Slum Area In Myanmar Burma | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @SarvipravalikaRaju
    @SarvipravalikaRaju 8 місяців тому +78

    Genuine youtuber వల్గారిటీ ఉండదు video lo Inka ఎక్కువ views subscribers ravalani మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🎉👍

  • @ramesheruganti4835
    @ramesheruganti4835 8 місяців тому +111

    మీరు ఆ గుంటూరు ఆయన తో మాట్లాడుతుంటే అతని మొఖం లో చాల సంతోషం కనిపిస్తుంది

  • @gjagannatham9777
    @gjagannatham9777 8 місяців тому +331

    ఇన్ని రోజులు చేసిన విడియోల కంటే ఈ విడియో మానవీయ కోణం లో హృదయ విదారకంగా ఉంది😢😢😢😢😢 ఉమా గారు మన సంస్కృతి ని కాపాడుకుంటూ మనిషి లో మానవత్వం నిదర్శనం ఇది ఒక విభిన్న మైన భారతీయల జీవనవిధానం లో వచ్చిన అద్భుతమైన విడియో ఉమా గారు. ధన్యవాదాలు. ఉమా గారు.
    మీ
    అరుణాచల జగన్నాథ్.

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 8 місяців тому +29

    జన్మభూమి ఎంత గొప్పదో మీరు చూపించిన తాతగారి బాధలో వ్యక్తమవుతుంది. ఉమా గారు మీకు చాలా ధన్యవాదాలు.

  • @pketi5858
    @pketi5858 8 місяців тому +116

    మీ వీడియో చూసినాక యిక్కడ వున్న మనమెంత అదృష్టవంతులమో అర్ధంఅయింది...😊

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 8 місяців тому +106

    చాలా చక్కటి వీడియో చేశారు. బర్మా లో ఉన్న ప్రతి రాష్ట్రం లోనూ, జిల్లాలలోని తెలుగు వారు ఇప్పటికీ ఉన్నారు. మీ వీలును బట్టి వారి అందరినీ మీ vlogs లో చూపించండి. అలాగే బర్మా లో ఇప్పుడు ఉన్న తెలుగు ఉపాధ్యాయులను కలిసి ఒక పూర్తి వీడియో వారితో చెయ్యండి.

  • @Anjugaddaguti
    @Anjugaddaguti 7 місяців тому +38

    ఆ తాత గారి మనోవేదన చెప్పలేక కళ్ళలో నుంచే కన్నీరు కారుతుంటే ఎడుపు అచ్చింది ఎప్పటికైన వాళ్ళందరినీ మన భారత దేశం నికి రావాలని కోరుకుంటున్నాను మాటల్లో చెప్పలేని బాధలు మనం వివరించలేము వందేమాతరం chegovera

  • @sudhakarkoduri6351
    @sudhakarkoduri6351 8 місяців тому +63

    ఉమగారు మీరు అక్కడి వారి ఇంటిపేర్లతో సహా ఫోన్ నెంబర్స్ మీ ఛానల్ లో కనపడే టట్లు పెడితే వారిలో కొంతమంది అయినా వారి పూర్వకులతో ఇండియా వారి తో కలిసే అవకాశం ఉంటుంది గా ఆలోచన చెయ్యండి.

  • @NJSS0211-niranjan
    @NJSS0211-niranjan 8 місяців тому +606

    ఆ తాత గారి family members ఎవరయినా ఈ వీడియో చూసి, ఆయనను కలిసేలా చేయాలి, ఆయన చివరి కాలం కుటుంభం తో కలిస్తే బాగుండు.

  • @satyaveni1983
    @satyaveni1983 8 місяців тому +192

    ఆళ్ల జీవన విధానం చాలా దారుణంగా ఉన్నది పాపం తాతని చూస్తే చాలా బాధనిపించింది పిల్లల మాత్రం చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు పాపం వాళ్ళ అందరికీ మంచి జరగాలి ఉమా గారు😢

    • @jagadeshwarb439
      @jagadeshwarb439 8 місяців тому +1

      Population control lekapothe anthe vuntadhi

  • @pradeep7611
    @pradeep7611 8 місяців тому +78

    ఇండియాలో కూడా ఎంతో మంది పేదరికం లోనే ఉన్నారు...పరవాలేదు వాళ్లకు ఇంకా మన దేశం మీద ప్రేమ ఉంది...మోడీ బర్మా లో హిందువులకు కూడా మన దేశ పౌరసత్వం ఇస్తే బాగుంటది

    • @srinivasulureddy7363
      @srinivasulureddy7363 8 місяців тому +6

      Mana desham lo intha pederakam ledu koncham davlap Lone unamu

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 8 місяців тому +49

    ఉమా! ఈ వీడియో చాలా బాగుంది. కళ్లు చెమర్చాయి. మయన్మార్ లో మన భారతీయుల జీవితాలు ఎంత ధైన్యంగా వున్నాయి?
    మేమిక్కడ సంతోషంగానే వున్నామని చెప్పుకుంటున్నారు. అంతకన్నా వారేం చెప్పగలరు? దేశంతో బంధం తెగిపోయి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. ఇక్కడ ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి వాళ్లది. ఎక్కడ వున్నా భగవంతుడు ఆ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.

