దేవతలు మ్రొక్కిన దేవుడెవరు ? Gospel Message By Bro.Shalem Raju

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 301

  • @jyothin9858
    @jyothin9858 3 роки тому +53

    మీరు క్రైస్తవ లోకంలో ఆణిముత్యం అన్నయ్య 😍😍😍😍😍😍

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 3 роки тому +85

    "దేవతలనబడిన వారు మ్రొక్కిన దేవుడెవరు" అనే శీర్షికతో అన్నా మీరు ప్రసంగించినదంతా ఈ రోజు(11-03-'21) విన్నాను. గత 9 రోజులుగా నేను మీ విశ్వాసవిజయాలు ప్రసంగాలు రోజంతా వింటూ గడుపుతున్నాను. వాటికొరకు వెదుకుతున్నప్పుడు ఇది కూడా కనిపించింది. కానీ తర్వాత చదువుదాం అని నెగ్లక్ట్ చేసాను. కానీ ఈ రోజుదయం నా మిత్రుడు జయా, ఇది చాలా ఓపిగ్గా విపులంగా విను అంటూ రిక్వెస్ట్ చేసాడు. దాంతో ఉ.11గంటలకి స్నానం చేసి చదవటం మొదలెడితే ఇదిగో ఇప్పుడు(మధ్యలో భోజనానికి 15ని.లు మినహాయిస్తే) 2.45p.m అయింది. అంత టైమ్ పట్టింది. మధ్యమధ్యలో పనికిమాలిన ఎడ్వర్ టైజ్ మెంట్స్ విసిగించేసేవి. అయినా నా మిత్రుడి రిక్వెస్ట్ మేరకు ఓపిగ్గా విన్నాను. అన్నా ఇదంతా విన్నాక మీ జ్ఞానానికి 👏👏👏👏👏👏👏👏👏👏👏👏 నా జోహార్. అన్నా ఏ థియోలజీ కాలేజీలో కూడా చదవకుండా ఇంతటి పరిశోధన చేయగలగటం నిజంగా ఇది దేవుని పరిశుద్ధాత్మ నింపుదల మీలో వుందని చెప్పకనే చెపుతోంది. వేదాల్లో ఏసుప్రభువుగురించి వుందని విన్నానే కాని, ఈ రోజు మీరు అరటిపండు వలిచి పెట్టినట్లు ప్రతీది పుస్తకాల్లో చూపించి వివరిస్తుంటే అసలు మతిపోయిందన్నా. ఇది పరిశుద్ధాత్ముని నడిపింపే కాని మరేమీ కాదన్నా. గత 9 రోజులుగా హోమ్ క్వారంటైన్ లో వుంటున్న నేను మీ విశ్వాసవిజయాలు చూస్తూ చాలా ప్రేరణ చెందుతున్నాను. నిన్న ఒక దాంట్లో మీకొక పెద్దాయన చెప్పిన "పిల్లి పిల్లలు మరియు కోతి కోతి పిల్లలు" గురించిన ఉపమానం నాకెంతో హత్తుకుంది. ఏసుని అంగీకరించటం, ఏసుని హత్తుకోవటం గురించి మనం ఎలా నడచుకోవాలో ఎంత చక్కగా చెప్పాడన్నా. నేనిలా జబ్బుపడి హోమ్ క్వారంటైన్ లో వుండకపోతే మీ ప్రసంగాలు చూసేవాన్నికాదు. అందుకే ఈ శ్రమ(జబ్బుని)ని నాకు దేవుడు పెట్టాడని ఇప్పుడర్థమౌతోంది. ఇక నా లైఫ్ లాంగ్ మీ ప్రసంగాలే విని దేవునిలో ఎదగాలని ఆశపడుతున్నానన్నా. నేను అపవాది శక్తులకు లొంగకుండా వుండేలా నాకొరకు ప్రార్థన చేయండన్నా. దేవుడు మిమ్మలింకా, ఇంకా ఎంతగానో తన సేవలో వాడుకోవాలని ఆశపడుతున్నానన్నా...బి.జయప్రకాష్,విశాఖపట్నం. సెల్:98485 28318

