మా దగ్గర కౌంటర్లు, ఎన్ కౌంటర్లు కామన్! ఇబ్బంది ఉంటేనే మజా! - Lyricist & Singer Mittapalli Surender

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2022
  • For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

КОМЕНТАРІ • 148

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Рік тому +14

    ఉన్న వాడూ మేడమీద మేడలొన్నో కట్టుతున్న అనే పాట హృదయ రంజకమైన పాట.

  • @ravipataravipata7495
    @ravipataravipata7495 Рік тому +11

    మట్టిపాటల ఆణిముత్యం తమ్ముడు మిట్టపల్లి సురేందర్ సూపర్
    సాగిపోవాలి ని పయనం ఆకాశమే హద్దుగా 🙋‍♀️

  • @saikumarsai5347
    @saikumarsai5347 Рік тому +19

    మిట్టపల్లి కి ఎంత కోపం వుంటాదో అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంటది

  • @studionizamabad3404
    @studionizamabad3404 Рік тому +34

    థాంక్యూ ఐ డ్రీమ్స్ ఛానల్, 🙏 నేను అష్టగంగాధర్ రచయిత గాయకుడ్ని నిజామాబాద్. నేను గోరేటి వెంకన్న గారు సుద్దాల అశోక్ తేజ గారి తర్వాత మిట్టపల్లి రచనలకు వీరాభిమానిని.నిర్మొహమాటం లేకుండా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను గద్దర్ అన్న గోరేటి వెంకన్న జై రాజన్న సుద్దాల అశోక్ అన్న లాంటి పెద్దల తరం తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత కచ్చితంగా అది మిట్టపల్లి యుగం అవుతుంది ఇది సత్యం ఇదే సత్యం. ఇక ఆయనకి కోపం ఎక్కువ గర్విష్టి అనుకునే వాళ్ళకి ఒక మాట ఆయన ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. మిట్టపల్లి రచనలు మట్టి పాటలే కాదు జీవితాలను మార్చిన పాటలు కూడా ఉన్నాయి ఆయన సాహిత్యంలో సామాజిక కోణం ఉంటుంది వ్యంగ్యం ఉంటుంది ముఖ్యంగా ప్రశ్నించే తత్వం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా మారుతున్న కాలానుగుణంగా తనను తాను చెక్కుకునే శిల్పి మిట్టపల్లి సురేందర్ 😍💐💐💐 ఇలాంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి కళాకారున్ని నాగరాజు గారి లాంటి గొప్ప జర్నలిస్టుతో మీ ఛానల్ ద్వారా మరింత ప్రచారం కల్పించినందుకు చేసినందుకు ధన్యవాదాలు. 🙏🙏

    • @Vijay-gz9qy
      @Vijay-gz9qy Рік тому

      Ade mittapally me chelle Ganga ni davada meda dengite ane Mata anapudu ekada poyavu. Oka andhradi mangli pata visayamla aameki support chesi, love story sinma LA komaliki anyayam chesi. Ivani marchipomu anna

    • @KGRUSATeluguVlogs
      @KGRUSATeluguVlogs Рік тому

      Good interview...
      ఎన్ని వాసనలు ఉన్నా మట్టిపెల్ల వాసన....ప్రత్యేకం.
      ఎంతమంది రచయితలు ఉన్నా మిట్టపల్లి రచనలు.... ప్రత్యేకం.
      ✍️సిరిగిరి
      (K. Girendar Rao, Srigadha, Rajanna Siricilla)
      From New Jersey, USA

    • @ranjithkumar9702
      @ranjithkumar9702 Рік тому

      Chala bagachepparu anna

  • @ashokdekka4699
    @ashokdekka4699 Рік тому +15

    మంచి మంచి కవులు రచయితలు మాత్రమే చూసే ఈ interview చూస్తారు
    సూపర్ సురెందరణ్ణా

  • @impcurrentaffairs5432
    @impcurrentaffairs5432 Рік тому +12

    ఇంకా తెలంగాణా లో చాలా మంది రచయితలు,కళాకారులు ఉన్నరు వారిని కూడా ఇంటర్వూ చేయండి 🔥🔥❣️