  • @msa8584
    @msa8584 8 місяців тому +88

    మన తెలుగు వాళ్ళను చూసి నందుకు సంతొషం గ ఉంది చూపించి నా ఉమా గారికి ధన్యవాదాలు

  • @pspk70
    @pspk70 7 місяців тому +12

    మా అమ్మమ్మ బర్మాలో పుట్టి 12 ఏళ్లు అక్కడే ఉండి, చెన్నైకి ఓడలో భారతదేశానికి వచ్చి అమాయక బర్మా ప్రజల గురించి నాకు చాలా కథలు చెప్పేది. ఆమె ఫలం లేదా ఫలం అనే ప్రదేశంలో నివసించింది. ఆమె జ్ఞాపకార్థం ఏదో ఒక రోజు బర్మాను సందర్శించాలని ఆశిస్తున్నాను. అక్కడ మన భారతీయులు కష్టపడటం చూసి చాలా బాధగా ఉంది. మీరు బాగా కవర్ చేసారు, థాంక్యూ ఉమా గారూ. 🙏 మీరు తమిళంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ☺

    • @ganivdk9937
      @ganivdk9937 5 місяців тому

      Bro meeku aa history mottham telusa, teliste reply ivvandi please chaala important

  • @User__9963sr
    @User__9963sr 8 місяців тому +135

    అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 8 місяців тому +32

    వఛి రాని తెలుగు ekkada😂unna తెలుగు వారు బాగుండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాను చాలా hpy దేశ బాషా లందు తెలుగు లెస్స అయన మాట్లాడే తెలుగు బాగుంది 29:37

  • @allurivenkatesh9986
    @allurivenkatesh9986 8 місяців тому +15

    ఉమా అన్నయ్య గారు చాలా బాగుంది వీడియో ఒకసారి నాకు టెన్షన్ ఎక్కువైనప్పుడు నీ వీడియోలు చూస్తే కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది ఇది డాక్టర్ మెడిసిన్ లాగా పని చేస్తుంది మీ వీడియో ఎంతో చక్కగా ఉంటాయి.. మీరు మా తెలుగు వారి ఆస్తి అండి చాలా జాగ్రత్తగా వీడియోలు చేయండి మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది గర్వంగా ఉంటుంది ఉమా అన్నగారు మీరు చాలా సంతోషంగా ఉండాలి..... మీ
    అల్లూరి వెంకటేష్

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 8 місяців тому +52

    Good morning bro
    Video super....
    హ్యాపీ హోలీ బ్రో
    మన భారతీయులు ఏ దేశం వెళ్లిన సాంప్రదాయం మరవడం లేదు...👍 జై భారత్

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 8 місяців тому +102

    హిందూవులకు హక్కులు...మంచి జీవన విధానం వున్నది‌ ఒక్క మన దేశం లోనే! ఇతర దేశాల్లో వారి వారి దేశాల్లో , మెజారిటీ మతం లో పుట్టిన వారికి ప్రాముఖ్యత వుంది. గాబట్టి హ్ందూవులారా...మన దేశాన్ని కాపాడుకొందాము. అన్నదమ్ముల వలే మెలుగు దాము.

    • @khadarbasha4110
      @khadarbasha4110 8 місяців тому +1

      Mari antega swami😂😂 india lo maku telisey memu 200 years nunchi vunam. Kaani memu pakistan ani antaru😂 ipudu vunna hindus key valla tatalu telvadu. Kabatey alagey akada kuda vereuvalami veruganey chustaru

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 8 місяців тому

      Pakisthan ఎవరి వల్ల వీడిపోయింది... మత ఉన్మాదం పెంచి దేశాన్ని ముక్కలు చేశారు

    • @venkateshv9514
      @venkateshv9514 8 місяців тому +1

      Correct , hinduvulu unity undali.😅😅

    • @rk41885
      @rk41885 8 місяців тому

      హిందువులకు హక్కులు మంచి జీవన విధానమున్నది రాజ్యాంగం వలన. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు జరుగుతున్నాయి సనాతన ధర్మం పేరున గమనిస్తున్నారా?