  • @jayababuvallepu2361
    @jayababuvallepu2361 4 роки тому +93

    నేను ఈ మధ్య ఒక కామెంట్ చూసాను.అది "వేదాలలో క్రీస్తును వెదుకుకొనే కర్మ క్రె స్తవులకు పట్టింది"అని.నేనుకూడా నిజమేనేమో అనుకున్నాను.ఇప్పుడు ఈ మెసేజ్ విన్నాక బుద్ది వచ్చింది.వారు వేదాలను సరిగా చెప్పక దాచి పెట్టి హిందువులను మభ్యపెతిన్నారు.సృష్టి కర్త ఎ సే.ఎస్.ఏ సే ప్రజాపతి.గుడ్ మెసేజ్.ప్రైసె దీ లార్డ్.

  • @sunnyyarramsetti4063
    @sunnyyarramsetti4063 3 роки тому +20

    దైవ సేవకులు షాలేము రాజు గారి ని బట్టి దేవునికి వందనాలు మహిమ

  • @varahalupalaparthi920
    @varahalupalaparthi920 3 роки тому +25

    దేవునికే మహిమకలుగునుగాక సాలెం అన్నకు నావందనములు మాది ఉండి బీమావరం

  • @nagepalliharimohanbabu4871
    @nagepalliharimohanbabu4871 3 роки тому +30

    నిజంగా మీరు వేదాలనుండి సంఘసంస్కరత లనుండి ఖురాన్ నుండిలేఖనలను సేకరించి ప్రజలకు నిజ యేసుక్రీస్తు ని బయలు పరచినందుకు వందనాలు...దేవుడి దీవెనలు మీకు తోడై ఉండి మిమ్ములను తన కార్యమూలకు బహుగా ఉపయోగించు కొవలని కొరుకుంటున్నము...🙏🙏🙏🙏

  • @singerkamal9272
    @singerkamal9272 3 роки тому +6

    అందరు తప్పకుండ చూడవలసిన వీడియో 👏👌

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus 4 роки тому +10

    అత్యద్భుతమైన సత్యసువార్తను చెప్పారు బ్రదర్. ఇది విన్న ప్రతి మనిషియొక్క మనోనేత్రములు వెలిగింపబడును గాక. జనులు సత్యమును గ్రహించి నిజదేవుడైన యేసుక్రీస్తు మహాప్రభువుని విశ్వసించి ఆయన రక్షణ భాగ్యమును పొందుదురు గాక. దేవాదిదేవుడు ప్రజలను దీవించును గాక.
    షాలేము రాజు బ్రదర్, మిమ్ము ఆ దేవాదిదేవుడు తన మహిమగల బాహువును మీ పక్షంగా చాచి మిమ్ము కాపాడునుగాక. మిమ్ము బహుజనములకు ఆశీర్వాదకరముగా చేయును గాక🙌🙌🙌

  • @dusariashok4382
    @dusariashok4382 4 роки тому +46

    Superb Explanation Anna
    మీరు మన భారతదేశానికే గర్వకారణం అన్నా.
    PRAISE THE LORD BROTHER

  • @ashokh7387
    @ashokh7387 3 роки тому +7

    All glory to the lord Jesus Christ.this is real truth.please everyone find truth and save ur soul from hell amen

  • @kumarimallineedi4274
    @kumarimallineedi4274 4 роки тому +15

    Excellent.brothar.... God bless you all and thanks.devuni chetilo....ghandra goddali meeru.praise the Lord,....

  • @vadalaraju4008
    @vadalaraju4008 3 роки тому +8

    వేదాలలో క్రీస్తు ఉన్నాడు అని ఆధారాలతో ప్రేమతో చాలా బాగా చెప్పారన్న.హిందూ సోదరులకు ద్వేశంతో కాక ఇలా ప్రేమతో చెప్పితే తప్పక అలోసించి క్రీస్తుని గూర్చి తెలుుకో గలుతారు.
    ఎందుకంటె అందరూ రక్షణ పొంది పరలోకం చేరాలనిదే
    దేవుని అకాంక్ష.
    .చాలాబాగా చెప్పారాన్న.
    దేవునికే మహిమ కలుగును గాక.

