КОМЕНТАРІ •

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +196

    అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
    మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
    అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
    మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
    అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
    ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
    ఆ నవ్వులు ఈ చూపులు
    ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే
    అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
    మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
    ప్రేమలు పుట్టె వేళ పగలంత రేయేలే
    ప్రేమలు పండె వేళ జగమంత జాతరలే
    ప్రేమే తోడుంటె పామైన తాడేలే
    ప్రేమే వెంటుంటె రాయైన పరుపేలే
    నీ ఒంట్లో ముచ్చెమటైన నా పాలిట పన్నీరే
    నువ్విచ్చె పచ్చి మిరపైన నా నోటికి నారింజె
    ఈ వయసులో ఈ వరసలో
    ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే
    అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
    మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
    నేనొక పుస్తకమైతే నీ రూపె ముఖ చిత్రం
    నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం
    యెగిరె నీ పైటె కలిగించె సంచలనం
    ఒలికే నీ వలపె చెయ్యించె తలస్నానం
    యెండల్లొ నీరెండల్లో నీ చెలిమె చలివేంద్రం
    మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం
    పులకింతలె మొలకెత్తగ
    పులకింతలే మొలకెత్తగ ఇది వలపుల వ్యవసాయం
    అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
    మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
    అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
    ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
    ఆ నవ్వులు ఈ చూపులు
    ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే
    Movie : Kushi
    Lyrics : Chandrabose
    Music : Manisharma
    Singers : Udit Narayana, Kavitha Krishnamurthy

  • @ManthaYogendar
    @ManthaYogendar 7 місяців тому +30

    Tollywood lo Entha Mandi Heroes Unna My God Power Star Pawan Kalyan Gari Grace Ippatiki Evaddu Cheyaleru❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 Рік тому +142

    నీ స్టైల్. ❤❤❤❤
    ‌నీ‌ యాటిట్యూడ్🕺🕺🕺
    ఎవరి కి ఎపటి కి రాదు 💪💪💪

  • @ShivappaShivappa-pt5cg
    @ShivappaShivappa-pt5cg 4 місяці тому +34

    ఎ సాంగ్ ఇది అదిరిపోయాలా ఉంది, మళ్ళీ మళ్ళీ చూడాలి అన్పిస్తుంది ❤️❤️

  • @pawankalyan2380
    @pawankalyan2380 4 роки тому +49

    Childhood memories e songs anni na.....ma PAWAN KALYAN ki fida aipoina movies ivvi anni aa abhimanam konni kotlu sarlu rettimpu aindhi tappa okkasari kuda taggale love u annnaya💓💓

    • @rangaraovangaveti5091
      @rangaraovangaveti5091 Рік тому

      6aasas m kb0fsxxcfgo8kheedcchhl00 xss is the only thing you should yc
      Lkbxxgkll has not seen 😐 😳 😑 😒 😕 🙄 😐 😳 😑 😒 😕 🙄 😳

