AP Volunteers latest news|grama Ward Volunteers latest news|Volunteer System|Chandra Babu Naidu CM.

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • AP Volunteers latest news|grama Ward Volunteers latest news|Volunteer System|Chandra Babu Naidu CM.

КОМЕНТАРІ • 94

  • @dlovaraju1437
    @dlovaraju1437 2 місяці тому +13

    Sir నాకు పెద్ద పెద్ద విషయాలు ఏమి తెలియవు నాకున్న కొద్ది పాటి నలర్జ్ తో చేబుతున్న ఒక క్రింది స్థాయి వ్యక్తి నాయకుల వరకూ వెళ్లి తమ సమస్య చెప్పాలంటే చాలా కష్టం తెలిసిన వాళ్ల ద్వారానో లేదా స్తానికంగా పలుకుబడి ఉన్నవాళ్ల ద్వారనో లేదా పంచయి తీలో మరియు ఇతర ప్రభత్వ ఆఫీసులో అటెండ ర్స్ అంతకన్నా తక్కువ స్థాయి వరికో వందో రెండువందలో ఇచ్చి తమభాధ ఇది అని దీనంగా చెప్పుకుంటే అప్పుడు పనిఅవుతుంది కానీ వాలంటీర్ వచ్చాక ప్రజలకు ఆ అవస్థ తప్పింది ప్రజాస్వామ్యమ్ అంటే ప్రజల చేత ప్రజల కోరకు ఎ న్నుకో బడిందని నా ఉద్దేసం ఈ ప్రజాస్వామ్యమ్ లో సామాన్యుడికి ఏ అవసరమొచ్చిన ఎక్కడికి వేళ్ళాలి ఎవరిని అడగాలి ఎవరిని కలిస్తే పని అవుతుందో తెలియక చాలామంది ఎబ్బంది పడ్డారు కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ఎలాంటి వారందరూ ఊపిరి పీల్చు కున్నారు నేను ఒక వాలంటీర్ ని కాబట్టి ఇలా చెప్పడంలేదు ఒక నాణ్యాని కి బొమ్మ బొరుసు ఉన్నట్లే ఒక వ్యవస్థలో కూడా తప్పు ఒప్పులు ఉంటాయి ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ వ్యవస్థనీ ముందుకు తీసుకువెళ్లడం కదా నాయకుని లక్షణం మేము అధికారం లోకి వస్తే వాలంటీర్ వ్యవస్థనీ కొనసాగిద్దాం అన్న కూటమి మాటకి సామాన్యుడు పూల బాట వేసాడేమో తెలియదుకదా

  • @mohankrishnammk6020
    @mohankrishnammk6020 2 місяці тому +6

    సూటిగా సుత్తి లేకుండా... వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా... కరెక్ట్ update ఇస్తున్నందుకు ధన్యవాదాలు sir 🙏🙏🙏

  • @balagovinda8752
    @balagovinda8752 2 місяці тому +13

    వాలంటీర్స్ వాళ్ళ పాపం కొంతమంది ప్రజాప్రతినిధులు కి లంచాలు తీసుకోవడం ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంట.... అందుకే ఆ వ్యవస్థ తీసేయండి అని అంటున్నారు వాళ్ళు నిజమైన ప్రజాప్రతినిధులు అయితే మేము కూడా వాలంటీర్స్ వ్యవస్థ తో కలిసి పని చేసి ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తాం అని చెపుతారు ఇలా చీప్ గా మాకు దోచుకోవడానికి ఈ వ్యవస్థ అడ్డువస్తుంది అని మాట్లాడారు సార్.... 🙏🙏🙏వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినా సరే TDP / YCP/ Jenasena / BJP / Congress... పాపం వాళ్ళకి సాలరీ 10000/- చేసి వాలంటీర్స్ వ్యవస్థ ని కొనసాగిస్తాం అని ఎన్నికల్లో చెప్పారు... ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తారా...

