చతుర్భుజుడైన రాముడు శంకుచక్రాలతో విల్లంబులతో సాలగ్రామ శిలలో దర్శనం

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • శ్రీ రామాలయం,దేవర యాంజాల్, శామీర్ పేట మండలం,మేడ్చల్ జిల్లా లోని అతి పురాతనమైన ఈ ఆలయం సాక్షాత్ భగవద్ రామానుజాచార్యులు ప్రతిష్టించినట్లుగా చెపుతారు.1000 సంవత్సరాల పురాతన ఆలయంలో నక్షత్రాలకు ఆలయాలు, అందమైన కోనేరు, నాగబందం, చతుర్భుజుడైన రాముడు ఇక్కడ శంకు, చక్రాలతో విల్లంబులతో , సాలగ్రామ శిలలో దర్శనం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకతలు.ORR పరిధి లోనే వున్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి.ఈ వీడియోని like చేయండి, మీ ఫ్రెండ్స్ and family తో షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి.
    playback singer: కుమారి అనఘా
    temple location:
    maps.app.goo.g...
    #siripuramnarender5730 #రామాలయం #ramalyam #bhadrachalam #ayodhya #sitaram #rammandir #ramanavami #ramnavami #ayodhyaram #oldtemple #temple #templedarshan #famoustemple #unknowntemple #kalyanichalukya #bhakti #bhaktimargam #devaryamjal #ramanujacharyulu #ramanujacharya #koneru #nakshatra

КОМЕНТАРІ • 27

  • @bavikattanagaraju3875
    @bavikattanagaraju3875 6 місяців тому +2

    అద్భుతం ఇందులో పాడినవారికి నమస్కారాలు ఆ పాటలను షేర్ చేయగలరు

  • @Ramaiah.369
    @Ramaiah.369 6 місяців тому +1

    శ్రీ రామ జయ రామ జయజయ రామ

  • @V.S.BKumar
    @V.S.BKumar 6 місяців тому +1

    Jai Sri Ram

  • @vanikrishna718
    @vanikrishna718 6 місяців тому +1

    Thank you so much

  • @acharyanaveen85
    @acharyanaveen85 6 місяців тому +1

    Chaala Adbhutamm 👌🏻🙏🏻👍🏻🙏🏻

  • @MurikipudiNageswararao-w5t
    @MurikipudiNageswararao-w5t 6 місяців тому +1

    వాయిస్ వినపడదు మంచి ఆలయం చూపించు చారు కానీ శబ్దం లోపం తెలంగాణ ఆలయాలు మరిన్ని తెలుపగలరు

  • @kandalasetharamacharuluset6962
    @kandalasetharamacharuluset6962 6 місяців тому +1

    అద్భుతం Jai Sri Ram

  • @anuradhaa3595
    @anuradhaa3595 6 місяців тому +1

    Jai sriram

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 6 місяців тому +1

    ఓమ్ రామ్ రామాయ నమః 🙏🙏🙏

  • @doorkasrinivas5353
    @doorkasrinivas5353 6 місяців тому +1

    Jai sri Ram 🙏

  • @GKSP324
    @GKSP324 6 місяців тому +1

    Thank you so much for sharing🙏🙏🙏🙏🙏🍎🍎

  • @boievanitha8341
    @boievanitha8341 6 місяців тому +1

    Sir Rama Jaya Rama Jaya Jaya Rama 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @padmaa9943
    @padmaa9943 6 місяців тому +3

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 😊చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ రామా లయం

  • @gujjasridevi906
    @gujjasridevi906 6 місяців тому +1

    Rameti ramabhadreti ramachandreti sharanu sharanu తండ్రి నారాయణ

  • @sphoorthigaddam5327
    @sphoorthigaddam5327 6 місяців тому +1

    Nice mamayya

  • @nagamanialapati521
    @nagamanialapati521 6 місяців тому +1

    శ్రీ రామ జై రామ జై జై రామ జానకి రామ సీత రామ లక్ష్మణ హనుమకి జై

  • @nagamanialapati521
    @nagamanialapati521 6 місяців тому +2

    వూరి పేరు సరిగా అర్దం అవ్వ లేదు

    • @siripuramnarender5730
      @siripuramnarender5730  6 місяців тому

      దేవర యాంజాల్, location discription లో పెట్టాను. City outskirts లోనే కాబట్టి తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకోండి. శ్రీ రామ నవమి సందర్భం లో అయితే ఇంకా బెటర్, అంటే ఉగాది నుండి 11days రామ నవమి ఉత్సవాలు చేస్తారు కదా ఆ టైం లో వెళ్ళండి.

  • @garapatiswarnasree8789
    @garapatiswarnasree8789 6 місяців тому +1

    సీతారామ కళ్యాణం జరుగుతుంది కదా
    మీ contact number ఇవ్వండి

    • @siripuramnarender5730
      @siripuramnarender5730  6 місяців тому

      కందాళ సీతారామాచర్యులు, ఆలయ ప్రధాన అర్చకులు-9505026854

  • @sarodevaraprasad2024
    @sarodevaraprasad2024 6 місяців тому +2

    Jai Sri Ram

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 6 місяців тому +1

    శ్రీ రామ జయ రామ జయజయ రామ