    • @arikaravirajuraviraju4281
      @arikaravirajuraviraju4281 Рік тому

      💔💘❤🫶❤️‍🔥❤️‍🩹🫶👍

  • @apparaopedapudi5500
    @apparaopedapudi5500 11 днів тому +4

    చూసిన తర్వాత మరలా ఇంకోసారి చూడాలనిపించే టీజర్. ఈ మధ్య కాలం లో ఇదేనేమో

  • @RoopakNayak-yk2tt
    @RoopakNayak-yk2tt 2 дні тому +2

    2023 who watched 😅

  • @magaldk8807
    @magaldk8807 20 днів тому +10

    Who is in 2024

  • @munadakua6186
    @munadakua6186 10 місяців тому +30

    Pawan Kalayn Garu And Voice of Udit ji ..All Time Favourite

  • @naveenkumarkatkoju774
    @naveenkumarkatkoju774 9 місяців тому +284

    2024 still have that 2000 flavor ❤

  • @RoopakNayak-yk2tt
    @RoopakNayak-yk2tt 2 дні тому +1

    2024 who watched 😊

  • @phaneendrakumar8136
    @phaneendrakumar8136 4 місяці тому +502

    After the election result who are watching Attandance please

  • @SivaKumar-z8s
    @SivaKumar-z8s 7 місяців тому +5

    2024పవర్ స్టార్ 🎉🎉🎉 పవర్ స్టార్ మజాకమజకా ❤❤❤

  • @sriboutique5256
    @sriboutique5256 5 років тому +33

    My best song ...Super Power and bumika combination

  • @krishnag5791
    @krishnag5791 Рік тому +121

    ఎంతైనా పాత రోజులు తిరిగిరావు😭😭😭... అప్పటి రోజులు వేరు😍😍😍... సెల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, బైక్ లేదు సైకిల్ వేసుకుని సినిమాకి వెళ్లేవాలం ఆ ఆనందం కొన్ని కోట్లు రూపాయలు ఇచ్చిన రావు

  • @__kichha3700
    @__kichha3700 2 місяці тому +12

    From Karnataka 💛❤️

  • @Raaja-ss2gs
    @Raaja-ss2gs 6 місяців тому +30

    2024 இந்த பாட்டு யார் கேக்குறீங்க...

    • @eagle-fi3hd
      @eagle-fi3hd 4 місяці тому +1

      நல்ல வே இல்ல

    • @johndinesh1520
      @johndinesh1520 4 дні тому

      கேவலமா இருக்கு தமிழ் குஷி பாட்டு இது இல்ல இது விஜயோட ஷாஜஹான் பாட்டு அந்த பாட்டு கூட tamilசெமையா இருக்கும்

  • @mittuchannel428
    @mittuchannel428 Рік тому +33

    Power star anna style and grace vere level

  • @kundangipavitra4378
    @kundangipavitra4378 11 днів тому

    Excellent 👌......Really Fantabulous......I really like the getup srinu and rohini performance and sudheer....those are really nailed their characters ❤❤❤

  • @valmikiAnji
    @valmikiAnji Рік тому +22

    ❤❤ from Karnataka people...
    Love you pavan Kalyan bro

  • @santhoshsanthu4834
    @santhoshsanthu4834 2 місяці тому +5

    ಸೂಪರ್ ❤️

  • @vasantha6710
    @vasantha6710 Рік тому +25

    ఇ సాంగ్ 2023లో వినవాల్ ఒక లేకు చేయండి 🌹🌹🌹🌹👍ఐలవ్ థిస్ సాంగ్ 🥰🥰🥰😘😘😘❤️💛💛💞💛♥️💛🧡💛💕💛💗💛❣️💛💙💛💜💛💚💛💖💛💝

