నాకు నచ్చిన కొత్త చెప్పులు అనే ఒక కథ

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Video from SuryaJyothi(Sunlight 🌞🪔😊)
    రచన: శ్రీ వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తి గారు
    రామాయణ, మహాభారతల వంటి ఇతిహాసాలు కాకపోయినా, పెద్ద పెద్ద కథలు కాకపోయినా కనీసం ఇటువంటి చిన్న నీతీకథలనైనా ఖచ్చితంగా మన పిల్లలకు పరిచయం చేయాలి👍. కథలో అంతర్లీనంగా ఉన్న నీతిని వారికి అర్ధం అయే విధంగా తెలియ చెప్పాలి. అప్పుడు నిజంగానే ఈరోజు మనం చూస్తున్న ఘోరాలు, నేరాలను భవిష్యత్తులో చూడుము, ఇప్పుడు వింటున్నటువంటి నేరగాధలు భవిష్యత్తులో వినము. ఎందుకంటే అవి జరగవని నాకు ఒక గట్టి నమ్మకం👍😊. బంగారు భారత భవిష్యత్తు అంతా మన భావి భారత పౌరుల చేతిలోనే ఉంది కాబట్టి ఆ బంగారు భవితకు ఈనాడే బీజం వేద్దాం, ఇది ఈనాటి భారత పౌరులుగా మన బాధ్యత కాదంటారా!! ఏమంటారు మీరు? మీ అమూల్యమైన అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ🙏😊

КОМЕНТАРІ •