NEW MANDA KRISHNA MADIGA FULL SONG || WRITER KANUGANTI VENKATESHAM || KANUGANTI KALAM

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 47

  • @DhornalaRajender-s5k
    @DhornalaRajender-s5k 20 днів тому +9

    ధన్యవాదాలు అన్నగారు చాలా అద్భుతంగా రాశారు పాటని జై మాదిగ జై జై మాదిగ వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి

  • @jyothindrakanuganti9824
    @jyothindrakanuganti9824 20 днів тому +9

    Excellent Song Of Manda Krishna Madiga

  • @jyothindrakanuganti9824
    @jyothindrakanuganti9824 20 днів тому +6

    Madiga ane Padaniki Entho Gouravam Thechina Manda Krishna Madiga Anna Pata Chala Bagundi
    Lyrics, Composing, Music Super. 🙏🙏🙏

  • @kommuupendar6675
    @kommuupendar6675 20 днів тому +8

    Kanuganti kalamu గొప్పది 🙏

  • @devaiaharpula3768
    @devaiaharpula3768 20 днів тому +4

    సూపర్ 👌అన్న జై మంద కిష్ణ మాదిగ 🙏🙏

  • @nsatyamsatyam4172
    @nsatyamsatyam4172 19 днів тому +3

    🌷🌋🌋🌋🌋🌋🌋🌷🙏 జై మాదిగ జై జై మాదిగ సోషల్ మీడియాలో మాదిగ జాతిని గౌరవం పెంచే సమస్యల మీడియా ఇటువంటి వీడియోలు చాలా చాలా అద్భుతంగా రావాలని బలమైన మాదిగ జాతి గొంతు విప్పి కళాకారులందరికీ నా యొక్క వందనాలు

  • @mayurifolks8730
    @mayurifolks8730 20 днів тому +7

    గౌ,, శ్రీ మంద కృష్ణ అన్నగారి ఉద్యమ పోరాట పటిమని, గొప్పతనాన్ని వారి త్యాగన్ని వర్ణిస్తూ చాలా అద్భుతంగా పాట రాసి పాడిన నా సాహితి మిత్రులు కానుగంటి కలానికి నా సలాములు 🙏 మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పన పొందడానికి మందకృష్ణ అన్నగారే ముఖ్య కారణం ఈ ముచ్చట కొందరికి మాత్రమే తెలసు ఇప్పుడు నీ పాట ద్వారా అందరూ తెలుసుకునే ఆకాశాన్ని కల్పించారు ఇప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారు వైద్యం చేయించుకుంటున్నారంటే అది కేవలం మందకృష్ణ అన్న గారి చలువే కృష్ణన్న గారు చేసినటువంటి ఎన్నో ఉద్యమాలు వారి సేవలు చిరస్మరణీయం వెలకట్టలేనివి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మందకృష్ణ అన్నగారికి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు మందకృష్ణ అన్నగారు ఒక వ్యక్తి మాత్రమే కాదు గొప్ప ఉద్యమ శక్తి వారు గొప్ప చరిత్రకారులు ఈ లోకము ఉన్నన్నాళ్లు నిత్యం వర్ధిల్లుతారు
    మంద కృష్ణ గారి కోసం పాట రాసి పాడడం చాలా సంతోషంగా ఉంది మిత్రమా మీరు ఇలాగే మరెన్నో పాటలు రాసి పాడి ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని వారి ఆశీర్వాదాలు సదా మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
    ఇట్లు..
    మీ సాహితి మిత్రుడు జిఎస్ నంద0 రైటర్ కం సింగర్ మయూరి ఫోక్స్ మట్టి పాటల పుట్టినిల్లు యూట్యూబ్ ఛానల్

  • @pawanyendluri3531
    @pawanyendluri3531 20 днів тому +6

    చాలా అద్భతంగా ఉంది అన్నా

  • @ChoppadandiRajkumar
    @ChoppadandiRajkumar 20 днів тому +5

    జై మంద కృష్ణ మాదిగ

  • @yellaiahyeliya6404
    @yellaiahyeliya6404 12 днів тому +1

    కృష్ణ అన్న మీద సూపర్ ఉంది అన్న ఎక్స్ల్లెంట్

  • @jangaiah8200
    @jangaiah8200 18 днів тому +1

    Super

  • @ravinderalluri9491
    @ravinderalluri9491 17 днів тому +1

    Superrrrrrrr...

  • @saikumarbarigela994
    @saikumarbarigela994 16 днів тому +1

    Jai Bheem ✊✊✊✊

  • @editingboyshivaeditor
    @editingboyshivaeditor 20 днів тому +4

    Super song 🔥🔥

  • @prabhakarrathnapur7112
    @prabhakarrathnapur7112 17 днів тому +1

    Jai MRPS 👍👍

  • @Suma-o2c
    @Suma-o2c 19 днів тому +2

    సూపర్ అన్నగారు..

