Nammaka Tappani song with Telugu lyrics | Bommarillu Songs | Siddharth, Genelia | Maa Paata Mee Nota

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Listern to "Nammaka Tappani" a emotional song from the movie "Bommarillu" starring Siddharth, Genelia, Music composed by Devi Sri Prasad,Directed by Bhaskar & Produced by Dil Raju under the Banner of Sri Venkateswara Creations.
    Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
    Follow us on Facebook ► / maapaatameenota
    Follow us on Instagram ► / maapaatameenota
    Follow us on Twitter ► / maapaatameenota
    #telugulyricalsongs #telugusongs #telugulyrics #telugulyricssongs #sadsongs #sadstatus #sadshortsvideo #genelia #nammakatappanisong
    నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
    ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
    ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
    నీ రూపం నా చూపుల నొదిలేనా
    ఎందరితో కలిసున్న నేనొంటరిగానే ఉన్నా
    నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా
    కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా
    ఇప్పటికీ ఆ కలలోనే వున్నా
    నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
    ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
    ఈ జన్మంతా విడిపోదీ జంటా
    అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
    నా వెనువెంటా నువ్వే లేకుండా
    రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
    నిలువునా నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అలా
    తడి కనులతో నిను వెతికేది ఎలా
    నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
    ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
    నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
    కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
    నా ఊహల్లో కలిగే వేదనలో
    ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
    చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెలా పరిమలహమా
    చేజారిన ఆశల తొలివరమా
    నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
    ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
    ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
    నీ రూపం నా చూపుల నొదిలేనా
    **Details**
    Song : Nammaka Tappani
    Movie : Bommarillu
    Banner : Sri Venkateswara Creations
    Director : Bhaskar
    Producer : Dil Raju
    Music Director : Devi Sri Prasad
    Artists : Siddharth, Genelia
    Lyrics : Sirivennela Sitarama Sastry
    Singer : Sagar
    ------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
    👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
    👉 Like us on Facebook: / adityamusic
    👉 Follow us on Twitter: / adityamusic
    👉 Follow us on Instagram: / adityamusicindia
    👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    Follow us on Whatsapp:

КОМЕНТАРІ • 737

  • @maapaatameenotaoffl
    @maapaatameenotaoffl  7 місяців тому +342

    Listen to this spicy treat of Mahesh babu’s #GunturKaaramsongs : bitly.ws/3dfUQ

  • @muralimanohar2588
    @muralimanohar2588 8 місяців тому +622

    2024 లో వినే వాళ్ళు వున్నారు ఇంకా చాలా సూపర్ సాంగ్స్

  • @KandleVinay
    @KandleVinay 7 місяців тому +207

    2024 lo inka e song entha mandhi vintu untaru

  • @Katuriharshith
    @Katuriharshith Місяць тому +36

    2024 లోనే కాదు 2025లో కూడా వింటాం అనేవాళ్లు 👍

  • @hellowhat673
    @hellowhat673 8 місяців тому +243

    2024 here and still can't stop listening ❤people

  • @Pvarkolu8588
    @Pvarkolu8588 7 місяців тому +83

    ఇ సాంగ్ వింటూజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని ఫిలైన వాళ్ళు ఒక like వేసుకోండి

  • @eswaripalepu5153
    @eswaripalepu5153 4 місяці тому +100

    2024 e song vinevallu 🙋🏻‍♀️

  • @MOHAMMADRABBANI-d3f
    @MOHAMMADRABBANI-d3f 9 місяців тому +215

    నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
    ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
    ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
    నీ రూపం నా చూపుల నొదిలేనా
    ఎందరితో కలిసున్న నేనొంటరిగానే ఉన్నా
    నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా
    కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా
    ఇప్పటికీ ఆ కలలోనే వున్నా
    నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
    ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
    ఈ జన్మంతా విడిపోదీ జంటా
    అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
    నా వెనువెంటా నువ్వే లేకుండా
    రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
    నిలువునా నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అలా
    తడి కనులతో నిను వెతికేది ఎలా
    నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
    ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
    నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
    కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
    నా ఊహల్లో కలిగే వేదనలో
    ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
    చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెలా పరిమలహమా
    చేజారిన ఆశల తొలివరమా
    నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
    ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
    ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
    నీ రూపం నా చూపుల నొదిలేనా

