మా నెల్లూరులో మూడు హాళ్లు (కృష్ణ,కావేరి, కల్యాణి)ఈ సినిమాకి మార్నింగ్ షో టిక్కెట్లు దొరక్క,మ్యాట్నీ షో వరకు ఉండి టికెట్ సంపాదించి,సినిమా చూసొచ్చానని మానాన్న చెప్పేవాడు.
AA rojullo NTR cinema KAVERI lo choosthe aa delight vere level lo undedi. Sardar Paapaarayudu, Gajadonga, Kondaveeti Simham, Bobbili puli and Sreemadvirat Pothuluri Brahmana gari charitra lu Maa Nellore Kaveri lo appatlo release ayyaayi...Second time Justice Chaudhury Kaveri lo release ayyindi...First time Krishna lo release ayyindi Justice Chaudhury 135 days run nearly. Beautiful memories to me...
నేను కాలేజీ చదివేరోజువల్లో విడుదల అయిన ఈసినిమాను చిలకలూరిపేట లోపన్నెండు సార్లు చూసాను.కొన్నాళ్ళతరువాత సినిమాస్కోప్ లో చూపిస్తున్నారు అని తెలిసి కంటిన్యూగా చూశాను.175 రోజులు ఆడి టౌన్ రికార్డ్ సృష్టించింది.అదో మధురానుభూతి.అన్నగారినటన నభూతో నభవిష్యతి.
50 days ki 1.2 crores collect chesindi. Aa deggara producers ichina paper ad vundi. Chesina publicity ki vachina collections ki sambamdham ledu papam. Same year release aina Superstar Krishna ooriki monagadu 1 week lo 54 lacs collect chesindi
Naadi guntur kaani Dasara holidays ki maa grand mother gaari vooru kurnool lo Oct 7th 1981lo ee cinema First day maa cousin brother to Ravi Picture palace lo choosanu tickets block lo konukkoni choosanu aa taruvata lekkha lenanni sarlu choosanu N,T,R gaari nata visawa roopam naaku ippatiki chala ishtamaina cinema
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru,Jai NTR, Jai Jai NTR, Johar NTR
ఈ సినిమా ని నేను 50సార్ల ధియేటర్లలో చూసాను.అప్పటికి విడుదలైన అన్ని సినిమాలని కలెక్షన్స్ లో బ్రేక్ చేసింది.50రోజులకు కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా (1కోటి 21 లక్షలు) .
ప్రేమాభిషేకం స్వంత పంపిణీ సంస్థ ద్వారా రిలీజ్ అయింది , హిట్ అయిన మాట వాస్తవమే కాని వాణిజ్య పరంగా కొండవీటి సింహమే అత్యధిక రెవెన్యూ వసూళ్లు చేసింది, b,c సెంటర్ లలో n.t.r. కున్న మస్ ఇమేజ్ వల్ల చాలా కేంద్రములు లో అత్యధిక రోజులు ఆడింది. ప్రేమాభిషేకం నాకు తెలిసి 29 కేంద్రాల్లో 100 రోజులు, 28 కేంద్రాల్లో 175 రోజులు, 8కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. ఇది స్వంత పంపిణీ ద్వారా రిలీజ్ అవటం వలన అది సాధ్యపడింది.
Nellur lo ADAVI RAMUDU DAILY 5 SHOWS THO 105 DAYS KANAKA MAHAL ANUKONTA .BAHUSA UP TO DATE GREAT RECORD 👍. THAT'S * LEGEND srNTR * 1600 to 1800 THEATERS LO COLLECTION CHUSTUNNARU ! APPUDU 40 to 60 THEATERS LONE ANTHATI COLLECTIONS RATES DEFERENCE .E RATES ENNI THEATERS AITHE ?
మొదట కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా యన్ టి ఆర్ లవకుశ,100రోజులకు కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా అడవిరాముడు,50రోజులకు కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా కొండవీటి సింహం, మొదటి వారంలో కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా బ్రమ్మంగారిచరిత్ర.ఏహీరో కి మొదటి వారం 34 లక్షలు వసూలు లేని రోజుల్లో 71లక్షాల 68వేలు వసూలు చేసిన మొదటి సినిమా బొబ్బిలి పులి ,ఆయన సినిమా పరిశ్రమ నుంచి రిటైర్ అయ్యే నాటికి 29 సెంటర్లో మూడు ఆటలతో 100రోజుల సినిమాలు ఆయనకి తప్ప ఎవరికీ లేవు,అది ఆయన నటజీవితం.
