Rowdy Sheeter: యువతిపై రౌడీషీటర్.. | Tirupati | Guduru |

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Rowdy Sheeter: యువతిపై రౌడీషీటర్.. | Tirupati | Guduru | ‪@SakshiTV‬
    #RowdySheeter #Tirupati #Guduru #SakshiTV
    Video Description:
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 8

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Місяць тому +5

    నారా చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యం అరాచకం నడుస్తోంది

  • @ravikishorepalle8505
    @ravikishorepalle8505 Місяць тому +4

    అత్యాచారాంధ్రప్రదేశ్

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia Місяць тому +2

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ భారత దేశ ప్రజలారా! మన దేశం మొత్తంలో ఈమధ్య కాలంలో ఆడపిల్లలకు అన్యాయం జరగటానికి వారి మరణాలకు కారకులు ఎవరు?భారతదేశంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీల అధినేతలను చంపకుండా వదిలేసి కేవలం కార్యకర్తలను మాత్రమే చంపుతున్నది ఎవరు? దీనికి కారకులు ఎవరు? ఈ మరణాలకు బాద్యులు ఎవరు ? ఆడపిల్లలకు, పార్టీల కార్యకర్తలకు, అన్యాయం జరగడానికి ప్రధాన నిందితులు ఎవరో తెలుసా? నాకు తెలుసు. ఎవరో ఒక సారి చూడండి.👇
    👉 భారతదేశంలో వున్న ప్రజలే ప్రధాన కారకులు, అంతే కాదు ప్రధాన ముద్దాయి అని భారత దేశ పౌరునిగా నిజం భారతదేశ ప్రజలకు గుర్తు చేస్తున్నాను.ఎందుకంటే 👇
    ✍️ భారతదేశ ఎన్నికల సమయంలో ఎన్నికలలో పోటీచేసిన వ్యక్తులు కూనికోరులు అయినా, అవినీతి పరులు అయినా, సంఘ విద్రోహులు, ఇలా ఎటువంటి నీచులు అయినా వారు అయినా వారి గెలుపు కోసం ఓటును భహిరంగ మార్కెట్లో కొనటానికి ముందుకు వస్తే ఓటును అమ్ముకోవడం తప్పు అని మనకు 100% తెలిసినా కూడా మనం మన తాత్కాలిక అవసరం కోసం వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని ఓటును అమ్ముకొని మనదేశ రాజ్యంగా వ్యవస్థలలోనికి అవకాశం 100% కల్పిస్తున్నామా? లేదా? మీరు భారతరాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పండి. నిజం మీకే అర్ధం అవుతుంది.
    ✍️భారతదేశ ప్రజలారా! మనం చేసిన ఒక తప్పు వలన అవినీతి పరులు, కూనికోరులు సంఘ విద్రోహులు స్వేచ్ఛగా రాజ్యాంగ పదవిలోనికి రావటం వలన దేశంలో మహిళలకు అన్యాయం జరిగితే డబ్బుతో రాజ్యాంగ పదవులు కొనుక్కున్న వారికి భారతదేశ మహిళలకు, పౌరులకు రక్షణగా వుండ లేదు అని ప్రశ్నించే హక్కు మనకు వుంటుందా?
    ✍️ భారతదేశ రాజ్యాంగం మన దేశప్రజలకు మంచి మార్గం వేసింది. కానీ మనం, మన తాత్కాలిక స్వార్థం కోసం చేసే తప్పు వలన ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చేదా? దయచేసి ఇకనైనా భవిష్యత్ లో మంచి నాయకులను ఎన్నుకుంటే తప్పు చేయాలనే ఆలోచన చేయాలాన్నా ఇటువంటి నీచులు కనుచూపు మేరలో ఇక కనపడరు.
    ✍️ భారతదేశ ప్రజా ప్రతినిధులారా! దయచేసి మీరు గతంలో ఎవరు అనేది మరచిపోండి. మిమ్ములను నమ్మి భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగ పదవి మీకు ఇచ్చారు. దయచేసి మీరు మీ పదవిలో వున్నంతకాలం అయినా దేశ ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే వారిని శిక్షించడానికి మీ సహాయం ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ భారతదేశ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ భారతదేశ రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛకు మనమే అవినీతి పరులు, కూనికోరుల, సంఘ విద్రోహుల నీచమైన సంపదతో ప్రలోభ పెడితే మనం మన దేశ పౌరుల భవిష్యత్ ను మరచిపోయి వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని మన దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు మనమే వేసుకుంటున్నాము. దయచేసి భవిష్యత్ లో జరిగే ఎన్నికలలో నైనా మనం మన దేశ పౌరుల భవిష్యత్ కోసం అందరం ఐకమత్యంగా ఉండి, మంచి నాయకులను పార్లమెంట్, అసెంబ్లీ లోనికి ఒక మంచి మార్గం వేద్దాము రండి.
    🙏ధన్యవాదములు
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏🙏✍️✍️✍️✍️qqwwq🙏🙏✍️qqq🙏🙏🙏🙏🙏q🙏🙏qw✍️🙏q🙏🙏q