    • @knowledgehubtv872
      @knowledgehubtv872 7 місяців тому

      ​@@khadarbasha4110kashmir lo nu , Pakistan lo nu, Afghanistan lo nu hindhuvulanu lekunda chesaaru thurakalu.vaaru maatram ikkda baga ne balisi kottukuntunnaru.bombs vesthunnaru.pakisthan jindhabadh ane vaadini Pakistan pigs antam.yedhi yemaina bartha desam lo vunna muslims andharoo porva hindhuvule.arabic vaari atyacharalaku matha vunmaadhaaniki thattu koleka matham maari poyaaru.anthe gharwapsi avvandi.desabakthini penchukondi.desanni kaapadu kondi.kanabadani aakasa devudi kosam amayaka prajala pranalu thiytakandi.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 8 місяців тому +45

    ఆ తాత బాధ వర్ణతీతం అన్న 😢 Love From Hyderabad Anna 💙

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 8 місяців тому +101

    చాలా భాద ga అనిపించింది వాళ్ళ జీవనవిధానం చూస్తుంటే 😢but వాళ్ళు ఎప్పుడు happy ga వుండాలని కోరుకుంటున్నము ❤❤

  • @amarrampally121
    @amarrampally121 8 місяців тому +15

    అన్న......హృదయ విదారకంగా ఉంది వారి బాధ కి అంతు లేదు,ఎలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు.మీరు చేసిన ఈ వీడియో కి ధన్యవాదాలు🎉🎉

  • @kokru277
    @kokru277 8 місяців тому +51

    తాత చెప్పిన పేరులో Konar అంటే tamil lo Yadav's అని,యాదవ సంఘాల పెద్దలు గొప్ప స్థాయిలో వున్న యాదవులు ఆ కుటుంబం నీ ఆదుకోవాలి అని కోరుకుంటున్న 😢😢😢😢😢 మీరు అడగొచ్చు కులం పేరు చెబుతున్నా వ్ సిగ్గులేదా అని కానీ నిజం ఏమిటి అంటే నేను చూసిన సదర్ అనే ఫెస్టివల్ లో ఒక్క దున్నపోతుకుకి పెట్టే ఖర్చు సహయకంగ ఆ బర్మా లో వున్న ఆ కుటుంబం కి ఇస్తే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది❤❤❤❤❤❤❤

  • @ravip9891
    @ravip9891 8 місяців тому +10

    ఉమా గారు 🙏, మళ్ళీ చాలా రోజులకి మీ వీడియో చూసాను. తెలుగు భాషని గుర్తు పట్టిన తాతగారి విషాద గతం ఎంతో బాధాకరం.😢అదే విధంగా గుంటూరు దగ్గరి ఊరు వారు ఆస్తి గొడవలు వస్తాయని పెద్దలు అన్నారని భారత దేశంలో రాలేదనడం, డబ్బులు మనుషుల్లి ఎలా విడదీసేస్తాయో చూపించిది. మానవ సంభందాల్లి ఈ వీడియో లో మీరు చూపించిన విధానం 👍. ఈ వీడియో చూడడం జన్మ ధన్యం. ఈ వీడియో ద్వారా వారి పూర్వికులు వీళ్ళని గుర్తుపట్టి కలుసుకునెలా చెయ్యాలని భగవంతుడిని వేడుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 8 місяців тому +40

    ఉమా, ఈ వీడియో చాలా హార్ట్ టచింగ్ గా ఉంది . నీకు , బువనికి , రాజా brother కీ మరియూ మిత్రులందరికీ అభినందనలు , ధన్యవాదములు ❤🙏☺️

  • @villagetalentvikky7654
    @villagetalentvikky7654 8 місяців тому +32

    బర్మా సిరీస్ అదిరిపోయింది ఇది కథ ఉమా మీ నుంచి మేము కోరుకుంటున్నాం మీ ట్రావెలింగ్

  • @nannimadhuri
    @nannimadhuri 8 місяців тому +7

    మీ వీడియోస్ మొత్తం మీద ఈ trip నాకు చాలా నచ్చింది ఉమా బ్రదర్ 👌👍❤.. మీరు నిజంగా చాలా గౌరవంగా వీడియోస్ చేస్తారు 👌.. ఎక్కడా asleelam ఉండదు.. ఆడవాళ్ళ పట్ల చాలా మర్యాద పాటిస్తారు 👌.. Blessings నాన్న 👌👍❤..

  • @villagetalentvikky7654
    @villagetalentvikky7654 8 місяців тому +56

    కనీసం 2-3 మిలియన్ న్యూస్ రావాల్సిన వీడియో నా మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది ఈ వీడియో చూసినాక

  • @Ujffyied
    @Ujffyied 8 місяців тому +34

    మరీ దారుణం అన్న వాళ్లని చూస్తుంటే మరీ దుర్భరమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళు

  • @itsmyjourney369
    @itsmyjourney369 8 місяців тому +53

    ఆ ముసలాయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ వీడియో చూస్తే...
    చూసి కలిస్తే చాలా బాగుంటుంది..

