కౌశిక్ మాట్లాడే ప్రతి మాట.... కెసిఆర్ మాటే కెసిఆర్ ఒక స్థాయి ఉన్న వ్యక్తి... చీప్ పొలిటిషయన్... చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు అందుకే ఇలాంటి సబ్ స్టాండర్డ్ పొలిటిషయన్స్ ఎక్కువ కాలం రాజకీయాల్లో మనజాలరు తెలంగాణా లో గెలిచిందే హైదరాబాద్ & పరిసర ప్రాంతాల్లో ఇక్కడ తమ కాళ్ళు తామే నరుక్కుంటే... ఇక పరిగెత్త గలరా? పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి పనులకు పూనుకుంటారు ఇక కౌశిక్ ఎపిసోడ్ ప్రభుత్వం ఎథిక్స్ కమిటీకి రెఫెర్ చేస్తే అతని సభ్యత్వం పోతుంది.... రేవంత్ ఈ పని చేయకుండా ఉంటారా? రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు పోయి BRS లో చేరి మొదటి కుట్రకు తెరలేపారు... ఇప్పుడు అనుభవిస్తారు మొత్తానికి కెసిఆర్ కుటుంబం కౌశిక్ ను బలిపీఠం ఎక్కించింది
కౌశిక్ మాట్లాడే ప్రతి మాట.... కెసిఆర్ మాటే
కెసిఆర్ ఒక స్థాయి ఉన్న వ్యక్తి... చీప్ పొలిటిషయన్... చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు
అందుకే
ఇలాంటి సబ్ స్టాండర్డ్ పొలిటిషయన్స్ ఎక్కువ కాలం రాజకీయాల్లో మనజాలరు
తెలంగాణా లో గెలిచిందే హైదరాబాద్ & పరిసర ప్రాంతాల్లో
ఇక్కడ
తమ కాళ్ళు తామే నరుక్కుంటే... ఇక పరిగెత్త గలరా?
పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి పనులకు పూనుకుంటారు
ఇక
కౌశిక్ ఎపిసోడ్ ప్రభుత్వం ఎథిక్స్ కమిటీకి రెఫెర్ చేస్తే అతని సభ్యత్వం పోతుంది....
రేవంత్
ఈ పని చేయకుండా ఉంటారా?
రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు పోయి BRS లో చేరి
మొదటి కుట్రకు తెరలేపారు...
ఇప్పుడు
అనుభవిస్తారు
మొత్తానికి కెసిఆర్ కుటుంబం కౌశిక్ ను బలిపీఠం ఎక్కించింది