కొద్దిగా సపరేట్ చేసుకుని కారం అలాగే ఉప్పుని లెమన్ జ్యూస్ కూడా కలిపి స్టోర్ చేసుకోండి ఇలా చేసింది 20 డేస్ లో అయిపోవాలి ముందు కొద్దిగా కలిపి చూడండి తినడానికి బాగుంటుంది 🙏 చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి 🙏
పచ్చడిలో మనం వేయవలసిన దినుసులు అన్ని కరెక్ట్ గా వేయకపోయినా పచ్చడి మంటగా ఉంటుంది ముందుగా సాల్ట్ చెక్ చేసుకోండి ఆ తర్వాత కూడా మంటగా అనిపిస్తే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టి పచ్చడి లో కలపండి 2 డేస్ తర్వాత చూడండి పచ్చడి కారం తగ్గుతుంది వెల్లుల్లిపాయలు ఎన్ని వేయాలి అనేది పచ్చడి క్వాంటిటీని బట్టి ఉంటుంది 🙏
Hi sister pachadi lo karam yekkuvaga unte karam yela thagiyalo chepandi sis
Pachadi lo karam ekuva inadi em ceyali cepandi medam
Same doubt
Bhelam kalapandhi
Yes
పచ్చి శనగలు లేక ఉడికించిన శనగలు వేయాలా అక్క
చికెన్ పచ్చడి లో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి అక్క
Different ga chesaru
Tq so much sister mee chitka maaku upayogapadindy
Karam yekkuva ayithe em cheyalo chepparaa..
Naku chala use iyendhi sit🙏🙏
👍😁
Supper aidia
Tq
Thank you so much it worked
Kaaram ekkuva aindi em cheyali Andi....pls tell me..😂😂😂
Nijamena andi nenu chesina pachhadi lo elago konchem salt ekkuva ayindi nenu sanagalu veyochha , 10 kayalu jalalato pattanu enni sanagalu veyali pls cheppandi
Different ga chysaru first time epachadhi chusanu good tip
Tq sis
It's working thanks 👍
Tomato nilva pacchadi lo kuda yekkuvaithe same process ah andi
Mouth watering 👌😋
పచ్చడి పంపిచానా సిస్టర్
Thanks for sharing 👌
Tq
1 kg pachadiki anni grams shanagalu veyali akka
Thank you sister ❤️
many many thanks andi
Ma'am..
Avakai lo chedhu ekkava undi...chedhu taggali ante emi cheyali...pls
Chicken pickle lo salt ekkuva aindi sister m cheyali pls reply me
Same
Hi sis mamidikaya pachadi lo menthi powder ekkuva ayndi em cheyali sis
Chintakaaya pacchadi lo uppu ekkuvagaa ayithe emcheyali sis
Karam yekkuvaithe emi cheyali
Ma'am me chitka bagundi kani sanagalu veyatam valla pachadi padavvada koncham dout ga undi please reply akka😂😂😂
Akka endu mamidi pachadi mukkalu. Gattiga vachayi. Eppudu emchesthe methaga avuthai
I kept pickle, but menthi podi ekkuva inatlundhi konchem chedhu ga undhi. Any tip?
Mukkalu kandraga unte yemiceyli sister
Karam ekuvithe em cheyali sis
Nenu petina pachadilo upu chala akuvaga undhi
Sanagalu vesthe pachadi 1 year varaku nilava untunda sis
Chedhu ekuva aythe yem cheyali cheppandi sister
Same question
Chicken pachadi lo salt yekkuva ayyindhi yem cheyyali ?
Nenu kuda dhani kosame vethukunna meeku ans dhorikithe cheppandi
Pulupu akkuva ithe m cheyalo chepandii sister
కారం ఎక్కువైతే ఏం చేయాలి
Kallu uppu vesanu karuguthundha please cheppandi
Lk dn nice sharing
Tq
Oil thakkuva ga anipisthe em cheyali sister
Mam pandu mirchi pickle lo salt ekkuva aythae em cheyalo chepandi please 😢😢😢
Kabuki shanagalu kuda use cheyoccha??
Avapindi yekkuva iyyindi em cheyyalo cheppagalaru
Rply plz
Super
Nimmakaya pachadi lo salt yekku va ayithe yem cheyyalandi
Avakaya lo karma ekkuvaeindi Em cheyali
Chenagalu veshna yenni rojulu tharvatha thiyyochu
3 Day's
Nise video akka s .n. p
Tq తమ్ముడు
Thnq
Sis..,
Avakai lo menthulu and avalu ekkava ayyayi ... Emi cheyali..pls
కొద్దిగా సపరేట్ చేసుకుని కారం అలాగే ఉప్పుని లెమన్ జ్యూస్ కూడా కలిపి స్టోర్ చేసుకోండి
ఇలా చేసింది 20 డేస్ లో అయిపోవాలి
ముందు కొద్దిగా కలిపి చూడండి తినడానికి బాగుంటుంది 🙏 చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి 🙏
మరి కొంచెం కారం కలుపుకుంటే సరిపోతుంది కదా అండి
Avakaya lo oil taggute em cheyali
Saperate ga oil vedi chesi poyyandi
దోస ఆవకాయ పచ్చడి కి కూడా ఈ చిట్కా పనిచేస్తుందా. ప్లీజ్ రిప్లై సూన్
పనిచేస్తుంది
Inka emaina vunda?vuppu thagginchadaaniki
Me voice a vinapadatledhu akka
Tomato pickle lo salt ekkuva aiye em cheyali?
కాస్త చింతపండు & తగినంత కారం మెత్తగా రుబ్బి కలపండి 👌👌
Chicken pickle lo salt ekkuva ayipothe em chayyali
లెమన్ జ్యూస్ వేయండి
Gongura pachadi lo salt akkuva aythe amcheyali
పడుమిర్చి తొక్కు వేసి కలపండి సాల్ట్ తాగుతుంది
టేస్ట్ కూడా బాగుంటుంది
kaaram ekkuvaithe em cheyali
పచ్చడిలో మనం వేయవలసిన దినుసులు అన్ని
కరెక్ట్ గా వేయకపోయినా పచ్చడి మంటగా ఉంటుంది ముందుగా సాల్ట్ చెక్ చేసుకోండి
ఆ తర్వాత కూడా మంటగా అనిపిస్తే
కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి
ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టి
పచ్చడి లో కలపండి 2 డేస్ తర్వాత చూడండి పచ్చడి కారం తగ్గుతుంది
వెల్లుల్లిపాయలు ఎన్ని వేయాలి అనేది
పచ్చడి క్వాంటిటీని బట్టి ఉంటుంది 🙏
Noru urutundi ako🤤🤤🤤🤤
Avuna
A pickle lo iyena veyavacha sis
అ ఏపచ్చడిఅయినా వేయవచ్చు
Avapodi ekkuva itea
Super
Nijamena andi nenu chesina pachhadi lo elago konchem salt ekkuva ayindi nenu sanagalu veyochha , 10 kayalu jalalato pattanu enni sanagalu veyali pls cheppandi