  • @akunuribalankus
    @akunuribalankus Рік тому +8

    గొప్ప ఇంటర్వ్యూ
    మిట్టపల్లి తో నాగరాజు అదో ఒక ప్రవాహం లా ఉంది

  • @ravirampeesa2932
    @ravirampeesa2932 Рік тому +7

    సురేందర్ అన్న నేను మీ పాటల కు మీ మాటలకు మీ రచనకుఅభిమానిని

  • @dharas4605
    @dharas4605 Рік тому +11

    అన్న హ రోజు నీతో భూపాలపల్లి జెల్లో గడిపిన క్షణలు మర్చిపోలేనివే మనల్ని ఇంతలా మనోవేదనకి గురి చేసి మనల్ని హింసించారు కానీ అన్న మనకు మనమే హీరోలం లే

  • @namalaganesh4418
    @namalaganesh4418 Рік тому +12

    మీ పాటలు, మీ మనస్థత్వం,ముఖ్యంగా వరకట్నం పై మీ అభిప్రాయం,మీ కుటుంబం పట్ల మరియు మీ అన్న పైన మీకున్న ప్రేమ,మీ సాహిత్యం "అదిరింది" సూరన్న👌👌👌🙏🙏🙏 I inspiring you .

  • @anasijyothio2828
    @anasijyothio2828 Рік тому +13

    సురేందర్ గారి పరిచయం చాలా చాలా బాగుంది. వారి కలం, గళం అద్భుతంగా ఉంటాయి. ఈ ఇంటర్యూ వల్ల మంచి విషయాలు తెలిసాయి 👏👏👏👌👌👌💐💐💐🙏

  • @arunkonatam
    @arunkonatam Рік тому +6

    జానపదం, సినీ గీతా లైన, ఉద్యమ పాటలు మరియు సామాజిక, సాంస్కృతిక పాటలు, పదాలు ప్రకృతి,సంస్కృతి ఒడిలో నీ సాహిత్యం తో అద్బుతంగా ఉంటుంది అన్న గారు . నీ పాట, మాట నా లాంటి ఎందరికో ఆదర్శం....👍👌🏾🌱💐💝🤝

  • @venkatpanikera6326
    @venkatpanikera6326 Рік тому +7

    Surender అన్నా రచన ఆలోచన శైలి సూపర్

  • @TG36news
    @TG36news Рік тому +4

    నాగరాజు వెకిలి చేష్టలు వెకిలి కామిడీ చాలా బాగుంటుంది

  • @pulisrinivas5434
    @pulisrinivas5434 Рік тому +1

    సురేందర్ అన్న గారికి నమస్కారములు.
    అన్న పాటలు మరువలేనివి , చాలా బాగుంటాయి

  • @shankergyara9396
    @shankergyara9396 Рік тому +8

    సురేందర్ అన్న మీ ప్రవర్తన గురించి చాలా చక్కగా వివరించారు మీ దారి మీదే మీరు అలాగే ఉండాలి

  • @pallepoddu4054
    @pallepoddu4054 Рік тому +6

    * ఆకలి శోకము *
    ఆకలి తీర్చేటి అన్నదాత
    ఉదర శోకము తీర్చేటి అన్నదాత
    ఆర్తులు తీర్చేటి అన్నదాత
    అన్నార్తులు తీర్చేటి అన్నదాత
    ఇతర విద్యలకు విలువిస్తిరి
    రైతులను వెలివేస్తిరి !
    అకలి డొక్కను నేలవంచి
    గ్రుచ్చి గ్రుచ్చి నేల నాటువేసి !
    ఎండల్లో మండుతూ కోతకోసి
    ఒరులకు ఆకలి తీరిచి పుణ్యమొందె !
    ఎందరో తృప్తిగా భుజియించినారే
    నీ ఆకలి ఎన్నడూ తీరలేదాయే !
    నీ సేవకు పుడమి ఋణపడినదాయే !
    ఆ ఋణము తీర్చేటి జన్మ లేదాయె !
    ఘర్మజలమ్మును ఎరువుపెట్టి
    నెత్తురుతో సత్తువ కూడగట్టి !
    ఆరుగాలమ్ములు శ్రమనుబొంది
    తన కంటికి రెప్పలా కాపుగాచి !
    హలము చేత బట్టి పొలమును దున్నినా !
    అతుకుల మెతుకులతో నీ బ్రతుకు సాగెనా !
    కోలాహలమునే ధరణికి యిచ్చి
    హాలాహలమునే నువు మింగినావే !!

