Super madam as a law pursuing student I'm so happy to see this Vedios madam if can please explain the important cases of judges transfer like land mark cases please madam
Media fouth estate, v agree , మేము జ్ఞాన వంతులం కావడానికి నిరంతరం ప్రయత్నిస్తాం.... నిజానికి మేము విదేశీ University లో చదవని అజ్ఞానులం,, మీడియా మన చేతిలో ఉంటే వార్త ల సరళి ని మర్చోచు ఏమో, కానీ మార్పు మాత్రం విశ్లేషణాత్మక జర్ణలిస్ట్ కి మాత్రమే సాధ్యం,, అసలు ఇండియా లో "Justice" అనేది ఉందా అండి,,,CBI కి చట్టబద్ధత లేదు అన్నారు, అపుడే అర్దం అయింది మాకు, సామాన్యులు రాజకీయ వ్యవస్థ నుండి అశిన్చొదేమో,,, Thanks for ur views and explanation,,, CJI & meeru e దేశం పార్టీ ను follow అవుతారో కానీ సివిల్స్ seekers ki "" international trade practices"" pai స్టడీ చేసి clear idea ఇయ్యుండి మేడం....
I love your videos ma'am... Yes I do agree the media trail could manipulate but one point I want to share, many incidents judgement has failed and gained a turn to those who spent more money or an intellectual court room trail with fake evidence... Pls do consider these points aswell
మీడియా రాకముందు న్యాయం జరిగింది అని చెప్పలేము, ఎలాంటి చట్టం యొక్క పరిజ్ఞానం లేక సామాన్యూలు చదువుకున్న వారు తో సహా న్యాయవాదులు ను పోషించలేక, వ్యవస్థ లో తమ న్యాయం కోసం ఎవరేవర్ని ఎలా కలవాలి అనే డేటా లేక సమాజం లో ఇవన్నీ తెలిసి నా చేతనైన అతి కొద్దిమంది డబ్బు పలుకుబడి నాయకత్వం పోలిస్ స్టేషన్ లను మేనేజ్ చేయకలిగిన చాతుర్యం ఉన్న వారి నుంచి తమ వాణిని గొంతు ను ఎలా వినిపించాలి, ఈ రోజుల్లో తప్పు ఒప్పు రేండూ కాకుండా సిట్యువేషన్ లో ఎవరిది అప్పర్ హేండ్ అయితే వారిదే న్యాయం ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక గొప్ప న్యాయవాది గాని ఉన్నత అధికారి గాని సామాన్య ప్రజలకు పనికివచ్చే పోస్ట్ ఉంటే లైక్ మరియు షేర్ మాత్రమే సామాన్య ప్రజలు చేయగలరు ఇక్కడ సోషల్ మీడియా ద్వారా సామాన్యులకు కోంత అవగాహన వస్తుంది, షేర్ మార్కెట్ లో మదుపరులు ద్వారా ఉన్న బిగ్ మీడియా కు ఆ అవసరం లేదు, ఇకపోతే ఇన్ఫులేన్ష్ లేదా ప్రభావం,ఇద్దరు వ్యక్తులు గొడవపడి సంబంధిత అధికారి దగ్గరకు పోతే అందులో ఒకరు అధికారి ముందు కుర్చోని మాట్లాడితే ఇంకోకరు పూర్తిగా అయేమయంలో షాక్ లో తన ఎదురుగా జరుగుతుంది చూస్తూ నిలబడి మాట్లాడతారు తన తప్పు ఏమీ లేకపోయినా అయితే ఇద్దరు వ్యక్తులు నించోవాలి లేదా ఇద్దరు వ్యక్తులు కూర్చోవాలి ఇక్కడ న్యాయవ్యవస్థ కు వెళ్ళక ముందే సంబంధిత విచారణ అధికారి ఇద్దరు వ్యక్తులు నుంచి ఎటువంటి డేటా కలేక్ట్ చేయకముందే ఇనుఫ్యూలేన్స్ ఎంటర్ అయిపోతుంది రేండోవ వ్యక్తి న్యాయవ్యవస్థ వరకు వెళ్ళకుండానే ఆ పరాభవం తో వెనక్కు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ఏర్పాటు సోషల్ మీడియా రాకముందు నుంచే ఉంది
Yessss...mam currect ga chepparu media gurinchi
Today i met madam in our clg,my dream come true 😍😍 and I hope I will reach my ultimate goal 😎😎
Aaa college lo sis
@@laddu.......4538 Rgukt rkv in kadapa
@@gorlahemalatha1129 hook👍
5:40 start
It's true mam...first media correct ga vunte e society kuda koncham bagupaduthadi
S Madam true" ga cheparu.samajam gurinchi manchiga vunde vati gurinchi upayogam ga vunde vatini veyali ,nijam ga cheparu.