  • @hepsibabeaula9560
    @hepsibabeaula9560 5 років тому +15

    Annayya chaala baaga chepparu. Eee. vakyam venna taruvaata Hindu sodarulaku KANU veppu kalugunu. Gaaka.aamen.

    • @jayababuvallepu2361
      @jayababuvallepu2361 4 роки тому +1

      హిందు సోదరులు వింటేకదా కనువిప్పు కలిగేది సిస్టర్

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 роки тому +3

    Amen thandriii

  • @100namrayanuthala
    @100namrayanuthala 2 роки тому +7

    Wonderful message, all glory to God,

  • @shemanthkumar604
    @shemanthkumar604 3 роки тому +3

    Anaya praise the lord chala baga vevaricharu🙏🙏🙏👏👏👏👑

  • @chsubbuchsubbu9897
    @chsubbuchsubbu9897 3 роки тому +4

    అన్నయ్య మీరు చెప్పిన ప్రసంగం రెఫరెన్స్ అన్ని రాసుకున్న రాసి ఇద్దరి కి తెలియపర్చాను ఇచ్చాను

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 4 роки тому +2

    Yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes shaken Raju garu, God bless you, hallelujah hallelujah hallelujah hallelujah amen hallelujah amen amen amen

  • @daughterofgod7749
    @daughterofgod7749 3 роки тому +14

    Entha goppa devudu alagee nija devunni kaligi unna nenu yenta dhanyuraalni🙋‍♀️🙇‍♀️👏👏🙏🙏

  • @Mpraveen-og6bf
    @Mpraveen-og6bf 3 роки тому +2

    Exlent message Ayya Gary devunike mahima kalugunu gaka

  • @LUCKY-uw9lz
    @LUCKY-uw9lz 5 років тому +24

    Awesome massage by the man of God.praise to almighty God

    • @mangamanga3923
      @mangamanga3923 4 роки тому +1

      Okamen🌹🙏🙏🙏🌹🙏🙏🌹👍

  • @singerkamal9272
    @singerkamal9272 3 роки тому +2

    Jesus christ is the only god 🙏🙌

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 роки тому +3

    Amen thandriii 🙏 love you jesus ❤️ tq lord praise the Lord 🙏

  • @hnrbns9044
    @hnrbns9044 3 роки тому +3

    Intha goppa analysis nenennadu chudaledu vinaledu.may god bless you abundantly with his eternal love.

  • @godikalpanaraj6894
    @godikalpanaraj6894 4 роки тому +3

    Praise the Lord Pastor garu
    Devudu miku dheergaayushunichi
    Ayana hrudayavanchani mi dwara Inka neraverchalani aasisthu prardhisthunnanu
    Mimmalni batti devuniki Mahima kalugunugaka

  • @teluguchristianstatus9523
    @teluguchristianstatus9523 4 роки тому +8

    Awesome explaination
    Glory to God

  • @sree884
    @sree884 3 роки тому +3

    అద్భుతమైన massage చెప్పారు brother God bless you
    praise the lord బ్రదర్.6/6/2021 న 10 అం preyar చివరిలో మీరు చెప్పింది విని చూసాను దేవునికి మహిమ కలుగును గాక
    ఆమెన్

  • @balupower3254
    @balupower3254 4 роки тому +5

    Annaya innerojulu e vishayam teliya kunda devudki vyatirekanga papam chesamu Annaya dimma tirige vastavalu chepparu Annaya yevaraina nannu inkamedata nannu avamanaparuste e vidoe chupedtanu Annaya nenu hindune Annaya yesayyani nammukunte kinchaparicharu Annaya manchi speech Annaya meeru daggarunte Annaya maku buddochelanti speech cheppinanduku meeku satakoti vandanalu Annaya vandanalu Annaya