    అడ్డాల వెంకటరమణ
    . పల్లెపొద్దు
    9666181948

  • @sudk3728
    @sudk3728 Рік тому +3

    తెలంగాణ ఉద్యమంలో ఊర్రుత లుగించిన కవి సురేందర్ అన్న. T news లో మాట ముచ్చట ప్రోగ్రాం లైవ్ దగ్గరుండి చూసా..

  • @venugopalc1539
    @venugopalc1539 Рік тому +5

    అత్భూతమైన life journey.... చాల inspiring గా ఉంది.

  • @socialsrinivassir7552
    @socialsrinivassir7552 Рік тому +1

    గొప్ప పాటల రచయిత మిట్టపల్లి సురేందర్.

  • @babukrkbnrpt6396
    @babukrkbnrpt6396 Рік тому +2

    అన్న మీరు 😍పడిన అడవి పాట బాగుంది అన్న. దాన్ని ఇప్పుడు రికార్డు చేసి పెడితే హైలెట్ అవుతది అన్న. ఇప్పుడు మధు ప్రియా పడిన పాట వుంది కదా అన్న అడవుల్లో కలిసి పోయే అదృష్టం అనే సాంగ్ కన్నా బాగుంది అన్న మీరు పడిన పాట

  • @reddyvehicles5419
    @reddyvehicles5419 Рік тому +8

    Subhash reddy 1:42:15❣️

  • @AWAAZTV9
    @AWAAZTV9 Рік тому

    మిట్టపల్లి సురేందర్ గారి ఇంటర్య్వూ అద్భుతం..
    అంతడుపుల నాగరాజు గారు మరియు గర్జన గార్లను దయచేసి ఇంటర్వ్యూ చేయండి..
    వారిని ఇంటర్య్వూ చేస్తే చాలా అద్భుత జీవిత చరిత్రలు తెలుస్తాయి..

  • @siddelapaata831
    @siddelapaata831 Рік тому +6

    🙏థాంక్యూ ఐ డ్రీమ్ ఛానల్🙏 మా సురేందర్ అన్న ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు🙏 నేను సిద్ధల ఉసేన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రచయిత గాయకుడు🙏 పాటకు పాదాభివందనం

  • @bharathbunny5952
    @bharathbunny5952 Рік тому +2

    Great interview great parson
    We r all salute 🙏🙏🙏🙏
    Thank you i dream

  • @rectv1722
    @rectv1722 Рік тому +3

    Super .. Inspirational Interview

  • @sp_creations123
    @sp_creations123 Рік тому +3

    Nenu ekuvaga istapde liric writer మిట్టపల్లి అన్న ❤️❤️❤️ ఈ always inspired your lircs

  • @shankergyara9396
    @shankergyara9396 Рік тому +1

    సురేందర్ అన్న మీ నాన్నగారి పేరు మీద హై స్కూల్ కట్టించు అన్ని దానాల కంటే విద్యా దానం చాల గొప్పది

  • @AjayKumar-zr1ym
    @AjayKumar-zr1ym Рік тому +3

    నాగరాజు గారు మిలో మంచి గాయకుడు వున్నాడు,

  • @edunurivenkateshwarlu3090
    @edunurivenkateshwarlu3090 Рік тому +1

    Super interested
    Interview surendar Anna garu

  • @ahmadaliahmadali1280
    @ahmadaliahmadali1280 Рік тому +3

    మెట్టేపల్లి మంచి ప్రేరణ.మంచి ఇంటర్వ్యూ...