N T R గారు అద్బుతంగా నటించిన కొండవీటి సింహం సినిమా N T R గారు కలెక్షన్స్ పరంగా నెంబర్ వన్ హిట్ ఈ సినిమా ఒక కేంద్రంలో 218 రోజులు డైరెక్ట్ గా ఆడింది చాలా కేంద్రాలో కొత్త రికార్డులు స్రుష్టించింది .కానీ టోటల్ రన్ లో 3 50 .మూడు కోట్ల యాబై లక్షలు వసుల్ చేసి N T R గారి కెరియర్లో నెంబర్ వన్ హిట్ గా నిలిచింది ...A N R గారి ప్రేమభిషేకం సినిమా 5 50 ఐదు కోట్ల యబై లక్షల రూపాయలు వసుల్ చేసింది .విత్ ప్రూప్స్ తో సహ నా దగ్గర వున్నయి
@@chinthashivaji5602 ANR garu జాగ్రత్తగా మాట్లాడేవారు. ఎక్కడ ఐ.టీ రైడింగ్ అవ్వుద్దో నని లేకపోతే కామెడీ కాకపోతే., ఆ సినిమా ఒక్కొక్కళ్ళు 4-5 సార్లు చూశారు ఎప్పటికీ ఆల్ టైం రికార్డు ఇక ఎన్టీఆర్ జోరు ఎవ్వరూ ఆపలేరు వరుస హిట్లతో దూసుకు పొయ్యారు మకుటంలేని మహారాజు లాగా ఆయన తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు
కొండవీటి సింహం 37 కేంద్రాలలో 100 రోజులు, 16 కేంద్రాలలో 175 ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. ఆ రికార్డు దాటటానికి తరువాత తరానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలిస్తే ఆశ్చర్యము కలుగుతుంది. 100 రోజులు రికార్డు మరల ఎన్టీఆర్ చిత్రం 12 సం. తరువాత మేజర్ చంద్ర కాంత్ (1993)దాకా అలాగే వుంది. 175 రోజులు రికార్డు 18 సం. తరువాత ఆయన తనయుడు సమరసింహారెడ్డి (1999)తో అధిగమించటం విశేషం.అందుకే విశ్లేషకులు ఎన్టీఆర్ తరువాత నెంబర్ 1 ఖాళీ గా వుందనేది. క్రిష్ణ, బాలక్రిష్ణ, చిరంజీవి, వెంకటేష్ కుడి ఎడమలే కానీ ిఎవరు నెంబరు 1 కాదు
Maa uppugunduru sri Rama theatere lo direct 35rojulu Adina ekika chitram kondaveeti simham j k veerudu a k snndari 21 p eremabishekam21pedarayudu14 days dgrama panchayithi maadhi
Though NTR was also legend, he had great respect towards Sivaji Ganesan. Not that he did not have courage. He did many great movies of Sivaji. Don't insult legends of other languages bro.
@@chandrashekarrajur7878 you don't know sivaji ganesan ... watch his tamil movie "karna" based on which NTR made Dana verra soora karna in telugu . NTR played a small role in tamil version
50 days ki 1.2 crores collect chesindi. Naa deggara producers ichina paper ad vundi. Chesina publicity ki vachina collections ki sambamdham ledu papam. Same year release aina Superstar Krishna ooriki monagadu 1 week lo 54 lacs collect chesindi
కృష్ణ నటించిన ఊరికి మొనగాడు చిత్రం వేటగాడు చిత్రం తరువాత వచ్చింది. ఊరికి మొనగాడు 11 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. వేటగాడు 29 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఊరికి మొనగాడు చిత్రం శత దినోత్సవ వేడుకలలో కృష్ణ గారు "సినిమా విజయం అంటే వేటగాడు చిత్రానిదే. ఆ చిత్రం వలె విజయ వంతం అయితేనే విజయవంతం అయింది అని చెప్పుకోవాలి. నాకు ఎప్పటికైనా వేటగాడు వలె చిత్రం విజయ వంతం కావాలి" అని ప్రసంగించారు. ఇది నేను డిగ్రీ చదివేటప్పుడు చదివిన సినిమా వార్త.
