మెటిల్డా|గురజాడ అప్పారావు|Metilda|Gurajada Appa Rao
Вставка
- Опубліковано 5 лют 2025
- #gurajada #apparao #vizianagaram
మెటిల్డా .. కథ .. 1581.
🖋️కలం: గురజాడ అప్పారావు,
🎤గళం: పప్పు భోగారావు,
సౌజన్యం:"ప్రతిలిపి".
Please #like, #share and #subscribe to bhogarao channel and press bell icon to receive notifications on videos.
Write your valuable opinion and your request in #comment box,
@bhogarao_Katha_Sravanthi
Play lists:-
1.Katha Sravanthi:
• Kathasravanthi
2.Sree Sundara kandamu - శ్రీ సుందర కాండము 68 సర్గలు: Nitya Parayanamu • Sree Sundara kandamu -...
3.Sri Shirdi Sai Satcharitramu: Hemadpanth 51 Chapters Nitya Parayanam
• Sri Sai Satcharitramu
4.Sri Sai Sudhamrutham - శ్రీ సాయి సుధామృతం: 365 days daily one. • Sri Sai Sudhamrutham -...
5.Tapovanam - English - Bhagawan Sri Satya Sai Satcharitra: 18 chapters Play list Nitya Parayanam • Tapovanam - English - ...
6.Tapovanam తెలుగు - భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర.: 18 chapters Play list Nitya Parayanam
• Tapovanam తెలుగు - భగ...
7.Kusuma Haranath Patalu:
• Kusuma Haranath Patalu
8.Audio Books: 10th class Telugu text book
• Audio Books
9.Coffee Kaburlu..
• Coffee Kaburlu
10.Vinandi Vinandi..
• Vinandi Vinandi Utsaha...
11.Mamayya Kathalu
• mamayya kathalu
12.Educational Videos..
• Educational Videos
13.Geetha Sudhakaraam
• Geetha Sudhakaram
14.Kalyana Ramavadhanam: Sri Vruddhula Kalyana Rama Rao Bhagavadgita Puttuka, Manovikasam
• Kalyana Ramavadhanam
15.Sravan, Varun and Sadhana • Sravan Varun Sadhana
16.Mana Balu Katha: SP Balasubrahmanyam life story by Sri Bhaskaruni Satya Jagadish
• Mana Balu katha
17.Guru Leelamrutham: Datta Charitra
• Sri Guru Leelamruthamu
#KathaSravanthi #teluguAudioBooks #kalyanaRamavadhanam #KusumaHaranathPatalu #ManaBaluKatha #tapovanam #English #Telugu Sri #shirdisai Satcharitramu #shirdiSai Sudhamrutham #sundaraKanda #Geetha Sudhakaram #amaravathi Kathalu #balasubramanyamsongs #ghantasala #telugufacts #amazingfactsintelugu #jeevithasatyalu #lifetips #unknownfacts #relationships #facts #quotes #husbandwifequotes #buddhaquotestelugu #channel #chanakya #reallife #telugunews #howto #life #shortstory #story #cuttingskills #festival #how #motivationalstories #inspirationalstories
Copyright Disclaimer
Under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favour of fair use.
సంఘసంస్కర్త, హేతువాది, వ్యావహారికిభాషా ఉద్యమ కారుడూ ఐన గురజాడ వారి జీవిత విశేషాలతో వారు రచించిన *మెటిల్డా* కథను వినిపించిన శ్రీ *భోగారావు* గారికి *ధన్యవాదములు* .
🙏💐🙏💐🙏💐
🔹
తప్పుచేయక పోయినా, స్త్రీ అందంగా ఉంటే వచ్చే సమస్యను, పురుషాహంకారమునూ ఎంతో అద్భుతంగా చిత్రించారు రచయిత. అదే సమయంలో తనకు నచ్చిన అందమైన రూపము గల స్త్రీ మూర్తికి తమ వలన కష్టము కలుగ కుండా ఏదైనా చేయాలన్న ఓ పురుషుని బలమైన సత్కంకల్పన నూ చిత్రించారు.
ఇది స్త్రీని గౌరవించటము. మరోలా చెప్పాలంటే ఆరాధించటము. చాలా మంది పురుషులు స్త్రీలను చదువుకూ కుటుంబం బయటి వ్యవహారాలకూ (ఉద్యోగం మున్నగు వాటికి) దూరంగా ఉంచే స్థితి ఉన్న రోజులలో, వేశ్యావృత్తి ప్రభలంగా ఉన్న ఆ రోజులలో పరస్త్రీ ని ఆరాధించటం ను కథగా రచించటము సంస్కర్త లాంటి గురజాడ వంటి వారు చేయగలిగిన ఓ సాహసం.
నాలుగు సంఘటనలూ నాలుగు డైలాగ్ ల తో ఓ సుఖాంతపు కథ ను రాస్తే సరిపోతుందనుకోకుండా, మనసుచేసే గారడీని వివరించేవిధంగా కథాంశమును తీసుకొని ఆ కాలంలోనే రచయితల కు క్రొంగొత్తరీతులలో రచనకై దిశానిర్దేశము చేయటము గురజాడ వారి దూరదృష్టికి నిదర్శనము.
*సాహితీ మహర్షి గురజాడకు ప్రణామములు*
💐🙏💐🙏💐🙏
🔹
"ఆ అవకాశం ఇవ్వని వాడే ప్రాజ్ఞుడు"--
అన్న *రామారావు* అన్నమాటలతో 4 వ భాగం ముగుస్తుంది.
5 భాగం *పులి* అన్న
"నాకు నీవూ, నీ స్నేహితుడు రామారావు ఉపకారం చేశారు"
ఈ మాటలతో ప్రారంభం ఔతుంది.
ఐతే ప్రస్తుత ఆడియోలో ఈ రెండు సంభాషణల మధ్య వాద్యసంగీతపు విరామం/ కనీస విరామం లేకపోవటం వలన ఇద్దరి సంభాషణలూ కలిసి పోవటం వలన కథ అర్థం కావటంలో కొంత ఇబ్బంది ఎదురైనది.
____ *నీలం సత్యనారాయణ*.🔹
🙏
Metilda kathalo katha vastuvu lekapoyina katha apparao garu Baga Rachincharu Bhogarao garu Baga vinipincharu
🙏
I am fortunate to here.
Thank you sir.
వాయిస్ బాగుంది. స్పష్టంగా చదువుతున్నారు.
🙏