    • @thagaraju1436
      @thagaraju1436 5 місяців тому

      ఆయను గుర్తు పట్టేవారు ఇంకా ఉంటార పాపం బాధగా ఉంది

  • @Anand-ex3qy
    @Anand-ex3qy 8 місяців тому +12

    సూపర్ వీడియో బ్రదర్ నిజంగా నేను దేవుడు క్షేమంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను

  • @amaranath.
    @amaranath. 8 місяців тому +8

    చాలా బాగుంది ఉంది ఎవరి తలరాత
    ఎలా ఉంటుందో భగవంతుని కి తెలుసు మనము తెలుసుకోలేము వీడియో సూపర్ చాలా బాగుంది దేవుడు అందరినీ చల్లగా చూడాలని. ఈశ్వరుని కోరుకుటూథాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤

  • @SaiRavi-i9k
    @SaiRavi-i9k 8 місяців тому +14

    ఉమా గారు చాలా సంతోషంగా ఉంది తెలుగువారిని చూపించేందుకు

  • @SanthoshDyavanapelli
    @SanthoshDyavanapelli 7 місяців тому +12

    వాళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడి దిన స్థితిలో బతుకుతున్నారు😭 దయచేసి ఈ వీడియో మన గౌరావా ప్రధాని మోడీ గారి దగ్గరి వరకు వెళ్లే వరకు ప్రయత్నం చేసి అ భారతీయులందరిని ఇండియా కు రప్పించేందుకు కృషి చేస్తారని ఉమా గారికి నేను వేడుకుంటున్నాను🙏🙏🙏

    • @riazuddin8054
      @riazuddin8054 6 місяців тому

      ఇక్కడ అక్కడ కన్నా అడుక్కోంటే ఎక్కువ దొరుకుతుంది. అంతకన్నా ఏ సన్నాసి ఏమి చేయడు.

  • @venkatreddym192
    @venkatreddym192 8 місяців тому +7

    భయ్యా నువ్వు నాకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ నేను నీ ఫ్యాన్ ని

  • @mellajagan5844
    @mellajagan5844 8 місяців тому +14

    ఉమా గారు మంచి మంచి వీడియోస్ చూపించుచున్నారు మీకు కృతఙ్ఞతలు మీ ఆరోగ్యం జాగ్రత్త 🙏

  • @EelaMusic
    @EelaMusic 6 місяців тому +5

    మంచి వీడియో మనసంతా భాధ పిల్లలు కావల్లో నీళ్లు మోస్త ఉంటే చాలా బాధగా ఉంది వాళ్లు మనవాళ్లు వాళ్లకు మంచి జరిగి వృద్ధి లోకి రావాలి అని కోరుకుంటున్నాను 🙏

  • @AllMusicalBandSongs
    @AllMusicalBandSongs 8 місяців тому +13

    ఇది మనకి కావాలిసిన వీడియో ఇన్ని వీడియో లలో సూపర్ బ్రో ❤❤❤

  • @cpreddy7925
    @cpreddy7925 5 місяців тому +3

    తమ్ముడూ ఉమా ...నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా
    కలిసి పోతావు. నీ వీడియోలు అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి .

  • @andhrarecipescookingchanne4635
    @andhrarecipescookingchanne4635 8 місяців тому +28

    చాలా మనసుకు బాధ కలిగింది , ఈ వీడియో చూస్తున్నంత సేపు, ఈ వీడియో చూసి వారి బంధువులు వారిని గుర్తు పట్టాలి అని నేను కోరుకుంటున్నాను,మంచి వీడియో ఉమ గారు
    సునీత గుంటూరు

  • @nageshvlogs1110
    @nageshvlogs1110 8 місяців тому +24

    ఉమాగారు నిజంగా మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు మన పునాదులు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో మాకు చూపిస్తున్నారు. నిజంగా ❤❤❤❤❤

  • @gsvarts7591
    @gsvarts7591 8 місяців тому +19

    ఉమా గారు ఈ వీడియో చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు అందరినీ భగవంతుడు చల్లగా చూడాలని కోరుతూ ఉన్నాను

  • @jayasree8568
    @jayasree8568 8 місяців тому +11

    చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ జీవన విధానం వాళ్లని భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sreegogula1620
    @sreegogula1620 8 місяців тому +14

    బర్మ లో .. మన భారతీయుల దయ నీయమైన జీవితం నుంచి మంచి జీవితం రావాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తూ ఉన్నాను 🙏🙏🙏🙏

  • @MyNatureVideos9
    @MyNatureVideos9 8 місяців тому +19

    మన Indians కలిశారు...వాళ్ళు చాలా హ్యాపీ గా ఫీల్ అయి ఉంటారు

  • @rajusiveri
    @rajusiveri 8 місяців тому +8

    హాయ్ అన్న....మా తాత గారు
    మేము పుట్టాక ముందే .. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లి పోయారు... అస్సాం, లో ఉన్నారు అంటుఉంటారు . గత 30 సంవత్సరలుగా ఎదురు చూస్తున్నాము
    మాది విశాఖపట్నం, అరకు.