50 days ki 1.2 crores collect chesindi. Chesina fake publicity ki vachina collections ki sambamdham ledu paspam. Comparative ga same year release aina Superstar Krishna ooriki monagadu ki 1 week lo 54 lacs vachaayi.
Nuvvu ikkadiki vachchava? Mundu ooriki monagadu one week paper cutting petti matladu. Ceeded okka tirupati, nizam lo okka hyderabad tappa ekkada aa rendu regions lo direct 50 kooda ledu mee ooriki monagadu ku.
అన్న నీకు ఎవ్వరూ సరి రారు మా గుండెల్లో నిలిచిన మహనీయులు మీరు. నీ పాదాలకు వందనం.
ఈ సినిమా నేను ఐదు సార్లు చూసాను గొప్ప చిత్రం రామారావు గారి లాంటి నటుడిని చూడడం కష్టం అందరి నటన అద్భుతం
నాటికి నేటికి ఎప్పటికీ యన్ టి ఆర్ మాత్రమే తిరుగులేని నంబర్ వన్ కథానాయకుడు
Industry hit movie
జై ఎన్టీఆర్
అప్పటికి ఎప్పటికీ తిరుగులేని మహానటుడు నందమూరి తారక రామారావు గారు
నాటికీ నేటికీ ఏనాటికీ అన్నింటా రారాజు అన్నగారు ఒక్కడే! జై యన్. టి. ఆర్.!!
My favorite movie...super music songs, super dialogues... Ntr action super....
మా నెల్లూరులో మూడు హాళ్లు (కృష్ణ,కావేరి, కల్యాణి)ఈ సినిమాకి మార్నింగ్ షో టిక్కెట్లు దొరక్క,మ్యాట్నీ షో వరకు ఉండి టికెట్ సంపాదించి,సినిమా చూసొచ్చానని మానాన్న చెప్పేవాడు.
AA rojullo NTR cinema KAVERI lo choosthe aa delight vere level lo undedi.
Sardar Paapaarayudu, Gajadonga, Kondaveeti Simham, Bobbili puli and Sreemadvirat Pothuluri Brahmana gari charitra lu Maa
Nellore Kaveri lo appatlo release ayyaayi...Second time Justice Chaudhury Kaveri lo release ayyindi...First time Krishna lo release ayyindi Justice Chaudhury 135 days run nearly. Beautiful memories to me...
నేను కాలేజీ చదివేరోజువల్లో విడుదల అయిన ఈసినిమాను చిలకలూరిపేట లోపన్నెండు సార్లు చూసాను.కొన్నాళ్ళతరువాత సినిమాస్కోప్ లో చూపిస్తున్నారు అని తెలిసి కంటిన్యూగా చూశాను.175 రోజులు ఆడి టౌన్ రికార్డ్ సృష్టించింది.అదో మధురానుభూతి.అన్నగారినటన నభూతో నభవిష్యతి.
@@chennupatiramamohan3997 venkateswaratalkies lo kadaa,Sir!
@@koratamaddijayadev3596 అవును
జై నందమూరి తారకరామారావు గారు
Super Duper Hit movie and created new records in the year 1981
All time industry hit, all the records clean sweeping....
50 days ki 1.2 crores collect chesindi. Aa deggara producers ichina paper ad vundi.
Chesina publicity ki vachina collections ki sambamdham ledu papam.
Same year release aina Superstar Krishna ooriki monagadu 1 week lo 54 lacs collect chesindi
@@kirayikotigadu4661
Chaaa 🤣🤣🤣
Oorantha oka mata oosuganlonidhi oka mata🤣🤣🤣🤣
Mee krishna eppatiki aiyna God NTR taruvathe TFI lo🤣🤣🤣🤣
జై ఎన్ టి ఆర్ 👏 జోహార్ ఎన్ టి ఆర్ ❤️
జై జై ఎన్టీఆర్ 🌹🌹🌹🌹🌹
One and one only NTR Legend and great personality . Still he alive in people's hearts 💕
All Time All Rounder the Great NTR
NTR is great excellent greatest legend Hero in the film industry and he is god gifted person .
