నాని గారు టీవీ on చేసిన వెంటనే నాకు జెమిని టీవీ వస్తుంది సన్ hd ఛానెల్ రావడానికి మీరు చెప్పిన పద్దతి పాటించాను కానీ మళ్ళీ జెమిని టీవీ వస్తుంది info sun hd రావాలంటే ఏం చేయాలి.
మీరు సన్ డైరెక్ట్ రిమోట్ లో ఫేవరెట్ బటన్ ఉంటుంది . చానల్స్ ఫేవరెట్ లో యాడ్ చేసుకోమంటుంది మీరు ఏ ఛానల్ అయితే కావాలో ఆ ఛానల్ ని ఫేవరెట్ లిస్టులో పెట్టుకోండి . అప్పుడు మీరు టీవీ ఆన్ చేయగానే ఫేవరెట్ పట్టణ ప్రెస్ చేయండి . అప్పుడు మీరు అనుకున్న ఛానల్ డిస్ప్లే అవుతుంది. Thanq
Hai bro Sun Network Home channel Tamil Channel vastundi ..... yendukante Sun Network Tamilnadu lo undi. Valla mother Tongue Tamil .... So Vall language ki First Preference istunnaru
Nice
First like....first comment...... Nani garu
Thanq sir
Super👌👌👌
Thanq bro
Ala try cheste anni channels poyaay a number type chesina 000 vastundhi sir
8500800832
Call me plz
Anna screen struck avvudhundhi factory default chasina ravatledhu
Signal low ga undi
So LNB ni light ga Rotate cheyyandi
నాని గారు టీవీ on చేసిన వెంటనే నాకు జెమిని టీవీ వస్తుంది సన్ hd ఛానెల్ రావడానికి మీరు చెప్పిన పద్దతి పాటించాను కానీ మళ్ళీ జెమిని టీవీ వస్తుంది info sun hd రావాలంటే ఏం చేయాలి.
Mee Setop Box Model number send chestara
@@NaniDth hsg200
Tata play dth lo e channel kavalli
Telugu cinema club channel
on Tata play dth
Boardcasting by suntv network
Sorry sir
Only for sundirect
తెలుగు Telugu Cinema Club అనే ఛానల్ కేవలం Sun Network సంబంధించింది.
కాబట్టి మిగతా ఏ Network కూడా Telugu Cinema Club సినిమా క్లబ్ ఇవ్వడం జరగదు.
@@NaniDth
Suntv network
They will agreed
They sundirect business will increase
To lunch this channel on Tata play dth
Anna naku E50-32 no channel please check the single connection and scan the channels ani vastunai em chayyali anna please reply 😭😭😭
Mee Setop Box Model Number or CDSN number send cheyyandi
@@NaniDth reply evvu anna
Signal lenappudu meeru Setop Box Reset chesaru
@@NaniDth eppudu em chayyali anna please reply evvu
Mee WhatsApp number send cheyyandi
Anna maku starsports Telugu channel vasthaladhu ana am chayali no singlee Ani vasthudhi
Signal loss undi
So LNB ni konchem adjust cheyyu
@@NaniDth lnb ante enti bhayya
0000 try casanu kani avvaleadhu anna kotha pin code cappu broo
Meeru pin change chesaru
ఫస్ట్ ఆన్ చేయగానే మా టీవీ చానల్స్ వచ్చేలా చేయడం ఎలా
మీరు సన్ డైరెక్ట్ రిమోట్ లో ఫేవరెట్
బటన్ ఉంటుంది .
చానల్స్ ఫేవరెట్ లో యాడ్ చేసుకోమంటుంది మీరు ఏ ఛానల్ అయితే కావాలో ఆ ఛానల్ ని ఫేవరెట్ లిస్టులో పెట్టుకోండి .
అప్పుడు మీరు టీవీ ఆన్ చేయగానే ఫేవరెట్ పట్టణ ప్రెస్ చేయండి .
అప్పుడు మీరు అనుకున్న ఛానల్ డిస్ప్లే అవుతుంది. Thanq
Anna naku strength 88 quality 60 percent undi Anna Denni Ela solve cheyallo cheppandi
Strength 75 undali anna
So LNB konchem rotate cheyyandi
Bro lnb rotate chesina ravatledu
Plzz give me a solution bro
TV screen yela vastundi
No signal ani vastundaa
No signal Ani vastundi e48-32 ani vastundi
Bro memu HD pack vey pinchukunnam hd channels ravatle kani 152maa TV vastundi
Bro plzz reply
E vidam ga chaesina taravata hindi & Radio channel s vastunai. Telgu channel pitaai.
So signal strength low ga undi
LNB ni konchem Rotate cheyyandi
Reply evvandi sir
Mee number kavala
Nenu call chesta
పోస్ట్ సెటప్ బాక్స్ ఆన్ చేయండి 152 ఛానల్ వచ్చేలా చేయడం ఎలా
Hai bro
Sun Network Home channel Tamil Channel vastundi .....
yendukante Sun Network Tamilnadu lo undi.
Valla mother Tongue Tamil ....
So Vall language ki First Preference istunnaru
Anna pin code avvatamleadhu
0000
Ala chesina రావడం లేదు ఎం చెయ్యాలి
Naa number ki call cheyyandi
ఫస్ట్ ఆన్ చేయగానే జెమిని టీవీ వచ్చేలా చేయడం ఎలా
Favourite lo Add chesukunte Saripoddi bro
ఆలా చేసిన నో సిగ్నల్ అని వస్తుంది అన్న
Box replacement cheyyali brother
ఫోన్ నెంబర్ plese