  • @hrishikeshmylife9554
    @hrishikeshmylife9554 Рік тому +216

    Wat a song we are kannadigas still we love Pawan kalyan always

    • @thotlasrikanth1949
      @thotlasrikanth1949 Рік тому +2

      🥕🥕🥕🥕🥕🥕🥕🥕🥕🥕🥕

    • @SanthiKw
      @SanthiKw Рік тому

      😊7😅😅😮😊😅😅😮😢😅6😊⁷😅⁷⁶😊 and

  • @saiteja5487
    @saiteja5487 Рік тому +2

    అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
    మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
    అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా
    మతి తప్పి కుర్రాళ్ళే… మంచాన పడ్డారే
    అబ్బాయే సూటిగ… కన్నెత్తి చూడగ
    ఆ వాడి చూపులకు… మంచైనా మరిగేలే
    ఆ నవ్వులు… హో హో, ఈ చూపులు… హో హో
    ఆ నవ్వులు ఈ చూపులు… కలిపేస్తే ప్రేమేలే
    అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా
    మతి తప్పి కుర్రాళ్ళే… మంచాన పడ్డారే
    ప్రేమలు పుట్టే వేళ… పగళంతా రేయేలే
    ప్రేమలు పండే వేళ… జగమంతా జాతరలే
    ప్రేమే తోడుంటే… పామైన తాడేలే
    ప్రేమే వెంటుంటే… రాయైన పరుపేలే
    నీ ఒంట్లో ముచ్చెమటైనా… నా పాలిట పన్నీరే
    నువ్విచ్చె పచ్చి మిరపైనా… నా నోటికి నారింజే
    ఈ వయసులో… హో హో, ఈ వరసలో… హో హో
    ఈ వయసులో ఈ వరసలో… నిప్పైన నీరేలే
    అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా
    మతి తప్పి కుర్రాళ్ళే… మంచాన పడ్డారే
    ఓహో ఓఓ ఓ, ఓహో ఓఓ ఓ… ఓహో ఓఓ ఓ ఓహో ఓఓ ఓ
    నేనొక పుస్తకమైతే… నీ రూపే ముఖచిత్రం
    నేనొక అక్షరమైతే… నువ్వేలే దానర్ధం
    ఎగిరే నీ పైటే… కలిగించే సంచలనం
    ఒలికే నీ వలపే… చేయించే తలస్నానం
    ఎండల్లో నీరెండల్లో… నీ చెలిమే చలివేంద్రం
    మంచుల్లో పొగ మంచుల్లో… నీ తలపె రవి కిరణం
    పులకింతలె… హో హో, మొలకెత్తగా… హో హో
    పులకింతలె మొలకెత్తగా… ఇది వలపుల వ్యవసాయం
    అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా
    మతి తప్పి కుర్రాళ్ళే… మంచాన పడ్డారే
    అబ్బాయే సూటిగ… కన్నెత్తి చూడగ
    ఆ వాడి చూపులకు… మంచైనా మరిగేలే
    ఆ నవ్వులు… హో హో, ఈ చూపులు… హో హో
    ఆ నవ్వులు ఈ చూపులు… కలిపేస్తే ప్రేమేలే
    With love to Pspk❤

  • @govardhan5493
    @govardhan5493 4 роки тому +15

    మణిశర్మ పాట ఏతీయగా

  • @deepakjani221
    @deepakjani221 7 днів тому +1

    2:10 ❤❤❤

  • @jeevankumar8321
    @jeevankumar8321 Рік тому +5

    Avaru annaru ra ma annyyaki dance radhu ani❤❤❤❤ jai jenasena

  • @vamsibhaigaming298
    @vamsibhaigaming298 Рік тому +1000

    2023 who watching

  • @rajeshsathya8128
    @rajeshsathya8128 Рік тому +23

    My favourite song,i love Pavan Kalyan

  • @ShankarC-q5p
    @ShankarC-q5p 3 дні тому +1

    .I,loves.songs.❤❤❤❤❤❤❤❤.Shankar.❤❤❤

  • @doudushiva8815
    @doudushiva8815 5 днів тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @meditative-keys
    @meditative-keys 4 місяці тому +46

    Deputy CM of Andhra Pradesh , India 😂🎉

  • @ravikbyash1032
    @ravikbyash1032 3 місяці тому +25

    PSPK Fan From Karnataka ❤

  • @vimalavenkatesh3837
    @vimalavenkatesh3837 Місяць тому +1

    ❤❤ super Pawan Kalyan ❤❤

  • @YaminiYaminimunnangi
    @YaminiYaminimunnangi 15 днів тому +3

    సినిమా వచ్చిఅన్ని సంవత్సరాలు అయినా ఈపాటికి కూడా తగ్గని పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ స్టైలిష్ లుక్ మరియు ఫ్యాన్స్ బేస్ ఐ లవ్ యూ సో మచ్ సార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభిమానం. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @raibalakrishnarao3593
    @raibalakrishnarao3593 Рік тому +64