  • @ollamallanaveen3320
    @ollamallanaveen3320 Рік тому +3

    Super interview 👌💐

  • @suresheelu
    @suresheelu Рік тому +1

    Mee voice awesome Anna 🙏 you r great greater greatest.😊

  • @ealingamurthy9581
    @ealingamurthy9581 Рік тому +2

    నాగన్న సెటైర్స్ లో ఆంతర్యం అర్థం కావడం లేదు.

  • @mohdaman6107
    @mohdaman6107 Рік тому +3

    Good Interview Anna 👍

  • @srisaijagadesh5221
    @srisaijagadesh5221 Рік тому

    Sir Mee padaala allika super meeru rasina chelli nee adajanma super sir

  • @kvgoud2305
    @kvgoud2305 Рік тому +5

    మీ అన్నయ్య గురించి చెబుతూ మీరు బాధపడ్డప్పుడు.. తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అన్న..

  • @jaitelangana4264
    @jaitelangana4264 Рік тому +2

    అన్నా జై తెలంగాణ

  • @mvnchannel1556
    @mvnchannel1556 Рік тому +1

    నీ పాటల మ్యాప్ అద్భుతం.. సోదర

  • @ganeshkalyan1783
    @ganeshkalyan1783 Рік тому +1

    surender anna super!!

  • @mblcchannel3193
    @mblcchannel3193 Рік тому +1

    సూపర్ అన్న గారు
    - మేడికొండ బాష

  • @sriharijadi8367
    @sriharijadi8367 Рік тому +3

    నీ పాటలకి 🙏🙏🙏🙏

  • @jdsuman111
    @jdsuman111 Рік тому +14

    మిట్టపల్లి సురేందరన్న అందరికి అంత ఈజీగా అర్థం కాడు.. ఒక్కసారి కనెక్ట్ అయితే మనం వెదలలేము,ఆయన వదలడు.

    • @masaiahthammadi-dt4fl
      @masaiahthammadi-dt4fl Рік тому

      సురేందర్ అన్న ఐ డి లో మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది.మీ జీవితానికి, నా బతుకు చాలా దగ్గరి పోలికలు, వలస వెళ్ళినప్పుడు మా నాన్న సారా అమ్మేవాడు, నేను ఈనాడు ఆ తర్వాత ప్రజాశక్తి పనిచేస్తూ, పదేళ్లపాటు డీలర్ గా పనిచేశాను. 2011 నుంచి ఇప్పటి నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను .మీ ఇంటర్వ్యూ జ్ఞాపకాలు నా జీవితాన్ని మరోసారి గుర్తు చేశాయి.

  • @nareshnallaganti2508
    @nareshnallaganti2508 Рік тому +5

    అన్నా....హాయ్
    అన్న నీ ఇంటర్వ్యూ అంటే చాలా చాలా ఇష్టం అన్న మాది ఖమ్మం
    యు ట్యూబ్ లో నీ ఇంటర్వ్యూ వస్తే పక్క అది ఎంత సేపు అయినా చూడాలనిపిస్తది అన్న అదేంటో 😄 రెండు గంటల 23 నిముషాలు ఉందన్న వీడియో .. స్వచ్ఛ మైన నీ మాటల ప్రభావవేమో బహుశా 🤔.. నువ్వు బాగుండాలి నీ పాటలు ఇంకా ఎన్నో రావాలి అవన్నీ మేము ఆస్వాదించాలి, అంనందించాలి..luuuu అన్న ❤️🥰🥰🥰
    అన్నయ్య చనిపోయారు అని నువ్వు కంట నీరు పెట్టినప్ప్పుడు నేను ఒక 5mins ఏడ్చ అన్న ఎందుకో తెలియదు నా సొంతం అన్న అనే ఫీలింగ్ వచ్చింది.
    ఈ రోజు వరకు బిత్తిరి సత్తి మంగ్లీ లాంటి వాళ్ళని మొట్ట మొదట గాయకులుగా మార్చింది నువ్వే అన్న విషయం తెలియదు నిజం గా నువ్వు కూడా ఇక్కడ చెప్పలేదు బహుశా?
    కానీ అన్న ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా 50-60% సక్సెస్ అయితే గోప్ప విషయం అన్న.100% ఎవడు చెయ్యలేడు.. కాని కెసిఆర్ సార్ నాకు తెలిసి 70-80% సక్సెస్ అయ్యాడు అది తెలిసి కూడా చెప్పకుండా మూగవాడు లాగా నేను ఉంటే నా తప్పే అవుతుంది అన్న..అంత కన్నా గొప్పగా ఇంకా ఎవడు వచ్చిన చెయ్యలేవాడు మినిమం 40-50%కూడ సక్సెస్ అవ్వలేవడు అది వాస్తవం కూడా!
    మీ నుండి ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటు.. నిన్ను ఎల్లప్పుడూ అభిమానించే ప్రేమించే నరేష్ నల్లగంటి ఖమ్మం.

