విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్ | Khammam Teacher Hair Cutting To All His Students |

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • Watch► #khammam #teacher #viralvideo #telugunews
    విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్ | Khammam Teacher Hair Cutting To All His Students |
    SumanTV Mahabubabad provides complete information about the daily news updates and telugu film industry. SumanTV Mahabubabad is leading news/Media web channel providing exclusive daily updates and entertainment sector globally. Followed by leading celebrities & cinema lovers across the globe. The goal of SumanTV Mahabubabad is to provide breaking news from the daily updates and entertainment industry as it happens.
    Hope you like this video Please Subscribe our channel for more videos like this...
    Subscribe like share comment
    Thank you all @sumantv mahabubabad

КОМЕНТАРІ • 24

  • @dheeradsc
    @dheeradsc 2 місяці тому +1

    ఈ సమాజాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు

  • @TIRUMALA99488
    @TIRUMALA99488 2 місяці тому +1

    సుమన్ టివికి ఇది ఒక వార్తేనా...ఆ ఉపాద్యాయురాలికి అభినందనలు

  • @shankardevi581
    @shankardevi581 2 місяці тому +4

    మేడం కి అభినందించాల్సింది పోయి ఉన్నత అధికారులు సస్పెండ్ చేయడం బాధాకరం....

  • @sureshkumargorijala1736
    @sureshkumargorijala1736 2 місяці тому +2

    Instead of irresponsible parents, a responsible teacher has suspended,It's shame of parents ...Shireesha is great teacher, She did her duty in nation building.

    • @Shruthilove-x3m
      @Shruthilove-x3m 2 місяці тому

      A responsible teacher will not do like this....
      She must inform to his parents..
      That is responsible...

  • @shiva6162
    @shiva6162 2 місяці тому

    ఎన్నిసార్లు చెప్పిన మార్పు లేదు, కాబట్టి టీచర్ చేసింది కరెక్ట్

    • @Shruthilove-x3m
      @Shruthilove-x3m 2 місяці тому

      మార్పు లేనప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి.... తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి...
      టీచర్ పాటలు చెప్పాలి కానీ....
      బార్బర్ పనిచేయకూడదు కదా

  • @Shruthilove-x3m
    @Shruthilove-x3m 2 місяці тому

    ....
    సస్పెండ్ చేయడం కరెక్ట్..

  • @sathyamch4743
    @sathyamch4743 2 місяці тому

    నీటి తరాన్ని అదుపులో పెట్టడం బాధ్యతగా చూసుకోవడం మంచి బుద్ధులు చెప్పడం తల్లిదండ్రులకు అవసరం లేదా

  • @JSYOUTUBECHANNEL-v3q
    @JSYOUTUBECHANNEL-v3q 2 місяці тому +1

    తల్లిదండ్రులకు సిగ్గుండాలి
    పిల్లలను కనడం కాదు కనీస క్రమశిక్షణ నేర్పాలి.
    చిన్నప్పుడు మా నాన్న బడికి పోకుంటే తీసుకెళ్ళి మా మాస్టర్ తో కొట్టించి మరీ స్కూల్ కి పంపించారు.
    పిల్లలు చెడిపోతున్నారు అంటే కారం తల్లిదండ్రులే...!
    తల్లిదండ్రుల భయం లేదు, గురువులంటే గౌరవం లేదు ....తూ.
    పెద్దయ్యాక మ... గుడిసిపోతారు

  • @TIRUMALA99488
    @TIRUMALA99488 2 місяці тому +1

    సూపర్ మేడమ్...తల్లుదంఁడులజు బుద్దిలేదు. గడ్డి తినమనండి

  • @sammaiahjogula-ew3st
    @sammaiahjogula-ew3st 2 місяці тому +1

    మేడం మంచి పనిచేశారు మేడం ను అభినందించాల్సిందే పోయి సస్పెండ్ చేయడం పేరెంట్స్ వచ్చి నిలదీయడం ఇలాంటివి చేయకూడదు దయచేసి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయురాలిని గౌరవించిన నాడే పిల్లలకు భవిష్యత్ అనేది ఉంటుంది మేడం మీరు చేసింది తప్పే కాదు

    • @Shruthilove-x3m
      @Shruthilove-x3m 2 місяці тому

      మీ పిల్లల జుట్టు పెంచుకుంటే..ఇలా చేస్తె కరక్ట్ అన్న మాట...

  • @satyavanchikte5868
    @satyavanchikte5868 2 місяці тому

    క్రమశిక్షణ ఎలా అలవార్చుకోవాలో సుమన్ టీవీ వారు అలాగే తల్లిదండ్రులు తెలపాలి.
    విద్యార్థులు ఎలా వచ్చిన వారికీ చదువు వచ్చిన రాకున్నా ఉపాధ్యాయులు ఏమి అనరు. సమాజం, అధికారులు, టీవీ వారు కూడా ఉపాధ్యాయులను అనకూడదు. అడగవద్దు 🙏

  • @kishorkumar-lc9lc
    @kishorkumar-lc9lc 2 місяці тому

    తల్లిదండ్రులు ఊరి జనం deo అలాగే ఈ వార్త ను చాలా బాగా కవర్ చేసిన మీడియా అందరూ గొప్పొల్లె పో మీ లాంటి వారు చాలు దేశం బాగుపడ్డట్టే మేడం గారికి అందరు బే షరతు గా క్షమాపణ చెప్పి విది నిర్వహణ కి ఆటంకం కలిగించిన వారందరి పై కేసు ఫైల్ చేయాలి

  • @TIRUMALA99488
    @TIRUMALA99488 2 місяці тому +1

    మా చిన్నపుడు మా సార్ లు కొట్టడానికి ఈతబఁరలు మేమే వారానికి ఒకరం వంతున తీసుకురావడం చేతులు వాచేలా కొట్టించుకోవడం జరిగేది. మిడియా పెరిగ్యాక కొవ్వుపట్టి పిత్తిందల్లా వార్త చేస్తు పిల్లలకు భయం, భక్తి లేకుండా పోతున్నారు. ముందు తల్లిదంఁడులకు బుద్దుండాలి

  • @rameshdevanapalli6360
    @rameshdevanapalli6360 2 місяці тому +1

    She did correct.... Good Teacher... Bad parenting

  • @kistappabuchi2558
    @kistappabuchi2558 2 місяці тому

    సుమన్ tv rip కందించాల్చింది coveringa గా

  • @sidharthsaho
    @sidharthsaho 2 місяці тому

    Aeey okka negitive comment chupiyandi endhuku a sad musi petti ippudu edho anyayam jarigipoindhi aney type music pettaru

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 2 місяці тому

    chaduvu raakunte paruvu povaali kaani...juttu baagaa lekunte kaadhu...

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 2 місяці тому

    samskaaram nerpaalsina thalli dandrule....teacher ni shikshinchadam badakaaram

  • @msushmita8901
    @msushmita8901 2 місяці тому

    Mademoiselle manchi pani chesaru

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 2 місяці тому

    hair style kaadhu mukyam..head style maaraali

  • @SrikanthBhutaRaju0707
    @SrikanthBhutaRaju0707 2 місяці тому

    Chee.chee