...mam Nice information ....NV Ramana Garu ....chala Great..👏Crt chepparu ...e Madhya free Schemes gurinchi ..chala mundu chuputho alochinchi...chepparu kani yevaru pattinchukoru👍Meeru chala baga chepparu mam....👏👍
Hi bro....Ur name... ADDA channel
@@SAI-IAS vasantha Mahadevu
@@nevergiveup_vm3074 Praveen sir current affairs attend avutaru kada meru
@@shailajamandula8511yes
the best example Nambi narayan case medam this is very painful..
True mam. What you said 100% right. Tq you so much your valuable words.
Watch "Jana Gana Mana" a good movie for this type of Kangaroo Court
My opinion too
Also "section 375" movie
పరిమితులు లేని స్వేచ్ఛ చివరకు విషాదం అవుతుంది అని గ్రహించాలి.
Good evening mam.tq so much
For this information. I never heard the word kangaroo court. Well explained mam.
Nambi narayan sir..........
Super madam as a law pursuing student I'm so happy to see this Vedios madam if can please explain the important cases of judges transfer like land mark cases please madam
Yes madam... enlightenment words
Correct ee madam media anedhi oka system ni bagucheyali jani
tq for Good Informations madam🙏
Chala correct ga chepparu mam
Media fouth estate, v agree , మేము జ్ఞాన వంతులం కావడానికి నిరంతరం ప్రయత్నిస్తాం....
నిజానికి మేము విదేశీ University లో చదవని అజ్ఞానులం,,
మీడియా మన చేతిలో ఉంటే వార్త ల సరళి ని మర్చోచు ఏమో,
కానీ మార్పు మాత్రం విశ్లేషణాత్మక జర్ణలిస్ట్ కి మాత్రమే సాధ్యం,,
అసలు ఇండియా లో "Justice" అనేది ఉందా అండి,,,CBI కి చట్టబద్ధత లేదు అన్నారు,
అపుడే అర్దం అయింది మాకు, సామాన్యులు రాజకీయ వ్యవస్థ నుండి అశిన్చొదేమో,,,
Thanks for ur views and explanation,,,
CJI & meeru e దేశం పార్టీ ను follow అవుతారో కానీ సివిల్స్ seekers ki "" international trade practices"" pai స్టడీ చేసి clear idea ఇయ్యుండి మేడం....
Good information madam 🙏🙏🙏
I love your videos ma'am... Yes I do agree the media trail could manipulate but one point I want to share, many incidents judgement has failed and gained a turn to those who spent more money or an intellectual court room trail with fake evidence... Pls do consider these points aswell
Very nice information mam
Good topic madam 🤗
🙏 excellent explanation madam garu 🙏🙏
Excellent explained maydam
Good information madam tq
nice information madam🙏🙏🙏
janagana mana movie lo kuda as it is ilane jarigindi ..ur correct mam
Good evening madam 🙏💓💓
Good explanation mam, kindly tell Gr1 Mains topics also mam
Yes last 2 minutes
Tq mam.. Baga chepparu..
True mam... I love you so much mam...
Yes madam
TQ madam
Tq u madam
😃 true mam
🙏 మేడం🙏 , ఎవ్వరూ కాన్చని చోటైనా మా జగనన్న కాన్చున్ 🙏 జై జగన్💪💪
Abba
@@mankenaganga5655 🙏
Joke or Serious..!!
If it is a joke.. it is okay..!!
If it is serious comment.. there must be serious mental problem to you..
కరెక్ట్ మాడం, కానీ చాలా క్రైమ్ లో రిపోర్ట్స్ ఇచ్చిన ఎవిడెన్స్ వల్లనే చాలా కేస్ ల లో న్యాయం జరిగింది.... దాని గురించి ఏమంటారు??
