కొత్త బాస్‌లొచ్చారు | EC Appointed New SP's For Palnadu, Anantapur & Tirupati

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనల నేపథ్యంలో ...పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేసిన ఈసీ ...అనంతపురం, పల్నాడు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. పల్నాడు జిల్లా కలెక్టరుగా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఉత్తర్వుల ప్రతిని పంపింది. సాయంత్రం ఏడు గంటల్లోగా పల్నాడు జిల్లా కలెక్టర్ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఈసీ ఆదేశించింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్ ను నియమించిన ఈసీ..... తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ ను నియమించింది. అనంతపురం ఎస్పీగా గౌతమీ శాలి నియమితులయ్యారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 17

  • @arjunaraoarjun3790
    @arjunaraoarjun3790 Місяць тому +4

    congratulations madam

  • @sa2662
    @sa2662 Місяць тому +5

    Velllu enthà kaaalam vuntaaaru😂😂😂

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 Місяць тому

    S.p.lu.andaru.nijaetiga.panisysty.2024lo.manchi.bavishatuntadi.alosinchndi.thnq.sir

    • @singamreddy6109
      @singamreddy6109 Місяць тому

      Orey .. Nuv mundu message text cheyyatam practice cheyyi.... Illiterate daridrudaaa

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 Місяць тому +1

    Vella paniteru yenta varaku prajalake melu chestayo

  • @raju631
    @raju631 Місяць тому

    నాదేశం నపరిపాలన చూస్తే ఆశయం వేస్తుంది....

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 29 днів тому

    నేనొప్పుకోను. రెడ్డి వర్గానికి సంబంధించి ఒక్కరూ కూడా లేరు. జగన్ అన్నా!

  • @malipeddurajeswararao7583
    @malipeddurajeswararao7583 Місяць тому

    ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహా న్యూస్, టీవీ 5 సంస్థలను ప్రజలు పచ్చ మీడియా సంస్థలు గా గుర్తించారు.
    యెప్పుడూ జగన్ గారి పైన అసూయా, ద్వేషాలు పెంచుకొని అసత్యాలు ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కి ఊడిగం చేస్తూ ఉన్న మీడియా గా ప్రజలు గుర్తించారు.
    పచ్చ మీడియా వారి వార్తలను ప్రజలు నమ్మటం మానివేశారు.

    • @backbenchers987
      @backbenchers987 Місяць тому +2

      U r correct. Media is corrupt now a days. Be it nation wide, or state wide. Similarly SHaksi, TV3*3, I'dream is also working for some pol parties.

    • @user-qi5xp8qv4u
      @user-qi5xp8qv4u 29 днів тому

      Please do some research about the news on your own.
      Analyse it with constitution and rules and regulations with a side.
      Avoid news channels and papers.

    • @crazykids2889
      @crazykids2889 29 днів тому

      Nijamga ఈనాడు వార్తలని ప్రజలు నమ్మకపోతే nuvvu comment pettevadive kadu

  • @ravi6460
    @ravi6460 Місяць тому

    ప్రకాశం జిల్లా అద్దంకి కలవకూరు

  • @adarigiri8036
    @adarigiri8036 Місяць тому

    😂😂 Elocution ayaka anduku😂😂😂😂 that is INDIA 👌👌🪓🔪

  • @m.ddavid9645
    @m.ddavid9645 Місяць тому +1

    Full violence because of BJP

  • @m.ddavid9645
    @m.ddavid9645 Місяць тому +2

    Puppies of modi BJP