Thammudu video super ga undhi pedda munaga chettu, madyalo pedda aanapakaya alage valla yillu and pappu vankaya curry my favourite recipe finally superb quality video
Manasuku chaala haayiga, prashantamgaa anipinchindhi.. Explanation excellent, endhukante manam kuda prakruthilo baagam e kadha... Beautiful video, All the best.. 💐
చాలా ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు.... లైఫ్ అంటే అది. సిటీ అని టెక్నాలజీ అని మనమేమో ప్రకృతిని చెడగొట్టే పనిలో పడ్డాం. ఏంటో అన్న మన లైఫ్... వీడియో మాత్రం చాలా బాగుంది అన్న.....
Fonts and grass (gaddi) pics add cheyyadam Anni kuda pics shot lo ne na anna madi araku ytc daggara anna 😊 paid pic short anna leka free app cheppava anna please 😍 paid avvite cost entha anna
నిజమైన మనిషి జీవితం అంటే ఇదేరా ఇలాంటి జీవితం ఎంతమంది అనుభవిస్తున్నారు జీవితం లో ఎందుకు ఈ కార్లు. విమానాలు. ఈ భహుల. అంతస్తులు ఇలాంటి పూరిగుడిలో వున్న ఆనందం. ఇంకెక్కడా దొరకదు. మీరు జన్మ వుంటే. నేను. ఆ ఇంట్లో. పుట్టాలని. కోరుకుంటుంన్నాను
ఊరుకులు పరుగులుతో కూడిన సిటీ లైఫ్ స్టైల్ కి అలవాటుపడిన వాళ్ళు ఇలాంటి కొండ ప్రాతంలో జీవిస్తున్న ఇలాంటివారిని చూసి చాలా నేర్చుకోవాలి మనం
❤❤❤
Yes
ప్రకృతి చాలా అందంగా ఉంది tribs జీవనం ఆరోగ్యంగా ఉంది.
అవును సర్
Many thanks for your fine video
❤❤
Beautiful vedeo brother చాలా బాగుంది....
సూపర్ బ్రదర్ వీడియో, నేచర్ సో బ్యూటిఫుల్ 💞💞💞💞💞
❤❤
Excellent video chaala baaga theeshaavu
Thankyou soo much sir
Bagundi video...anta pachadanam
❤❤❤
Suparo supar original laif Thanq.
❤❤
Bagundhi natural ga brathukuthunnaru adhi okka varam
❤❤
చాలా బాగుంది తమ్ముడు వీడియో
థ్యాంక్యు అక్క
Great video sir
సూపర్ రవి చాలా చాలా బాగుంది
God bless you my dear friend 🙏
Nice video...
❤
అద్భుతం....❤
Super
Very very nice video 👌👌👌🌹💐🌹💐🌹💐🌹💐🌹chala bagundi Ravi 🌹🌹🌹🌹
Thankyou akka
This video is very superb.They are many different organic farming crops cultivation there.I like this video sir.💐💐💐
❤
Very nice bro.👌👌👌👍👍👍
❤
Chala chala bagundi brother video chustunnatacepu happy ga anipinchindi e video chala times chudalanipistundi chusta tq
Thankyou sis
Thammudu video super ga undhi pedda munaga chettu, madyalo pedda aanapakaya alage valla yillu and pappu vankaya curry my favourite recipe finally superb quality video
Thanks akka
సూపర్ అన్న. ఇప్పటి ఈ మోడ్రన్ రోజుల్లో మీ వీడియోలు చాలా బాగున్నాయి. ఆ పచ్చని కొండ కోనల్లో మధ్య జీవితం భలే నచ్చింది. అన్న.
థ్యాంక్యు అన్నయ్య
great work bro
Tq brother
Annaya mi videos chala bagutunaya anta marmala places gurichi videos tisi maku chupistunaru thanks so much annaya
Thankyou sooo much
Mi video chusinanthasepu manasu prasanthanga vundhi thammudu super
Thankyou brother
Super video bro
Nice
Thankyou soo much
Chaala bagundhi .bro video
Thankyou soo much
Super bro
👍👍
Super thammudu video baga chupinchavu location super ❤
Thankyou sooo much annaya
Ÿou must propagate the growing growing of fruit bearing trees and protection of wild life 😊
❤
E vedio chala bagundhi andi
Thankyou soo much
Super 🎉🎉🎉
❤
Oke okka kutumbam chittadavilo great .pachati vaathavaram
❤
Super 👌👌👌
Thankyou sooo much
❤❤❤❤❤ ammaku Padhabhi vandanalu
Super Ravi chala chala bangudi❤
❤
Super natural ga undhi
❤❤
నైస్ వీడియో తమ్ముడు.. 😍💐 మా సైడ్ వాటిని నాగలి దుంపలు అంటాము..