మీడియా రాకముందు న్యాయం జరిగింది అని చెప్పలేము, ఎలాంటి చట్టం యొక్క పరిజ్ఞానం లేక సామాన్యూలు చదువుకున్న వారు తో సహా న్యాయవాదులు ను పోషించలేక, వ్యవస్థ లో తమ న్యాయం కోసం ఎవరేవర్ని ఎలా కలవాలి అనే డేటా లేక సమాజం లో ఇవన్నీ తెలిసి నా చేతనైన అతి కొద్దిమంది డబ్బు పలుకుబడి నాయకత్వం పోలిస్ స్టేషన్ లను మేనేజ్ చేయకలిగిన చాతుర్యం ఉన్న వారి నుంచి తమ వాణిని గొంతు ను ఎలా వినిపించాలి, ఈ రోజుల్లో తప్పు ఒప్పు రేండూ కాకుండా సిట్యువేషన్ లో ఎవరిది అప్పర్ హేండ్ అయితే వారిదే న్యాయం ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక గొప్ప న్యాయవాది గాని ఉన్నత అధికారి గాని సామాన్య ప్రజలకు పనికివచ్చే పోస్ట్ ఉంటే లైక్ మరియు షేర్ మాత్రమే సామాన్య ప్రజలు చేయగలరు ఇక్కడ సోషల్ మీడియా ద్వారా సామాన్యులకు కోంత అవగాహన వస్తుంది, షేర్ మార్కెట్ లో మదుపరులు ద్వారా ఉన్న బిగ్ మీడియా కు ఆ అవసరం లేదు, ఇకపోతే ఇన్ఫులేన్ష్ లేదా ప్రభావం,ఇద్దరు వ్యక్తులు గొడవపడి సంబంధిత అధికారి దగ్గరకు పోతే అందులో ఒకరు అధికారి ముందు కుర్చోని మాట్లాడితే ఇంకోకరు పూర్తిగా అయేమయంలో షాక్ లో తన ఎదురుగా జరుగుతుంది చూస్తూ నిలబడి మాట్లాడతారు తన తప్పు ఏమీ లేకపోయినా అయితే ఇద్దరు వ్యక్తులు నించోవాలి లేదా ఇద్దరు వ్యక్తులు కూర్చోవాలి ఇక్కడ న్యాయవ్యవస్థ కు వెళ్ళక ముందే సంబంధిత విచారణ అధికారి ఇద్దరు వ్యక్తులు నుంచి ఎటువంటి డేటా కలేక్ట్ చేయకముందే ఇనుఫ్యూలేన్స్ ఎంటర్ అయిపోతుంది రేండోవ వ్యక్తి న్యాయవ్యవస్థ వరకు వెళ్ళకుండానే ఆ పరాభవం తో వెనక్కు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ఏర్పాటు సోషల్ మీడియా రాకముందు నుంచే ఉంది
Tq mam
ur the correct madam🌹
It's easy to blame someone and assassinate with their words, though they don't have knowledge. Must not frame opinion on one scene.
🙏mam
today in ap same situation repeat.....
కంగారులచే నిర్వహించ బడే కోర్టు లే కంగారు కోర్టులు
First have to define some restrictions to media
Hi madam good evening
🙏 madam 💐
Good evening madam
🙏🏼
Naku BBC okkati estam ..mam migilina ..🙏🙏🙏🙏🙏
Hii mem group two syllabus change antunnaru appsc nijamena medam? Please information
Please starting lo ah tune teseyandi 🙏🏻
@@aryanvedh9445 cool
Janagana movie lo chupincharu madam meru cheppina vishayalu.
Tv9 please watch this
Any working professional? Please rply
Rply
ఎవ్వరూ కాంచని చోట అడ్వకేట్ కాంతులను కాంచును...
Say me hii plzz ur words are inspri me,reply
Edi news lo vachi varam rojulu avuthundi
First india lo e CHETTA media ni ban cheyyali endukante vallu potugallu laga oka psudo government laga feeling waste CHETTA fellows almost 99%
Good explanation mam
Thanku mam
Good information madam TQ
Tq madam