    Sweet memories with this song

  • @pujarirajasekharpoojapooja1269
    @pujarirajasekharpoojapooja1269 9 днів тому

    Deputy CM thaluka❤❤ that's the power of power Star ⭐ PAVAN KALYAN GARU 🎉 daddalindi AP motham mi result chusi

  • @dhanushc4499
    @dhanushc4499 Рік тому +134

    One of the most powerful fans in the Telugu Industry PSPK

  • @GandhamsharadaGandhamsharada
    @GandhamsharadaGandhamsharada 8 днів тому

    💃💃💃💃 Kushi Cinema super ❤❤❤

  • @kalyangoud7978
    @kalyangoud7978 Рік тому +24

    Love you this song ❤️

  • @manjudboss5321
    @manjudboss5321 Рік тому +13

    I am from Karnataka this song is my fvrt song.... Jai DBoss🔥🥰🥰

  • @maheshashaiva5140
    @maheshashaiva5140 5 місяців тому +2

    Love this From Karnataka... ❤️😍

  • @GaneshaGani-cv6su
    @GaneshaGani-cv6su 3 місяці тому +7

    Pittapuram MLA.. Deputy CM Of Andhra ❤❤

  • @ermawati8052
    @ermawati8052 3 місяці тому +3

    Very nice song...make me 💃💃💃

  • @gnanishtyandrewjeyanantham1564
    @gnanishtyandrewjeyanantham1564 6 місяців тому +1

    Now i'm addicted this movie and song❤❤❤❤

  • @botlasahan34
    @botlasahan34 7 місяців тому +8

    2024 lo Chusinavaallu Bagundali

  • @brarts7699
    @brarts7699 4 роки тому +8

    Telugu lone super ga undhi song

  • @svenkatraovenky4723
    @svenkatraovenky4723 11 місяців тому +4

    Iambigfanofpspk❤

  • @MadhubabuNew
    @MadhubabuNew 2 місяці тому +1

    Re-realease cenima la ku cenima theatres 1 cenima ticket 1kg rice pampini cheyali plz

  • @deepasingh481
    @deepasingh481 3 місяці тому +1

    outstanding song, his smile rocking

  • @RajaRaja-vl1lb
    @RajaRaja-vl1lb 2 місяці тому +2

    bro this song is best 😋😇

  • @rathodlal1385
    @rathodlal1385 7 місяців тому

    అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
    అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
    అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
    ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే ఆ నవ్వులు
    ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
    ప్రేమలు పుట్టే వేళ పగళంతా రేయే లే ప్రేమలు పండే వేళ జగమంత జాతరలే ప్రేమే తోడుంటే పామైన తాడేలే ప్రేమే వెంటుంటే రాయైన పరుపేలే నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే నువ్విచ్చె పచ్చి మిరపైనా నా నోటికి నారింజే ఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే
    అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే.
    నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం ఒలికే నీ వలపే చెయ్యించే తలస్నానమ్ ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం పులకింతలె మొలకెత్తగా పులకింతలె మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం
    అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే

  • @satishd2712
    @satishd2712 2 місяці тому +2

    Manisharma sir legend.still I m listening this song, i like music. telugu Kannada tamil hindi malayalam, there is no limit. i will take my earphone and going to walk with indian best song.from karnataka, Vijayapur.
    .

  • @suryachinni3794
    @suryachinni3794 5 років тому +126

    2019....who is watching....