  • @sanjukumar580
    @sanjukumar580 Рік тому +123

    DSP:- మ్యూజిక్ ఇచ్చిన ఈ సాంగ్ ఎంత
    మందికి ఇష్టం సినిమా విడుదలై 18"
    అవుతుంది ఇంకా ఈ పాటని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా..❤️❤️❤️

  • @gollasri2485
    @gollasri2485 28 днів тому +2

    Sep7 2024 lo song chusevallu like

  • @babybhuvijaa9733
    @babybhuvijaa9733 Місяць тому +15

    2024 lo వినేవాళ్ళు లైక్ వేసుకోండి....🎉❤😂

  • @Melodyjunkbox
    @Melodyjunkbox 7 місяців тому +20

    2081 lo ayina song Vintaru bczs of 👌❤

  • @VinodKumar-x3k1l
    @VinodKumar-x3k1l 2 місяці тому +19

    2024,lo kuda song vine vallu oka like chesukondi

  • @anithamudiraj2260
    @anithamudiraj2260 9 місяців тому +19

    Prathi sad song lo chala meanings untai prathi line ardam mana heart ki thaguluthundi but happiness ni estunda sadness ni yistunda ante answer undadu

    • @Lakshmaiah-ds6bb
      @Lakshmaiah-ds6bb 3 місяці тому

      💔💔💔💔💔💔💔💔💔💝🧡💛💖💚💗💙💓💞💜💕🤎🖤💌🤍💟💘♥️👌👌👌👌👌👌👌💔💔💔💔💔💔💔💔💔💔💔❣️❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹💕💞💜🤎💗💓💙💝💖💗💝💘🤍🖤💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋❤️‍🔥😰🥵🥶😍🌹🌹☕☕☕☕☕☕☕☕☕☕☕☕☕☕😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤔🫢😡🤬😈👿🤡🔥🔥🔥❤️❤️😺

  • @venkatlakshmi9889
    @venkatlakshmi9889 10 місяців тому +57

    Heart touching BGM 😭💔💔💔😭

  • @indira8361
    @indira8361 2 місяці тому +10

    Who r listening in 2024 like cheyandi .90's kids r addicted to bomarillu songs

  • @LavudyaManasa-in4pk
    @LavudyaManasa-in4pk 8 місяців тому +18

    2024 lo kuda venttunara e song

    • @empiremateenempire1237
      @empiremateenempire1237 4 місяці тому

      S appudappudu manusu bagalenappudu old memories taluchukoni vintu vunta really childhood memories can't reverse

  • @aishwaryaaishu1783
    @aishwaryaaishu1783 8 місяців тому +40

    2024 lo e song vine vallu oka like 👍

  • @SiddhuRangu-lh8ix
    @SiddhuRangu-lh8ix 8 місяців тому +22

    2024 lo song vinevallu🙋🙋🙋

    • @Roohi-c5l
      @Roohi-c5l 6 місяців тому

      Really bro

    • @babugrace1006
      @babugrace1006 5 місяців тому

      Mee myself jeevitha from karnataka

  • @Shivaparvathilu
    @Shivaparvathilu 8 місяців тому +11

    2024 loo kuda problems challa ekkuva loo unnara ana vallu 😢💔🥀🙂🙂

  • @pitlasubbarayudu3187
    @pitlasubbarayudu3187 8 місяців тому +8

    ఒకప్పుడు ఈ పాట నాకు నచ్చేది కాదు. ప్రేమలో దెబ్బ తగిలితే కానీ అర్ధం కాలేదు ఆ బాధ ఎలా ఉంటుందో