  • @eedhunoorisongs4250
    @eedhunoorisongs4250 Рік тому +2

    అన్నా నమస్తే మీకు మీరే సాటి అన్న మీకు రారెవరు పోటీ, సాహిత్య సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు మీరు చరిత్రలో మీ పాట ఎవరెస్టు లా ఎదిగి భవిష్యత్ తరాల కళాలకు దిక్సూచిలా మిగిలిపోతుంది. ఇది నిజం మీ సాహిత్యం పట్ల నాకు అంతటి విశ్వాసముంది.

  • @sandeepreddy8440
    @sandeepreddy8440 Рік тому +1

    1:00:00 bipc song superb 🙏👍

  • @srikanthgoud5299
    @srikanthgoud5299 Рік тому +4

    మిట్టపల్లి సురేందర్ అన్న నీ పాటలు చాలా బాగుంటాయి మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంటాయి మీ మాటలు

  • @vikramjampal4430
    @vikramjampal4430 Рік тому

    Surendaranna manakanna pedda vallani gavravinchadam correct 💯💪 Anna
    Super surender Anna

  • @shankarnaik725
    @shankarnaik725 Рік тому +1

    Super sir 👍

  • @thadagondathadagonda991
    @thadagondathadagonda991 Рік тому +2

    All the best surrender gaaru...

  • @AnilKumar-mz5ol
    @AnilKumar-mz5ol Рік тому +1

    Superb Anna garu

  • @sridhargoud7468
    @sridhargoud7468 Рік тому

    సూపర్ 👍👌👌👌👌👌🙏

  • @ramuyadav851
    @ramuyadav851 11 місяців тому

    hansaff anna ❤❤❤❤mitta pally surendarranna 💐💐💐💕👍

  • @venkat-singer
    @venkat-singer Рік тому

    మీరూ రాసిన అదిలబాద్ సాంగ్ సూపర్ అన్న

  • @mukkeratalkeys8377
    @mukkeratalkeys8377 Рік тому

    Super

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs Рік тому +4

    Good interview...
    ఎన్ని వాసనలు ఉన్నా మట్టిపెల్ల వాసన....ప్రత్యేకం.
    ఎంతమంది రచయితలు ఉన్నా మిట్టపల్లి రచనలు.... ప్రత్యేకం.
    ✍️సిరిగిరి
    (K. Girendar Rao, Srigadha, Rajanna Siricilla)
    From New Jersey, USA

  • @damugeophy
    @damugeophy Рік тому

    సోదరా మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. అన్న..నిజం మా చిట్యాల్ లో అమాయక ప్రజలను చిత్రహింసలకు గురిచేసి నాగరాజు పోలీసు అధికారి స్టుపిడ్ ఫెలో .. మరియు బాస్ లకి సెల్యూట్ చేసి పైకి వచ్చిన వ్యక్తి ...కూతురికి అక్రమ అబార్షన్ చేసి...అల్లుడు పై కేసు పెట్టి నా వ్యక్తి ప్రస్తుతం డబ్బు సంపాదన కొసము రాజకీయం అంటున్నాడు.. సొసైటీలో అందరికి తెలుసు జనగాం ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుగుణాకర్ రాజు తన ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు.