  • @mohansalagalla
    @mohansalagalla 8 місяців тому +37

    మన భారతీయుల కష్టాలు, జీవన విధానం చూస్తే చాలా బాధగా అనిపించింది

  • @RAMESHWARRAOMIRYALA
    @RAMESHWARRAOMIRYALA 8 місяців тому +11

    అక్కడి నుండి వచ్చిన వాల్లను కూడా మనవాళ్లు బర్మా కాందీసీకులు అని చిన్నచూపు చూస్తున్నారు చాలా మంది స్క్రావెంజర్స్ గా పని చేస్తున్నారు రామగుండంలో

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 8 місяців тому +15

    Brother its one of the Best Episode ❤❤❤❤❤
    One &only No. 1 family Telugu UA-camr in india❤❤❤❤❤

  • @srikanthkuravi4385
    @srikanthkuravi4385 7 місяців тому +9

    అక్కడ స్థిరపడిన తమిళ ప్రజలు ఇప్పటికీ తమిళం మాట్లాడుతున్నారని తెలుస్తోంది. తెలుగు వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళకు మాత్రమే మాతృభాష రాదు... తెలుగు రాని వాళ్లే తెలుగు వాళ్ళు అని నిరూపించారు...

  • @ganeshprasad9872
    @ganeshprasad9872 8 місяців тому +18

    మన పూర్వీకులు చూపించినందుకు ఉమా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rjrajsekhar
    @Rjrajsekhar 8 місяців тому +5

    అన్నా వీడియో మాత్రం చాలా బాగుంది ఇంత వరకు ఎవ్వరూ చెప్పని వీడియో చేశారు ❤❤❤❤❤

  • @KrishnaraoDummu
    @KrishnaraoDummu 8 місяців тому +21

    ఉమా గారు నమస్తే...... మీరు బర్మాలో చూపించిన ఆ తెలుగు కుటుంబ వారికి మీరు ఇంటి పేరు అడిగారు. కానీ వాళ్లకు అది అర్థం కాలేదో.... లేదంటే మరిచిపోయారో గాని వాళ్లు "ఓడోళ్ళు" అన్నారు. ఇది ఇంటి పేరు కాడండి. ఇది మన ఆంధ్రా లో ఒక కులం పేరు. ఓడ బలిజ. వీరు చాలా వరకు సముద్రతీర ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారు. ప్రధానంగా వీరి వృత్తి చేపలు వేట. ఒకప్పుడు మన ఆంధ్ర తీరప్రాంతాల్లో నివసించే వారు. బర్మాకు పొట్టకోటి కోసం వెళ్లిన వారిలో ఈ వాడబలిజ కులస్తులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. వీళ్లు చాలామంది ఇండియాకు తిరిగి వచ్చేసినప్పటికీ వందల సంఖ్యలోని ఇంకా బర్మాలో ఉండిపోయారు. ఆ ఇంటి ఆవిడ మాట్లాడిన మాట యాస వాడ బలిజ కులస్తులుదని చెప్పగలను. వీరు ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి తీర ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. అడపాదడపా గుంటూరు, నెల్లూరులో కూడా ఉన్నారు. ఈ వాడబలిజ కులస్తులతో పాటు, అగ్నికుల క్షత్రియ (పల్లి కులస్తులు) కూడా ఉన్నారు. వీరి వృత్తి కూడా చేపల వేట. వీరు కూడా చాలామంది బర్మాలో ఉన్నారు. సామాజిక అంశాలపై అధ్యయనం చేస్తున్న నాకు మీ ద్వారా మంచి సమాచారం అందింది. చాలా ధన్యవాదాలు.

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 7 місяців тому

      గుంటూరు జిల్లాలో కూడా వాడ బలిజ కులస్తులు ఉన్నట్టు వెనుకబడిన కులాల ప్రభుత్వ గెజిట్ ను బట్టి తెలుస్తున్నది.

    • @ganivdk9937
      @ganivdk9937 5 місяців тому

      Bro meeku complete burma integrate history telusa, if teliste reply ivvandi, chaala important

    • @sahna
      @sahna 5 місяців тому +1

      Mee research super 👌 Andi..

  • @villagetalentvikky7654
    @villagetalentvikky7654 8 місяців тому +8

    మన ఇండియన్ గవర్నమెంట్ అదేవిధంగా తెలుగు గవర్నమెంట్ వీళ్ళని గుర్తించి తిరిగి దేశానికి ఆహ్వానిస్తే ఎంతో సంతోషిస్తాము అదేవిధంగా వారు ఎంతో సంతోషిస్తారు

  • @sudhakarkoduri6351
    @sudhakarkoduri6351 8 місяців тому +9

    హార్ట్ టచ్ అయ్యింది ఈ వీడియో 👌

  • @mohiddin_pasha
    @mohiddin_pasha 8 місяців тому +17

    బాగుంది బ్రదర్ వీడియో ❤

  • @singirishivaprathap
    @singirishivaprathap 8 місяців тому +7

    Ayyoo uma bro ee video nakkuda kannellu vachesay. Chatrapati cinema laga undi. Meeru sayam chesaru kada vallaki. Vallani aa devudi aasissulu Baga labinchalani manaspurtiga korukuntunna.. Chala santhosham abba thank you for sharing this video uma bro. 😊😊

