పిఠాపురంలో పవన్ గెలుస్తాడా.? | Journalist TV5 Murthy About Pawankalyan | AP 2024 Elections | RTV

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2024
  • #JournalistTV5Murthy #Prathinidhi2 #rtv
    పిఠాపురంలో పవన్ గెలుస్తాడా.? | Journalist TV5 Murthy About Pawankalyan | AP 2024 Elections | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.

КОМЕНТАРІ • 107

  • @Subbupokanaati-dh6vf
    @Subbupokanaati-dh6vf 27 днів тому +38

    పవన్ కళ్యాణ్ గారు లో ఒక పోరాట యోధుడు ఉన్నాడు బడుగు బలహీన వర్గాలకు అతను కచ్చితంగా న్యాయం చేస్తాడు మార్పు అనేది అతని తోటే 100% సాధ్యం జై జనసేన జై బిసి జై యాదవ్

    • @gadisanvika6640
      @gadisanvika6640 24 дні тому

      Best jock

    • @Gopinathk17
      @Gopinathk17 18 днів тому

      💯

    • @keka786
      @keka786 14 днів тому

      @@gadisanvika6640 best joke present CM chair lo vundi . 38 case lu , bailu inthakanna pedda joke emundi AP ki .

  • @eswarraomutha741
    @eswarraomutha741 25 днів тому +17

    ఒక్క ఛాన్స్ కోసం పవన్ కళ్యాణ్ కాదు; వ్యవస్థ మార్పు కోసం, యువత భవిష్యత్తుకోసం, బంగారు ఆంధ్ర రాష్ట్రం కోసం,పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలి.

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es 28 днів тому +15

    19:55

  • @rajasekharbala2584
    @rajasekharbala2584 Місяць тому +30

    మిగతా పార్టీల మీద కూడా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఉంటే మీరు చెప్పిన దానిలో నిజాయితీ ఉండేది

    • @sureshkumartadiparthi1914
      @sureshkumartadiparthi1914 16 днів тому

      మిగతా పార్టీలు మీద స్టింగ్ ఆపరేషన్ అని అడిగారు, వాళ్ళు తప్పుడు మనుషులు అని అందరికీ తెలుసు, ఇంకా కొత్తగా తెలుసుకొనేది ఏముంది. ఆపరేషన్ ను పాజిటివ్ గా తీసుకోండి, మంచి ఐతే అందరికీ అదే తెలుస్తాది లేపోతే సరి.

  • @narasingraobonela-vt8ii
    @narasingraobonela-vt8ii Місяць тому +20

    ఓ డి నిలబడ్డాడు నిజమైన నాయకుడు

  • @rameshnkdv6757
    @rameshnkdv6757 26 днів тому +3

    మా karapa మూర్తి గారికి అభినందలు. 🎉 మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ all the best🎉

  • @chikkamsankararao866
    @chikkamsankararao866 Місяць тому +17

    డేరింగ్ డాషింగ్ అండ్ ఇంటిలిజెంట్ జర్నలిస్టు, మూర్తి గారు, నేను చాలా బిగ్ ఫ్యాన్ ని మీకు

    • @lktiger009
      @lktiger009 Місяць тому +1

      True. I am a big fan of him too.. I like his daringness

    • @getanyos
      @getanyos Місяць тому

      Haha 😂

    • @getanyos
      @getanyos Місяць тому

      South africa meeda video chesi apology chepparu

  • @ksnmurthy3533
    @ksnmurthy3533 Місяць тому +4

    Dynamic journalist murthy garu

  • @suryak4224
    @suryak4224 Місяць тому +12

    లాస్ట్ టైం కూడా TDP బారీ మెజారిటీ తో గెలుస్తుందని చెప్పాడు.. So we cannot believe him in prediction 👍

    • @Aadarsh856
      @Aadarsh856 Місяць тому +2

      అప్పుడు పవన్ విడిగా పోటీ చేశాడు . అయినా ఏపీ ప్రజలు ఇంత ఏడవాలు అని ఎవరూ అంచనా veyaledu

    • @boakamkasubabu1451
      @boakamkasubabu1451 Місяць тому

    • @bhaskararao8280
      @bhaskararao8280 26 днів тому +1

      ఈసారి మనం నిరూపించాలి ఓటు సద్వినియోగం చేయడం ద్వారా

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Місяць тому +3

    మూర్తికి అందరూ సమనమే అంటునే తనకు నచ్చిన వారిని పైకి ఎత్తుతూ,నచ్చని వారిని మంచి ఉన్న అది కనిపించదు.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Місяць тому +5

