ఇది వింటుంటే, ఏమని పొగడాలో మాటలు రావట్లేదు... ఆ ధారణకు, పూర్వాచార్య స్తోత్ర వాఙ్మయం నుంచి అన్ని శ్లోకాలు, మూల గ్రంధాల నుంచి ఇన్ని శ్లోకాలు, ఆళ్వారుల దివ్య ప్రబంధాల నుంచి మంచి నీళ్ళ ప్రాయంగా.. అన్ని పాశురాల పంక్తులు... భాస్య గ్రంధాల నుంచి అన్ని ఉట్టంకణ లు, వేదోక్త ఉపనిషద్వా క్యాలు....ఇన్నింటిని... చతుర హాస్య, లాస్య, భక్తిరస నిష్యంద స్యందన ము పై పరుగులెత్తించ గల...సత్సంప్రదాయ సుధీర సారథి ఒక్క సర్వ సంపూజ్య కృష్ణమార్యులు తక్క మరొక్కరు వెదికినా గాని కన రావటం లేదు..

Jaisrimannarayana
Pravachanam atyanta madhuryam adbhutm dasoham swami
Jai srimannarayana 🙏🙏
Jai srimanarayana 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