  • @prasaduma9232
    @prasaduma9232 5 років тому +23

    వందనములు 🙏బ్రదర్

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus 4 роки тому +19

    Wonderful brother. Glory to the Lord Jesus Christ for giving you wonderful knowledge for revealing the truth to the world. God bless you abundantly 👐 Glory to the Lord Jesus Christ 👐👐👐

    • @maddurvenkataramana26
      @maddurvenkataramana26 3 роки тому

      Exlent clarity about LORD Jesus Christ. I praise the Lord for giving knowledge to you brother The LORD with you for ever thank you

  • @hamsavani.jujjuvarapu7846
    @hamsavani.jujjuvarapu7846 2 роки тому +4

    I've got answers to my questions....👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
    Praise the Lord...Thank you brother

  • @riderofroasting
    @riderofroasting 3 роки тому +2

    Yesuprabhu Parishududu Sareshwarudu ekeshwwrudu Sarwashkethudu Djaiwathwamu yokaa Sarwa paripurnatha Ayana lo vundi kabati yesuprabhu eyy nijamaina Sarvonnathudu

  • @jitender777p
    @jitender777p 3 роки тому +13

    Never ever listened such a gospel....hats off to you GOD IS REALLY WITH YOU

  • @kammaganirajitha3500
    @kammaganirajitha3500 3 роки тому +11

    Really we are fortunate to have such a wonderful weapon of god like you annayya 🙏🙏🙏 All the glory to the mighty God.

  • @godisgreat3987
    @godisgreat3987 4 роки тому +5

    Manchi vivarana... praise the Lord

  • @rajuhonest2211
    @rajuhonest2211 3 роки тому +1

    ఆమెన్
    దేవునికే మహిమ కలుగును గాక !

  • @dokkusrinivasarao4641
    @dokkusrinivasarao4641 3 роки тому +3

    వందనాలు అయ్యగారు

  • @ratnamgopi6055
    @ratnamgopi6055 5 років тому +17

    Praise the Lord jesus is true God every one must know this. Thank you for the message

  • @akhila3754
    @akhila3754 3 роки тому +6

    Abaa, super... annaya👏👏👌👌
    Glory to God🙌🙌🙌🙏
    Super wanted information... God leaded uu thank u annaya🙏🙏
    We can now fearlessly share the gospel to others with evidence 🙏
    Thanking Lord
    Tqq anna

  • @kprathap5464
    @kprathap5464 5 років тому +18

    Thanks,anna,prise,the,lord

  • @madhavijesus499
    @madhavijesus499 5 років тому +19

    Super super super massage brother a doubt ledu nija Devudu jesus

  • @thatsitthat
    @thatsitthat 4 роки тому +19

    Supper sir, excellent message...

  • @singerjonahborra3916
    @singerjonahborra3916 4 роки тому +8

    Supurb explanation Anna good information

  • @santhusahana2865
    @santhusahana2865 5 років тому +18

    Ana ni lanti sevakulu mana deshaniki yento avasram ana nivu maku devudichina srestamaina gift

  • @mohanmuralikumar5862
    @mohanmuralikumar5862 2 роки тому +7

    Praise the lord sir 🙏🙏🙏

  • @priyarani2268
    @priyarani2268 4 роки тому +7

    Praise tha load annaya super Anna God bless you

  • @nakkajoseph2243
    @nakkajoseph2243 3 роки тому +3

    Praise the Lord Brother. Very good explanation about our only one Creator The LORD JESUS CHRIST. He is the LORD of all Nations and all Religions. May God bless you and protect under his mighty hands. He never leaves you nor forsake you. OK.

  • @shafiyashaik1595
    @shafiyashaik1595 4 роки тому +4

    Annyya Chala thanks for the message mamu etarulakii chapunatu ga vundii

  • @suneelkumar7872
    @suneelkumar7872 3 роки тому +4

    Praise the lord,I found Truth in the name of Jesus
    Amen.....by this message...

