వినోదాత్మకంగా, విజ్ఞానపరంగా, విశ్లేషణాత్మకంగా సాగుతున్న మా “Father-Daughter Talk Show - సినీ సంగీత సౌరభం” కార్యక్రమానికి స్పందిస్తూ… చాలా బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. పాలగుమ్మి రాజగోపాల్.
sorry madam .wonderful program.సంగీతంలో మీకు ప్రావీణ్యం వున్నట్టు నాకు తెలియదు. ఇటువంటివి నాకు చాలా ఇష్టం . మీకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలి అని కోరుకుంటున్న.... తమ విధేయుడు Nagu
ముందు సంచిక లాగే ఇదీ చాలా బాగుంది. తృప్తిగా వుంది. నాలాంటి ‘రాజేశ్వరరావు గారి పిచ్చోళ్ళకి మరో పండుగ’. ఇద్దరికీ మరోసారి ధన్యవాదాలు🙏. ‘పాడెద నీ నామమే..’ ఎంతో శ్రావ్యమైన పాట. మంచి ఎంపిక. నాన్నగారి మాటల్లో ‘వాగ్దానం’ దాశరథి గారు పాట వ్రాసిన మొదటి సినిమా అన్నారు. నేను ఇన్నాళ్ళూ ‘ఇద్దరు మిత్రులు’ లోని ‘ఖుషీ ఖుషీగా ..’ అనుకున్నాను. (ఇదొక పెద్ద విషయం కాకపోయినా అనుభవజ్ఞులతో మాట్లాడితే ఇటువంటి విషయాలు authentic గా తెలుస్తాయి). ఈ కార్యక్రమం ఒక విధంగా ట్యుటోరియల్ అనుకోవచ్చు. ప్రతి విషయం విడమరచి చెప్పారు. వెంట వెంటనే రెండు సార్లు విన్నా ఇంకోసారి వినాలని అనిపించింది. పాటలోని మాధుర్యం ఒక ఎత్తు, విశ్లేషణ మరొక ఎత్తు. పాటతో గొంతు కలిపి అమ్మాయి ఎంత బాగా పాడారో. ఎక్సెలెంట్. 👏👏 రాజేశ్వరరావు గారి వీణ పాటలన్నిటిలో నాకు అత్యంత ఇష్టమైనది ‘ఇద్దరు మిత్రులు’ లోని ‘పాడవేల రాధికా..’ . ఎప్పుడు విన్నా ఐదార్లు సార్లు రీప్లే చేయకుండా వుండను. చివర్లో ఘంటసాల గారు ‘..ప్రణయ సుధా గీతికా..’ అని అందుకుని ముగించడం గొప్ప ప్రక్రియ. రాజేశ్వరరావుగారికీ, ఆదుర్తి వారికీ ఆ క్రెడిట్ దక్కుతుంది. దీన్నీ విశ్లేషించమని అడగలేను. ఆ మహానుభావుడి పాటల్లో ఎన్నని ఎన్నిక చేయగలం? నిర్వహించిన ఇద్దరికీ వందనాలు. 🙏 ఈ సంచిక కూడా పదిమందితో ( నిజంగానే కనీసం పదిమందితో😊) పంచుకుంటాను. అలాగ ఈ కార్యక్రమం ప్రాచుర్యంపొంది మరింత viewership పొందాలని కోరుకుంటున్నాను. మరోసారి అభినందనలతో… :: భావరాజు శ్రీనివాసరావు:
ఇప్పుడే ఎపిసోడ్ చూసాను..చాలా అద్భతంగా వుంది. ముందు ఎపిసోడ్ కంటే ఆడియో మరియు వీడియో పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ వుంది. టీవీ లో వచ్చే కార్యక్రమాలకంటే ఎందులోనూ తీసిపోదు. ఇలాంటివి ఇంకా చేయాలి. శుభం
మోహన రాగామనేది ఒక హరి కాంబోజి జన్యమే అనడానికి వీలుకాదు ఎందుకంటే ఆ స్వరము 29 వ మేలకర్త ధీర శంకరాభరణము 64వ వాచష్పతి 65వ మేచ కళ్యాణి ఈ మేలకర్తలన్నిటిలోను ఆ స్వరము నడుస్తుంది.మొదటి చరణములో కాకలి నిషాదం అవరోహనలో వాడినారు శంకరాభరణ జన్యము బిలహరి కూడా అనవచ్చు రెండవ చరణము నటభైరవి వాడి పల్లవి మోహన రాగానికి అందుకున్నారు
Chaala chakkati kaaryakramam
Dhanyavaadaalu
E lanti videolu chestunanduku miku na namaskaramulu. Sebash.
