గిరినార్ పర్వత గుహలో రహస్య యోగి | A secret yogi in a mountain cave in Girinar

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #Himalayanyogi #Gnananandagirimaharaj is teaching #Kriyayoga. #Kriyayoga is an ancient Indian Yogic process. Many People have doubts before or while practicing this technique. To guide everyone in the right path, decided to Answer major Questions related to #Kriyayogapractice. Every Month Second Sunday Free #kriyayogameditationclasses and satsangam at #KRIYAYOGA ASHRAMAM #GOVINDAYAPALLY. All basic facilities are Available. #Kriyayogameditationashramam village: #Govindayapally, Mandal:Tadoor, District:Nagarkurnool, Telangana State. Pincode:509209.
    ASHRAMAM CONTACT MOBILE NUMBER : +91 9951576619
    CONTACT ONLY THIS NUMBER
    Kriyayoga Dyanatapovan Ashramam running solely by devotees DONATIONS
    It is Providing All FREE Services
    FREE #KRIYAYOGA CLASSES,
    Every Month Second Sunday providing FREE Food(Annadanam), Shelter(Accommodation) and Pooja, Yagnas and other services, Some Kriyayoga Meditators are staying in Ashram for Meditation we will provide Accommidation and Free Food to all of them Who are staying here. In this Magnificent FREE service The Devotees are request to participate and help to Kriyayoga Dyanatapovan Ashramam
    DONATE
    DONATIONS ARE TAX EXEMPTED UNDER 80G
    STATE BANK OF INDIA
    Aithol Branch, Nagar kurnool
    Account Number.36484834450.
    Ifsc code no. sbin0008801.
    Google Pay Tej No. 6300883870
    Phone Pay 6300883870
    KRIYAYOGA MEDITATION BOOKS & HIMALAYAN YOGIS BOOKS Are Available
    Sent BOOKS through Post or Courier Google Pay & Phone Pay Are Available No: 6300883870
    Swamy Gnananandagiri maharaj Written
    #kriyayoga Books now available in Flipkart and Amazon
    3 Books in One Pack in Flipkart & Amazon
    1.హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    2.క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    3.హిమాల యోగులు మోక్ష సాధనలు
    www.amazon.in/...
    www.flipkart.c...
    4 Four Books in One Pack in Flipkart & Amazon
    క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    హిమాల యోగులు మోక్ష సాధనలు
    హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    భారత్‌లో అమెరికన్ మాతాజీ అనుభవాలు
    www.amazon.in/...
    www.flipkart.c...
    హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    Himalaya Yogulatho Kriyayogi Anubhavalu
    www.flipkart.c...
    www.amazon.in/...
    క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    Kriyayoga Dyanamutho Arogyamu Atma Gnanamu
    www.amazon.in/...
    www.flipkart.c...
    హిమాల యోగులు మోక్ష సాధనలు
    Himala Yogulu Moksha Sadhanalu
    www.amazon.in/...
    www.flipkart.c...
    భారత్‌లో అమెరికన్ మాతాజీ అనుభవాలు
    Bharathlo American Mataji Anubhavalu
    www.amazon.in/...
    www.flipkart.c...
    Ashram Location Map :g.co/kgs/aT1Uew
    Website : www.kriyayogaas...
    Mobile : +91 9951576619
    E-mail : kriyayogameditationashram@gmail.com
    See Other Kriya Yoga Meditation Channel (#KMC) Videos through below Link
    #HIMALAYANYOGI Swamy #GNANANANDAGiriMaharaj, Interview Himalaya Experiences.
    • #HIMALAYANYOGI Swamy #...
    KRIYAYOGA MEDITATION ASHRAM TOUR INTRODUSING & ROUTE
    • #KRIYAYOGA MEDITATION ...
    #KRIYAYOGA Part-1 Practical Playlist
    • #KRIYAYOGA Part-1 Prac...
    FREE #KRIYAYOGA MEDITATION CLASSES & SATSANGAM, EVERY POORNIMA playlist
    • FREE #KRIYAYOGA MEDITA...
    Follow KMC channel on Facebook / gnds.swamy
    Follow KMC channel on Twitter Kr...
    Follow KMC channel on Telegram t.me/joinchat/...
    Follow KMC channel on Instagram www.instagram....