    టీవీ5 మూర్తిని ఇంటర్వ్యూ చేస్తే ఏమి వస్తుంది చెప్పండి,పక్షపాతం బయటకు వస్తుంది కానీ నిజం రాదు

  • @narasingraobonela-vt8ii
    @narasingraobonela-vt8ii Місяць тому +1

    నిజమేనా అన్న

  • @ksnmurthy3533
    @ksnmurthy3533 Місяць тому +1

    Super murthy garu

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 Місяць тому +2

    Top man u

  • @72ramana
    @72ramana Місяць тому +2

    Chala correctga chpparu yavari kosamo chanipovatam correct kadhu valla familyni yavaru chustharu anadhalai

  • @rrkrockstarraja3425
    @rrkrockstarraja3425 Місяць тому +2

    Murthy garu ante chala gowravam vundi ma prajaloooooo edi nijam. Nenu kuda murthy gariki abhimani

  • @jaifitness4720
    @jaifitness4720 Місяць тому +3

    All the best Moorthy garu

  • @user-ov4sw8in3j
    @user-ov4sw8in3j 22 дні тому +1

    real hero pavan

  • @kkamesh5404
    @kkamesh5404 Місяць тому +2

    TV5 Murty gariki 🙏

  • @dragonfitnesscentre
    @dragonfitnesscentre Місяць тому

    My loving journalist star. Love you Murty Gaaru.

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 Місяць тому

    🔥🔥✊✊✊👍👍🙏🙏🙏

  • @dabbiruramakanth941
    @dabbiruramakanth941 Місяць тому +3

    ఆంధ్ర ప్రదేశ్ లో any మీడియా కి విలువలు లేవు. పాటించడం లేదు.

  • @lakshmiallu1436
    @lakshmiallu1436 Місяць тому

    You are real hero sir your voice is very strong 👍

  • @srinusirgopisetti1576
    @srinusirgopisetti1576 Місяць тому +1

    Maha medhavi maaa Murthy Garu

  • @gallaapparao3419
    @gallaapparao3419 Місяць тому

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @umapathib8656
    @umapathib8656 Місяць тому +2

    janasena

  • @eeshn9756
    @eeshn9756 10 днів тому

    Journalism ee rastram lo padu chasinavallalo murti,abn,tv9,abn tv are main reasons.villu poye varaku in two states lo journalism bagu padadu

  • @ravikishore4423
    @ravikishore4423 Місяць тому +3

    jai jenesana

  • @SivaKumar-qx2vo
    @SivaKumar-qx2vo Місяць тому +5

    Jai janasana

  • @chandrasekharmenda
    @chandrasekharmenda 10 днів тому

    Moorthi garu enti bakka ga aypoyaru

  • @Ryrssrada
    @Ryrssrada Місяць тому

    😢

  • @NR-fv7jj
    @NR-fv7jj 15 днів тому

    Mi movie nijananiki athidagaraga vuntundhi Murthi garu. ( gumadakaya gongalandru bujaluthadupukontaru )

  • @Chalosavaari
    @Chalosavaari 23 дні тому +1

    After 1 year yellow pants will try to deluge janasena followers
    One thing from us is easy and you know it
    Jai janasena

  • @chvvsatyanarayamurthy7182
    @chvvsatyanarayamurthy7182 Місяць тому

    ilatappudu music play cheyakandi,voice clearga vinapadadu.

  • @nirmal293
    @nirmal293 Місяць тому +1

    చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చాలామంది చనిపోయారా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 25 днів тому

    ఆయన గ్రొండ్ లో ఎపుడున్సారు ఎపుడూ చంద్రబాబు మాటవినటమే కదరానాయనా

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb 25 днів тому

    Jai Jana sena

  • @nirmal293
    @nirmal293 Місяць тому

    2014 మేనిఫెస్టో చేత్తో పట్టుకోవడం చేతకాని ముగ్గురు అసమర్ధపు నాయకులు. 2014 మేనిఫెస్టో కోసం మాట్లాడ్డం చేతకాని అసమర్ధపు మూర్తి గారు.
    మూర్తిగారు మీరు ఏవైనా ఫీల్ అయితే మెసేజ్ ద్వారా సమాధానం చెప్పచ్చు

  • @dabbiruramakanth941
    @dabbiruramakanth941 Місяць тому +1

    Every one knows you are TDP LOYALIST.