  • @Dailyvolgs365
    @Dailyvolgs365 8 місяців тому +8

    2024 lo ee song listening anta mandhi❤❤❤

  • @PallaviAadya
    @PallaviAadya Місяць тому +1

    2024 lo vinevallu ❤

  • @thrishanthbinnu7153
    @thrishanthbinnu7153 3 місяці тому +14

    Anybody is 2024 🙋‍♀

  • @mahiepparlamahi2365
    @mahiepparlamahi2365 8 місяців тому +26

    2024 lp lo vintunaaa❤

  • @bashakhan8257
    @bashakhan8257 4 місяці тому +1

    2024 loo ee song antha mandi vinaru❤❤movie super❤❤antha mandiki nachindi😂❤❤

  • @lovelyluckyabishake
    @lovelyluckyabishake 4 місяці тому +8

    2024 lo vinavaru like veskondi ❤

  • @vijayyadav-zg4ok
    @vijayyadav-zg4ok 6 місяців тому +3

    2224 year lo kuda vintaru bcz of this lyrics and💝💝💝

  • @KadaliSrinivasarao-y2h
    @KadaliSrinivasarao-y2h 13 днів тому +1

    My dad fast ringtone eipudu ayana leru andhuke Naku fevaret song

  • @prashanthimanchinella4203
    @prashanthimanchinella4203 10 місяців тому +723

    2023 lo song vinevallu 🙋

  • @perfectfungroup2710
    @perfectfungroup2710 4 місяці тому +8

    2024 lo vinnavalu like kotandi ❤

  • @pavanireddygujjula7017
    @pavanireddygujjula7017 4 місяці тому +2

    2024 lo eee song vinnavalluuu😭😭😓😨

  • @LuckyLucy.06
    @LuckyLucy.06 2 місяці тому +3

    2024 July lo vintunq

  • @dullasrinu556
    @dullasrinu556 29 днів тому +2

  • @PavanamChandu
    @PavanamChandu 4 місяці тому +7

    2024 lo vintunnavaru gattiga oka like veskondi ❤😢

  • @TEAMBOSSAKYT
    @TEAMBOSSAKYT 10 місяців тому +29

    Best feeling song ever ❤❤❤

  • @Shivaji-k9u
    @Shivaji-k9u Місяць тому +1

    One of my favorite song ❤❤❤

  • @PangaSanthosh-f7p
    @PangaSanthosh-f7p 2 місяці тому +6

    2024 lo వెనేవాళ్ళు ఒక లైక్ చెయ్యండి ❤

  • @kalkikoppisetti861
    @kalkikoppisetti861 8 місяців тому +7

    2024 lo e song vinevallu 🙋

  • @Nikitha.EBujji
    @Nikitha.EBujji Місяць тому +1

    I love this song is melodious emotions and feelings

  • @KeerthipotharlankaKeerth-te1vc
    @KeerthipotharlankaKeerth-te1vc 7 місяців тому +14

