తలవంచి ఆరాధనా చేసెదన్ Thalavanchi Aradhana chesedhan Song Joseph Brother

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • తలవంచి ఆరాధనా చేసెదన్ ప్రభువా మేము నివారమేనని చేతులెత్తి ఆరాధనా చేసెదన్ నాధా మా దిక్కు నీవని || =
    హర్షిస్తూ ఆనందంతో ఆరాధించెదం మాకన్ని నీలోనే ఉన్నవని || 2||
    మహిమ తండ్రి ఆరాధనా మమ్ము కలిసే యేసయ్యా ఆరాధనా
    నా నమ్మిక నివేయనీ అర్పించెదా నా హృదయమును నను నిలుపుము నిత్యము సీయోను కొండవలె || 2||
    రక్షణ భాగ్యముతో నిత్యదేవుని దీవెనతో స్థిరమైన ఆత్మశక్తితో నింపబడాలయ్యా || 2||
    హర్షిస్తూ ఆనందంతో ఆరాధించెదం మాకన్ని నీలోనే ఉన్నవని || 2|| #christujyothikarunapuramlive #karunapuram #paulsonrajsongs #calvary #jesussongs #paulsonrajkarunapuramlivetoday #telangana #hyderabad #karimnagar #viral
    మహిమ తండ్రి ఆరాధనా మమ్ము కలిసే యేసయ్యా ఆరాధనా

КОМЕНТАРІ • 2

  • @studygalleryforall
    @studygalleryforall 5 місяців тому

    Praise the lord 🙏 prabhuva na jeevitham bagu chey thandri 😢

  • @ramyagaddameedi7743
    @ramyagaddameedi7743 8 місяців тому +1

    Praise you LORD ... With our whole heartedly.. We Bow down our heads and praise you that we are yours... Amen