Super🎉
Thanks Amma Chala Chala BAGUNDI Shantosham
Good information maa
Baga chapparu madam 🎉 Thanku
Tq mam mi valla chala upaypga paduthadhi
Tq good job
చాలా చాలా చక్కగా చెప్పారు మేడం గారు. పటిక బెల్లం మీ రు చెప్పి నది కరెక్ట్ కాదెమో ఒక సారి మళ్ళీ పరిశీలించండి.ధనయవాదాలు. ఇలాంటి వి మరిన్ని వీడి యో లు చేసి ప్రజల లో అవగాహన కలిగించండి. చాలా చాలా చక్కగా మాట్లాడేరు.
@@ourfulltubeపిటిక బెల్లాన్ని కలకండ.అని కూడా అంటారు. దీనిని
ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా.వాడుతారు. చక్కర ఇది ఒకటి కాదు. మీరు తెలుసు తెలుసుకోడి బ్రదర్.
Very nice madam
Nice message mam
Excellent madam
చక్కగా చెప్పారు
Medam meeru chala chakkaga vivarinchinaruma patharojulu gurthukostunnai tq medam
crystalised salt.....impurities are not removed.
Thaati has Antibacterial property. That's why, During Girl's first Puberty Function, Thaati leaves, Aakulu, are used.
It is better to put Thaati Trees, around Agriculture Farms, may be near house
Ancient Vedas & Scripts were written on Thaati Leaves.
Thaati Bellam is preferred for Ayurveda Medicine
Thaati Bellam has more Minerals, alkaline, next to Sea Salt. Sea Salt has about 80 minerals.
😮super cute
Meedam meeru upayoginche basha chakkani basha anni nijalu cheppuchunnaru tq very nice
మీరు చెప్పిన style చాలా బావుంది
ఇంటికి ఎవరో స్నేహితురాలు వచ్చి చెప్పి నట్టు ఉంది keep rocking
ఇదివరలో videos కూడా బాగున్నాయి.. అమ్మా
Super ❤
ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పబోయి అనారోగ్యంగా అన్నారు 23-24 ని: దగ్గర
Tq somuch
👌👌👌 madam
What is the difference between sugar and patikabellam
Super sis
Good
Nice message mem అన్ని Currect Cheppaaru ఈకాలం లో మన వాయాసోలు మాత్రం Patisthunamu టీనేజ్ పిల్లులు Ashalu వినరు
Okay madam.
👌🙏
Thank you 🙏
Madam i am hearing problem pl display five points
Last కోటిషన్ 👌
Patika(bellam) is purified form of sugar ,pure sugar only
Patika bellam sugar ga maralante inkonni chemicals kalapali and pure whiteness ki kooda ...any way thank you so much sir...if you want deep information please Google it ..
Patika used for. Diabetic
❤❤❤❤❤❤
Suggest Thaati Bellam, not Patika Bellam.
🎉
అఃదరం బాగుండాలీ అనుకుంటే
సమాజంలో మనం హాయిగా ఉంటుంది
నవ్వోతూ అంటారు
Andaru wheat bread tentunaru ande
Ade kuda pure kadu antu.aru cheka ganuga la nuvula nune 680 chala rate yekuva.yevaru cheya galaru ande
Thanks andi...🙏🙏
Excuse me, Please, do not suggest Sugar or Patika Bellam. Both are almost same. Both are not good for health.
Instead, suggest, Thaati, Eetha or Jeeluga Bellam.
Otherwise, This video is Excellent.
Keep it up.
If possible do further research about patika bellam from ayurvedic way...
@@keerthicreatives8265 Patika Bellam is made by adding some chemicals to regular sugar. I read. So, Patika Bellam is not good for health. Hence, do not suggest.
@@keerthicreatives8265 I know, Patika Bellam is not good for health and made by adding chemicals to sugar. Human made is always not good. Nature give us everything, directly. So, consume fruits, Vegetables provided by nature. Why humans have to make, when nature give us
Tw keerthigaru
Sodi
Brun sugar
లడ్డు ఉప్పు వాడకం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది అంటారు కదా మేడమ్
Ayyo ala em kadani Hyper thyroid already vunte vadoddantaru anthe
@@keerthicreatives8265 అవునా మేడమ్ సరే మేడమ్ . హైపర్ థైరాయిడిజం ఉంటే తగ్గుతుందా. .. జీవితాంతం మందులు వాడాలా. . జాగ్రత్తలు చెప్పండి మేడమ్ .
Bellam....patika bellam waste....
మీరు డాక్టర్ ఆ అండి...ఎవరు ఎన్ని చెప్పినా.....ప్రస్తుతం డాక్టర్ చెప్పిందే వినాలి.......ఎన్ని వీడియోలు చూసిన.. ఏం చేసినా..చివరకు డాక్టర్ దగ్గరకి. వెళ్ళాలి.....ఉప్పు వల్ల ఏం రెడీ..థైరాయిడ్...హార్మోన్స్ ఇన్వలెన్స్ వల్ల వస్తుంది
..Na anubhavam aa video...Thank you for watching ..please Google it
.
Thanks Akka. మీ వీడియో ద్వారా చాలా ఆరోగ్యకరమైన విషయాల్ని చెప్పారు. 100 చెత్త వీడియోలని చూసే కన్నా ఇలాంటి 1 వీడియో చాలు.
Thank you so much andi keep watching