  • @RamuluMidde-od5vv
    @RamuluMidde-od5vv 7 днів тому +1

    Highlight song

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 12 днів тому +1

    Jai mkm

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 19 днів тому +2

    💖

  • @JillapelliLatha-d9v
    @JillapelliLatha-d9v 19 днів тому +2

    Super song anna

  • @rameshb6805
    @rameshb6805 19 днів тому +2

    🌹🙏మీ ఆట పాటకు అభినందనలు 🙏🌹

  • @veeraswamyjupaka8399
    @veeraswamyjupaka8399 20 днів тому +4

    Exalent song Anna

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 19 днів тому +2

    🙏🙏🙏

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 19 днів тому +1

    🎉🎉 బాగుంది మిత్రమా...
    మంచి విశ్లేషణ.మీ గొంతు నుండి వచ్చిన మరో మంచి.పాట ఇది.

  • @gaddamvijaya3886
    @gaddamvijaya3886 20 днів тому +3

    🙏🏻👏🏻✊🏻✊🏻

  • @GUDISELAPALLIBHARATH
    @GUDISELAPALLIBHARATH 17 днів тому +1

    మందకృష్ణను గురించి మీరు రాసిన మాటలు పాటలు అద్భుతం

  • @gallelachramudu8584
    @gallelachramudu8584 10 днів тому +1

    సుపర్ సాంగ్ అన్న🎉🎉🎉🎉

  • @prabhakarrathnapur7112
    @prabhakarrathnapur7112 17 днів тому +1

    Annagaru meku padabivandanalu.excellent song 👍

  • @jinkadevadas
    @jinkadevadas 18 днів тому +1

    JD🎉

  • @vinayaderla6427
    @vinayaderla6427 19 днів тому +3

    Jai🔥Madiga👑⚔️

  • @anthamgarimadhavi
    @anthamgarimadhavi 19 днів тому +2

    Super song 🎉❤👍💪🙏

  • @jagjeevanadepu
    @jagjeevanadepu 18 днів тому +1

    Jai madhiga...dhalitha jaathi...Puli...mana madhakrishna madhiga anna.......a rajakeeya parti kuda ...nikaranga 10 years 15 years nilakadaga undadhu.......kani oka udyamanni 30 years gaa nadipinchukochi jathini antha oka thati meedhaku theesukochinaa...goppa nayakudavu......jai bheem .....Jai madhiga jai madhakrishna madhiga na......

  • @Latheef-ri7xn
    @Latheef-ri7xn 4 дні тому

    Exalent song anna garu ❤🎉

  • @RamuluMidde-od5vv
    @RamuluMidde-od5vv 7 днів тому +1

    Jai mandakrishna

  • @VenkataiahSamudrala-t8q
    @VenkataiahSamudrala-t8q 15 днів тому +1

    సూపర్ జై భీమ్ అన్న

  • @sathwikshaganti
    @sathwikshaganti 18 днів тому +1

    మంద కృష్ణ మాదిగ దండోరా పై అద్భుతమైన పాట రాసిన మీకు ధన్యవాదాలు 🎉❤

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 19 днів тому +1

    Jaimadiga jai jjr jaibheem 🇮🇳🖕👍💪🛖🌈🌺🪔🔥🙏

  • @Raj-i2z7w
    @Raj-i2z7w 17 днів тому +1

    Super song

  • @dasarirajkumar8921
    @dasarirajkumar8921 19 днів тому +1

    Nice

  • @ramuludubba637
    @ramuludubba637 19 днів тому +1

    Jai madiga jai krishna anna

  • @anthamgarimadhavi
    @anthamgarimadhavi 19 днів тому

    Jai mrps madiga 🙏👍💪👍🙏♥️

  • @ManjulaGyadarimanjula
    @ManjulaGyadarimanjula 2 дні тому

    Kanuganti kalam🎉 💐 Meaning full song... About our Leader Manya Sri manda Krishna madiga...❤ From.. upender Gyadari, High court Advocate

  • @mspnews
    @mspnews 19 днів тому

    ❤❤❤❤

  • @gogarlabapurao5816
    @gogarlabapurao5816 18 днів тому +1

    ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏💐💐💐💚💚💚👍👍🌷🌷✊✊🤛🤛

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 19 днів тому

    కమిషన్ లా కోసం, మనువు, కాలు, పట్టు కొని, డబ్బులు తే చ్చు కొని, బ్ర తీకే వాడు మందా క్రిష్ణ, విడు నేత, చిగ్గు, లేదురా మీ కు, మాదిగ బుద్ధి,, పాట పడి నోనికి, రేసినోనికి, చిగ్గు యీ ండలిర్స్

  • @RamuluMidde-od5vv
    @RamuluMidde-od5vv 7 днів тому +1

    Super song