    2024 lo kuda vintuna vallu like

  • @171va9i
    @171va9i 11 місяців тому +48

    Good song best feeling for breakup 💔💔💔💔💔💔

  • @Mango_bi19
    @Mango_bi19 6 місяців тому +4

    This song touch my feelings
    Break up song 😢

  • @chaituchaitanya3743
    @chaituchaitanya3743 8 місяців тому +7

    2024 lo song viney vallu❤

  • @TechTravoSandeep
    @TechTravoSandeep Місяць тому +1

    2:30 bgm hits hard

  • @sridharpaderu7827
    @sridharpaderu7827 11 місяців тому +14

    Super lovely song ❤❤❤

  • @Sujatha-iy7xk
    @Sujatha-iy7xk Місяць тому +1

    2024 vinevallu ❤

  • @itz_your_gamer_
    @itz_your_gamer_ 8 місяців тому +6

    In listening in 2024 broh 😔😔😔
    I'm in very bad situation...😖😭

  • @SamayaPasathav
    @SamayaPasathav Місяць тому

    Ee song ippudu vinevarlu unnara I best song 2024to2050

  • @srinivasaraopakki4692
    @srinivasaraopakki4692 10 місяців тому +16

    Super song in lyrics ❤

  • @rapurugopal
    @rapurugopal 7 місяців тому +4

    2024 lo vintunna ❤❤

  • @SanaKhaja-jq6he
    @SanaKhaja-jq6he Рік тому +17

    Bangaram nuvvu leni e jivitham yenduku anipisthundi kani pillala kosam ra kani ninnu chidalani nitho jivinchali ani undi yenduku ra nannu vadili velli poyav ra miss you ra chinnu love you you 😭😭😭😭😭

  • @NagabathulaSudhakar
    @NagabathulaSudhakar 10 місяців тому +13

    All time fav song ❤❤

  • @NRabani
    @NRabani 2 місяці тому +1

    2024 ❤❤❤ This song 😊

  • @Explore_the_world_Dv422
    @Explore_the_world_Dv422 8 місяців тому +2

    Ekkuva sarlu ee Song vinali anipinchey vallu 🙋

  • @VankudothShankar-d3q
    @VankudothShankar-d3q 25 днів тому

    Super sada

  • @AllinmixEnglish
    @AllinmixEnglish 9 місяців тому +6

    2024 lo song vinevallu 🙋🏻‍♂️

  • @Kavya_chabbi_000
    @Kavya_chabbi_000 11 місяців тому +20

    Great pain ful is love💔💔💔😖😖🥀dont love its is a fake love😖dont trust anyone be ur self🥺🙂

  • @SandamRicky
    @SandamRicky Місяць тому +3

    2024 lo movie full chesina vallu oka like vesukondi ❤❤

  • @PradeepKonigopogu
    @PradeepKonigopogu 8 місяців тому +9

    2024 lo kuda vintunna na life e song

  • @MupiddiNageswaraoSarojini
    @MupiddiNageswaraoSarojini 3 місяці тому +1

    Very sad 🥺🥺🥺

  • @p.priyapr
    @p.priyapr 2 місяці тому +1

    True love all ways break up😢😢😢

  • @ChennamgariAnjanidevi
    @ChennamgariAnjanidevi Місяць тому +1

    2024 lo song vinevallu🙋🏻‍♀️

  • @TEAMBOSSAKYT
    @TEAMBOSSAKYT 10 місяців тому +9

    Iam listening 3 times in a day now😊❤❤❤😊

  • @SwethaRaju-k7x
    @SwethaRaju-k7x 2 місяці тому +1

    Super

  • @devilgameing7385
    @devilgameing7385 3 місяці тому +1

    2024 venne valli

  • @Top10Tollywood
    @Top10Tollywood 7 місяців тому +4

    2024 lo vinaa valuu❤

  • @Saipagathiparamala
    @Saipagathiparamala 7 місяців тому +6

    Love lo fail aina vallu oka like vesukondi

    • @dangerous_asksvenkat125
      @dangerous_asksvenkat125 7 місяців тому

      Fail avvaledhu kaani ippudu unna situation maatram adhe bro pakka fail avvudhi she totally change bro

  • @MangaratnamManga
    @MangaratnamManga 4 місяці тому +3

    రాసిన వారికి పాడిన వారికి కూడా ధన్యవాదాలుఈ పాట విన్న తర్వాతఎంతమందిఫీలింగ్స్ మార్చుకున్నారుఎంతమంది రిలీఫ్ అయ్యారుఅన్నదే ముఖ్యంఇది మాయ కాదుజీవిత సత్యంకొన్ని కొన్ని విన్నప్పుడుమనలాగే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అనుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందిఇలాంటి పాటలనువిన్నప్పుడురిలీఫ్ అవ్వడం తప్పకుండా జరుగుతుంది

  • @ashwinikadi8591
    @ashwinikadi8591 6 місяців тому +11

    2024 lo vinevallu like cheskondi

  • @lakshmi-12374
    @lakshmi-12374 8 місяців тому +6

    2024 lo song vinavaru😅

  • @Tejjureelmaker27
    @Tejjureelmaker27 Місяць тому +2

    2024 august loo vinevallu oka like okatandii 😊

  • @ravikanthvemula3765
    @ravikanthvemula3765 9 місяців тому +8

    The Most painful song for 💔😓...