  • @truevoice579
    @truevoice579 5 місяців тому +15

    మన దేశం లో ఉచిత పథకాలు తీసుకొని , పనీ పాటా లేకుండా వున్న దరిద్రుల్ని తీసుకు వెళ్లి , ఇప్పుడు మీరు చూపించిన ప్రాంతం లో పడేయాలి

    • @GelluSampath
      @GelluSampath 3 місяці тому +2

      👍💯

    • @prasad283
      @prasad283 2 місяці тому +1

      ఇచ్చినోడ్ని కూడా వేసేయ్యాలి

  • @rameshram6738
    @rameshram6738 8 місяців тому +6

    ఎంత పేదరికం ఉన్నసారే మన దేశం లొ మన వాళ్లతో ఉంటే ఆ సంతోషమే వేరే గ ఉంటది bro, 😢

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 7 місяців тому +5

    ఉమా గారు! మీ వీడియో బాగుంది. బాధగా కూడా ఉంది. అక్కడి భారత సంతతి ప్రజల పరిస్థితి చూస్తే. 1962 లో ఉన్న భారత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, వీళ్ళ పట్ల చాలా క్లియర్ గా కనబడుతోంది. దానికి వీళ్ళ బతుకులు బలైనట్లుగా అనిపించింది.

    • @nageswararaopatini1561
      @nageswararaopatini1561 6 місяців тому +1

      మీరు చెప్పేది 100శాతం నిజం

  • @Freedomfighter5
    @Freedomfighter5 5 місяців тому +2

    మీ వీడియో మొత్తం చూసాను. వాళ్ళ జీవన విధానం చూస్తే చాలా బాధ అనిపించింది. కానీ చాలా బాగుంది.

  • @BNfishingtelugu
    @BNfishingtelugu 8 місяців тому +48

    old man crying my heart melted so sad 😢😢

    • @SonGojit456
      @SonGojit456 6 місяців тому

      చాలా దారుణంగావుండేది 😔😔😔😔.

  • @shaikrasheeda9114
    @shaikrasheeda9114 8 місяців тому +3

    Telugu vari jeevithalu vala pedarikam chusi kalalo neeru manasu bhadatho chala bharamaipoindi. Veela jeevithalu bagupadalante eetharam vala pillalu educate ayee jobchesthene thappa vallu munduku poru.a thathagaru edudusthunte.gundelini pindesinatlyindi.Umagaru sampanula jeethalanu kadu eelantivari jeevilani veluguloki thechina mee krushi nijamganhatts off to u.Umagaru meeko peeda salute.great andi.❤

  • @rambabugeddam9056
    @rambabugeddam9056 8 місяців тому +3

    హాయ్ అన్న.. మా తాత గారు ఫ్యామిలీ కూడా బర్మా లోనే వుండే వారు, మా తాత గారు ఫ్యామిలీ ఇండియా కి వచ్చేసి పెళ్లి చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి లో సెటిల్ అయ్యారు. అన్న 👍🙏

  • @sivaramakrishkalapu7069
    @sivaramakrishkalapu7069 8 місяців тому +8

    బ్రిటిష్ వాళ్ళు చేసిన పనికి ఈ రోజు వీళ్ళు చాలా బాధ పడుతున్నారు అందుకే కర్మ అనేది ఎవరిని వదలదు ఇప్పుడు బ్రిటిష్ దేశం పతనమవుతుంది అ దేశానికి ప్రెసిడెంట్ మన భారతీయ మూలాలు వున్న వ్యక్తి

  • @EnglishWithParsika
    @EnglishWithParsika 3 місяці тому +1

    ఈ వీడియో చాలా బాగుంది అలాగే హృదయవిదారక మైన పరిస్థితి ని చూపించారు.బాధ అనిపించింది.నేను నీ videos చూడడం ఇదే మొదటి సారి.చాలా బాగా మాట్లాడుతున్నారు.

  • @naveenbabu245
    @naveenbabu245 8 місяців тому +6

    Chala badaga vundi bro video excellent idi nijamina travelling ante ..ammailu chupinchadam kadu...bro please north east kavali...mana india lo vunnanduku chala Happy ga vundi ❤❤❤

  • @chatigadulocal7005
    @chatigadulocal7005 8 місяців тому +22

    ఆ తాత ఏడుస్తూంటే నాకు ఏడూపు వచ్చింది అన్న చాలా బాధకరం అన్న.

  • @RadhamohanGosukonda
    @RadhamohanGosukonda 8 місяців тому +10

    Video chala baga undi Uma garu🎉🎉🎉

  • @karthiklukka7637
    @karthiklukka7637 11 днів тому

    చాలా బాధ వేసింది ఆ తాతని చూస్తే.... శ్రీ వేంకటేశ్వర స్వామి వాళ్ళని కటాక్షమని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.... ఉమా మంచి పని చేస్తున్నావు... కల్చర్ అంటే ఇది ... ఆ తెలుగు అన్న మొఖం చూస్తే చాలా ఆనందం మరియు చాలా బాధ కూడా వేసింది...