Mahaneta NTR garu Nijamgane *Somham*
👌👍👋🙏
Exallent movie 👌ntr ku saati evaru leru
wonderful crowd at theatres even in the rains unforgettable and NTR బొబ్బిలి పులి also
WORLD LO GREAT ACTOR
Naadi guntur kaani Dasara holidays ki maa grand mother gaari vooru kurnool lo Oct 7th 1981lo ee cinema
First day maa cousin brother to Ravi
Picture palace lo choosanu tickets block lo konukkoni choosanu aa taruvata lekkha lenanni sarlu choosanu N,T,R gaari nata visawa roopam naaku ippatiki chala ishtamaina cinema
🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️🍀
శ్రీకాకుళం సూర్యమహల్ లో 365 రోజులు ఆడింది. 16 సార్లు చూసాను . అద్భుతం ఈ సినిమా
శ్రీకాకుళం లో కొండవీటి సింహం 221రోజులు మాత్రమే ఆడింది
@@s.v.rajusagi7412
Maatrami... U mean only 221 days
It ran 221 days in Srikakulam Suryamahal theatre; even today it is the highest run movie in Srikakulam.
శ్రీకాకుళం సర్యమహల్ లో 221రోజులు ఆడింది సార్! అప్పటికి డైరెక్ట్ గా ఒకే టాకీస్ లో శ్రీకాకుళంలో అత్యధిక రోజులు ప్రదర్శించ బడిన చిత్రం ఇదే !
NTR and KRR best combination.All pictures super HITS.
NTR is super legendary top star of the world famous
Very very super good movie I like very much and I attend the 100 days function at Chennai
నేను సత్తెనపల్లి శ్రీలక్ష్మి ధియేటర్ లో అత్యధిక సార్లు చూసిన సినిమా..ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్ మూవీ..
కారణజన్ముడు
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru,Jai NTR, Jai Jai NTR, Johar NTR
Nellore Kanaka mahal theater lo Adavi Ramudu 5 shows tho 100 days aadindi
103 days 5 shows. 75 days regular shows continue fulls.
రికార్డ్స్ రారాజు 🙏🌹నందమూరి తారకరామారావు గారు🌹 🙏
Flops ke raraju ma Adinaikudu,ruler,allari pedugu ma balayya.no1 flop hero.
@@sureshkrishna9429 present all hero laku supperrrrrrrrr flop fimls unnai brother !!!
@@sureshkrishna9429 flop movies ki, disaster movies key vanney theychina Maha natudu ma Balayya
excellent review
Blockbuster
ఈ సినిమా ని నేను 50సార్ల ధియేటర్లలో చూసాను.అప్పటికి విడుదలైన అన్ని సినిమాలని కలెక్షన్స్ లో బ్రేక్ చేసింది.50రోజులకు కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా (1కోటి 21 లక్షలు) .
ఈ చిత్రం మా ఊరు వైజాగ్ శరత్ థియేటర్లో 200 రోజులు దాటి ఆడింది అది ఇప్పటికి కూడా రికార్డ్
రికార్డ్ only శరత్ కే 205 రోజులు కొండవీటి సింహం, అడవిరాముడు 303 రోజులు(1977)అలంకార్, ప్రేమాభిషేకం (1981)వెంకటేశ్వర ధియేటర్ 310రోజులు
Great 👍
India super star
Industry Hit movie
evergreen sir
Yoga purushudu Anna Garu
ప్రేమాభిషేకం స్వంత పంపిణీ సంస్థ ద్వారా రిలీజ్ అయింది , హిట్ అయిన మాట వాస్తవమే కాని వాణిజ్య పరంగా కొండవీటి సింహమే అత్యధిక రెవెన్యూ వసూళ్లు చేసింది, b,c సెంటర్ లలో n.t.r. కున్న మస్ ఇమేజ్ వల్ల చాలా కేంద్రములు లో అత్యధిక రోజులు ఆడింది. ప్రేమాభిషేకం నాకు తెలిసి 29 కేంద్రాల్లో 100 రోజులు, 28 కేంద్రాల్లో 175 రోజులు, 8కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. ఇది స్వంత పంపిణీ ద్వారా రిలీజ్ అవటం వలన అది సాధ్యపడింది.