КОМЕНТАРІ • 94

  • @KMCKriyayogaMeditationChannel
    @KMCKriyayogaMeditationChannel  10 місяців тому +14

    Please subscribe kmc channel share this🎥 press🔔 icon for new video notifications

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +6

      అధ్భుతం.అమోగా ము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +2

      Girinaaru బాబు.ఇదే గుహలో 45.సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉన్నారు.

    • @BHARATHIPagadala
      @BHARATHIPagadala 22 дні тому

      ​@@prakashreddytoom3807😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 10 місяців тому +19

    గురువుగారు గిరి పర్వతానికి వెళ్లి ఒక మహా తేజస్విని గురువులు మా అందరికీ చూయించారు మీ మీరు ఎంతగా మరువలేము తండ్రి మీ పాదాలకు అభివందనములు

  • @sakinalaravi
    @sakinalaravi 10 місяців тому +12

    ఓం శ్రీ గురుభ్యోన్నమః🌹దత్తాత్రేయస్వామివారు తపస్సు చేసిన పవిత్ర గిరినార్ పర్వతాలలో ఇప్పుడు తపస్సు చేసుకుంటున్న తపోధనులను దర్శించుకునే భాగ్యం కల్గించారు గురుదేవులు శ్రీ జ్ఞానానంద గిరి మహారాజ్. గురుదేవులకు,KMC ఛానల్ కు ఎంతగానో ఋణపడి వున్నాం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాము గురుదేవా!
    🌹జై గురు దత్త 🌹శ్రీ గురు దత్త🌹
    🌹🌹🌹👏👏👏🌹🌹🌹

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 10 місяців тому +8

    గ్రేట్ ఇంటర్వ్యూ స్వామీ..
    ఆహా .. మా జన్మ ధన్యం అయినట్లు గా అనిపించింది.. ఆ స్వామివారి ని చూస్తుంటే..
    మీకు శత కోటి ధన్యవాదాలు గురువు గారూ..

  • @kondalaraop4668
    @kondalaraop4668 10 місяців тому +16

    ఈ మహాభాగ్యాన్ని మాకు కలిగించిన గురుదేవులు జ్ఞానానందగిరి మహారాజు గారి పాద పద్మములకు మా నమస్కారములు🙏🙏🙏.

  • @edchari5042
    @edchari5042 10 місяців тому +14

    ఓం శ్రీ గురుభ్యోన్నమః అద్భుతమైన హిమాలయ పర్వత శ్రేణులు ఎందరో మహానుభావులను దర్శించే భాగ్యం KMC ప్రేక్షకుల భాగ్యం యోగి పుంగవులాను దర్శించుకునే భాగ్యం సత్సంగం లాభం పొందే భాగ్యం కేఎంసీ ప్రేక్షకులకు లభించింది ఓం ఓం ఓం 🙏🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 10 місяців тому +6

    అనేక ధన్యవాదములు స్వామి 💐🙏💐🙏మీకు అమూల్యమైన విషయాలు సాధన విశేషాలు తెలిపినందుకు

  • @subbaraokonjarla-ls8sl
    @subbaraokonjarla-ls8sl 10 місяців тому +9

    గురువు గారు ప్రపంచానికి తెలియని ఎందరో గురువు లను సిద్ద పురుషులను మాకు దర్శింప చేస్తున్న మీకు పాదాభివందన్ములు

  • @periyava67
    @periyava67 10 місяців тому +5

    గురువూ గారు మీరు ఏన్నో ప్రాంతాలు తిరిగీ ఎంధరో మహాపురుషులను మాకు చూపిస్తున్నారు మా కోసం ఎంతో శ్రమించి మీరు చేస్తున్న వీడియో లు మాలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.. మీకు ధన్య వాదాలు..మీలాంటి మహరుషుల కాలంలో జీవించడం మా అదృష్టం...

  • @chandrasekhararaoswami3836
    @chandrasekhararaoswami3836 9 місяців тому +3

    Hari hi om swyme ji garu🙏🙏🙏🙏🙏

  • @BhaskerBrother2233
    @BhaskerBrother2233 10 місяців тому +5

    గురువు గారు స్వామి మేరు అంధురు గురువులగుంచి చూపిస్తూ గురువులకు కలిగిన అనుభవాలు తెలుపుతున్నారు ముక్కోటి నమస్కారాలు 🙏🙏🙏 గురువు గారు కాని ఆంజనేయ స్వాముల గురించి కూడా వీడియోలు పేటండి గురువు గారు

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 10 місяців тому +6

    మాటల కందని అనుభూతి కలుగుతుంది. గురుదేవుల పాద పద్మములకు శరణగతి. 🙏🙏🙏

  • @nambumalleswararao5148
    @nambumalleswararao5148 10 місяців тому +5

    మీరు అందిస్తున్న ఈ అద్భుతమైన వీడియో లు అందరికీ చాల మనశ్శాంతి కలుగుతుంది గురువుగారు❤

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 10 місяців тому +6

    జ్ఞానానంద గిరి మహారాజా వారికి కృతజ్ఞతలు..