  • @kumarathidi
    @kumarathidi 8 місяців тому +7

    Thanks Uma garu for sharing the video

  • @govindaraoandhavarapu4115
    @govindaraoandhavarapu4115 8 місяців тому +1

    ఉమా గారు మీరు గ్రేట్..ఇలాంటి వీడియోస్ చేయడం సాహసమే...సమాజానికి కూడా అవసరం....

    • @govindaraoandhavarapu4115
      @govindaraoandhavarapu4115 8 місяців тому

      వారికి ఏ మైనా సహాయం చేసి వుండ వలలసింది..మన subscriber's తరుపున అందరం తలా ఒంత వేసుకొని...

  • @shivajiarvapalli1511
    @shivajiarvapalli1511 5 місяців тому +4

    ఎంత బాధాకరమైన విషయము మన పూర్వీకులు ఎన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అక్కడ చాలా అధ్వాన్నమైన బతుకుతున్నారు అంటే దానిని మన వర్తమాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలోకి తీసుకురావాలి

  • @shaikabibulla686
    @shaikabibulla686 5 місяців тому +1

    ఎంతో మంచి వీడియో చేశారు మీరు తాతయ్య గారిని కూడా చుట్టాలను కలిపితే తమిళనాడులో ఉన్నారు అంతా మంచిదే

  • @boddusurya
    @boddusurya 8 місяців тому +3

    Hi UMA very heart touching and emotional vlog from Myanmar. We wish them to be very well in future. All the best UMA Sharanya

  • @jraon009
    @jraon009 4 місяці тому +1

    బ్రదర్ ఉమ ఛత్రపతి సినిమా ట్రాక్ గుర్తు చేశారు. సెంట్రల్/ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల లో "బర్మా రేపట్రియేట్స్" అని కోటా వుండేది . మనకి ఫ్రీడమ్ వచ్చే ముందు చాల మంది పూర్వీకులు రంగూన్ వెళ్లి మంచి జీవితం గడిపి వచ్చేసారు. మిగిలిపోయిన వీళ్ళ గురించి ఇప్పుడే తెలిసింది. ఒకప్పుడు రంగూన్ లైఫ్ అంటే " గోల్డెన్ ఎరా" !! తక్కువ విద్య తో సరియైన పార్టిషన్ టైం లో సంద్ధిగ్గం లో వుండిపోయారు. అంతే.
    గుడ్ ఇన్ఫర్మేషన్, నైస్ వీడియో.

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 8 місяців тому +3

    ఉమా గారు. అక్కడివారికి ఒక నీళ్ళ ట్యాంకు నిర్మించి, ఇంటింటికీ నల్ల పెట్టిస్తే బాగుంటుంది. దాతలు ఈ వీడియో చూసి స్పందించి ఈ పుణ్య కార్యం చేస్తే బాగుంటుంది.

  • @Praveen347-q6n
    @Praveen347-q6n 8 місяців тому +2

    Thank you uma continue this type of videos indians need this type of vides.. thella dorala valla mana purvikulu chala ibbandi paddaru,. Ippatiki manam August 15th, January 26 just casuality kosam or holiday kosam jarupukuntunnam

  • @bhartiv9991
    @bhartiv9991 8 місяців тому +3

    Nice video uma garu. Mana Indians family ni kaliseru super. Vallu baga chadivi unnta stanalulo cherkovali ani aasichudamu.

  • @SumalathaKasula
    @SumalathaKasula 8 місяців тому +3

    Uma garu meru explain chese vidhanam chala bagundhi 👏👏👌

  • @arunnimmala3569
    @arunnimmala3569 7 місяців тому

    Great uma garu ఉమా గారు మీరు చాలా దేశాల వీడియోలు పేటరు కానీ ఈ వీడియో మాత్రం నా కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది, మీరు చాలా గ్రేట్ ఉమా గారు ధన్యవాదములు,

  • @MagicHero21
    @MagicHero21 8 місяців тому +4

    Akkada telugu anna chala excited feel iyyaru mimalni chustu !!!!

  • @sodigopi2011
    @sodigopi2011 3 місяці тому

    అన్నీ వీడియోస్ ఒక ఎత్తు అయితే ఏ వీడియో ఒక ఎత్తు అన్న సూపర్ చాలా సంతోషం గా ఉంది.

  • @urstrulybharathbhanu
    @urstrulybharathbhanu 8 місяців тому +6

    NRC, CAA 100% implement జరిగితేనే ఇలాంటీ మన భారత సంతతికి చెందిన వాళ్ళు మన దేశనికి వచ్చి బ్రతకవచ్చు...