అవునా అక్క
ఈ వీడియో మాత్రం చాలా బాగా తీశావ్ అన్నయ్య
థ్యాంక్యు తమ్ముడు
Tribal life is very super
❤
Very nice
Thankyou
N❤ ice video bro
Thankyou brother
Hai friend super 👌ga undi friend
Super video thank you Ravi bro 😊
Thanks brother
Good video..anna
Thankyou soo much
Super brother video 👌👌👌👌
❤❤
Nidra lekunda dabbu kosam urukulu parugula theese e. Prapancham lo elanti kalmasam leni veeru jeevitalu ' Aasthula kosam dabbula kosam cheekati thovvalo parugeduthunna valla laga kakunda thine okka puta Annam mudha samtrupthiga thine veeri jeevina vidhananiki salam chesthunna 👌👌👌🙏🙏🙏🙏
❤❤
Manasuku chaala haayiga, prashantamgaa anipinchindhi.. Explanation excellent, endhukante manam kuda prakruthilo baagam e kadha... Beautiful video, All the best.. 💐
❤❤❤
Location super
Yesss
Nee prayanam konasaginch Ravi babu good luck ❤❤❤❤❤❤❤
Tq sir
Super. 👌👌👌👌👌
Thankyou soo much
👌👌👌😀😀😀
❤
Super anya ...Manchi Video Chesaru ..God bless you
Nice sir
Thankyou madamgaru
Super Anna 👌
❤
👌👌👌👌👏🏻👏🏻👏🏻❤
mee telugu chala bavundi
Thankyou soo much
good videos anna...
Subscribed today.
Suggestion: Add water mark for videos.
Ok brother, thankyou
Very nice pic ❤
❤❤
Nice bro ❤
It’s my dream bro 😎
👍
తముడు చాలా అంటే చాలా బాగుంది చాలా నచ్చింది మది అనంతపూర్ నీ ఫోన్ నో తముడ్
థ్యాంక్యు అన్నయ.. నాకు instagram లో మెసేజ్ చేయండి id : ismart ravi vlogs
దేశవాళి సీడ్ కావాలి తమ్ముడు
ఏ సీడ్??
Chilli seed
జొన్న
Maa thamudu name ravi bro super video s
Avuna!! Eee video lo vunna chinnababu peru kuda ravi a ❤❤❤
Super Ravi brother chala Baga videos chesthunavu good chala miss avuthunanu mi videos .....nenu prasad from araku😢
Locations Super bro
Thankyou brother
Anapa kaya super
👍👌👌👌
❤
👌👌
❤
Were it is
Parvathipuram manyam dist,near komarada mandal
Konda poodu baagunidi
Annaa one day night spend chyuu annaa night view allaa untadheee oooo 😊
❤❤❤
Supermarket unnadi
👍
బలుసు ఆకు కూర super
❤❤
Bro manchi video chupincharu
Thankyou brother
Tq మిత్రమా
చాలా ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు.... లైఫ్ అంటే అది. సిటీ అని టెక్నాలజీ అని మనమేమో ప్రకృతిని చెడగొట్టే పనిలో పడ్డాం. ఏంటో అన్న మన లైఫ్... వీడియో మాత్రం చాలా బాగుంది అన్న.....
అవును అన్న
super annayya...carrion, i miss very much that peaceful nature nd i wll come soon
Ok brother, waiting for you
Me videos ravatledu y andi
@@sujatha6808time paduthundhii andii
తెల్ల జొన్న తో స్టార్ట్
హా సర్
Anna thumbnail ye app lo chestav anna miru
Picsart
@@ismartravivlogs motham dhanilone chesthava anna
Fonts and grass (gaddi) pics add cheyyadam Anni kuda pics shot lo ne na anna madi araku ytc daggara anna 😊 paid pic short anna leka free app cheppava anna please 😍 paid avvite cost entha anna
Fonts adding computer lo brother
రవి అన్న ❤❤😂😂🎉🎉🎉🎉🎉🎉
❤
🎉🎉😢
Village location share cheyandi bro
Manyam dist,near komarada mandal
Anna rent ki otaya akada rooms
Vundavu brother
ఒక నాకు నచ్చింది
❤❤❤
Sound raavatamledhu
Video Madya lo music ki copyright padindi soo
నీరసంగా unnav ravi
Monna sunday vellanuga
Tammudu nuvvu a cast
St jathapudora
Nee konda vaagu chaala chaala bangunidi
అలసందకాయలు
❤
ఆంధ్ర ఏ 😅😅
ఒడిషా, ఆమె వీడీయో లో మొదట ఆంద్ర అని చెప్పినా తర్వాత ఆమెను మరికొన్ని విషయాలను అడుగగా ఒడిషా అని నిర్దారణ అయినది.కానీ ఆంద్ర సరిహాద్దున కలదు.
విలేజ్ ఎక్కడ మిత్రమా. అడ్రస్ తో పాటు మీ ఫోన్ నెంబరు పంపండి. నర్రి రమేష్ జర్నలిస్ట్ ఎల్బీనగర్ హైదరాబాద్.
ఆంద్ర,ఒడిషా బోర్డర్,
కొమరాడ మండలం
పార్వతీపురం మన్యం జిల్లా
ముందు గానాలైకు
థ్యాంక్యు సో మచ్
నిజమైన మనిషి జీవితం అంటే ఇదేరా ఇలాంటి జీవితం ఎంతమంది అనుభవిస్తున్నారు జీవితం లో ఎందుకు ఈ కార్లు. విమానాలు. ఈ భహుల. అంతస్తులు ఇలాంటి పూరిగుడిలో వున్న ఆనందం. ఇంకెక్కడా దొరకదు. మీరు జన్మ వుంటే. నేను. ఆ ఇంట్లో. పుట్టాలని. కోరుకుంటుంన్నాను
❤❤
Bro ni phone number evvu bro I will call you
Super
❤❤❤