొంతంగా చెప్పింది కాదు బ్రదర్ లైవ్ మార్కెట్ రేట్ చెప్పాను అమ్ముడుపోయిని మీకు చెప్పాను నేనేదో నా సొంతంగా చెప్పింది రేట్లు కాదు ఒక తడవ నా చానల్లో వీడియోలు చూడండి రైతుతో మాట్లాడి లైవ్ రేట్ చెప్పాను బేరమైన వీడియోస్ చెప్పాను తెలుసుకొని మాట్లాడాలి కదా
Nallapadu guntur market videos 🎉🎉
తప్పకుండా నల్లపాడు సంత వీడియో చేస్తాను బ్రో
రాంగ్ ఇన్ఫర్మేషన్ బ్రో ఏజ్ పరంగా వేట్ పరంగా రేట్
Macherla breed sheeps kattugaru kodamalu video cheyandi brother
రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు బ్రోస్
Macherla bus stand to santha ఎన్ని కిలోమీటర్లు brother
2 కిలోమీటర్స్ సాగర్ రోడ్లో చివర
6 months pottellu price how much brother
@pradeepsurapaneni 15000// 16,000 ఉండొచ్చు బ్రదర్
Jatta price
Ee week guntur videos petu bro
తప్పకుండా నల్లపాడు సంత వీడియో చేస్తాను బ్రో నాకు టైం సెట్ అయితే కంపల్సరిగా చేస్తాను నేను పెట్రోల్ బంక్ లో పంపు బాయ్ గా చేస్తాను డ్యూటీలు ఉంటాయి ఆరోజు డ్యూటీ లేకపోతే చేస్తాను
Anna gorela video chey anna
ఈరోజు మాచర్ల సంత్ కి గొర్రెలు వచ్చాయి బ్రో బేరాలు లేక పాపం చాలా డల్ గా ఉన్నారు బేరాలు అవుతుంటే వీడియో చేయొచ్చు బ్రో అందుకనే తీయలేదు వీడియో
టైమింగ్ చెప్పండి బ్రదర్
ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది 3 గంటలకు క్లోజ్ అవుతుంది
Sir cost telusu koni cheppandi sir aa.. pottelu maku telusu Aaa..cost maku telusu tappuga cheppakandi sir
అవునా నేను నా సొంతంగా చెప్పింది కాదు బ్రదర్ లైవ్ మార్కెట్ రేట్ చెప్పాను అమ్ముడుపోయిని మీకు చెప్పాను నేనేదో నా సొంతంగా చెప్పింది రేట్లు కాదు ఒక తడవ నా చానల్లో వీడియోలు చూడండి రైతుతో మాట్లాడి లైవ్ రేట్ చెప్పాను బేరమైన వీడియోస్ చెప్పాను తెలుసుకొని మాట్లాడాలి కదా
Raithu la phone no adugu anna
బేరాలు లేక డల్ గా ఉన్నారు బేరాలు అవుతుంటే అడగొచ్చు బ్రదర్
@palnaduvillagestyle3891 ok anna
@palnaduvillagestyle3891 palle lo raithu variga pottelu vunnaya anna
Nallapadu guntur market videos 🎉🎉
చేస్తాను బ్రో నల్లపాడు సంత వీడియో
Nallapadu guntur market videos 🎉🎉