  • @prashanthkandukuri1924
    @prashanthkandukuri1924 3 роки тому +3

    First time brother inthasepu sathyavakyam vinadam

  • @reddypsanthu2340
    @reddypsanthu2340 3 роки тому +1

    prise da lord brother dini batti alochity yesu prabuvuni gurchicheppakund marugu chestunaru tandri diniki samadanm ami🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maniprabhadevelopers9411
    @maniprabhadevelopers9411 4 роки тому +10

    Brother me janma dhanyam Indi.
    Praise the Lord

  • @tallurijyothi6956
    @tallurijyothi6956 4 роки тому +4

    praise the Lord brother.valuable msg . The jesus is only the God .

  • @rajyalakshmimyhopeinthelor5336
    @rajyalakshmimyhopeinthelor5336 3 роки тому +4

    Glory to God, may god bless you brother

  • @piebakers6743
    @piebakers6743 3 роки тому +2

    powerful massage sir thank you

  • @vanizgunti784
    @vanizgunti784 4 роки тому +2

    Glory to God

  • @devasusheela490
    @devasusheela490 4 роки тому +13

    Praise the Lord pastor garu
    Wonderful message!!!!

  • @balayogikota891
    @balayogikota891 3 роки тому +4

    Thanks anna one of the best message these days. You are chosen by God Almighty to reveal the TRUTH to INDIANS. MAY GOD BE WITH YOU ALWAYS.

  • @lakshmiprasanna8635
    @lakshmiprasanna8635 3 роки тому

    Anna thank you so much Anna.... daddy I love you daddy...I love you

  • @saanviprajwala5429
    @saanviprajwala5429 4 роки тому +4

    Annayya very good msg.chala Baga explain chesaru. Praise the lord.devuniki mahima kalugunugaka.

  • @abhichristo7291
    @abhichristo7291 4 роки тому +3

    excellent message

  • @santhikumari4436
    @santhikumari4436 5 років тому +3

    GOD BLESS YOU paster garu. Iam the way,the truth and the life. YESU NAMAME. AMEN.

  • @kumaripolinati6060
    @kumaripolinati6060 4 роки тому +2

    Itisverycorrtmassag
    Thankubrother

  • @pnrao1121
    @pnrao1121 3 роки тому +1

    Jesus Christ is a only one True living God in this world.

  • @santoshjanardhan643
    @santoshjanardhan643 4 роки тому +4

    love you sir...... got some information regarding truth

  • @vijaynehemiah8121
    @vijaynehemiah8121 3 роки тому +1

    Amen vandanalu 🙏🙏🙏🙏

  • @mandaanjaneyulumandaanjane2076
    @mandaanjaneyulumandaanjane2076 5 років тому +8

    Praise the Lord Sir 💒💒💒🌟🌟🌟

  • @sarojinid4790
    @sarojinid4790 3 роки тому +1

    Praise the lord BROTHER 🙏 Anta swastam Gaa Ardamayyelaa CHEBUTUNNARU Brother God bless you Brother 🙏🙏🛐🛐

  • @hannap8650
    @hannap8650 4 роки тому +4

    Praise the lord pastor Garu God bless you More and More

  • @shinejesus8173
    @shinejesus8173 3 роки тому +2

    Praise the Lord

  • @swapnasundara8788
    @swapnasundara8788 3 роки тому +2

    Intha vivaramga chepthunnaru kabattea aneka mandhi devudni viswasisthunnaru sir

  • @devimedisetti4807
    @devimedisetti4807 3 роки тому +1

    U r the man of almighty ...Praise the lord

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 4 роки тому +5

    Brother correct ga cheperu meru super tammudu

  • @raajaimmanuelreddy2845
    @raajaimmanuelreddy2845 3 роки тому +2

    Wonderful message Pastor garu. You says fact.