  • @ramNaturalstar
    @ramNaturalstar 2 місяці тому +12

    అతను వాల ఊర్లో నెంబర్ కూడా గెలవలేడు అంత స్వార్థం ఉన్న నాయకుడు

  • @battepativijaya8666
    @battepativijaya8666 2 місяці тому +32

    నిజం చెప్పాలంటే....!!! శాలరీస్ వేసే టైమ్ కి ఈ కూటమి ప్రభుత్వం కూడకట్టుకుని వ్యవస్థనీ రద్దు చేయాలనీ కుట్ర పన్నుతున్నారు, హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా వాలంటీర్స్ నీ రద్దు చేయాలని...??? కొరోనా టైమ్ లో గాని, మిగతా అన్నీ పథకాలు విషయంలో వాలంటీర్స్ఏ ముందుడారు, ఏ నాయకులు కూడా ఆయా విషయాలలో ముందుకు రాలేదు ఈ విషయం ఈ కూటమి ప్రభుత్వం గుర్తించాలి

    • @saisivasirikonda1855
      @saisivasirikonda1855 2 місяці тому +6

      సిఎం డిసిఎం. అండ్ లకు. పోయే కాలం
      దపరించింది. మట్టి గొట్టుకు పోతారు
      దరిద్రపు. కూటమి
      కూటమి. అమర్ రహే

    • @saisivasirikonda1855
      @saisivasirikonda1855 2 місяці тому

      మంచి virious వచ్చి. ఏపీ లో. నిద్ర చేస్తే గాని ఏపీ. నాయకులలో మార్పు రాదు
      కూటమి ప్రభుత్వం అమర్ రా హై

    • @san-89-y
      @san-89-y 2 місяці тому

      Chathha vallu mari alane chestunnaru vallu intlo dabba ivvali paddha waste vallu

    • @san-89-y
      @san-89-y 2 місяці тому

      Youth ni mosam chestu paddha tappu chastunnaru

    • @jjhandwrithing2484
      @jjhandwrithing2484 2 місяці тому

      Maa vishym

  • @eswar7605
    @eswar7605 2 місяці тому +2

    సార్ వల్లకి ఆదాయం సరిగ్గ అందాలంటే వాలంటీర్లు ఉండకూడదనేది వల్ల ఆలోసన సర్ , వాలంటీర్లు నిజాయతీగా పని చేయడం వల్లకి ఇస్టం లేదు సార్

  • @maninagendrasanapathi6779
    @maninagendrasanapathi6779 2 місяці тому +16

    ఫ్రెండ్స్ సర్పంచ్ లు 90% అందరు YCP వల్లే...వల్లే వ్యవస్థ రద్దు చేయాలి అన్నారు అంటే... దీని బట్టి NDA కూటమి వాళ్ళు గాని,ప్రజలు గాని ఒక విషయం గమనించాలి... వాలేంటర్ లు కార్యకర్తలు కాదున్న నిజం గ్రహించాలి..

  • @tummaanusha5862
    @tummaanusha5862 2 місяці тому +8

    Govt sommu baga thinochani panchayatiraj sangam chusthondi.gelichaka sarpanchulu emi cheyaru village ki pandikokkulu mekkinatlu govt sommu thintaru example maa vure.

  • @ShaikMahinoor-dw3kx
    @ShaikMahinoor-dw3kx 2 місяці тому +1

    Kachitham ga volunteers andharam dharna cheyali

  • @gangnumbersymcn4082
    @gangnumbersymcn4082 2 місяці тому +8

    Volunteers good work super

  • @nagendrabasabattini2586
    @nagendrabasabattini2586 2 місяці тому +16

    వాళ్ళు సరిగా పనిచయారు నిజం గా వాలంటీర్ లు చాలా బాగా పనిచేశారు

  • @Murali-bp1gq
    @Murali-bp1gq 2 місяці тому +9

    Volunteers undali

  • @chennaharika773
    @chennaharika773 2 місяці тому +2

    Ekkada ye naykuditho pani lekunda sceme intiki pampina naykudu one and only dynamic leader sri ys jagan...

  • @SumiyaSSyed
    @SumiyaSSyed 2 місяці тому +8

    Volunteers andaru letters evvali CM garike andaru ledies ye unnaru endulo

  • @KannaPotti-t8m
    @KannaPotti-t8m 2 місяці тому +6

    Sarpanch bokka
    Money tina daniki yea
    Eroju lo ami cheyaru

  • @ramudhanani6815
    @ramudhanani6815 2 місяці тому

    Volunteers Super gaa Work chesaru

  • @anusrinandikolla7400
    @anusrinandikolla7400 2 місяці тому +6

    Volunteers manamu

  • @Sasi-nq7sv
    @Sasi-nq7sv 2 місяці тому

    Volunteers ni continue cheyyali sir & continue cheyyakapothe valla kannila goshta thaguluthundi.