  • @BharathvBharathv-t3v
    @BharathvBharathv-t3v 11 місяців тому +15

    love is great how many members agree this

  • @mdsufiyanjanua7704
    @mdsufiyanjanua7704 4 місяці тому +2

    2024 lo song vine vallu😢

  • @Ayaanfarru1277
    @Ayaanfarru1277 Місяць тому

    Feel the music ❤
    Such a beautiful lyric's

  • @vimalamani5772
    @vimalamani5772 10 місяців тому +11

    True love never ends❤❤❤❤

  • @sanjanaadluri4771
    @sanjanaadluri4771 5 місяців тому +2

    Yes iam listening in2024

  • @burraraju7015
    @burraraju7015 2 місяці тому

    E song chala chala bagundi na life lo the best song edge

  • @nagaramnagesh1115
    @nagaramnagesh1115 6 днів тому

    2024.lo venavalu❤❤

  • @SathishKumar-rj3vl
    @SathishKumar-rj3vl 19 днів тому

    ప్రేమించిన అమ్మాయి స్వీట్ తింటే తప్పకుండా ఈ సాంగ్ వినండి లవ్ చేయాలా వద్దా అని తెలుస్తుంది

  • @ygnganesh7690
    @ygnganesh7690 Місяць тому

    2024 lo yenta mandi vinaru❤

  • @harika2744
    @harika2744 19 днів тому

    2024 lo kuda vintuna 😢

  • @Bheemesh-lm3gs
    @Bheemesh-lm3gs 2 місяці тому

    2024 lo e song vinavalu❤

  • @PennalavenuVenu
    @PennalavenuVenu 6 місяців тому +1

    Heart touching BGM😭💔💔💔💔😭

  • @praveendontha1271
    @praveendontha1271 Рік тому +7

    Anna super Anna

  • @JC-iz3xc
    @JC-iz3xc 7 місяців тому +8

    Who is listening in 2024❤

  • @muthemahesh2185
    @muthemahesh2185 10 місяців тому +3

    Super song

  • @saikumar9813
    @saikumar9813 3 місяці тому

    2012,13 lo vinte Edo song aniponchedi ipudu 2024 lo vinte pain anipistundiii 😢

  • @mallikarjuna4935
    @mallikarjuna4935 3 місяці тому

    Movie was released when I was studying intermediate. Still love this movie

  • @AbhiShek-xz2vi
    @AbhiShek-xz2vi 8 місяців тому +3

    2024 lo vintunara

  • @sunilkumarn768
    @sunilkumarn768 Місяць тому

    One of the beautiful song❤

  • @bhavaniyellu9363
    @bhavaniyellu9363 8 місяців тому +3

    I love this song🎵❤

  • @emani8023
    @emani8023 9 місяців тому +2

    Super😢😢😢

  • @ShivaKumar-oi9vg
    @ShivaKumar-oi9vg 4 місяці тому

    E movie entha mandhiki ishtam..❤

  • @PallapuShreenivasulu
    @PallapuShreenivasulu 8 місяців тому +2

    2024 lo song vinevallu❤❤❤❤

  • @vadithyageethageetha127
    @vadithyageethageetha127 Місяць тому

    Ee song bhdha kaliginappudu vintu gnapakalanu gurthu chesukumtu untanu

  • @mjdev3314
    @mjdev3314 6 місяців тому +13

    2024 attendance please

  • @psrpitla2449
    @psrpitla2449 3 місяці тому +1

    2024 lo kuda e song vine vallu andharunaaru

  • @newmettugudasecunderabad6252
    @newmettugudasecunderabad6252 11 місяців тому +4

    Super song ilove this song