  • @srinivasmustipalli3857
    @srinivasmustipalli3857 4 роки тому +2

    Really Jesus God

  • @santhusahana2865
    @santhusahana2865 5 років тому +2

    Sarvantryami mana yesaye chala perfectga cheparu ana

  • @laxmiv596
    @laxmiv596 3 роки тому +1

    Prais the lord 🙏🙏anna

  • @kaamallisharmila607
    @kaamallisharmila607 4 роки тому +4

    Super message brother. .....All glory to Lord......hallelujah.....Amen amen

  • @issakrajm8065
    @issakrajm8065 5 років тому +9

    Thanks anna upload this video message

  • @ramtorlapati6625
    @ramtorlapati6625 2 роки тому +1

    Amen

  • @rajeshpaulholyfireministry3648
    @rajeshpaulholyfireministry3648 3 роки тому +2

    Wonderful explanation annnaya glory to God

  • @vrop3336
    @vrop3336 4 роки тому +1

    Great MESSAGE annaya yekkada vinaledu maranatha

  • @kumaripolinati6060
    @kumaripolinati6060 4 роки тому +3

    Yesunijamynadevudu

  • @maheshbabupalathoti2794
    @maheshbabupalathoti2794 3 роки тому

    Prize The Lord Anna Mana prabhuvu gurchi anekulaku cheppagalanu ane dhiryam vachindhi Anna "E message"valla Thank u so much brother Devunike mahima kalugunu gaka

  • @nageshwararaosattu7591
    @nageshwararaosattu7591 4 роки тому +2

    God is great sir

  • @arelliravali5865
    @arelliravali5865 3 роки тому +2

    God bless you sir

  • @mounikapagidipalli5435
    @mounikapagidipalli5435 5 років тому +9

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    glory
    glory
    glory
    glory to our almighty God 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @chinnaobulesu5521
    @chinnaobulesu5521 5 років тому +10

    Praise the Lord annaya...super message annaya...konni Small doubts clear avuthunai......thankqq very much annaya....

  • @BSREDDY-vd1cj
    @BSREDDY-vd1cj 4 роки тому +4

    Happy birthday shalem Anna
    God bless you Anna
    Praise the lord AMEN

  • @JSU152
    @JSU152 5 років тому +3

    Wandarpul message sir 💐🙏

  • @sonysonu2249
    @sonysonu2249 3 роки тому +1

    Praise the Lord 🙏 uncle.super uncle.wonderful explanation uncle.yes, JESUS Is the Real God in the world.He is the only way to HEAVEN.Tq uncle.🔥👏👏👍👌🤝🙏🙏✝️✝️✝️⛪.

  • @jamesrani8454
    @jamesrani8454 5 років тому +3

    Wow amazing word's ayyagaru praise God Amen

  • @naginaidu8931
    @naginaidu8931 3 роки тому +2

    Praise the lord wondarful message anna

  • @voohatulasivalavala8736
    @voohatulasivalavala8736 2 роки тому +1

    Awesome explanation brother.... really naku unna doubts Anni clear ayyipoyayi

  • @santhoshofficial_8185
    @santhoshofficial_8185 5 років тому +2

    Annaya me Gospel Baga nachinde nice explaining 👏👏👏
    Devuni ki mahima kalugunu gaka 🙌👐🙌

  • @keziagiripogu7415
    @keziagiripogu7415 3 роки тому

    Devunike maha mahima kalugunu gaka amen

  • @jyothieswar2487
    @jyothieswar2487 4 роки тому +4

    God bless you nenu nijamaina devunni telusukunna

  • @mittachandrakala9324
    @mittachandrakala9324 3 роки тому

    Praise the lord Anna 🙏 wonderful message Chala manchiga chepparu vedjala gurinchi vine prathi okkariki Satyam theliya parcha badali

  • @RamaKrishna-lf5of
    @RamaKrishna-lf5of 3 роки тому +1

    Sir ji praise the Lord jis it's a good and good message ji thank you so much jis

  • @merrymerrymerry6170
    @merrymerrymerry6170 4 роки тому +2

    REALLY WONDERFUL MESSAGE TQ SO MUCH BROTHER