  • @tamarageetha1756
    @tamarageetha1756 2 місяці тому +8

    volunteers vundali sir

  • @haribabudalavai3860
    @haribabudalavai3860 2 місяці тому +6

    Volunteer వ్యవస్తేనే తీసివేయాలి

  • @obulesuobulesu313
    @obulesuobulesu313 2 місяці тому +2

    volienters avasaram leadu raddu chayandi

    • @ramudhanani6815
      @ramudhanani6815 2 місяці тому

      ఏమ్మా నీకు పథకాలు ఏం రాలేదా??

  • @thamankeekuru-us4uq
    @thamankeekuru-us4uq 2 місяці тому +4

    Volunteers chala kastapaddaru...

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 2 місяці тому +2

    Valunteers vundadam manchidi karona samayamulo baga work chesaru

  • @Naveen_reddigudem
    @Naveen_reddigudem Місяць тому

    సర్పంచులు అసలు మనుషులేనా? సమాజానికి నాయకుడు అవసరం లేని ప్రభుత్వాన్ని చూడాలి అనుకోవాలి గానీ! విల్లు ఎంటి మా దగ్గరికి రావడం లేదు అని బాధ పడతారు?

  • @ShaikMahinoor-dw3kx
    @ShaikMahinoor-dw3kx 2 місяці тому +1

    Sarpancha vallu thiskune lanchalaku volunteer adduga unnarani raddu cheyali antunnaru

  • @sai-yf1or
    @sai-yf1or 2 місяці тому +2

    Sir e year 0 income tax kuda file cheylaydu . before last year 0 file cheysaru

  • @KannaPotti-t8m
    @KannaPotti-t8m 2 місяці тому +7

    Vountenters ki continue cheyali sir

  • @SumaLatha-md6kt
    @SumaLatha-md6kt 2 місяці тому +2

    Volunteers unnaru kabatti carona time lo prajalani kapadinaru
    Aa time lo ee Serpunch lu emi ayyaru sir

  • @Umadevi-pi5qg
    @Umadevi-pi5qg 2 місяці тому +1

    Rajakeeya nayakulu cheppadam abaddham.oka poor family vallu volunteer s . volunteer s llo yekkuvaga ladies unnaru.ladies god kottu kovaddhandi sir.artham chesukoni volunteer s ni konasaginchandi

    • @kuruvabheemesh5633
      @kuruvabheemesh5633 2 місяці тому

      Me pain social media highlight thappa ami use ledu madam

  • @kandregulasandhyarani6381
    @kandregulasandhyarani6381 2 місяці тому

    కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ మారిస్తే మెన్షన్ పెట్టుకోవచ్చా లేదా అంటే తీసి ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ మారిస్తే మనకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఫంక్షన్ అప్లై చేసుకోవచ్చా లేదా మా ఏరియా వెల్ఫేర్ సరిగా చెప్పడం లేదు ఓ ముక్కలో చెప్పాలంటే ఆవిడకి ఏమీ తెలియదు ఏమోనే చూడాలి ఉంటుంది నేను ఒక వాలంటరీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్లీజ్

  • @KoriviManikyam
    @KoriviManikyam 2 місяці тому +2

    వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలి సార్

  • @NagaRaju-op8xc
    @NagaRaju-op8xc 2 місяці тому +2

    Pm viswakarma yojana tailor ki shop lekunda apply cheyacha approve avutunda

  • @laxmibellana8897
    @laxmibellana8897 2 місяці тому

    Edo work petti continue cheyyande last government karyakarthala feel Ayyaru aka andharu karyakarthalu kadu... Vunte continue chestham ledante istam ledu ane teesende radhu chesande.. Maku em poyede eme vundadhu.. Eka meedata pk ne babu ne nammadam poyettatu chesukuntaru... Evarina adekaram 5 yrs kada.. Memu ekade brathakali.. Edo okate chesukone brathukutham...