  • @thetorch3014
    @thetorch3014 Місяць тому

    ఈ స్టింగ్ ఆపరేషన్ వల్లే నిన్ను ఆ ఛానల్ లొంచి పీకి పడేసారు. నీకున్న బలుపు నీ మాటల్లో, హావభావాలు స్పష్టంగా చెబుతాయి. నీకు పెళ్లి అవలేదు ఎందుకో అందరికీ తెలుసు. నీ అన్నయ్యను వాడి భార్య వదిలేసింది. వాడొక సైకో అని. నువ్వూ నీ అన్న చేసిన వెధవ పనులు నీ సొంత ఊరు కరప లో అందరికీ తెలుసు.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Місяць тому +4

    పవన్ కల్యాణ్ చంద్రబాబు సంక ఎక్కినంత సేపు మన మూర్తికి రాజకీయ హీరో లానే కనిపిస్తాడు.రేపు పవన్ చంద్రబాబు ను వదిలేస్తే అప్పుడు రాజకీయ జీరోలా కనిపిస్తాడు

  • @BalaVamsi-pb8bv
    @BalaVamsi-pb8bv 16 днів тому

    Pitapuram lo pk yenti dhantho paatu statewide Janasena TDP bjp Kutami gelupu fix aypoyaru..andhari nota same ide talk meere chudandi❤

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 Місяць тому +1

    అబ్బో... 2019 లో చంద్రబాబు నాయుడు నోటి దూల తో బీజేపీ పై నా, దేశ ప్రధాన మంత్రి పైనా, చేసిన బండబూతులు తిట్టడమే పని గా పెట్టుకుని సాక్షాత్తు దేశ హోంమంత్రి తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేస్తే పై రాళ్ళు దాడులు చేయడం వల్ల టీడీపీ నీచ రాజకీయాలు ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టే టీడీపీ కి 23 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ఏపీ ప్రజలు టాలెంట్ నిరూపించారు.ఎంతగా తప్పుడు ప్రచారం చేసినా ఏపీ ప్రజలు పచ్చ పిచ్చ మీడియా సంస్థలు ను నమ్మడం లేదని నిరూపించారు.

    • @Aadarsh856
      @Aadarsh856 Місяць тому

      నీది గుజ్స్రాత్ కాబట్టి కడుపు మండలేదేమో . మోడీ ఏపీ కి చేసిన ద్రోహానికి ఏం చేసినా తప్పులేదు . వ్యవస్థలు బ్రష్టు పట్టాయి . వరస్ట్ పిఎం

  • @matchajyothi200
    @matchajyothi200 Місяць тому +4

    💯% Pawan clean sweep chesthadu

  • @janyavularajkumar
    @janyavularajkumar Місяць тому +7

    పనికి మాలిన స్టింగ్ ఆపరేషన్ చేశావ్ దెబ్బకి చానల్ నుండీ సస్పెండ్ చేసి పారేశారు

    • @thari1380
      @thari1380 25 днів тому

      ఈ మూర్తి గాడికి బొంద సిద్ధం చేయాలి బ్రదర్. గతంలో వాడే చెప్పాడు వాడి బొంద మీద ద్రోహి అని రాయమని.

  • @rameshkumarg622
    @rameshkumarg622 Місяць тому

    🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🙏👌👍💐

  • @sirasanisingararaoi7232
    @sirasanisingararaoi7232 Місяць тому +6

    తేదేపా కు సపోర్ట్ చేస్తే ఎవ్వరిమీద స్ప్రింగ్ ఆపరేషన్ చెయ్యరు.భాజాపాను, మోడీ గారిని నోటికొచ్చినట్టు తిట్టిన నీ నోరు మోడీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడుగారిని విమర్శించకపోవడంలో నీ చెత్త జర్నలిజం అర్ధం చేసుకోవచ్చు.

    • @Aadarsh856
      @Aadarsh856 Місяць тому +1

      మోడీ ని ఏపీ లో తిట్టని వాడు ఉన్నాడా 🤔నీది గుజరాత్ yemo

  • @72ramana
    @72ramana Місяць тому

    Mee cinema baga aduthudhi prjalaku yemikavalo manam yelavonnam

  • @72ramana
    @72ramana Місяць тому

    Murthygaru alaticinima antunnaru naku yappatinuche atuvati movie anukunna me cinema ippati tharaniki avasaram