  • @aadilmirvlogs5569
    @aadilmirvlogs5569 3 місяці тому +1

    Love from kashmir highly addicted to telugu language❤❤

  • @sibupatra3287
    @sibupatra3287 8 місяців тому +34

    2024 attendance plz

  • @Salimfahadsf
    @Salimfahadsf Місяць тому +1

    I am from Bangladesh. I love to watch south indian movie and lesioning music 💚❤️

  • @karthikajewellerysarees1294
    @karthikajewellerysarees1294 Рік тому +48

    0:40 Face expression priceless 😚😚

  • @gondlasowjanya6997
    @gondlasowjanya6997 5 місяців тому +1

    Super Song❤❤❤❤❤

  • @anilkalyan136
    @anilkalyan136 6 місяців тому +4

    Petapuram MLA avvina taruvata evvaru chustunnaro 👍

  • @johnj8638
    @johnj8638 4 місяці тому +1

    Speacial anna super anna

  • @E-M-A-C
    @E-M-A-C Рік тому +67

    The greatness of some actors is they never act, they just lives when cam's eye watching them, luv u pk sir❤ 3/6/23

  • @kondrusunitha-rx6wh
    @kondrusunitha-rx6wh 2 місяці тому +2

    Super super super super super super

  • @laxmans6469
    @laxmans6469 4 місяці тому +2

    Naku Pawan Kalyan ante chala estam

  • @mounikaammlu5478
    @mounikaammlu5478 Рік тому +326

    2023 still am watching this song old is gold

  • @GangaRaju-r5p
    @GangaRaju-r5p 11 місяців тому +1

    Apputlaa oka range ❤❤❤

  • @ChinnaChinna-iw5cx
    @ChinnaChinna-iw5cx 2 місяці тому

    Super Anna gaaru

  • @PramodRay-nx3qg
    @PramodRay-nx3qg Рік тому +12

    Udit Narayan sir love you

  • @sayedgaibusa1667
    @sayedgaibusa1667 Рік тому +7

    31-12-2022 chusha in Hyderabad lo khushi movie full entertainment and big fan power star Pawan Kalyan sir

  • @sivaprasad-fw9be
    @sivaprasad-fw9be Місяць тому +2

    Sir me video songs vastey chudakunda unda leka potunam ❤❤❤

  • @lvenkatesh1994
    @lvenkatesh1994 Рік тому +2

    Nakaithe pawankalyan sir eyes chala istam super okka chuputho premalo padesthadu❤❤❤❤❤

  • @ybhagyalaxmilaxmi-uw5sq
    @ybhagyalaxmilaxmi-uw5sq Рік тому +11

    I love this song ❤ but sweet memories of this song and pavan and bumika ❤ ❤ ❤....

  • @rakeshsiddapallysiddapally7188

    Superb song👌😍

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 Рік тому +21

    ఈ సినిమాలో ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారి అటిట్యూట్ సూపర్ గా ఉంటుంది

  • @PrasadKakarla-k8y
    @PrasadKakarla-k8y 10 місяців тому +4

    Jai power Star

  • @ashokgowda8132
    @ashokgowda8132 2 місяці тому +1

    ಮೈ ಫೆವರೇಟ್ ಸಾಂಗ್ 💕

  • @suryakumarid3183
    @suryakumarid3183 5 місяців тому +3

    அச்சச்சோ புன்னகை விஜய் ❤❤

  • @paulamrana8981
    @paulamrana8981 3 роки тому +50

    our both honorable melodious singers simply just carved out a magic..wow hatsoff to both - Udit G - Kavita G seriously and the best part about these singing champs have been always that they always have ruled by their individual singing qualities.

  • @ogiralanageswaramma1164
    @ogiralanageswaramma1164 Рік тому +3

    Die heart fan of Pavan Kalyan....Mine Caste

  • @MrSanjayaNanaka
    @MrSanjayaNanaka 3 місяці тому

    Pawan Kalyan sir love you I am from Odisha...❤❤❤

  • @subhashinigarlapati4065
    @subhashinigarlapati4065 5 років тому +21

    Who said watching in 2018 it is such a melodious telugu hit song ever seen in the history of pavan kalyan movie