  • @Telugmanikiran
    @Telugmanikiran 10 місяців тому +4

    ఓంగురుదేవాయనమహా గురుకృపాహీకేవలం గురుకృప అమృతం దాసోహం అ❤❤🙏🙏🧞

  • @rajuroyal3694
    @rajuroyal3694 10 місяців тому +5

    గురువు గారికి శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 10 місяців тому +4

    స్వామీ మీ మేలు ఎప్పటికీ మరువలేము..

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 10 місяців тому +6

    గురువులు అందరికి పాదాభివందనం..

  • @bonalanagachary1779
    @bonalanagachary1779 8 місяців тому +1

    Jaihoooooooo హిందూ టైగర్ వీరుడ Yogi Raaz jaihoooooooo gurudeva jaihoooooooo give me power 🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 10 місяців тому +3

    గొప్ప గొప్ప సిద్ధ పురుషులు, maha యోగులకు అత్యంత ఆనందం tho నమస్కార ములు తెలియ jesu కుంటున్నా స్వామీజీ. 🙏🙏🙏

  • @AshokKumar-td9sy
    @AshokKumar-td9sy 9 місяців тому +2

    Excellent swamy, chala Happy ga undi

  • @PVRAO.
    @PVRAO. 9 місяців тому +3

    నేను 5 time's girinar వెళ్లి 10000 steps ద్వారా padkaklu darshanam చేసినాను

  • @govardhansunkara1179
    @govardhansunkara1179 10 місяців тому +3

    Jai Guru Dev Datta Swami 🙏🙏🙏🙏

  • @Costatimesdaily
    @Costatimesdaily 10 місяців тому +2

    జై గురుదేవ దత్త....🙏🙏🙏

  • @vidhaatha4148
    @vidhaatha4148 10 місяців тому +4

    ఎవరో ఎక్కడో ఉన్నారు అని తెలుసుకోవడం కంటే మనం శక్తివంతులుగా మారడం ఉత్తమ మైన పద్దతి. మంచి జరుగుతుంది కూడా.

    • @KMCKriyayogaMeditationChannel
      @KMCKriyayogaMeditationChannel  10 місяців тому +4

      శరీరము ఇంద్రియాలని ఆదినపరచుకొని యోగ సాధన ధ్యాన సాధన చేసి మనం కూడా ఆ ఋషులు ఆదర్శం తీసుకొని ఋషులవలే తయారు కావాలి అది నిరంతర సాధన తోటే సాధ్యమవుతుంది ఋషుల అంతా వైరాగ్యము సాధన కలిగి అట్టి సాధన చేసినప్పుడు మనం కూడా సాధన చేస్తే మనం రుషులమవుతాము కృషి ఉంటే ఋషులవుతాము ఋషుల చరిత్రలు చదవడం వినడం కేవలం ఆదర్శం కోసం మాత్రమే గొప్ప వ్యక్తుల చరిత్రలు చదివినప్పుడు వాళ్ళని ఆదర్శం పొంది వాళ్ళు ఎలా గొప్ప వ్యక్తులయ్యారు ఆ టెక్నికల్ వాడితే మనం కూడా వాళ్ళు లాగా అవుతాము

    • @KvrSubramanyam
      @KvrSubramanyam 10 місяців тому +3

      మనం శక్తి వంతులుగా మారడానికి ఏ boost ఓ లేక horlics ఓ తాగినంత easy కాదుగా మనకన్నా ముందు ఒక యోగమార్గగాములై ఆ స్థితిని పొందిన మహాత్ముల గురించి తెలుసుకోవాలి మన పూర్వీకులు ఎంతగొప్పవారో ఎలా జీవించారో తెలుసుకుంటేనే కదా మనం కూడా వారి మార్గంలో వెళ్ళి వారు ఆనందపడే విధంగా జీవించగలం అంతే గానీ బావిలో కప్పలాగా సంస్కృతీ, సాంప్రదాయాలను విశ్వసించకుండా ఆమార్గంలో కనీసం ఒక అడుగుకూడా వెయ్యకుండా ఇవన్నీ trash అని కొట్టిపారేస్తు మూర్ఖత్వంగా జీవిస్తున్న తమ అస్తిత్వం కోల్పోయి దౌర్భాగ్యపు బ్రతుకు బ్రతికే నాస్తికులకి boost,horlick ఇవి చాలు అవిచ్చే శక్తి చాలు.