నేటి వారికి కూడా రోల్ మోడల్ అన్న గారు
Jai.ntr
Future lo kuda evvaru ee record daggaraku kuda vellaleru 👍
Thank you
Johar NTR
Kondaveeti Simham 😍😍
Nellur lo ADAVI RAMUDU DAILY 5 SHOWS THO 105 DAYS KANAKA MAHAL ANUKONTA .BAHUSA UP TO DATE GREAT RECORD 👍. THAT'S * LEGEND srNTR * 1600 to 1800 THEATERS LO COLLECTION CHUSTUNNARU ! APPUDU 40 to 60 THEATERS LONE ANTHATI COLLECTIONS RATES DEFERENCE .E RATES ENNI THEATERS AITHE ?
Super Movie
మానాన మూవీ ఆరోజుల్లో 5టైమ్ సుసాడంట 👌
Legend
తెలుగు తెజం అన్న నందమూరి తారక రామారావు గారు జోహర్ జోహర్ జోహర్ NTR
అనంతపురం లో 300 డేస్ 4 షోస్ తో రికార్డు ఇప్పటికి అలాగే ఉంది మేడం.... 👍
మొదట కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా యన్ టి ఆర్ లవకుశ,100రోజులకు కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా అడవిరాముడు,50రోజులకు కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా కొండవీటి సింహం, మొదటి వారంలో కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా బ్రమ్మంగారిచరిత్ర.ఏహీరో కి మొదటి వారం 34 లక్షలు వసూలు లేని రోజుల్లో 71లక్షాల 68వేలు వసూలు చేసిన మొదటి సినిమా బొబ్బిలి పులి ,ఆయన సినిమా పరిశ్రమ నుంచి రిటైర్ అయ్యే నాటికి 29 సెంటర్లో మూడు ఆటలతో 100రోజుల సినిమాలు ఆయనకి తప్ప ఎవరికీ లేవు,అది ఆయన నటజీవితం.
N T R గారు అద్బుతంగా నటించిన కొండవీటి సింహం సినిమా N T R గారు కలెక్షన్స్ పరంగా నెంబర్ వన్ హిట్ ఈ సినిమా ఒక కేంద్రంలో 218 రోజులు డైరెక్ట్ గా ఆడింది చాలా కేంద్రాలో కొత్త రికార్డులు స్రుష్టించింది .కానీ టోటల్ రన్ లో 3 50 .మూడు కోట్ల యాబై లక్షలు వసుల్ చేసి N T R గారి కెరియర్లో నెంబర్ వన్ హిట్ గా నిలిచింది ...A N R గారి ప్రేమభిషేకం సినిమా 5 50 ఐదు కోట్ల యబై లక్షల రూపాయలు వసుల్ చేసింది .విత్ ప్రూప్స్ తో సహ నా దగ్గర వున్నయి
Premabhishekam final collection 4:5cr anr gaaru svayanga prakatincharu kondaveeti simham final collection 4:75cr all time industry hit
Ld Prasad
🤦💆🙆
@@chinthashivaji5602
ANR garu
జాగ్రత్తగా మాట్లాడేవారు.
ఎక్కడ ఐ.టీ రైడింగ్ అవ్వుద్దో నని
లేకపోతే కామెడీ కాకపోతే.,
ఆ సినిమా ఒక్కొక్కళ్ళు 4-5 సార్లు చూశారు
ఎప్పటికీ ఆల్ టైం రికార్డు
ఇక ఎన్టీఆర్ జోరు ఎవ్వరూ ఆపలేరు
వరుస హిట్లతో దూసుకు పొయ్యారు
మకుటంలేని మహారాజు లాగా ఆయన తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు
Sir agree with you.NTR created so many records but Premabhishekam created so many wonderful records in AP.never before ever after
Sivajganeshan greatactor but ntr all rounder jai ntr
Banagaanapalle not in cuddala dist, it's in Kurnool district..sri virabrhamendta charitra shooting was done in Kurnool district
చాలా సెంటర్లో మూడు ఆటలు కంటిన్యూ ఫుల్స్ ఈ సినిమా కే ఉన్నాయి.