  • @user-qo2vg8xz1w
    @user-qo2vg8xz1w 6 місяців тому

    Mittapalli thammunni meru emana ante thollu testam

  • @sathishkazipeta7524
    @sathishkazipeta7524 Рік тому

    Superb Brother..

  • @thirupathibalasani2108
    @thirupathibalasani2108 Рік тому +1

    మీరు బాల్యంలో మంచిర్యాలలో చదువుకున్నది ఏసంవత్సరంలో అది ఏస్కూల్ తెలుపగలరు.అన్నా..

  • @kmanikya4604
    @kmanikya4604 Рік тому

    👌👌👍👍

  • @gundetijayakar1615
    @gundetijayakar1615 Рік тому

    ❤️ super 💖

  • @praveenrenukuntla5101
    @praveenrenukuntla5101 Рік тому

    Supper bro

  • @rameshnayak3270
    @rameshnayak3270 Рік тому

    Suparrrrrrrr annaya

  • @sadaydayyala8043
    @sadaydayyala8043 Рік тому

    Super mama

  • @pusamprashanthanth3979
    @pusamprashanthanth3979 Рік тому

    Super sir

  • @kumarnv9591
    @kumarnv9591 Рік тому +7

    Super 👌 interview

  • @gorreugender8794
    @gorreugender8794 Рік тому

    Anna..supr

  • @djvlogs1173
    @djvlogs1173 Рік тому

    Super anna

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 2 місяці тому

    సూపర్

  • @radhakrishna2396
    @radhakrishna2396 Рік тому

    SUPERB METTAPALLIGARU!SUPERB!KAKINADA

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 Рік тому +2

    అక్షర ఊట సురేందర్ అన్న

  • @bhukyaredya2998
    @bhukyaredya2998 Рік тому +1

    అన్న నీ వాయిస్ సూపర్

  • @psrchenel7832
    @psrchenel7832 Рік тому

    Nuvvu Super anna

  • @sureshkanna3327
    @sureshkanna3327 Рік тому

    I dream ku vochinav ,chala santhosham ,
    COKE STUDIO lo eppudosthav MITTAPALLY??

  • @balakrishnajagadam
    @balakrishnajagadam Рік тому +2

    7
    6

  • @maheshj3649
    @maheshj3649 Рік тому +3

    అన్నా మిట్టపల్లి సురేందర్ అన్న సినీ ఫీల్డ్ వదిలేశారు అని చెప్పారు కదా మొన్నటికి మొన్న లవ్ స్టోరీ సినిమాలో ఒక పాట రాశారు కదా

    • @santtumudu2713
      @santtumudu2713 Рік тому

      Anna elanti parsthithi chala unnai

    • @shaikbabasingernlg7905
      @shaikbabasingernlg7905 Рік тому

      మిట్టపల్లి తెలంగాణ ఆణిముత్యం..

  • @daramonimadhavulu7046
    @daramonimadhavulu7046 Рік тому

    Supar Suri Anna❤

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 Рік тому +2

    *నాగరాజుగారూ ... చెప్పనివ్వండీ .... మధ్యమధ్యలో మాట్లాడతారెందుకూ .... 😱😬🙄😶😖😱*

  • @srikanthpuli7405
    @srikanthpuli7405 Рік тому

    ఈ ఇంటర్వ్యూ తో తెలిసిన విషయం ఏంటంటే.. నాగరాజు గారికి ఇసుమంతైనా కళాహృదయం లేదు అని.