  • @saisinger1064
    @saisinger1064 20 днів тому

    30 yers industry na

  • @SKumar-zc1rx
    @SKumar-zc1rx Місяць тому

    Ysrcp paytm batch e app 100 dharunala gurinchi rayoachu

  • @72ramana
    @72ramana Місяць тому

    Middle bathukulu yelavontayo kallaku kattinattu chepparu

  • @user-tw8fe2eh5t
    @user-tw8fe2eh5t Місяць тому +1

    Time waste interview

  • @srinivaschalla5367
    @srinivaschalla5367 Місяць тому

    😂😂😂. Gelavadu 😮😮😮😮

  • @user-xq9tr1wd4c
    @user-xq9tr1wd4c Місяць тому +1

    This guy is worst journalist

  • @sriramuluappikatla2742
    @sriramuluappikatla2742 25 днів тому

    మూర్తి వేస్ట్ పర్సన్

  • @nirmal293
    @nirmal293 Місяць тому +1

    పీకే గారు కుక్క బిస్కెట్ల కోసం కక్కుర్తి పడి ఏ కింద విషయాలన్నీ మర్చిపోయారు
    చంద్రబాబు నాయుడు గారు మీరు లోకేష్ గారికి తప్ప ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదు.
    పవన్ కళ్యాణ్ గారు
    చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అవినీతి చేశారు మీ ఎమ్మెల్యేలే మా దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు.
    Pk గారు
    చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కమ్మరావతి చేశారు pk గారు.
    నా కన్నతల్లిని దూషిస్తారా ఖబర్దార్ మీ అంతు చూస్తా.
    Pk గారు
    పది ఇరవై కుక్క బిస్కెట్లు పడేసినట్టు పడేస్తే మన కాళ్ల దగ్గర పడి ఉంటారు అని టిడిపి వారు అనుకుంటున్నారు.
    Pk గారు
    టిడిపి వారు నన్ను ఒంపుడు గెత్తలాగా చూస్తున్నారు.
    Pk గారు
    Cbn గారు మీరు ఊరంతాటికీ కలిపి వరద బాధితులకి కూరగాయల కోసం 500 ఇస్తారా?
    Pk గారు
    Pk గారు మీకు పావలా పవన్ కళ్యాణ్ అని ఎవరు అన్నారు?
    Pk గారు మీకు ప్యాకేజి స్టార్ అని ఎవరు అన్నారు?
    2014 మేనిఫెస్టో లో మీరు దగ్గర ఉండి ఎన్ని చేయించారు. దమ్ము, దైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే శ్రీ శ్రీ pk గారు 2014 మేనిఫెస్టో కోసం మాట్లాడండి.
    ***********************
    Pk గారు మీరే స్వయంగా కుక్క బిస్కెట్లు అని చెప్పారు. మీరు కుక్క బిస్కెట్లు తీసుకున్నారు అంటే తెర వెనక ఎంత లాభం జరిగింది.
    *************************
    టిడిపి ఓటమి గ్యారెంటీ కాపులకి చాలా అన్యాయం జరిగింది. జనసేనకి కుక్క బిస్కెట్ ఇచ్చారు.
    Cbn గారికి, లోకేష్ గారికి బాలకృష్ణ గారికి భరత్ గారికి, పురందేశ్వరి గారికి సీట్స్ ఉన్నాయి, నాగబాబు గారికి సీట్ లేదు. కమ్మవారికి జనసేన కన్న ఎక్కువ సీట్స్ ఉన్నాయి ఆత్మభిమానం ఉన్న జనసైనికులు, వీర మహిళలు, కాపుల ఓట్లు tdp కి ట్రాన్స్ఫర్ అవ్వవు.

    • @SKY.GOLD.279
      @SKY.GOLD.279 23 дні тому +1

      Yera paytm kukkarllae andaru same msg anni videos ki copy paste chestunnare, avnule mee leade jaggu ke paper echina sariga matladaledu mari mee paytm kukkalaku content ela vastadi 😂😂😂

  • @Anky7975
    @Anky7975 Місяць тому +3

    TDP, CBN mochetineelu tage Broker journalist

    • @satya6289
      @satya6289 Місяць тому +1

      Mari sakshi tv channel anchors emantav ra ...jagan vucha thagutara

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Місяць тому +2

    జై జగన్, నెక్స్ట్ సీఎం జగనే,175+25 సీట్లు వైఎస్ఆర్సీపీ నే గెలుస్తుంది , అధికారం హస్తగతం చేసుకుంటుంది