Very nice
వినోదాత్మకంగా, విజ్ఞానపరంగా, విశ్లేషణాత్మకంగా సాగుతున్న మా “Father-Daughter Talk Show - సినీ సంగీత సౌరభం” కార్యక్రమానికి స్పందిస్తూ… చాలా బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు.
పాలగుమ్మి రాజగోపాల్.
Subject lo depth andistunnaru,
Thank you !!!!!
🙏🙏🙏🙏🙏🙏🙏
So nice of you
మీ విశ్లేషణ అద్భుతం సార్ 👍🏼👍🏼👍🏼
Hi Andi, మీ ఇద్దరి Combinetion Phogram Excellent Andi. చదువుకున్న అమ్మాయిలు చిత్రం లోని వినిపించని రాగాలే కనిపించని అందాలే పాటని విశ్లేచించండి.
అప్పాతనయల మధుర స్వరంతో ఇది వినడం మరింత శోభించింది
Eppatiki..Number..One..Cini..Music..Director..Only....Sri..S..RajeswaraRao..Garu.
Chala bagundhi.
ಅಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರತೀ.ಹಾಡಿನ.ಹಿಂದೇ ಇಷ್ಟೊಂದು ಕೃಷಿ ಇದೆಯೆಂದು ನಾವು ತಿಳಿದಿರಲಿಲ್ಲ ನಿಮ್ಮಗಳ ಕಾರ್ಯಕ್ರಮ ಜಯಪ್ರದ ವಾಗಿ ಸಾಗಲಿ ಇಂತೂ ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ
ఆపటమధురాలు పై మీ గానం విశ్లేషణ👏👏👌👌
మీ ఇద్దరు మమ్ములను సమ్మోహననానికి గురిచేస్తున్నారు. 😢🎉😊 ధన్యవాదములు .
అద్భుత:
Great
మీ కాంబినేషన్ చాలా బాగుంది.
sorry madam .wonderful program.సంగీతంలో మీకు ప్రావీణ్యం వున్నట్టు నాకు తెలియదు. ఇటువంటివి నాకు చాలా ఇష్టం . మీకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలి అని కోరుకుంటున్న.... తమ విధేయుడు Nagu
Chala interesting ga vundi mam mee father & daughter programme 👏👏👏👏👏
ముందు సంచిక లాగే ఇదీ చాలా బాగుంది. తృప్తిగా వుంది.
నాలాంటి ‘రాజేశ్వరరావు గారి పిచ్చోళ్ళకి మరో పండుగ’.
ఇద్దరికీ మరోసారి ధన్యవాదాలు🙏.
‘పాడెద నీ నామమే..’ ఎంతో శ్రావ్యమైన పాట. మంచి ఎంపిక.
నాన్నగారి మాటల్లో ‘వాగ్దానం’ దాశరథి గారు పాట వ్రాసిన మొదటి సినిమా అన్నారు. నేను ఇన్నాళ్ళూ ‘ఇద్దరు మిత్రులు’ లోని ‘ఖుషీ ఖుషీగా ..’ అనుకున్నాను. (ఇదొక పెద్ద విషయం కాకపోయినా అనుభవజ్ఞులతో మాట్లాడితే ఇటువంటి విషయాలు authentic గా తెలుస్తాయి).
ఈ కార్యక్రమం ఒక విధంగా ట్యుటోరియల్ అనుకోవచ్చు. ప్రతి విషయం విడమరచి చెప్పారు.