  • @MounikaThopula
    @MounikaThopula 2 місяці тому +2

    Sir tondarga a vishyam mo cheptey bagundu sir volunteers andaru antha badha padatunaru

  • @Rajendraprasad-gx6so
    @Rajendraprasad-gx6so 2 місяці тому +1

    Charpanch Vevatha manchidi undali 100%

  • @KSubhashini-vl6fy
    @KSubhashini-vl6fy 2 місяці тому

    Sarpanch lu avaru evaru analedhu vallu ki thelusu volunteer values

  • @YakasiGorle
    @YakasiGorle 2 місяці тому

    వార్డ్ మెంబర్ పరిస్తి చెప్పండి. లేకుంటే మేము వార్డ్ మెంబర్ అందరం దర్ణచేస్తం

  • @abibhaskar8554
    @abibhaskar8554 2 місяці тому +3

    Radhu parachandi voleenters vadhu

  • @MDRAJU-ro1ok
    @MDRAJU-ro1ok 2 місяці тому

    Volunteer lekapote lancham tisukundhuku baguntundi kabati volunteer vadhu antunaru

  • @sirishapeddehapu9570
    @sirishapeddehapu9570 2 місяці тому +2

    Prajadhanam baga thinochu ani volunteers vaddhu ani anttunnara anna

    • @sunithasunitha4030
      @sunithasunitha4030 2 місяці тому

      Valenteers yem thakkuvollu kaadu madhyalo Brokers ga undi Praja Danam ....Pandi Kokkullaaa mekkuthaaru chalaaaa mandini choosaamule

  • @balajikakinada238
    @balajikakinada238 2 місяці тому

    Election mundu villu antha em aipoyaro... Volunteers vadhu ani election mundhu cheppali... Eppudu andhuku ila behave chestunnaro edi antha okka drama la undi.... Daily news updates chustunte.....

  • @Rajendraprasad-gx6so
    @Rajendraprasad-gx6so 2 місяці тому +5

    Vualantry avasaram ledu

  • @TulasiCh-ly5ue
    @TulasiCh-ly5ue 2 місяці тому

    Ichina matani em chestaru cm babu garu

  • @ramudhanani6815
    @ramudhanani6815 2 місяці тому

    వాలంటీర్లు ఉండటం వల్ల సర్పంచులకు లంచాలు తీసుకోడానికి లేకుండా పోయింది. అందుకే వాలంటీర్ వ్యవస్థను తీసేయండి అని అంటున్నారు....అసలు వాలంటీర్లు వల్ల మంచి జరిగింది లేదో అనే విషయం నాయకులు చెప్పడం కాదు....చదువులు రాకుండా ఉన్న ప్రజలను అడిగి చూడండి. అప్పుడు తెలుస్తుంది మీకు ....
    ప్రభుత్వానికి చిన్న విన్నపం మీరు వాలంటీర్ వ్యవస్థను తొలగించే ముందు మీ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఏ జనం అయితే ఓట్లు వేశారో అదే జనంతో వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఓటింగ్ పెట్టండి అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు...

  • @MoniMonika-v3z
    @MoniMonika-v3z 2 місяці тому +1

    Volunteers good

  • @kishoressari5296
    @kishoressari5296 2 місяці тому

    Volunteer s continue cheyyali

  • @Smartworld9395
    @Smartworld9395 2 місяці тому

    Voluntrys epudu kuda silent g untey kastam anganwadi la voluntrs poradali lekuntey modatiki mosam jarugithundi manaku

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 2 місяці тому

      Vallu govt employees kadu ani jagan cheppadu eppudu dharna chesthe arrest chestharu thappa em undadu

  • @SubhakarPallala
    @SubhakarPallala 2 місяці тому

    Volunteers ni vidhulloki tisukokapote next 2029 lo tdp radhu. Endhuku ante volunteers andharu vote veyaru kabatti. Mundhu mataechi eppudu ela mosam chyalanipistundhi? Chigguga leda?