    • @Mvramma
      @Mvramma 28 днів тому +1

      babu thellavarindi,,,,inka legu kalalu inka chalu babu,

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 28 днів тому

      హలో MV రమణ, బీజేపీ కీ సీన్ ఐపోయింది, మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడు, ఎలెక్టోరల్ బాండ్స్, PM care' funds దండుకుని అదానీ సంస్థలలో పెట్టుబడి పెట్టాడు, మోడీ కుక్కలు CBI, IT, ED లను ఉసిగొల్పి బెదిరించి ఎలెక్టోరల్ బాండ్స్ తీసుకున్నాడు, ఎంతటి అవినీతిపరుడు ఇనా మోడీ వాషింగ్ పౌడర్ తో బీజేపీ వాషింగ్ మెషిన్ లో వేసి ఉతికి క్లీన్ చిట్ ఇస్తుంది, ఎమ్మెల్యే ఎంపీ లను డబ్బుతో కొనుగోలు చేసి ప్రతిపక్ష పార్టీ లను కులదీసి బీజేపీ హస్తగతం చేసుకున్నాడు, అలాగే కేజ్రీవాల్ ను బెదిరించారు ఆప్ పార్టీ నీ బీజేపీ లోకి విలీనం చేయమని బెదిరించారు, కేజ్రివాల్ వినకపోతే జైలు కు పంపారు, మణిపూర్ లో బీజేపీ మతసంస్థలైన RSS, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, సంఘ్ పరివార్ లతో మణిపూర్ లో మారణహోమం చేయించింది, కుకీస్ లను చంపారు, రేపులు చేశారు, చర్సెస్ లను కాల్చారు, ఇవన్నీ ప్రజలు కు తెలిసిపోయింది బీజేపీ నీ ఒడిస్తారు, మోదీ వాణికి పోతున్నాడు బీజేపీ ఓడిపోతుందని

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf 27 днів тому

      😂😂😂😂

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 27 днів тому

      TQ

    • @thallapragadavenkatasubrah7420
      @thallapragadavenkatasubrah7420 15 днів тому

      No moham

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 Місяць тому +1

    తెలుగు పచ్చ పిచ్చ మీడియా సంస్థలు 2019 లో ప్రజలు టీడీపీ నుంచి, చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం బయటపడి నా 120 అసెంబ్లీ స్థానాలు గెలవ బోతోందని , ఏపీ లో అధికారం మాదే అని బుకాయించిన టీడీపీ బ్యాచ్ , టీడీపీ కి సంబంధించిన మీడియా సంస్థలు కూడా నిజం తెలిసినా ఆడిన డ్రామాలు తెలుగు ప్రజలు కు పూర్తిగా తెలుసు. టీడీపీ ని ఇప్పుడు కూడా నమ్మడం లేదు అని కనువిప్పు కాలేదు. అందుకే అంటారు " నిజం నిప్పు లాంటిది " అని, నిజం నిలకడ మీద తెలుస్తుంది " పెద్దలు చెప్పిన పట్టించుకోని రాజకీయ పార్టీలు. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః అనే సమాధానం జూన్ 4 న బయటపడుతుంది

    • @Aadarsh856
      @Aadarsh856 Місяць тому

      బీజేపీ కి ఉండి 0.5 % ఓటింగ్ నోటాకి thakkuva

  • @vinodkiran4685
    @vinodkiran4685 Місяць тому

    Jai janasena jai Pawan Kalyan

  • @sivamekala3132
    @sivamekala3132 Місяць тому +3

    420 channel

  • @ReluctantSpirit
    @ReluctantSpirit Місяць тому +1

    Sting operation raa gutleeee

  • @anjansrikrishna
    @anjansrikrishna Місяць тому +3

    Pavankalyan వీడియో ల లో కొన్ని టీడీపీ పార్టీ దగ్గర , రాధాకృష్ణ దగ్గర ఉన్నాయ్ అందుకే వాడు బలవంతం గా టీడీపీ కి మద్దతు

    • @nagnagendra4781
      @nagnagendra4781 Місяць тому +5

      Comedy cheyakuraa baccha😂😂😂

    • @ps_ps593
      @ps_ps593 Місяць тому +4

      రతి వి అవినాష్ దగ్గర ఉన్నాయ్ అందుకే అవినాష్ ని కాపాడుతున్నాడు మీ అన్న 😂

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf 27 днів тому +2

      మీ బ్రతుకులకు ఇక సిగ్గు శరం రాదు రా చి చి😂😂

    • @satyavathigundoju5356
      @satyavathigundoju5356 23 дні тому +1

      ne brathuku cheda

    • @Nnnjjjkkkaaa
      @Nnnjjjkkkaaa 11 днів тому

      అరే మీరు ఇంతే

  • @vidyasagar6911
    @vidyasagar6911 Місяць тому

    వాడు ఏం చేస్తున్నాడు నైనా అంత స్వార్థం తప్ప