అడవి రాముడు సినిమా నెల్లూరు కనక మహల్ లో రోజు 5 ఆటల తో 102 రోజులు అక్కడ నుండి 97 రోజులు 3 ఆటలు తో 199 రోజులు ఆడింది
శ్రీకాకుళం సుర్యా మహల్ లో 221 రోజులు మాత్రమే ఆడింది
Banganapalli not cadapa district kurnool district
anantapur lo firing kuda jarigindi
కొండవీటి సింహం 37 కేంద్రాలలో 100 రోజులు, 16 కేంద్రాలలో 175 ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. ఆ రికార్డు దాటటానికి తరువాత తరానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలిస్తే ఆశ్చర్యము కలుగుతుంది. 100 రోజులు రికార్డు మరల ఎన్టీఆర్ చిత్రం 12 సం. తరువాత మేజర్ చంద్ర కాంత్ (1993)దాకా అలాగే వుంది. 175 రోజులు రికార్డు 18 సం. తరువాత ఆయన తనయుడు సమరసింహారెడ్డి (1999)తో అధిగమించటం విశేషం.అందుకే విశ్లేషకులు ఎన్టీఆర్ తరువాత నెంబర్ 1 ఖాళీ గా వుందనేది. క్రిష్ణ, బాలక్రిష్ణ, చిరంజీవి, వెంకటేష్ కుడి ఎడమలే కానీ ిఎవరు నెంబరు 1 కాదు
Sir.pl verify old records.premabhishejam 100 days 30 centres 175 days 29 centres 200 days 22 centres 365 days 8 centres.All time record in A.P
Mala elanti cinema lo inka eppati ki ravu
Devude ee rupamlo vachadu
Recordshustinchalanarecordulutiragarayalannaoneandonlynandamuri vamshamjoharntrjaiballaiya
Maa uppugunduru sri Rama theatere lo direct 35rojulu Adina ekika chitram kondaveeti simham j k veerudu a k snndari 21 p eremabishekam21pedarayudu14 days dgrama panchayithi maadhi
NTR never dare to remake Sivaji Ganesan. Such a great actor Sivaji ganesan
Though NTR was also legend, he had great respect towards Sivaji Ganesan. Not that he did not have courage. He did many great movies of Sivaji. Don't insult legends of other languages bro.
@@nityanandpatnaik4917 but sivaji ganesan was better than ntr
@@murali2787 Never, Never No body can beat NTR in Mythological Roles !
@@chandrashekarrajur7878 you don't know sivaji ganesan ... watch his tamil movie "karna" based on which NTR made Dana verra soora karna in telugu .
NTR played a small role in tamil version
@@murali2787
Nee yenna kalavara padade? appa..
*Iruvuru* 👌👍👋🙏
*Periya Romba Megha Heroes*
శ్రీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు కాకుండా వుంటే ఆ సినిమాలు విజయాలు మరోలా వుండేవి...
1995
నిజం చెప్పాలంటే మోహన్ బాబు గాడివల్లసినిమాస
హిట్.ఐందీ.ntrgaduమలబదకoverయాక్టింగ్.వల్లకాదు
50 days ki 1.2 crores collect chesindi. Naa deggara producers ichina paper ad vundi.
Chesina publicity ki vachina collections ki sambamdham ledu papam.
Same year release aina Superstar Krishna ooriki monagadu 1 week lo 54 lacs collect chesindi
కృష్ణ నటించిన ఊరికి మొనగాడు చిత్రం వేటగాడు చిత్రం తరువాత వచ్చింది. ఊరికి మొనగాడు 11 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. వేటగాడు 29 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఊరికి మొనగాడు చిత్రం శత దినోత్సవ వేడుకలలో కృష్ణ గారు "సినిమా విజయం అంటే వేటగాడు చిత్రానిదే. ఆ చిత్రం వలె విజయ వంతం అయితేనే విజయవంతం అయింది అని చెప్పుకోవాలి. నాకు ఎప్పటికైనా వేటగాడు వలె చిత్రం విజయ వంతం కావాలి" అని ప్రసంగించారు. ఇది నేను డిగ్రీ చదివేటప్పుడు చదివిన సినిమా వార్త.
బాబు "కిరాయికోటి"గారు....NTR తో పెట్టుకోవద్దు...,NTR యన్ టి ఆరే!!!!క్రిష్ణ క్రిష్ణే!!!దేంట్లో NTRతో పోటీ పడలేడు క్రిష్ణ!!!
NTr 🔥🔥🔥🔥
50 days ki 1.2 crores collect chesindi. Chesina fake publicity ki vachina collections ki sambamdham ledu paspam.
Comparative ga same year release aina Superstar Krishna ooriki monagadu ki 1 week lo 54 lacs vachaayi.

Johar.n.t.r