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 2 місяці тому

      Eppudu matram vallu vote vesaru ani nammakam enti chalamandi ycp ki faver gane Pani chesaru votes veyincharu

    • @SubhakarPallala
      @SubhakarPallala 2 місяці тому

      @@srinusrinivas7270 ayite entieppudu? Ponile vote ycp ke vesaru, veyinchukunnaru. Anukondi. Kani ycp raledu kadha?
      Tdp vaste volunteers ni tiseyam, jitham penchutham. Ani leniponi kaburlu cheppi eppudu volunteers ni ela aapeddama, ela tholagincheddama ani edhava salahalu aalochistunnaru. Ye parti ayite yenti? Ye udyogam ayina kadupulu nimpukovadam kosame. E parti, aaparti ani volunteers ni chala ebbandhi, badha pedutunnaru. Partila kosam pattinchukuntu, paapaniki guri avutunnaru ani marchipokandi. Plz🙏 cheste volunteers ni saport cheyandi.lekapote maneyandi. Ante kani vaalla bratukulu nasanam cheyoddu plz🙏 understand me🙏

  • @NagaRaju-op8xc
    @NagaRaju-op8xc 2 місяці тому +1

    Reply evvandi sir

  • @RAJUNAIUDU143
    @RAJUNAIUDU143 2 місяці тому +2

    Vijayawada volunteer me

  • @chennaharika773
    @chennaharika773 2 місяці тому

    Election mundu cbn cheppetapudu villandariki kallu musukopyaya.. Appudu cbn ki cheppalisindi villu eppudu malla antha kalisi kutami natakam will started tdp gov... Anthe villa udesam prakaarm parjulu pension kalvnte naykulni adagalemoo.. Vallu kallu kuda pattistaru edoo chetta gov..

  • @chinnir3651
    @chinnir3651 2 місяці тому +4

    Ap పంచాయతీ chamber మంచి పని చేస్తోంది.రాజ్యాంగము ప్రకారం పంచాయతీ వ్యవస్థ ను nirviryam చేస్తోంది ఈ volunteer system

    • @KuntlaKalyan
      @KuntlaKalyan 2 місяці тому +1

      పంచాయతీ రాజ్ వేరు వాలంటీర్ సిస్టం వేరు

    • @haribabudalavai3860
      @haribabudalavai3860 2 місяці тому

      Correct volunteer వ్యవస్థ ను తీసివేయాలి

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 2 місяці тому +1

      Oka village enni systems kavali panchayat raj valenteers entha avasarama
      Malli enkosari jagan vachi enko system pedathadu Danni continue cheyyala
      System lo thappu unte saricheyyali kani unna system ni pakkana padesi enko system thesukurakudadu
      Police system revenue system evanni bagunnaya lanchalu tesukovatleda mari vatini pakkana petti jagan kothaga vere system enduku thaledu
      Enduku ante vallaki kuda avasaram kabatti mingataniki
      Panchayathi system pakkana padesi ycp vallani valenteer system thechadu

    • @vvenkatesh526
      @vvenkatesh526 2 місяці тому

      ​@@srinusrinivas7270 panchayithi vyavastani endhuku pakkana pettadu ivanni mpdo adwaryam loone panchayithi vyavasta sachivalayam vyavasta volunteer vyavasta nadichedhi mariyu ippudu volunteers ki udyoga bhadratha kalpinchika povatam jagan chesinde tappu nurudyoganni yentho konta tagginchalane uddesham tho volunteer vyavasta pravesa pettaru ippudu niku carona time ayithe volunteer vyavasta use telisi undedi yedi yemaina volunteer vyavasta valla corrupution taggindi anedi vasthavam

    • @KuntlaKalyan
      @KuntlaKalyan 2 місяці тому

      @@chinnir3651 cbn పెట్టిన ఆశ వర్క్ర్స్ ను కంటిన్యూ చేయలేదా

  • @SubhakarPallala
    @SubhakarPallala 2 місяці тому

    Gaddi tinandi....... Mosam chetunnaru kada? Volunteers ni.

  • @naidusingasani2666
    @naidusingasani2666 2 місяці тому +1

    Volunteers vundali

  • @Umadevi-pi5qg
    @Umadevi-pi5qg 2 місяці тому

    Volunteer s konasaginchandi

  • @surekharekha4560
    @surekharekha4560 2 місяці тому

    Aena ma job badrata kavali anni 250000 mandi vuntae cbn 10k cheptae madyalo e sarpanchula golla yenti vallu salaries istara maku cbn ne yediristunaru e panchayati vallu its not good chala mandi job medha base aeyyi vunnaru

  • @KarthikCA360
    @KarthikCA360 2 місяці тому

    Anna ah president phn number vunte send cheyyandi Anna...YVB rajendranadh

  • @laxmanaraoPolaki
    @laxmanaraoPolaki 2 місяці тому +1

    Volunteers vundali sir