  • @kondagadupulamadhusudhan7613

    Namasthe Anna nenu k madhu nalgonda sept impact

  • @Komrajiramesh
    @Komrajiramesh Рік тому +3

    Super interview Surendra Anna

  • @rajendersaini4033
    @rajendersaini4033 Рік тому +1

    Nagaraju nilo maarpu vachindhi, good

  • @viratpubglovers5518
    @viratpubglovers5518 Рік тому

    Velishala my village 🔥🔥

  • @Dharanifolks1145
    @Dharanifolks1145 Рік тому +1

    గర్జన గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @kokkulakarnakar3319
    @kokkulakarnakar3319 Рік тому +1

    Garjana annani kuda koddhiga interview cheyinchandi please athanu lenidhi ye rachayithalu kuda leru idhe nijam jagamerigina sathyam

  • @sjphotography_
    @sjphotography_ Рік тому

    1:37 😢😢😢

  • @thirupathireddythiraupathi87

    మిట్టపల్లి సురేంద్ర అన్న గొప్ప రచయిత కవి

  • @janjirapusanjeev6291
    @janjirapusanjeev6291 Рік тому

    సురేందర్ అన్న మీ నంబర్ మెసేజ్ పెట్టగలరా

  • @chinnakramana1989
    @chinnakramana1989 Рік тому +2

    Super interview Nagaraju sir

  • @marribhaskar9514
    @marribhaskar9514 Рік тому +1

    😭😭😭💪💪💪🙏🙏🙏✊✊✊✊✊👌👌👌💯💐💐💐🦁🦁🦁🦁 anna.

  • @babukrkbnrpt6396
    @babukrkbnrpt6396 Рік тому +1

    నాగరాజు జెర చిల్లర పంచ్ లు వేయకు జెర

  • @dsriharireddy458
    @dsriharireddy458 Рік тому +3

    Surender nuvvu eppatidaka e story cheppaledu last 10 years nunchi erripooka

  • @laxmansunka9939
    @laxmansunka9939 Рік тому +54

    సురేందర్ సోదరా మీరంటే ఛాల ఇష్టం కానీ మీరన్న ఒక మాట ఛాల బాధ కలిగించింది తెలంగాణ రాష్ట్రం 1200 మంది ప్రాణత్యాగం సమస్త తెలంగణ ప్రజల పోరాటం కెసిఆర్ దీక్ష తో వచ్చింది ఇది జగమెరిగిన సత్యం కానీ మీరు కెసిఆర్ రాష్ట్రం తెచ్చిండు అనడం బాధ కలిగించింది

    • @AnilKumar-mz5ol
      @AnilKumar-mz5ol Рік тому +4

      తెచ్చింది ఆయనే కదా మరి

    • @sureshkanna3327
      @sureshkanna3327 Рік тому +2

      Correct chepparu bayya

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 Рік тому +1

      *ముందుండి నడిపించింది ఆయనే కదా తప్పేమీ లేదు ... ఆంధ్రోల్లతో తిట్లుతిన్నది కూడా ఆయనే కదా ... అన్న మాట్లాడిందాంట్లో తప్పేమీలేదు ...*

    • @mogiliambala4052
      @mogiliambala4052 Рік тому

      Andukanna mana giri

    • @RajuDharmula-mf1qs
      @RajuDharmula-mf1qs 11 місяців тому


      Mm

  • @prathapjerra8733
    @prathapjerra8733 Рік тому

    గడ్డం పెంచుకుంటే మనల్ని జల్లు పెట్టిండ్రోరన్న

  • @AnilKumar-je8bu
    @AnilKumar-je8bu 9 місяців тому

    0:26

  • @shankarpeddapally4743
    @shankarpeddapally4743 5 місяців тому

    Telugu midiyam telivileni midiyam kaadu. Mittapalli garu

  • @niranjanmythri597
    @niranjanmythri597 Рік тому +2

    Super song

  • @shivarakesh306
    @shivarakesh306 Рік тому

    Nagarju anna nuvu jara muralidharn anna ni chusi nerchuko anna chala kontaypuk matalu unnai

  • @gaganrajambala3624
    @gaganrajambala3624 Рік тому +1

    TQ నాగరాజు గారు మా అన్న సురేందర్ అన్నగారికి