  • @chinni5913
    @chinni5913 8 місяців тому +1

    Very heart touching video bro ... Never seen before... Indians lives in Myanmar. Love vizag boy from Singapore

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 8 місяців тому +3

    ఆ తాత ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చింది...పాపం వాళ్ళందరికీ మన ఇండియా రావాలనుంది కావచ్చు పాపం😢😢

  • @allurivenkatesh9986
    @allurivenkatesh9986 8 місяців тому

    ఉమా గారి వీడియోలు ద బెస్ట్ వీడియోలు చూస్తే మనసు రిలీఫ్ గా ఉంటుంది ఎక్స్లెంట్ వీడియోస్ మైండ్ ఫ్రెష్ అప్ అయ్యి హ్యాపీగా ఉంటాను ఈ మధ్యన నా మెడిసిన్ టెన్షన్ కు ఉమా వీడియోలు చూస్తూనే ఉంటాను చాలా రిలీఫ్ గా ఉంటాను
    ఆల్ ద బెస్ట్ ఉమా గారు మా అన్నయ్య గారు....
    మీ
    అల్లూరి వెంకటేష్

  • @GADDAM-oh2mm
    @GADDAM-oh2mm 8 місяців тому +3

    ఉమా అన్నా, నేపాల్ లో మా తాతయ్య సెకండ్ wife family ఉన్నారు, 1997 వరకు ఇండియా వచ్చేవారు, ఇపుడు జాడ తెలియడం లేదు, కొంచెం నేపాల్ లో మీ tour. Plan చేయండి

  • @RENUDEVI-hx7cp
    @RENUDEVI-hx7cp 5 місяців тому

    Video adbhuthanga undi,chusthunte badhaga undi,mee arogyam garathaga chusikondi Uma garu

  • @shanthismart1783
    @shanthismart1783 8 місяців тому +3

    Good morning bro...frist like 👍

  • @Sooryodhayam
    @Sooryodhayam 8 місяців тому +2

    Andarni respect chese vidhaanam I like it. Vetakaaranga yevari gurinchi meeru maatlaadatam ye video lo choodaledu. Good nature bro. Keep it up

  • @balakrishnadeekonda9473
    @balakrishnadeekonda9473 5 місяців тому +4

    ఈ వీడియో అందరూ మన అందరం కలిసి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లే దాక షేర్ చేద్దాం. వాళ్లను మళ్ళీ మన ఇండియాకి రాపిచ్చుకుందాం. అందరికీ తెలియజేయండి ప్లీజ్ ఆ వీడియో చూస్తే నాకు. కన్నీళ్లు ఆగట్లేదు. ముఖ్యంగా పెద్దాయన వీడియో.

    • @vijendaryadav7007
      @vijendaryadav7007 5 місяців тому

      khangress govt ....dhiniki accept cheyyadhu ....vallaku rohingyalu matrame kavali

  • @sugnaa619
    @sugnaa619 8 місяців тому +1

    మీ వీడియోలు మొదటిసారి చూస్తున్నా చాలా చాలా హ్యాపీగా ఉంది 😊😊😊😊😊😊

  • @naveenreddy8975
    @naveenreddy8975 8 місяців тому +13

    అందుకే CAA నీ సపోర్ట్ చెయ్యాలి

    • @krishnaraju8766
      @krishnaraju8766 6 місяців тому +2

      నిజంగా బయ్యా ఈ వీడియో చూశాక నాకు కళ్ళు చెమర్చాయి

  • @ashokkumarmeesala5750
    @ashokkumarmeesala5750 8 місяців тому +1

    ఉమా గారు వాళ్ళ ఇంటి పేరు అడగవలసిన ది వాళ్ల ఫ్యామిలీ తమిళనాడులో ఉందో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఈ వీడియోస్ అందరూ షేర్ చేయండి అట్లాగే భువనే గారి వీడియోస్ కూడా తమిళనాడులో బాగా వైరల్ చేస్తే వాళ్ళ కుటుంబాన్ని కలుసుకునే అవకాశం ఉంది

  • @VISSU-pc7td
    @VISSU-pc7td 8 місяців тому +3

    super annayya nenu nee prathi videos chustanu. jai uma

  • @rameshdone5107
    @rameshdone5107 7 місяців тому +2

    TQ ఉమ గారు మన పూర్వీకులను చూపిస్తున్నందుకు❤

  • @mahaboobsyed3222
    @mahaboobsyed3222 8 місяців тому

    Myanmar nunchi vachevariki India ippudu appudu niraa karistune undi…mana India vari kosam CAA NRC ani chattalani vidustunnaru… idi chaala baadhakaram…uma chaala baaga chupinchavu…great choice uma..❤❤

  • @NasimaShaik-p4t
    @NasimaShaik-p4t 8 місяців тому +4

    uma garu do not miss video on Rohingya people, waiting for it.

  • @Hinduism135
    @Hinduism135 8 місяців тому +2

    Uma tana pani tanu chusukuntu controversies dooragam ga untadu super man keep growing...