  • @ashwininagarajashunag5327
    @ashwininagarajashunag5327 Рік тому +7

    My favourite song ❤❤

  • @madhukarmarkante6483
    @madhukarmarkante6483 13 днів тому

    i love pavan Kalyan sir❤❤❤❤

  • @lakshmipathiraju1747
    @lakshmipathiraju1747 Рік тому +5

    Love from Karnataka💛❤️

  • @mr.rstatus5113
    @mr.rstatus5113 7 місяців тому +1

    love...... its most beautiful feeling in the world [ happiness==pain ]

  • @siamhossain6165
    @siamhossain6165 10 місяців тому

    Ammaye sannaga
    Aranavve navvaga
    Mathi tappi kurrale
    Manchaina paddere
    Abbaye sootiga
    Kannetthi soodaga
    Aavari chopulaku
    Manchaina marigele
    Premalu punte vela
    Pagalanta reyele
    Premalu pande vela
    Jagaamanta jatharale
    Preme thodunte
    Paamaina thadele
    Preme ventunte
    Rayaina parupele
    Ne ontlo muchchamataina
    Naa palita pannere
    Nuvicche pachhi mirapaina
    Naa notiki narinje
    Ee vayaasaloo
    Ee varasaloo
    Ee vayaasaloo Ee varasaloo
    Nippaina nerele
    Ammaye sannaga
    Aranavve navvaga
    Mathi tappi kurrale
    Manchaina paddere
    Nenoka pustaka maite
    Nee roope mukha chitram
    Nenooka aksharamaite
    Nuvele dhanardham
    Egire nee paite
    Kaliginche sanchalanam
    Oolike nee valape
    Cheyenche thala sanam
    Endallo nerendallo
    Nee chelime chalivendram
    Manchullo poga manchullo
    Nee thalape ravi kiranam
    Pula kintale molaketthaga
    Pula kintale molaketthaga
    Idhi valapula vyav sanam
    Ammaye sannaga
    Aranavve navvaga
    Mathi tappi kurrale
    Manchaina paddere
    Abbaye sootiga
    Kannetthi soodaga
    Aavari chopulaku
    Manchaina marigele

  • @raibalakrishnarao3593
    @raibalakrishnarao3593 Рік тому +9

    A wonderful song

  • @ShaikMastanbasha-k2w
    @ShaikMastanbasha-k2w Місяць тому

    Bro super ❤️‍🔥

  • @viswanadhamoggu1533
    @viswanadhamoggu1533 6 місяців тому

    Evergreen song❤❤❤❤🎉🎉🎉

  • @PatanFaaz-lc1el
    @PatanFaaz-lc1el 10 місяців тому +3

    2024 pspk

  • @rameshelisetti
    @rameshelisetti 7 місяців тому +4

    In 2024 just now our family members were enjoying this beautiful song

  • @satyanarayanaaritakula6386
    @satyanarayanaaritakula6386 Рік тому +4

    మణిశర్మ మ్యాజిక్

  • @duraidurai6355
    @duraidurai6355 4 роки тому +73

    90 kid's favorite song

  • @MaheshMahesh-pl8hm
    @MaheshMahesh-pl8hm 4 місяці тому +83

    2024 who watching after election results ❤

    • @RajRahendra
      @RajRahendra 3 місяці тому +2

      UrsyakyarasludtrwKjahfsigsyrwitwutwtwjltalutsjakukhuitpyfzfsysofssyysysudssusdues usudududk 0:25 0:25 0:25 0:25 0:25

  • @SIVAM452
    @SIVAM452 6 днів тому +1

    0:46

  • @entertainment_videos
    @entertainment_videos Рік тому +8

    Always PSPK 💥 with Kushi

  • @manteshmantesh8190
    @manteshmantesh8190 Рік тому +48

    2023 లో చూసేవాళ్ళు ఒక్క Like వేసుకోండి. ❤️👍😘

  • @Madhav9788
    @Madhav9788 3 місяці тому

    My fav one 🤓

  • @akeshbabu45
    @akeshbabu45 4 роки тому +19

    2020 hit like 😂

  • @ShridharMv-jb9vt
    @ShridharMv-jb9vt Місяць тому +1

    Good song