    • @newchannel-es9oo
      @newchannel-es9oo 9 місяців тому

      Manchidy Nayana

  • @nagulaiahpediveeti8306
    @nagulaiahpediveeti8306 10 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹శ్రీ సద్గురుభ్యోన్నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @chandramouly311
    @chandramouly311 10 місяців тому +3

    గురువు గారికి ఆత్మ నమస్కారములు

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Місяць тому +1

    జయహో కాశ్మీర్ bapuji 🙏🙏🙏

  • @s.karuna
    @s.karuna 10 місяців тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹శ్రీ దత్తాత్రేయ స్వామి యే నమ:🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏🙏🙏🌹

  • @MsBalayya
    @MsBalayya 9 місяців тому +2

    మహా అద్భుతం..

  • @venugopalraokambadur6179
    @venugopalraokambadur6179 10 місяців тому +2

    Jai Gurudev

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 9 місяців тому +2

    Dhanyavadalu guruvu gaaru

  • @YvreddyYvreddy
    @YvreddyYvreddy 10 місяців тому +2

    Jai gurudev

  • @krishnaveni.chamals
    @krishnaveni.chamals 10 місяців тому +2

    ఓం శ్రీ జ్ఞానానంద గురు దేవాయ నమః 🙏🙏🕉️

  • @ogguprakash8359
    @ogguprakash8359 9 місяців тому +2

    Jai guru Datta.....🌹🌹🌸🌹🌸🌸🧘🧘

  • @marsettygovind4864
    @marsettygovind4864 9 місяців тому +2

    🙏🙏Jai Sreemannarayana Jai gurudatha Om Om Om 🙏🙏

  • @sidramulvuppala5222
    @sidramulvuppala5222 10 місяців тому +1

    Om Sri gurubyonamaha shathasasthrakoti padabhi vandhanamulu

  • @namapasupathi2629
    @namapasupathi2629 10 місяців тому +3

    Jai gurudev super vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjanikumar5844
    @anjanikumar5844 10 місяців тому +2

    Om sri gurubyo namaha 🙏🏻

  • @gurramsrinivas743
    @gurramsrinivas743 2 місяці тому +1

    జై గురుదేవు

  • @ramakrishnasathelli9854
    @ramakrishnasathelli9854 10 місяців тому +2

    Swamy jai guru dhatta 🌷 🙏 Swamy nenu 2022 giri pradhakshana cheshinanu 2023 malli 21 11 23 Mali e pudu velthunanu swamy nanu ashiravadhinchandi jai guru dhatha

  • @venkataramanamathsteacher
    @venkataramanamathsteacher 10 місяців тому +2

    Jai gurudhev

  • @mahendravasavi5378
    @mahendravasavi5378 9 місяців тому +2

    Great

  • @amudalaprathap
    @amudalaprathap 10 місяців тому +2

    Om Shri Gurubyonamaha🙏🙏🙏

  • @v24voicetv10
    @v24voicetv10 10 місяців тому +4

    గురువు గారికి వందనాలు

  • @nancharaiahatmuri3962
    @nancharaiahatmuri3962 9 місяців тому +2

    Swamiji your efforts are so great.

  • @HAREKRISHNAHARERAM-uc8jw
    @HAREKRISHNAHARERAM-uc8jw 10 місяців тому +2

    Sri gurubhyo namaha❤🙏🏻Aum kriya babaji namaha aum ❤🙏🏻

  • @user-ii1db6pi4o
    @user-ii1db6pi4o 10 місяців тому +2

    గు రువుగారుకి, పాధ బి,వందనాలు

  • @kirankumari-mz6gj
    @kirankumari-mz6gj Місяць тому

    ❤❤❤❤🎉🎉🎉🎉 gurudevula పాదపద్మములకు ప్రణామాలు

  • @sudharshan7913
    @sudharshan7913 10 місяців тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 9 місяців тому +2

    శ్రీ దత్త శరణం మమ🙏🍎💐

  • @sunkarigangaraju1654
    @sunkarigangaraju1654 6 місяців тому +1

    Jai guru Dattha jai🙏🙏🙏

  • @ramakrishnabandi3437
    @ramakrishnabandi3437 2 місяці тому

    Endaro mahanubhvulu.variandariki na padabhivandanamulu. Jai gurudeva datta.