  • @ramakrishnavasipalli4288
    @ramakrishnavasipalli4288 Місяць тому +5

    Asalu idhi mana Andra Pradesh stat kadu anipistundi

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray Місяць тому +1

    ప్రజలు ఇలా ప్రవర్తించడానికి...
    కారణాలు ఏమైయుండొచ్చు???
    దేవుని భయము లేకా?
    కర్మ ఫలము వస్తుందని తెలియకా?
    చట్టము గురించి తెలియకా?
    న్యాయ వ్యవస్థ మీద నమ్మకము లేకా?
    లంచాలు ఇచ్చి బయట పడొచ్చు అన్న భరోసానా?
    మీడియా ప్రభావమా?
    బంగారం లాంటి భవిషత్తు పాడవుద్దీ అని తెలియకా?
    ప్రాణం విలువ తెలియకా?
    ధన గర్వము ఎక్కువయ్యా?
    కుల బలుపు ఎక్కువయ్యా?
    కామ పిచాచి పట్టా?
    మద బలము ఎక్కువయ్యా?
    దుష్టులకు కాపు కాచే దేశద్రోహుల అండ చూచుకొనా?
    అవతలి వారి నొప్పి బాధ తెలియకానా?
    ఏమైయుండొచ్చో ఎవరు చెప్పగలరు?
    నాశనమే వీరి అంతము...
    వీరి నాశనము కునికి నిద్రించదు...
    వీరు త్వరగా నాశనమైపోతే బాగుండు... గాని
    నిష్కారణముగా చిన్న కారణాలకే
    అమాయకులకు, సంబంధము లేని
    వారికి కూడా తీరని శోకము కలిగిస్తున్నారు...
    తోడేళ్లకు కనికరము చూపే వారు దేశద్రోహులు.
    దేశ ద్రోహులు ఉన్నంత కాలం
    దుర్మార్గులు రెచ్చిపోతానే ఉంటాయి
    దేశభక్తులుగా...
    దేశ ప్రజల క్షేమాన్ని మనసారా కోరి...
    మొదట దేశద్రోహులు తరువాత దుర్మార్గులు కూడా
    నిజముగా మారాలని ఆశపడదాము లేదా త్వరగా నాశనమై పోవాలని అందరమూ దేవుణ్ణి కోరుకుందాము...
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదికాదా???

  • @swamy3229
    @swamy3229 Місяць тому +3

    Ap ni Rapeandhrapradesh chestunnaru telugu digajarudu people party hayam lo

  • @shivasharma5047
    @shivasharma5047 Місяць тому

    కోర్టులు ,న్యాయవాదులు ,న్యాయమూర్తులు ,పోలీసు వ్యవస్థ మరియు మిగతా వ్యవస్థలన్నీ చంద్రబాబు ఆధీనంలో వుంటాయి ,ఆఖరికి సుప్రీం కోర్టు కూడా అని ప్రజల అభిప్రాయం.

  • @arajudirector
    @arajudirector Місяць тому

    Sumoto tomoto court lu em chesthunnayo ardham kadhu