వెంట వెంటనే రెండు సార్లు విన్నా ఇంకోసారి వినాలని అనిపించింది. పాటలోని మాధుర్యం ఒక ఎత్తు, విశ్లేషణ మరొక ఎత్తు.
పాటతో గొంతు కలిపి అమ్మాయి ఎంత బాగా పాడారో. ఎక్సెలెంట్. 👏👏
రాజేశ్వరరావు గారి వీణ పాటలన్నిటిలో నాకు అత్యంత ఇష్టమైనది ‘ఇద్దరు మిత్రులు’ లోని ‘పాడవేల రాధికా..’ .
ఎప్పుడు విన్నా ఐదార్లు సార్లు రీప్లే చేయకుండా వుండను. చివర్లో ఘంటసాల గారు
‘..ప్రణయ సుధా గీతికా..’ అని అందుకుని ముగించడం గొప్ప ప్రక్రియ. రాజేశ్వరరావుగారికీ, ఆదుర్తి వారికీ ఆ క్రెడిట్ దక్కుతుంది.
దీన్నీ విశ్లేషించమని అడగలేను.
ఆ మహానుభావుడి పాటల్లో ఎన్నని ఎన్నిక చేయగలం?
నిర్వహించిన ఇద్దరికీ వందనాలు. 🙏
ఈ సంచిక కూడా పదిమందితో ( నిజంగానే కనీసం పదిమందితో😊)
పంచుకుంటాను. అలాగ ఈ కార్యక్రమం ప్రాచుర్యంపొంది మరింత viewership పొందాలని కోరుకుంటున్నాను.
మరోసారి అభినందనలతో…
:: భావరాజు శ్రీనివాసరావు:
🙏 ధన్యవాదాలు.
మీ స్పందన చాలా బాగుంది.
మీ స్పందన మాకు మరింత ఉత్తేజాన్ని ఇస్తోంది.
త్వరలో మరికొన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి.
మీ స్వంధన అద్భుతం గా వుంది సార్
Meeru chaala manchi singer mam 👏👏👏👏👏👏
చాలా బాగుంది అండీ మీ ప్రొగ్రామ్
Exlent madam
అద్భుతం
చాల బాగా వివరించారు, 🙏💞👍💞💞👍👌
👌❤️👌
Very nice programme
Fantastic
Wowwww 👏👏👏👏👏👏👏
Wonderful episodes
చాలా బాగుంది
Super
Nice
Excellent 👍💯
Maa.naana garini
Gurthu chesaru
Anni vuntene kadambamala or vakulamala vijayanti mala .avutundi.
ఇప్పుడే ఎపిసోడ్ చూసాను..చాలా అద్భతంగా వుంది. ముందు ఎపిసోడ్ కంటే ఆడియో మరియు వీడియో పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ వుంది. టీవీ లో వచ్చే కార్యక్రమాలకంటే ఎందులోనూ తీసిపోదు. ఇలాంటివి ఇంకా చేయాలి. శుభం
Old gantasala susilagaremeday akkuva cheyyandi
Patalekaka moomatalukoodachala madhuramgaunnai
Sir, kaaphi రాగాన్ని మర్చి పోయారు.
Naku istamina pata
Mundu mundu cine padyalu kuda charchinchandi
మోహన రాగామనేది ఒక హరి కాంబోజి జన్యమే అనడానికి వీలుకాదు ఎందుకంటే ఆ స్వరము 29 వ మేలకర్త ధీర శంకరాభరణము 64వ వాచష్పతి 65వ మేచ కళ్యాణి ఈ మేలకర్తలన్నిటిలోను ఆ స్వరము నడుస్తుంది.మొదటి చరణములో కాకలి నిషాదం అవరోహనలో వాడినారు శంకరాభరణ జన్యము బిలహరి కూడా అనవచ్చు రెండవ చరణము నటభైరవి వాడి పల్లవి మోహన రాగానికి అందుకున్నారు