  • @ravek8617
    @ravek8617 10 місяців тому +2

    Namo Namaha 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @maheshjawalkar8559
    @maheshjawalkar8559 7 місяців тому +1

    Jai guru datta

  • @banknifty100pointsdaily
    @banknifty100pointsdaily 10 місяців тому +2

    జై గురు దేవ్

  • @mylamadhu4320
    @mylamadhu4320 6 місяців тому +1

    ఓం నమః శివాయ

  • @pbasheer3198
    @pbasheer3198 10 місяців тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️🕉️💐🙏🙏🙏🙏

  • @srilalitharichtailor6040
    @srilalitharichtailor6040 10 місяців тому +2

    Om 🙏🙏

  • @rahul53403
    @rahul53403 10 місяців тому +2

    Jai guru dev 🙏

  • @arunakumari2708
    @arunakumari2708 10 місяців тому +2

    🙏🙏🙏 sree gurubhoyo namaha

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 10 місяців тому +3

    Jai srimannarayana

  • @rspnnaturegeography2848
    @rspnnaturegeography2848 10 місяців тому +2

    Om GURBYNMHA

  • @SarauSarau-kj7gx
    @SarauSarau-kj7gx 2 місяці тому

    Sri Gurubyo Namaha

  • @sureshg9369
    @sureshg9369 9 місяців тому

    Nenu vellanu girinar 10 yers ago super experience chala kastam ga untade but do nice one day velli mali return kavali akada undatm velu kadu

  • @nuthanapatinirmala9156
    @nuthanapatinirmala9156 14 днів тому +1

    🎉

  • @naveenpatel6779
    @naveenpatel6779 9 місяців тому +1

    🌹🙏🙏🙏🌺

  • @ogguprakash8359
    @ogguprakash8359 9 місяців тому

    Swamy varu Parikrama Mahathyam kosam oka video cheyagalaru please..
    👏👏

  • @susmithakreddy
    @susmithakreddy 9 місяців тому

    🙏🙏

  • @humanbeingservethepeople6201
    @humanbeingservethepeople6201 9 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 9 місяців тому

    🙏🌹🌹🌹🙏

  • @malleshwarinaiduboya1410
    @malleshwarinaiduboya1410 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @muralikapakayala5065
    @muralikapakayala5065 10 місяців тому

    Om

  • @kurellinagachary958
    @kurellinagachary958 10 місяців тому +1

    🌹🙏🙏🙏🌹🚩👍

  • @paddyl3664
    @paddyl3664 9 місяців тому

    🙏🙏🙏

  • @user-he7ow5qm4n
    @user-he7ow5qm4n 9 місяців тому +1

    గురువు గారు నేను జపము చేస్తున్నాను ఎక్కువ సేపు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నాను దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి గురువు గారు

  • @viswashakthiviswanadham2681
    @viswashakthiviswanadham2681 10 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 10 місяців тому

    🙏🙏🙏💐

  • @minigolditems8729
    @minigolditems8729 10 місяців тому

    🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️

  • @BlanasareddyR
    @BlanasareddyR 10 місяців тому

    ..😊

  • @vanuyemineni6976
    @vanuyemineni6976 6 місяців тому

    గృహ ఏ ఊరు ఏ జిల్లా

  • @28.8.21
    @28.8.21 9 місяців тому

    స్వామి, హిమాలయాల్లో స్వర్గానికి దారి ఉంటుందని మహాభారతం చివర్లో పాండవుల ఆరోహణ సందర్భం! మరి ఆ ప్రాంతాన్ని కూడ చూపలరు!

    • @KMCKriyayogaMeditationChannel
      @KMCKriyayogaMeditationChannel  9 місяців тому +2

      బద్రీనాథ్లో సటో పంత్ అంటారు దాన్ని

  • @lokanadhamnambada2121
    @lokanadhamnambada2121 10 місяців тому

    👃👃👃👃👃

  • @venugopalraokambadur6179
    @venugopalraokambadur6179 9 місяців тому +2

    Jai Gurudev

  • @grahulgrahul4124
    @grahulgrahul4124 10 місяців тому

    🙏🙏🙏

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 10 місяців тому

    🙏